బ్రహ్మచారిణి నవరాత్రులలో దుర్గామాత రెండవ స్వరూపం.. బ్రహ్మచారిణి. బ్రహ్మ అంటే తపస్సు. బ్రహ్మచారిణి అంటే తపస్సును ఆచరించేది అని అర్థం. అమ్మ తన కుడిచేతిలో జపమాలను, ఎడమ చేతిలో కమండలాన్ని ధరిస్తుంది. ఈ తల్లిని పూజించిన వారికి సర్వత్రా సిద్ధి, విజయం లభిస్తాయి. అమ్మవారికి నైవేద్యంగా పులిహోరను నివేదిస్తారు .
ధధానాకర పద్మాఖ్యామక్షమాలా కమండలా
దేవీ ప్రసీదతుమయి బ్రహ్మచారిణ్యముత్తమా
జై బ్రహ్మచారిణి జగదంబా
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి