"శుక్లాంబరధరం విష్ణుం " స్తోత్రం వినాయకుడి స్తోత్రంగానే ఎక్కువగా తెలుసు కానీ ఈ స్తోత్రం సర్వకాల సర్వావస్థల్లోనూ జగన్నాధుడైన విష్ణుమూర్తిని ధ్యానించే శ్లోకం..
శుక్లాంబరధరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే
శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం
విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం
లక్ష్మీకాంతం కమలనయనం యోగి బిర్ధ్యాన గమ్యం
వందే విష్ణుం భవ భయ హరం సర్వ లోకైక నాధం
ఔషదే చింతయెత్ విష్ణుం భోజనే చ జనార్దనం
శయనే పద్మనాభంచ వివాహే చ ప్రజాపతిమ్
యుద్ధే చక్రధరం దేవం ప్రవాసే చ త్రివిక్రమం
నారాయణం తనుం త్యాగే శ్రీధరం ప్రియ సంగమం
దుస్స్వప్నే స్మర గోవిందం సంకటే మదుసూధనం
కాననే నారసింహచ పావకే జలసాయినం
జలమధ్యే వరాహం చ పర్వతే రఘునందనం
గమనే వామనం చైవ సర్వ కార్యేషు మాధవం
షోడశైతాని నామాని ప్రాత రుద్దాయ యః పఠెత్
సర్వపాప వినిర్ముక్తో విష్ణు లోకే మహీయతి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి