Keblinger

Keblinger

30, సెప్టెంబర్ 2014, మంగళవారం

షష్టి - జై కాత్యాయని జగదంబా




  
మహిషాసురుడిని సంహరించటంకోసం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ తేజస్సుల అంశతో దేవిని సృష్టించారు. మొదట కాత్యాయని మహర్షి తల్లిని పూజించాడు. కాబట్టే 'కాత్యాయని' అనే పేరు వచ్చింది. కాత్యాయని మహర్షి ఇంటిలో పుట్టింది. కాబట్టి కాత్యాయని మాత అయింది అనే కథకూడా ఉంది. ఈమె చతుర్భుజి. ఎడమచేతిలో ఖడ్గం, పద్మాన్ని ధరిస్తుంది. కుడిచేయి అభయముద్రను, వరముద్రను కలిగి ఉంటుంది. అమ్మవారికి  నైవేద్యంగా రవ్వ కేసరిని సమర్పించాలి.

 చంద్రహాసోజ్జ్వలకరా శార్దూల వరవాహనా
కాత్యాయనీ శుభం దద్వా దేవీ దానవఘాతినీ
 జై కాత్యాయని జగదంబా 




29, సెప్టెంబర్ 2014, సోమవారం

శ్రీ వెంకటేశం శిరసా నమామి .. శ్రీ శ్రీనివాసం మనసా స్మరామి





 శ్రీ శ్రీనివాసం మనసా స్మరామి




కేశవాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి 
మాధవాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి 

శ్రీ విష్ణవే నమః శ్రీ శ్రీనివాసం
శ్రీ వెంకటేశం మనసా స్మరామి 
రామాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి

కృష్ణాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి
పద్మనాభాయ  నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి

వెంకటాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి
దామోదరాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి

శ్రీ  హరయే నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి
 కూర్మ మూర్తయే నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి

 శ్రీధరాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి
శ్రీ కరాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి

బలభద్రాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి
త్రివిక్రమాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి

మహాతే నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి
హ్రుషికేశాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి

అచ్యుతాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి
ముకుందాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి

గోవిందాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి
వరదాయనే నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి

శేషశాయినే నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి
విభవే నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి

స్వభువే నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి
విష్ణువే నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి

కాలఇంద్రే నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి
కాలయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి

కాలాంతకాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి
అఖిలాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి

కాలగమ్యాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి
శంభవే నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి

క్షేమకరాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి
క్షేత్ర ప్రియాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి

దీప రూపిణియే నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి
గుణవతే నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి

గుణగమ్యాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి
గుణాతీతాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి

గుణ ప్రియాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి
సర్వ సుగుణాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి

పరమాత్మనే నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి
సర్వరూపిణే నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి
బ్రహ్మణ్యాయ  నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి
జీవనాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి

బ్రహ్మ స్థిత్యాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి
బ్రహ్మవాదినే నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి

సత్య రూపిణియే నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి
హన్మంతయే నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి

యజ్ఞాయ  నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి
పుణ్య గంధాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి

గరుడ ధ్వజాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి
పుణ్య కీర్తయే నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి

విచాక్షణాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి
నీల కేశినియే నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి

సులోచనాయ  నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి
అనంతాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి

 ఉగ్రాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి
ధీరాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి

మహా విష్ణవే నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి
జ్వలనాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి

జీవనాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి
భీషణాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి

నృసిన్హ్మయా నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి
భద్రాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి

సనాతనాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి
భీమాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి

శిరోమాలినే నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి
మహేశ్వరాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి

సింహముఖాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి
ధీమతే  నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి

లక్ష్మీ నాధాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి
దేవేశాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి

 భట్టినే నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి
క్షాత్రాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి

దండినే నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి
వటవే నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి

సురేశాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి
శ్రీహరియే నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి

సామవేద్యాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి
విశ్వరూపాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి

పుణ్యాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి
దానశీలాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి

సమగ్రాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి
బ్రహ్మ విత్తాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి

మహా దీరాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి
రాఘవాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి

భరతాగ్రజాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి
రామాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి

మహా ప్రభవే నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి
 శాప విచ్ఛెదినే నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి

ఆత్మా విహారినే నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి
ధర్మ పోష కాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి

ఖడ్గ ధరాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి
మహేశ్వరాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి

వృషాయ  నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి
జటావతే నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి

రావితేజాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి
మహాబలాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి

వాలి హృదే నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి
శూలాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి

సేతు కృతే నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి
జానకీశాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి

సాకేతాసాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి
పురాతనాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి

పుణ్య శ్లోకాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి
వేద వేద్యాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి

తీర్ధ నివాసాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి
లక్ష్మీశాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి

సంరక్షకాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి
మనోహరాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి

చతుర్భుజాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి
కోమలాంగాయ  నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి

గధావతే నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి
నీలికుంతలాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి

క్లేశ నాశాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి
వాసుదేవాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి

అచ్యుతాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి
శ్రీశాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి

అసుర ద్వేషినే నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి
ఇంద్ర సేవ్యాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి

పుణ్య గాత్రాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి
ముని శ్రేష్టాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి

 రుషి ప్రియాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి
పురుషోత్తమాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి

అగ్రగణ్యాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి
వరప్రదాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి

కామినే నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి
మహామాయాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి

సహనాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి
సాహసినే నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి

మహాబాహువే నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి
ప్రణవాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి

లక్ష్మీ విభవే నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి
సిద్దాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి

స్థిత ప్రజ్ఞాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి
భక్త ప్రియాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి

కుండల ధరాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి
లోక హితాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి

మహాదేవాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి
భక్త పాలాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి

ముక్తిదాతాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి
స్తుతిప్రియాయ  నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి

సుర సేవితాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి
అమృతాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి

భూమి స్తుతాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి
భూరి భోగాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి

విశ్వరాజే నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి
అవ్యక్తాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి

భాను తేజాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి
శుభలక్షణాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి

వరదాయకాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి
భక్తవశ్యాయ  నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి

దయానిదియే నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి
ప్రమోదినే నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి

శ్రీ కృ ష్ణాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి
సుభూషణాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి

సర్వజ్ఞాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి
లిపికారాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి

నీలాభాసాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి
శ్రీ కలికినే నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి

యుగాంతకాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి
కామకారిణే నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి

యోగ కారిణే  నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి
మోక్ష కారిణే నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి

నిర్భయాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి
కర్మిణే  నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి

గజరక్షకాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి
కామ హారిణియే నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి

కాళాయై నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి
 కాషాయై నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి

పూజ్యాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి
 మహానందాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి

మహోత్సవాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి
మహా క్రోధాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి

మహా శాంతాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి
మహా గుణాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి

సత్య వ్రతాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి
సత్యపరాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి

సత్యసంధాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి
సత్యేశాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి

సంకల్పాయై నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి
జనార్ధనాయ నమః శ్రీ శ్రీనివాసం 
శ్రీ వెంకటేశం మనసా స్మరామి

 శ్రీ శ్రీనివాసం  మనసా స్మరామి
శ్రీ వెంకటేశం శిరసా నమామి
శ్రీ శ్రీనివాసం  మనసా స్మరామి
శ్రీ వెంకటేశం శిరసా నమామి 

పంచమి - జై స్కంధమాతా జగదంబా




  నవరాత్రులలో దుర్గామాత ఐదవ స్వరూపం స్కంధమాత. స్కంధుడనగా కుమారస్వామి.నెమలి వాహనుడు. ఈయనకు తల్లి కాబట్టి ఈమెకు 'స్కంధమాత' అనే పేరు వచ్చింది. ఈ తల్లి నాలుగు చేతులతో ఉంటుంది. స్కంధుడిని పట్టుకొని పద్మం ధరించి, ఎడమచేతిలో అభయముద్రను, కమలాన్ని ధరిస్తుంది.అమ్మవారికి నైవేద్యంగా పెరుగు అన్నం సమర్పించాలి.

సింహాసనాగతా నిత్యం పద్మాశ్రిత కరద్వయా 
శుభదాస్తు సదాదేవి స్కంధమాతా యశస్వినీ
 జై  స్కంధమాతా జగదంబా 



28, సెప్టెంబర్ 2014, ఆదివారం

అలర చంచలమైన ఆత్మలందుండ



అలర చంచలమైన ఆత్మలందుండ




అలర చంచలమైన ఆత్మలందుండ నీ
యలవాటు సేసె నె య్యాల

అలర చంచలమైన ఆత్మలందుండ నీ
లవాటు సేసె నె ఉయ్యాల
పలుమారు ఉచ్చ్వాస పవనమందుండ నీ
భావంబు దెలిపె నీ ఉయ్యాల

ఉయ్యాల .. ఉయ్యాల .. ఉయ్యాల .. ఉయ్యాల

ఉదయాస్త శైలంబు లొనర కంభములైన
వుడుమండలము మోచె య్యాల
అదన ఆకాశపదము అడ్డదూలంబైన
అఖిలంబు నిండె నీ ఉయ్యాల

ఉయ్యాల .. ఉయ్యాల .. ఉయ్యాల .. ఉయ్యాల

పదిలముగ వేదములు బంగారు చేరువై
పట్టవెరపై తోచె నుయ్యాల
వదలకిటు ధర్మదేవత పీఠమై మిగుల
వర్ణింప నరుదాయ ఉయ్యాల

ఉయ్యాల .. ఉయ్యాల .. ఉయ్యాల .. ఉయ్యాల

మేలుకట్లయి మీకు మేఘ మండలమెల్ల
మెరుగునకు మెరుగాయె ఉయ్యాల
నీల శైలంబంటి నీ మేని కాంతికిని
నిజమైన తొడవాయె వుయ్యాల

 ఉయ్యాల .. ఉయ్యాల .. ఉయ్యాల .. ఉయ్యాల

అలర చంచలమైన ఆత్మలందుండ నీ
లవాటు సేసె నె ఉయ్యాల
పలుమారు ఉచ్చ్వాస పవనమందుండ నీ
భావంబు దెలిపె నీ ఉయ్యాల

వుయ్యాల .. ఉయ్యాల .. ఉయ్యాల .. ఉయ్యాల



చవితి - జై కూష్మాండా జగదంబా




నవరాత్రులలో దుర్గామాత నాల్గవ స్వరూపం  కూష్మాండం..చిరునవ్వుతో  బ్రహ్మాండాన్ని అవలీలగా సృస్ష్టిస్తుంది కాబట్టి అమ్మకి ఆ పేరు వచ్చింది . ఈమె ఎనిమిది భుజాలతో,. తన ఏడు చేతుల్లోనూ కమండలం, ధనుస్సు, బాణం, కమలం, అమృతకలశం, చక్రం, గద ధరిస్తుంది. ఎనిమిదవ చేతిలో సర్వసిద్ధులనూ, నిధులనూ ప్రసాదించే జపమాలను ధరిస్తుంది. ఈమె సింహవాహనం అధిష్టిస్తుంది..  ఆ తల్లిని పూజించిన వారికి ఆయురారో గ్యాలను ప్రసాదించటమేగాక, కష్టాలను కూడా పోగొడుతుంది .. అమ్మవారికి  చిల్లులేని అల్లం గారెలను నైవేద్యంగా సమర్పించాలి.

సురాసంపూర్ణకలశం రుధిరాప్లుతమేవ చ 
దధానా హస్తపద్మాభ్యాం కూష్మాండా శుభదాస్తు మే 
జై కూష్మాండా జగదంబా





27, సెప్టెంబర్ 2014, శనివారం

తాతలు తండ్రులు కొలిచిన వాడవు .. దాతవు నీవే దైవమా


 తాతలు తండ్రులు కొలిచిన వాడవు




 గోవింద ఆహా గోవిందా ..  గోవింద ఆహా గోవిందా 
 గోవింద ఆహా గోవిందా ..  గోవింద ఆహా గోవిందా
 ఆహా గోవిందా .. ఆహా గోవిందా .. ఆహా గోవిందా

తాతలు తండ్రులు కొలిచిన వాడవు 
దాతవు నీవే దైవమా 
ఎత్తులు మరిగిన వెంకటేశ్వరా 
మత్తున ముంచకు రా మా దొరా

కొలిచే వాళ్లము లేమో నమో నారాయణా 
కొలువే నీది కదా గుండెలలోనా 
నిలిచే నీడవురా పావనా సనాతనా 
నిజమే నీవు కదా ఈ జగానా 

తాతలు తండ్రులు కొలిచిన వాడవు 
దాతవు నీవే దైవమా 
ఎత్తులు మరిగిన వెంకటేశ్వరా 
మత్తున ముంచకు రా మా దొరా

మొక్కులు నీవే పూజలు నీవే 
ఏ  పూలతో పూజ చెయ్యాలిరా 
దీపం నీవే హారతి నీవే 
నీరాజనాలేమి  చూపాలిరా 

దయను తప్పకు సామీ నమో నమో 
దరిని చూపవదేమి
భయము తీర్చర సామీ నమో నమో 
అభయం నీదిర సామి

మంత్రము  నీవే తంత్రము నీవే 
ఏ  మంత్రమీనాడు చెప్పాలిరా
గానం నీవే ధ్యానం నీవే 
త్యాగయ్యలా పాడుకోలేనురా 

కలినే తీర్చర సామీ నమో నమో 
కర్మను బాపర సామీ 
పునః జన్మము లేని నమో నమో 
పుణ్యము నొసగ వదేమి 

గోవిందా ఆహా  గోవిందా .. గోవిందా హరే  గోవిందా 
గోవిందా ఆహా  గోవిందా .. గోవిందా హరే  గోవిందా

కొండలు నీవే కోవెల నీవే 
ఎన్నెన్ని మెట్లెక్కి రావాలిరా 
నీలాలు నీవే కాలాలు నీవే 
 ఏమేమి మొక్కుల్ని తీర్చాలిరా

ఆపద మొక్కుల వాడా నమో నమో
నీ పదమంటితి  లేరా
నీ పద దాసుడనైతే నమో నమో 
ఏ పదమెందుకు లేరా 

తాతలు తండ్రులు కొలిచిన వాడవు 
దాతవు నీవే దైవమా 
ఎత్తులు మరిగిన వెంకటేశ్వరా 
మత్తున ముంచకు రా మా దొరా

తాతలు తండ్రులు కొలిచిన వాడవు 
దాతవు నీవే దైవమా


తదియ - జై చంద్రఘంటా జగదంబా




నవరాత్రులలో దుర్గామాత మూడవ స్వరూపం చంద్రఘంట. ఈ తల్లి తన శిరసున అర్ధ చంద్రుడు ఘంటాకృతిలో ఉండటంవల్ల  ఆమ్మకు ఆ పేరు వచ్చింది . ఈమె తన పది చేతులలో ఖడ్గం, గద, త్రిశూలం, బాణం, ధనుస్సు, కమలం, జపమాల, కమండలం, అభయముద్ర ధరించి యుద్ధముద్రలో సర్వదా యుద్ధానికి సన్నద్ధమై ఉంటుంది . ఈమె ఘంట నుంచి వెలువడిన థ్వని భయంకరంగా ఉండికౄరులైన రాక్షసులకు భయాన్ని కలిగిస్తుంది.అమ్మకు కొబ్బరి అన్నం నైవేద్యంగా సమర్పిస్తారు .


పిండజ ప్రవరారూఢా చండకోపాస్త్ర కైర్యుతా
 ప్రసాదం తనుతేమహ్యం చంద్ర ఘంటేతి విశ్రుతా
జై చంద్రఘంటా జగదంబా 


 

26, సెప్టెంబర్ 2014, శుక్రవారం

శ్రీ తిరుమల వాస జగదీశా


 
శ్రీ తిరుమలవాస జగదీశా

 

శ్రీ తిరుమలవాస జగదీశా
కరుణా భరణా ఇక నీ చరణమే శరణు కలి నాశా

కనరా దాసుల ప్రేమతో వినరా మా మొర
ఏడుకొండలపై వెలసిన ఈశ పరమేశా 
ఇరమై వరమై ఇక శ్రీ తిరుమలవాస జగదీశా

శేషగిరివాసా నివాళిగ 
జీవితాలే నీకర్పించి
సప్తగిరులెక్కి పదాలను 
నమ్ముకున్న వారము కాదా 

భక్తజన పోషా పరాత్పర 
నిన్ను కొలిచి ఆ పరమేష్టి 
పాదములు కడిగి విధాతగ 
విశ్వకావ్యం రాయలేదా 

శ్రీ తిరుమలవాస జగదీశా
కరుణా భరణా ఇక నీ చరణమే శరణు కలినాశా

అమ్మ అలిమేలు పద్మావతి 
నిన్ను సేవించే  సమయానా 
అన్నమాచార్య పదాలను 
దాచి నీకై ఉంచు వేళా

గౌరి  కొలువైన నీ ధానము  
కంట చూసే ఘఢియలలోనా
 శక్తిపరమైన నీ వాసము  
మాకు దక్కే భాగ్యమీరా

శ్రీ తిరుమలవాస జగదీశా
కరుణా భరణా ఇక నీ చరణమే శరణు కలి నాశా

కనరా దాసుల ప్రేమతో వినరా మా మొర
ఏడుకొండలపై వెలసిన ఈశ పరమేశా 
ఇరమై వరమై ఇక శ్రీ తిరుమలవాస జగదీశా 



Related Posts Plugin for WordPress, Blogger...

ॐ స్తోత్రమాలిక ॐ

అన్నమయ్య (1997) (11) అన్నమయ్య అలమేల్మంగా వైభవం (15) అన్నమాచార్య సంకీర్తనలు (41) అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే (1) అమ్మోరు (3) ఓం శ్రీ మాత్రే నమః (33) కార్తీక పురాణం (31) కార్తీకమాసం 2014 (7) క్షీరాబ్ధి ద్వాదశి పూజ విధానము (1) గణేశ స్తోత్రములు (6) గురుపాదుకా స్తోత్రం (1) తిరుప్పావై పాశురాలు - 30 (2) తిరుమలేశుని బ్రహ్మోత్సవం - 2014 (10) తిరుమలేశుని బ్రహ్మోత్సవం - 2015 (9) తులసీ స్తోత్రాలు (2) తోటకాష్టకం (1) దత్త బోధ సుధ (1) దేవీ నవరాత్రులు - 2010 (11) దేవీ నవరాత్రులు (2012) (15) దేవుళ్ళు (1) పంచభూత క్షేత్రాలు (2) పద్మశ్రీ Dr. శోభారాజు (8) మహా గణపతిం మనసా స్మరామి (1) మహాచండి (1) మహాదేవి (1) యక్ష ప్రశ్నలు - వాటి జవాబులు (1) రమణ మహర్షి ... (1) వినాయక చవితి పూజ విధానం (2) శివ భక్తిగీతాలు (11) శోభారాజ్ (1) శ్రావణమాసం వరలక్ష్మీ పూజ (2) శ్రీ కృష్ణ స్తోత్రాలు (20) శ్రీ తులసీ స్తోత్రాలు (1) శ్రీ దేవి అష్టోత్తర శతనామావళి (10) శ్రీ దేవీ నవరాత్రులు - 2016 (11) శ్రీ దేవీ నవరాత్రులు - 2014 (10) శ్రీ దేవీ నవరాత్రులు - 2015 (15) శ్రీ నరసింహ స్వామి స్తోత్రాలు (2) శ్రీ బ్రహ్మ స్తోత్రాలు (1) శ్రీ మంజునాధ (2001) (4) శ్రీ మహాలక్ష్మి (12) శ్రీ రామ గీతాలు (14) శ్రీ రామదాసు (2006) (3) శ్రీ రామదాసు కీర్తనలు (6) శ్రీ రామరాజ్యం (1) శ్రీ విష్ణు - వెంకటేశ్వర స్తోత్రాలు (16) శ్రీ వెంకటేశ్వర భక్తిగీతాలు (11) శ్రీ శివ స్తోత్రాలు (44) శ్రీ సరస్వతీ స్తోత్రాలు (4) శ్రీ సాయి గానామృతం (28) శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రం (1) శ్రీ సూర్య భగవాన్ (3) షష్టీ దేవి స్తోత్రం (1) షిరిడీసాయి హారతులు (4) సంక్రాంతి (3) సకల దేవతా స్తోత్రములు (1) సత్యసాయిబాబా (3) స్తోత్ర కదంబం (8) హనుమాన్ (6) హనుమాన్ చాలీసా (1) M.S. సుబ్బలక్ష్మి అన్నమాచార్య కీర్తనలు (1) Sacred Chants by A.R.Rahman (1)