దుర్గాశరన్నవరాత్రుల్లో పాడ్యమి నాడు ప్రారంభమయ్యే మొదటి స్వరూపం శైలపుత్రి. నవదుర్గల్లో ప్రధమదుర్గ శైలపుత్రీ దుర్గ. పర్వత రాజుకు పుత్రికగా జన్మించటం వలన అమ్మ శైలపుత్రి అయింది.ఎడమ చేతిలో కమలం,కుడి చేతిలో త్రిశూలంతో వృషభ వాహనంపై ఉంటుంది .. అమ్మకు మొదటిరోజు నైవేద్యంగా కట్టెపొంగలి నివేదిస్తారు ..
వందేవాంచిత లాభాయ చంద్రార్థకృత శేఖరామ్
వృషారూఢాంశూలధరాం శైలపుత్రీ యశశ్వినీమ్
వృషారూఢాంశూలధరాం శైలపుత్రీ యశశ్వినీమ్
జై శైల పుత్రీ జగదంబా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి