Keblinger

Keblinger

24, ఆగస్టు 2012, శుక్రవారం

అన్నపూర్ణాష్టకం


అన్నపూర్ణాష్టకం




నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ
నిర్ధూతాభఖిలఘోరపాపనికరీ ప్రత్యక్షమహేశ్వరీ
ప్రాలేయాచలవంశపావనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ

నానారత్నవిచిత్రభూషణకరీ హేమాంబరాడంబరీ
ముక్తాహారవిడంబమానవిలస ద్వక్షోజకుంభాంతరీ
కాశ్మీరాగురువాసితాంగరుచిరా కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ

యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైకనిష్ఠాకరీ
చంద్రార్కానలభాసమానలహరీ త్రైలోక్యరక్షాకరీ
సర్వైశ్వర్యకరీ తపఃఫలకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ

కైలాసాచలకందరాలయకరీ గౌరీ హ్యుమా శాంకరీ
కౌమారీ నిగమార్థ గోచరకరీ హ్యోంకారబీజాక్షరీ
మోక్షద్వారకవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ

దృశ్యాదృశ్యవిభూతిపావనకరీ బ్రహ్మాండభాండోదరీ
లీలానాటకసూత్రఖేలనకరీ విజ్ఞానదీపాంకురీ
శ్రీవిశ్వేశమనఃప్రమోదనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ

ఆదిక్షాంతసమస్తవర్ణనికరీ శంభుప్రియా శాంకరీ
కాశ్మీరే త్రిపురేశ్వరీ త్రిణయనీ విశ్వేశ్వరీ శ్రీధరీ
స్వర్గద్వారకవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ

ఉర్వీ సర్వజయేశ్వరీ జయకరీ మాతా కృపాసాగరీ
నారీ నాలసమానకుంతలధరీ నిత్యాన్నదానేశ్వరీ
సాక్షాన్మోక్షకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ

దేవీ సర్వవిచిత్రరత్నరచితా దాక్షాయణీ సుందరీ
వామా స్వాదుపయోధరప్రియకరీ సౌభాగ్యమహేశ్వరీ
భక్తాభీష్టకరీ సదా శుభకరీ కాశీపు
రాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ

చంద్రార్కానలకోటికోటిసదృశా చంద్రాంశుబింబాధరీ
చంద్రార్కాగ్నిసమానకుండలధరీ చంద్రార్కవర్ణేశ్వరీ
మాలాపుస్తకపాశసాంకుశధరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ

క్షత్రత్రాణకరీ సదా శివకరీ మాతా కృపాసాగరీ
సాక్షాన్మోక్షకరీ సదా శివకరీ విశ్వేశ్వర శ్రీధరీ
దక్షాక్రందకరీ నిరామయకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ

అన్నపూర్ణే సదాపూర్ణే శంకరప్రాణవల్లభే
జ్ఞానవైరాగ్యసిద్ధ్యర్థం భిక్షాం దేహీచ పార్వతి,
మాతా చ పార్వతీ దేవీ పితా దేవో మహేశ్వరః
బాంధవ శ్శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయమ్‌

ఇతిః
శ్రీ అన్నపూర్ణాష్టకం సంపూర్ణమ్‌

23, ఆగస్టు 2012, గురువారం

షిరిడీక్షేత్ర నివాసం ఈశం సాయీశం బహు భయనాశం



షిరిడీక్షేత్ర నివాసం ఈశం
సాయీశం బహు భయ నాశం








17, ఆగస్టు 2012, శుక్రవారం

శ్రీదేవీ ఖడ్గమాలా స్తోత్రరత్నం




శ్రీదేవీ ఖడ్గమాలా స్తోత్రరత్నం




శ్రీ దేవీ ప్రార్థన


హ్రీంకారాసనగర్భితానలశిఖాం సౌః క్లీం కళాం బిభ్రతీం
సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్జ్వలామ్
వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్జ్వలాం
త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీమ్

శ్రీ దేవీ సంబోధనం (1)

ఓం
ఐం హ్రీం శ్రీమ్ ఐం క్లీం సౌః ఓం
నమస్త్రిపురసుందరీ
,హృదయదేవీ, శిరోదేవీ, శిఖాదేవీ, కవచదేవీ,
నేత్రదేవీ
, అస్త్రదేవీ,కామేశ్వరీ, భగమాలినీ, నిత్యక్లిన్నే,

భేరుండే
, వహ్నివాసినీ, మహావజ్రేశ్వరీ, శివదూతీ, త్వరితే,
కులసుందరీ, నిత్యే, నీలపతాకే, విజయే, సర్వమంగళే,

జ్వాలామాలినీ
, చిత్రే, మహానిత్యే, పరమేశ్వర, పరమేశ్వరీ,
మిత్రేశమయీ
, షష్టీశ మయీ ఉద్దీశమయీ, చర్యానాథమయీ,

లోపాముద్రమయీ
, అగస్త్యమయీ,కాలతాపశమయీ,
ధర్మాచార్యమయీ
, ముక్తకేశీశ్వరమయీ, దీపకలానాథమయీ,

విష్ణుదేవమయీ
, ప్రభాకరదేవమయీ, తేజోదేవమయీ, మనోజదేవమయి,
కళ్యాణదేవమయీ
, వాసుదేవమయీ, రత్నదేవమయీ, శ్రీరామానందమయీ,

అణిమాసిద్ధే, లఘిమాసిద్ధే, గరిమాసిద్ధే, మహిమాసిద్ధే, ఈశిత్వసిద్ధే, వశిత్వసిద్ధే,
ప్రాకామ్యసిద్ధే
, భుక్తిసిద్ధే, ఇచ్ఛాసిద్ధే, ప్రాప్తిసిద్ధే, సర్వకామసిద్ధే,

బ్రాహ్మీ
, మాహేశ్వరీ, కౌమారి, వైష్ణవీ, వారాహీ, మాహేంద్రీ,
చాముండే
, మహాలక్ష్మీ, సర్వసంక్షోభిణీ,

సర్వవిద్రావిణీ
, సర్వాకర్షిణీ, సర్వవశంకరీ, సర్వోన్మాదినీ,
సర్వమహాంకుశే
, సర్వఖేచరీ, సర్వబీజే, సర్వయోనే, సర్వత్రిఖండే,
త్రైలోక్యమోహన చక్రస్వామినీ, ప్రకటయోగినీ,

కామాకర్షిణీ
, బుద్ధ్యాకర్షిణీ, అహంకారాకర్షిణీ, శబ్దాకర్షిణీ,
స్పర్శాకర్షిణీ
, రూపాకర్షిణీ, రసాకర్షిణీ, గంధాకర్షిణీ, చిత్తాకర్షిణీ, ధైర్యాకర్షిణీ,

స్మృత్యాకర్షిణీ
, నామాకర్షిణీ, బీజాకర్షిణీ, ఆత్మాకర్షిణీ, అమృతాకర్షిణీ, శరీరాకర్షిణీ,
సర్వాశాపరిపూరక
చక్రస్వామినీ, గుప్తయోగినీ,

అనంగకుసుమే, అనంగమేఖలే, అనంగమదనే, అనంగమదనాతురే,
అనంగరేఖే
, అనంగవేగినీ, అనంగాంకుశే, అనంగమాలినీ,

సర్వసంక్షోభణచక్రస్వామినీ
, గుప్తతరయోగినీ,
సర్వసంక్షోభిణీ, సర్వవిద్రావినీ, సర్వాకర్షిణీ, సర్వహ్లాదినీ,

సర్వసమ్మోహినీ
, సర్వస్తంభినీ, సర్వజృంభిణీ, సర్వవశంకరీ,
సర్వరంజనీ
, సర్వోన్మాదినీ, సర్వార్థసాధికే, సర్వసంపత్తిపూరిణీ,

సర్వమంత్రమయీ
, సర్వద్వంద్వక్షయంకరీ,
సర్వసౌభాగ్యదాయక
చక్రస్వామినీ,

సంప్రదాయయోగినీ
,సర్వసిద్ధిప్రదే, సర్వసంపత్ప్రదే, సర్వప్రియంకరీ,
సర్వమంగళకారిణీ
, సర్వకామప్రదే, సర్వదుఃఖవిమోచనీ,

సర్వమృత్యుప్రశమని
, సర్వవిఘ్ననివారిణీ, సర్వాంగసుందరీ,
సర్వసౌభాగ్యదాయినీ
, సర్వార్థసాధక చక్రస్వామినీ, కులోత్తీర్ణయోగినీ,

సర్వఙ్ఞే, సర్వశక్తే, సర్వైశ్వర్యప్రదాయినీ, సర్వఙ్ఞానమయీ,
సర్వవ్యాధివినాశినీ
, సర్వాధారస్వరూపే, సర్వపాపహరే, సర్వానందమయీ,

సర్వరక్షాస్వరూపిణీ
, సర్వేప్సితఫలప్రదే, సర్వరక్షాకరచక్రస్వామినీ,
నిగర్భయోగినీ
,వశినీ, కామేశ్వరీ, మోదినీ, విమలే, అరుణే, జయినీ,

సర్వేశ్వరీ
, కౌళిని, సర్వరోగహరచక్రస్వామినీ, రహస్యయోగినీ,
బాణినీ, చాపినీ, పాశినీ, అంకుశినీ, మహాకామేశ్వరీ, మహావజ్రేశ్వరీ,

మహాభగమాలినీ
, సర్వసిద్ధిప్రదచక్రస్వామినీ,
అతిరహస్యయోగినీ
,శ్రీ శ్రీ మహాభట్టారికే, సర్వానందమయచక్రస్వామినీ, పరాపరరహస్యయోగినీ,

త్రిపురే
, త్రిపురేశీ, త్రిపురసుందరీ, త్రిపురవాసినీ, త్రిపురాశ్రీః, త్రిపురమాలినీ,
త్రిపురసిద్ధే
, త్రిపురాంబా, మహాత్రిపురసుందరీ,

మహామహేశ్వరీ, మహామహారాఙ్ఞీ, మహామహాశక్తే,
మహామహాగుప్తే
, మహామహాఙ్ఞప్తే, మహామహానందే,

మహామహాస్కంధే
, మహామహాశయే,
మహామహా
శ్రీచక్రనగరసామ్రాఙ్ఞీ ........ నమస్తే నమస్తే నమస్తే నమః |

14, ఆగస్టు 2012, మంగళవారం

శ్రీలక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం




శ్రీలక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం
 



 

శ్రీదేవ్యువాచ 

దేవదేవ! మహాదేవ! త్రికాలఙ్ఞ! మహేశ్వర! 
కరుణాకర దేవేశ! భక్తానుగ్రహకారక! || 
అష్టోత్తర శతం లక్ష్మ్యాః శ్రోతుమిచ్ఛామి తత్త్వతః ||

ఈశ్వర ఉవాచ
దేవి! సాధు మహాభాగే మహాభాగ్య ప్రదాయకమ్ |
సర్వైశ్వర్యకరం పుణ్యం సర్వపాప ప్రణాశనమ్ ||

సర్వదారిద్ర్య శమనం శ్రవణాద్భుక్తి ముక్తిదమ్ |
రాజవశ్యకరం దివ్యం గుహ్యాద్-గుహ్యతరం పరమ్ ||

దుర్లభం సర్వదేవానాం చతుష్షష్టి కళాస్పదమ్ |
పద్మాదీనాం వరాంతానాం నిధీనాం నిత్యదాయకమ్ ||

సమస్త దేవ సంసేవ్యమ్ అణిమాద్యష్ట సిద్ధిదమ్ |
కిమత్ర బహునోక్తేన దేవీ ప్రత్యక్షదాయకమ్ ||

తవ ప్రీత్యాద్య వక్ష్యామి సమాహితమనాశ్శృణు |
అష్టోత్తర శతస్యాస్య మహాలక్ష్మిస్తు దేవతా ||

క్లీం బీజ పదమిత్యుక్తం శక్తిస్తు భువనేశ్వరీ |
అంగన్యాసః కరన్యాసః స ఇత్యాది ప్రకీర్తితః ||


ధ్యానమ్

వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం
హస్తాభ్యామభయప్రదాం మణిగణైః నానావిధైః భూషితామ్ |

భక్తాభీష్ట ఫలప్రదాం హరిహర బ్రహ్మాధిభిస్సేవితాం
పార్శ్వే పంకజ శంఖపద్మ నిధిభిః యుక్తాం సదా శక్తిభిః ||

సరసిజ నయనే సరోజహస్తే ధవళ తరాంశుక గంధమాల్య శోభే |
భగవతి హరివల్లభే మనోఙ్ఞే త్రిభువన భూతికరి ప్రసీదమహ్యమ్ ||

ఓం
ప్రకృతిం, వికృతిం, విద్యాం, సర్వభూత హితప్రదామ్ |
శ్రద్ధాం, విభూతిం, సురభిం, నమామి పరమాత్మికామ్ || 1 ||

వాచం, పద్మాలయాం, పద్మాం, శుచిం, స్వాహాం, స్వధాం, సుధామ్ |
ధన్యాం, హిరణ్యయీం, లక్ష్మీం, నిత్యపుష్టాం, విభావరీమ్ || 2 ||

అదితిం చ, దితిం, దీప్తాం, వసుధాం, వసుధారిణీమ్ |
నమామి కమలాం, కాంతాం, కామాక్షీం క్రోధ సంభవాం || 3 ||

అనుగ్రహపరాం, బుద్ధిం, అనఘాం, హరివల్లభామ్ |
అశోకా,మమృతాం దీప్తాం, లోకశోక వినాశినీమ్ || 4 ||

నమామి ధర్మనిలయాం, కరుణాం, లోకమాతరమ్ |
పద్మప్రియాం, పద్మహస్తాం, పద్మాక్షీం, పద్మసుందరీమ్ || 5 ||

పద్మోద్భవాం, పద్మముఖీం, పద్మనాభప్రియాం, రమామ్ |
పద్మమాలాధరాం, దేవీం, పద్మినీం, పద్మగంధినీమ్ || 6 ||

పుణ్యగంధాం, సుప్రసన్నాం, ప్రసాదాభిముఖీం, ప్రభామ్ |
నమామి చంద్రవదనాం, చంద్రాం, చంద్రసహోదరీమ్ || 7 ||

చతుర్భుజాం, చంద్రరూపాం, ఇందిరా,మిందుశీతలామ్ |
ఆహ్లాద జననీం, పుష్టిం, శివాం, శివకరీం, సతీమ్ || 8 ||

విమలాం, విశ్వజననీం, తుష్టిం, దారిద్ర్య నాశినీమ్ |
ప్రీతి పుష్కరిణీం, శాంతాం, శుక్లమాల్యాంబరాం, శ్రియమ్ || 9 ||

భాస్కరీం, బిల్వనిలయాం, వరారోహాం, యశస్వినీమ్ |
వసుంధరా, ముదారాంగాం, హరిణీం, హేమమాలినీమ్ || 10 ||

ధనధాన్యకరీం, సిద్ధిం, స్రైణసౌమ్యాం, శుభప్రదామ్ |
నృపవేశ్మ గతానందాం, వరలక్ష్మీం, వసుప్రదామ్ || 11 ||

శుభాం, హిరణ్యప్రాకారాం, సముద్రతనయాం, జయామ్ |
నమామి మంగళాం దేవీం, విష్ణు వక్షఃస్థల స్థితామ్ || 12 ||

విష్ణుపత్నీం, ప్రసన్నాక్షీం, నారాయణ సమాశ్రితామ్ |
దారిద్ర్య ధ్వంసినీం, దేవీం, సర్వోపద్రవ వారిణీమ్ || 13 ||

నవదుర్గాం, మహాకాళీం, బ్రహ్మ విష్ణు శివాత్మికామ్ |
త్రికాలఙ్ఞాన సంపన్నాం, నమామి భువనేశ్వరీమ్ || 14 ||

లక్ష్మీం క్షీరసముద్రరాజ తనయాం శ్రీరంగధామేశ్వరీమ్ |
దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురామ్ ||
శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవద్-బ్రహ్మేంద్ర గంగాధరామ్ |
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియామ్ || 15 ||

మాతర్నమామి! కమలే! కమలాయతాక్షి!
శ్రీ విష్ణు హృత్-కమలవాసిని! విశ్వమాతః!
క్షీరోదజే కమల కోమల గర్భగౌరి!
లక్ష్మీ! ప్రసీద సతతం సమతాం శరణ్యే || 16 ||

త్రికాలం యో జపేత్ విద్వాన్ షణ్మాసం విజితేంద్రియః |
దారిద్ర్య ధ్వంసనం కృత్వా సర్వమాప్నోత్-యయత్నతః |
దేవీనామ సహస్రేషు పుణ్యమష్టోత్తరం శతమ్ |
యేన శ్రియ మవాప్నోతి కోటిజన్మ దరిద్రతః || 17 ||

భృగువారే శతం ధీమాన్ పఠేత్ వత్సరమాత్రకమ్ |
అష్టైశ్వర్య మవాప్నోతి కుబేర ఇవ భూతలే ||
దారిద్ర్య మోచనం నామ స్తోత్రమంబాపరం శతమ్ |
యేన శ్రియ మవాప్నోతి కోటిజన్మ దరిద్రతః || 18 ||

భుక్త్వాతు విపులాన్ భోగాన్ అంతే సాయుజ్యమాప్నుయాత్ |
ప్రాతఃకాలే పఠేన్నిత్యం సర్వ దుఃఖోప శాంతయే |
పఠంతు చింతయేద్దేవీం సర్వాభరణ భూషితామ్ || 19 ||

ఇతి శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం సంపూర్ణమ్


13, ఆగస్టు 2012, సోమవారం

జగదీశ్వరా పాహి పరమేశ్వరా


 
జగదీశ్వరా పాహి పరమేశ్వరా




ఓం ఓం ఓం ఓం ఓం ఓం  
నమశ్శివాయ: సిద్ధంనమ: 
ఓం నమశ్శివాయ: సిద్ధంనమ:

జగదీశ్వరా పాహి పరమేశ్వరా 
జగదీశ్వరా పాహి పరమేశ్వరా 
దేవా పురసంవరా ధీరా నటశేఖరా 
త్రాహి కరుణాకరా పాహి సురశేఖరా

జగదీశ్వరా ... పాహి పరమేశ్వరా 

శంభోహరా వినుతలంబోదరా 
అంబ వరా కావరా 
శంభోహరా వినుతలంబోదరా 
 అంబ వరా కావరా 

వరమీయరా గౌరి వర సుందరా  
గౌరి వరసుందరా 
నిన్నే కని మేము కొలిచేము  
గంగాధరాదేవ గంగాధరా 

జగదీశ్వరా ... పాహి పరమేశ్వరా
 జగదీశ్వరా ... పాహి పరమేశ్వరా

ప్రమధులు పాడా ఫణిగణమాడా  
పార్వతి సయ్యాడా 
మౌనివరుల్‌ నిను మనసారా
 గని పారవశంబున కొనియాడ

ప్రమధులు పాడా ఫణిగణమాడా 
పార్వతి సయ్యాడా 
మౌనివరుల్‌ నిను మనసారా 
గని పారవశంబున కొనియాడ

నడిపెడు సుందర నటనకు జతులిడ 
నందీయ మర్దియ నాదమే 
మధురాతి మధుర శృతి గీతమే

తధిమి తధిమి ధిమి తై తై
తైయ్యని 
తాండవమాడిన పాదమే 
మది సేవించిన సమ్మోదమే

జగముల
ఏలికా  
శివకామ సుందరి నాయకా
జగముల
ఏలికా  
శివకామ సుందరి నాయకా

ప్రమధులు పాడా ఫణిగణమాడా 
పార్వతి సయ్యాడా 
మౌనివరుల్‌ నిను మనసారా 
గని పారవశంబున కొనియాడా

జగదీశ్వరా ...
పాహి పరమేశ్వరా 
జగదీశ్వరా ... పాహి పరమేశ్వరా

శ్రీ సూక్తం




శ్రీ సూక్తం





హిరణ్య వర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం|
చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ ||

తాం మ ఆవహ జాతవేదో లక్ష్మీ మనపగామినీ''మ్ |
యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహమ్ ||

అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద-ప్రబోధినీమ్ |
శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీర్జుషతామ్ ||

కాం సోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీమ్ |
పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియమ్ ||

చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారామ్ |
తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే ||

ఆదిత్యవర్ణే తపసో థిజాతో వనస్పతిస్తవ వృక్షో థ బిల్వః |
తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీః ||

ఉపైతు మాం దేవసఖః కీర్తిశ్చ మణినా సహ |
ప్రాదుర్భూతో స్మి రాష్ట్రే స్మిన్ కీర్తిమృద్ధిం దదాదు మే ||

క్షుత్పిపాసామలాం జ్యేష్ఠామలక్షీం నాశయామ్యహమ్ |
అభూతిమసమృద్ధిం చ సర్వాం నిర్ణుద మే గృహాత్ ||

గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీ”మ్ |
ఈశ్వరీగ్ం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియమ్ ||

మనసః కామమాకూతిం వాచః సత్యమశీమహి |
పశూనాం రూపమన్యస్య మయి శ్రీః శ్రయతాం యశః ||

కర్దమేన ప్రజాభూతా మయి సంభవ కర్దమ |
శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీమ్ ||

ఆపః సృజంతు స్నిగ్దాని చిక్లీత వస మే గృహే |
ని చ దేవీం మాతరం శ్రియం వాసయ మే కులే ||

ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం సువర్ణా”మ్ హేమమాలినీమ్ |
సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ ||

ఆర్ద్రాం యః కరిణీం యష్టిం పింగలా”మ్ పద్మమాలినీమ్ |
చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ ||

తాం మ ఆవహ జాతవేదో లక్షీమనపగామినీ”మ్ |
యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యో శ్వా”న్, విందేయం పురుషానహమ్ ||

సర్వ మంగళ మాన్గాల్యే శివే సర్వార్ధ సాధికే
శరన్యేత్ర్యంబకే దేవీ నారాయణి నమోస్తుతే
నారాయణి నమోస్తుతే
నారాయణి నమోస్తుతే
నారాయణి నమోస్తుతే

ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి |
తన్నో లక్ష్మీః ప్రచోదయా”త్ ||



11, ఆగస్టు 2012, శనివారం

దేవీ కవచం



దేవికవచం



ఓం నమశ్చండికాయై
న్యాసఃఅస్య శ్రీ చండీ కవచస్య | బ్రహ్మా ఋషిః | అనుష్టుప్ ఛందః |చాముండా దేవతా | అంగన్యాసోక్త మాతరో బీజమ్ | నవావరణో మంత్రశక్తిః |
దిగ్బంధ
దేవతాః తత్వమ్ | శ్రీ జగదంబా ప్రీత్యర్థే సప్తశతీ పాఠాంగత్వేన జపే వినియోగః ||
ఓం నమశ్చండికాయై
మార్కండేయ ఉవాచ |ఓం యద్గుహ్యం పరమం లోకే సర్వరక్షాకరం నృణామ్యన్న కస్యచిదాఖ్యాతం తన్మే బ్రూహి పితామహ
బ్రహ్మోవాచ |అస్తి గుహ్యతమం విప్ర సర్వభూతోపకారకమ్దేవ్యాస్తు కవచం పుణ్యం తచ్ఛృణుష్వ మహామునే
ప్రథమం శైలపుత్రీతి ద్వితీయం బ్రహ్మచారిణీతృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకమ్
పంచమం స్కందమాతేతి షష్ఠం కాత్యాయనీ తథాసప్తమం కాలరాత్రిశ్చ మహాగౌరీతి చాష్టమమ్
నవమం సిద్ధిదాత్రీ నవదుర్గాః ప్రకీర్తితాఃఉక్తాన్యేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మనా
అగ్నినా దహ్యమానాస్తు శత్రుమధ్యగతా రణేవిషమే దుర్గమే చైవ భయార్తాః శరణం గతాః
తేషాం జాయతే కించిదశుభం రణసంకటేఆపదం పశ్యంతి శోకదుఃఖభయంనహి
యైస్తు భక్త్యా స్మృతా నిత్యం తేషాం వృద్ధిః ప్రజాయతేయే త్వాం స్మరంతి దేవేశి రక్షసి తాన్న సంశయః
ప్రేతసంస్థా తు చాముండా వారాహీ మహిషాసనాఐంద్రీ గజసమారూఢా వైష్ణవీ గరుడాసనా
నారసింహీ మహావీర్యా శివదూతీ మహాబలామాహేశ్వరీ వృషారూఢా కౌమారీ శిఖివాహనా
లక్ష్మీః పద్మాసనా దేవీ పద్మహస్తా హరిప్రియాశ్వేతరూపధరా దేవీ ఈశ్వరీ వృషవాహనా
బ్రాహ్మీ హంససమారూఢా సర్వాభరణభూషితాఇత్యేతా మాతరః సర్వాః సర్వయోగసమన్వితాః
నానాభరణశోభాఢ్యా నానారత్నోపశోభితాఃశ్రైష్ఠైశ్చ మౌక్తికైః సర్వా దివ్యహారప్రలంబిభిః
ఇంద్రనీలైర్మహానీలైః పద్మరాగైః సుశోభనైఃదృశ్యంతే రథమారూఢా దేవ్యః క్రోధసమాకులాః
శంఖం చక్రం గదాం శక్తిం హలం ముసలాయుధమ్ఖేటకం తోమరం చైవ పరశుం పాశమేవ
కుంతాయుధం త్రిశూలం శార్జ్ణమాయుధముత్తమందైత్యానాం దేహనాశాయ భక్తానామభయాయ
ధారయంత్యాయుధానీత్థం దేవానాం హితాయ వైనమస్తే‌உస్తు మహారౌద్రే మహాఘోరపరాక్రమే
మహాబలే మహోత్సాహే మహాభయవినాశినిత్రాహి మాం దేవి దుష్ప్రేక్ష్యే శత్రూణాం భయవర్ధిని
ప్రాచ్యాం రక్షతు మామైంద్రీ ఆగ్నేయ్యామగ్నిదేవతాదక్షిణే‌உవతు వారాహీ నైరృత్యాం ఖడ్గధారిణీ
ప్రతీచ్యాం వారుణీ రక్షేద్వాయవ్యాం మృగవాహినీఉదీచ్యాం పాతు కౌమారీ ఈశాన్యాం శూలధారిణీ
ఊర్ధ్వం బ్రహ్మాణీ మే రక్షేదధస్తాద్వైష్ణవీ తథాఏవం దశ దిశో రక్షేచ్చాముండా శవవాహనా
జయా మామగ్రతః పాతు విజయా పాతు పృష్ఠతఃఅజితా వామపార్శ్వే తు దక్షిణే చాపరాజితా
శిఖాం మే ద్యోతినీ రక్షేదుమా మూర్ధ్ని వ్యవస్థితామాలాధరీ లలాటే భ్రువౌ రక్షేద్యశస్వినీ
త్రినేత్రయోశ్చిత్రనేత్రా యమఘంటా తు పార్శ్వకేత్రినేత్రా త్రిశూలేన భ్రువోర్మధ్యే చండికా
శంఖినీ చక్షుషోర్మధ్యే శ్రోత్రయోర్ద్వారవాసినీకపోలౌ కాలికా రక్షేత్ కర్ణమూలే తు శంకరీ
నాసికాయాం సుగంధా ఉత్తరోష్ఠే చర్చికాఅధరే చామృతాబాలా జిహ్వాయాం సరస్వతీ
దంతాన్ రక్షతు కౌమారీ కంఠదేశే తు చండికాఘంటికాం చిత్రఘంటా మహామాయా తాలుకే
కామాక్షీ చిబుకం రక్షేద్వాచం మే సర్వమంగళాగ్రీవాయాం భద్రకాలీ పృష్ఠవంశే ధనుర్ధరీ
నీలగ్రీవా బహిః కంఠే నాలికాం నలకూబరీస్కంధయోః ఖడ్గినీ రక్షేద్ బాహూ మే వజ్రధారిణీ
హస్తయోర్దండినీ రక్షేదంబికా చాంగులీషునఖాఞ్ఛూలేశ్వరీ రక్షేత్ కుక్షౌ రక్షేన్నరేశ్వరీ
స్తనౌ
రక్షేన్మహాదేవీ మనఃశోకవినాశినీహృదయే లలితా దేవీ ఉదరే శూలధారిణీ
నాభౌ కామినీ రక్షేద్ గుహ్యం గుహ్యేశ్వరీ తథామేఢ్రం రక్షతు దుర్గంధా పాయుం మే గుహ్యవాహినీ
కట్యాం భగవతీ రక్షే జానునీ వింధ్య వాసినీజంఘే మహాబలా రక్షేత్ సర్వకామ ప్రదాయినీ
గుల్ఫయోర్నారసింహీ పాదపృష్ఠే తు తేజసీపాదాంగులీః శ్రీధరీ తలం పాతాలవాసినీ
నఖాన్ దంష్ట్రకరాలీ కేశాంశ్చైవోర్ధ్వకేశినీరోమకూపేషు కౌమారీ త్వచం యోగీశ్వరీ తథా
రక్తమజ్జావసామాంసాన్యస్థిమేదాంసి పార్వతీఅంత్రాణి కాలరాత్రిశ్చ పిత్తం ముకుటేశ్వరీ
పద్మావతీ పద్మకోశే కఫే చూడామణిస్తథాజ్వాలాముఖీ నఖజ్వాలామభేద్యా సర్వసంధిషు
శుక్రం బ్రహ్మాణీ మే రక్షేచ్ఛాయాం ఛత్రేశ్వరీ తథాఅహంకారం మనో బుద్ధిం రక్షేన్మే ధర్మధారిణీ
ప్రాణాపానౌ
తథా వ్యానముదానం సమానకమ్వజ్రహస్తా మే రక్షేత్ ప్రాణాన్ కల్యాణశోభనా
రసే రూపే గంధే శబ్దే స్పర్శే యోగినీసత్త్వం రజస్తమశ్చైవ రక్షేన్నారాయణీ సదా
ఆయూ రక్షతు వారాహీ ధర్మం రక్షతు వైష్ణవీయశః కీర్తిం లక్ష్మీం ధనం విద్యాంచ చక్రినీ
గోత్రమింద్రాణీ మే రక్షేత్ పశూన్ రక్షేచ్చ చండికాపుత్రాన్ రక్షేన్మహాలక్ష్మీర్భార్యాం రక్షతు భైరవీ
ధనేశ్వరీ ధనం రక్షేత్ కౌమారీ కన్యకాం తథాపంథానం సుపథా రక్షేన్మార్గం క్షేమంకరీ తథా
రాజద్వారే మహాలక్ష్మీర్విజయా సతత స్థితారక్షాహీనం తు యత్ స్థానం వర్జితం కవచేన తు
తత్సర్వం
రక్ష మే దేవి జయంతీ పాపనాశినీసర్వరక్షాకరం పుణ్యం కవచం సర్వదా జపేత్
ఇదం రహస్యం విప్రర్షే భక్త్యా తవ మయోదితమ్పాదమేకం గచ్ఛేత్ తు యదీచ్ఛేచ్ఛుభమాత్మనః
కవచేనావృతో నిత్యం యత్ర యత్రైవ గచ్ఛతితత్ర తత్రార్థలాభశ్వ విజయః సార్వకాలికః
యం యం చింతయతే కామం తం తం ప్రాప్నోతి నిశ్చితమ్పరమైశ్వర్యమతులం ప్రాప్స్యతే భూతలే పుమాన్
నిర్భయో జాయతే మర్త్యః సంగ్రామేష్వపరాజితఃత్రైలోక్యే తు భవేత్పూజ్యః కవచేనావృతః పుమాన్
ఇదం తు దేవ్యాః కవచం దేవానామపి దుర్లభమ్యః పఠేత్ప్రయతో నిత్యం త్రిసంధ్యం శ్రద్ధయాన్వితః
దైవీకలా
భవేత్తస్య త్రైలోక్యే చాపరాజితఃజీవేద్వర్షశతం సాగ్రమపమృత్యువివర్జితః
నశ్యంతి వ్యాధయః సర్వే లూతావిస్ఫోటకాదయఃస్థావరం జంగమం చైవ కృత్రిమం చైవ యద్విషమ్
అభిచారాణి సర్వాణి మంత్రయంత్రాణి భూతలేభూచరాః ఖేచరాశ్చైవ జలజాశ్చౌపదేశికాః
సహజా కులజా మాలా డాకినీ శాకినీ తథాఅంతరిక్షచరా ఘోరా డాకిన్యశ్చ మహాబలా
గ్రహభూతపిశాచాశ్చ యక్షగంధర్వరాక్షసాఃబ్రహ్మరాక్షసవేతాలాః కూష్మాండా భైరవాదయః
నశ్యంతి దర్శనాత్తస్య కవచే హృది సంస్థితేమానోన్నతిర్భవేద్రాఙ్ఞస్తేజోవృద్ధిః కరం పరం
యశోవృద్ధిర్భవేత్ పుంసాం కీతి మండితి భూతలేతస్మాత్ జపేత్ సదా భక్తః కవచం కామదం మునే
జపేత్ సప్తశతీం చండీం కృత్వా తు కవచం పురానిర్విఘ్నేన భవేత్ సిద్ధిశ్చండీజపసముద్భవా
యావద్భూమండలం ధత్తే సశైలవనకాననమ్తావత్తిష్ఠతి మేదిన్యాం సంతతిః పుత్రపౌత్రికీ
దేహాంతే పరమం స్థానం సురైరపి సుదుర్లభమ్ప్రాప్నోతి పురుషో నిత్యం మహామాయాప్రసాదతః
తత్ర గచ్ఛతి గత్వాసౌ పునశ్చాగమనం నహిలభతే పరమం రూపం శివేన సహమోదతే

||
ఇతి శ్రీమార్కండేయపురాణే హరిహరబ్రహ్మవిరచితం
దేవీకవచం
సమాప్తమ్ ||
Related Posts Plugin for WordPress, Blogger...

ॐ స్తోత్రమాలిక ॐ

అన్నమయ్య (1997) (11) అన్నమయ్య అలమేల్మంగా వైభవం (15) అన్నమాచార్య సంకీర్తనలు (41) అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే (1) అమ్మోరు (3) ఓం శ్రీ మాత్రే నమః (33) కార్తీక పురాణం (31) కార్తీకమాసం 2014 (7) క్షీరాబ్ధి ద్వాదశి పూజ విధానము (1) గణేశ స్తోత్రములు (6) గురుపాదుకా స్తోత్రం (1) తిరుప్పావై పాశురాలు - 30 (2) తిరుమలేశుని బ్రహ్మోత్సవం - 2014 (10) తిరుమలేశుని బ్రహ్మోత్సవం - 2015 (9) తులసీ స్తోత్రాలు (2) తోటకాష్టకం (1) దత్త బోధ సుధ (1) దేవీ నవరాత్రులు - 2010 (11) దేవీ నవరాత్రులు (2012) (15) దేవుళ్ళు (1) పంచభూత క్షేత్రాలు (2) పద్మశ్రీ Dr. శోభారాజు (8) మహా గణపతిం మనసా స్మరామి (1) మహాచండి (1) మహాదేవి (1) యక్ష ప్రశ్నలు - వాటి జవాబులు (1) రమణ మహర్షి ... (1) వినాయక చవితి పూజ విధానం (2) శివ భక్తిగీతాలు (11) శోభారాజ్ (1) శ్రావణమాసం వరలక్ష్మీ పూజ (2) శ్రీ కృష్ణ స్తోత్రాలు (20) శ్రీ తులసీ స్తోత్రాలు (1) శ్రీ దేవి అష్టోత్తర శతనామావళి (10) శ్రీ దేవీ నవరాత్రులు - 2016 (11) శ్రీ దేవీ నవరాత్రులు - 2014 (10) శ్రీ దేవీ నవరాత్రులు - 2015 (15) శ్రీ నరసింహ స్వామి స్తోత్రాలు (2) శ్రీ బ్రహ్మ స్తోత్రాలు (1) శ్రీ మంజునాధ (2001) (4) శ్రీ మహాలక్ష్మి (12) శ్రీ రామ గీతాలు (14) శ్రీ రామదాసు (2006) (3) శ్రీ రామదాసు కీర్తనలు (6) శ్రీ రామరాజ్యం (1) శ్రీ విష్ణు - వెంకటేశ్వర స్తోత్రాలు (16) శ్రీ వెంకటేశ్వర భక్తిగీతాలు (11) శ్రీ శివ స్తోత్రాలు (44) శ్రీ సరస్వతీ స్తోత్రాలు (4) శ్రీ సాయి గానామృతం (28) శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రం (1) శ్రీ సూర్య భగవాన్ (3) షష్టీ దేవి స్తోత్రం (1) షిరిడీసాయి హారతులు (4) సంక్రాంతి (3) సకల దేవతా స్తోత్రములు (1) సత్యసాయిబాబా (3) స్తోత్ర కదంబం (8) హనుమాన్ (6) హనుమాన్ చాలీసా (1) M.S. సుబ్బలక్ష్మి అన్నమాచార్య కీర్తనలు (1) Sacred Chants by A.R.Rahman (1)