Keblinger

Keblinger

17, ఆగస్టు 2012, శుక్రవారం

శ్రీదేవీ ఖడ్గమాలా స్తోత్రరత్నం




శ్రీదేవీ ఖడ్గమాలా స్తోత్రరత్నం




శ్రీ దేవీ ప్రార్థన


హ్రీంకారాసనగర్భితానలశిఖాం సౌః క్లీం కళాం బిభ్రతీం
సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్జ్వలామ్
వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్జ్వలాం
త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీమ్

శ్రీ దేవీ సంబోధనం (1)

ఓం
ఐం హ్రీం శ్రీమ్ ఐం క్లీం సౌః ఓం
నమస్త్రిపురసుందరీ
,హృదయదేవీ, శిరోదేవీ, శిఖాదేవీ, కవచదేవీ,
నేత్రదేవీ
, అస్త్రదేవీ,కామేశ్వరీ, భగమాలినీ, నిత్యక్లిన్నే,

భేరుండే
, వహ్నివాసినీ, మహావజ్రేశ్వరీ, శివదూతీ, త్వరితే,
కులసుందరీ, నిత్యే, నీలపతాకే, విజయే, సర్వమంగళే,

జ్వాలామాలినీ
, చిత్రే, మహానిత్యే, పరమేశ్వర, పరమేశ్వరీ,
మిత్రేశమయీ
, షష్టీశ మయీ ఉద్దీశమయీ, చర్యానాథమయీ,

లోపాముద్రమయీ
, అగస్త్యమయీ,కాలతాపశమయీ,
ధర్మాచార్యమయీ
, ముక్తకేశీశ్వరమయీ, దీపకలానాథమయీ,

విష్ణుదేవమయీ
, ప్రభాకరదేవమయీ, తేజోదేవమయీ, మనోజదేవమయి,
కళ్యాణదేవమయీ
, వాసుదేవమయీ, రత్నదేవమయీ, శ్రీరామానందమయీ,

అణిమాసిద్ధే, లఘిమాసిద్ధే, గరిమాసిద్ధే, మహిమాసిద్ధే, ఈశిత్వసిద్ధే, వశిత్వసిద్ధే,
ప్రాకామ్యసిద్ధే
, భుక్తిసిద్ధే, ఇచ్ఛాసిద్ధే, ప్రాప్తిసిద్ధే, సర్వకామసిద్ధే,

బ్రాహ్మీ
, మాహేశ్వరీ, కౌమారి, వైష్ణవీ, వారాహీ, మాహేంద్రీ,
చాముండే
, మహాలక్ష్మీ, సర్వసంక్షోభిణీ,

సర్వవిద్రావిణీ
, సర్వాకర్షిణీ, సర్వవశంకరీ, సర్వోన్మాదినీ,
సర్వమహాంకుశే
, సర్వఖేచరీ, సర్వబీజే, సర్వయోనే, సర్వత్రిఖండే,
త్రైలోక్యమోహన చక్రస్వామినీ, ప్రకటయోగినీ,

కామాకర్షిణీ
, బుద్ధ్యాకర్షిణీ, అహంకారాకర్షిణీ, శబ్దాకర్షిణీ,
స్పర్శాకర్షిణీ
, రూపాకర్షిణీ, రసాకర్షిణీ, గంధాకర్షిణీ, చిత్తాకర్షిణీ, ధైర్యాకర్షిణీ,

స్మృత్యాకర్షిణీ
, నామాకర్షిణీ, బీజాకర్షిణీ, ఆత్మాకర్షిణీ, అమృతాకర్షిణీ, శరీరాకర్షిణీ,
సర్వాశాపరిపూరక
చక్రస్వామినీ, గుప్తయోగినీ,

అనంగకుసుమే, అనంగమేఖలే, అనంగమదనే, అనంగమదనాతురే,
అనంగరేఖే
, అనంగవేగినీ, అనంగాంకుశే, అనంగమాలినీ,

సర్వసంక్షోభణచక్రస్వామినీ
, గుప్తతరయోగినీ,
సర్వసంక్షోభిణీ, సర్వవిద్రావినీ, సర్వాకర్షిణీ, సర్వహ్లాదినీ,

సర్వసమ్మోహినీ
, సర్వస్తంభినీ, సర్వజృంభిణీ, సర్వవశంకరీ,
సర్వరంజనీ
, సర్వోన్మాదినీ, సర్వార్థసాధికే, సర్వసంపత్తిపూరిణీ,

సర్వమంత్రమయీ
, సర్వద్వంద్వక్షయంకరీ,
సర్వసౌభాగ్యదాయక
చక్రస్వామినీ,

సంప్రదాయయోగినీ
,సర్వసిద్ధిప్రదే, సర్వసంపత్ప్రదే, సర్వప్రియంకరీ,
సర్వమంగళకారిణీ
, సర్వకామప్రదే, సర్వదుఃఖవిమోచనీ,

సర్వమృత్యుప్రశమని
, సర్వవిఘ్ననివారిణీ, సర్వాంగసుందరీ,
సర్వసౌభాగ్యదాయినీ
, సర్వార్థసాధక చక్రస్వామినీ, కులోత్తీర్ణయోగినీ,

సర్వఙ్ఞే, సర్వశక్తే, సర్వైశ్వర్యప్రదాయినీ, సర్వఙ్ఞానమయీ,
సర్వవ్యాధివినాశినీ
, సర్వాధారస్వరూపే, సర్వపాపహరే, సర్వానందమయీ,

సర్వరక్షాస్వరూపిణీ
, సర్వేప్సితఫలప్రదే, సర్వరక్షాకరచక్రస్వామినీ,
నిగర్భయోగినీ
,వశినీ, కామేశ్వరీ, మోదినీ, విమలే, అరుణే, జయినీ,

సర్వేశ్వరీ
, కౌళిని, సర్వరోగహరచక్రస్వామినీ, రహస్యయోగినీ,
బాణినీ, చాపినీ, పాశినీ, అంకుశినీ, మహాకామేశ్వరీ, మహావజ్రేశ్వరీ,

మహాభగమాలినీ
, సర్వసిద్ధిప్రదచక్రస్వామినీ,
అతిరహస్యయోగినీ
,శ్రీ శ్రీ మహాభట్టారికే, సర్వానందమయచక్రస్వామినీ, పరాపరరహస్యయోగినీ,

త్రిపురే
, త్రిపురేశీ, త్రిపురసుందరీ, త్రిపురవాసినీ, త్రిపురాశ్రీః, త్రిపురమాలినీ,
త్రిపురసిద్ధే
, త్రిపురాంబా, మహాత్రిపురసుందరీ,

మహామహేశ్వరీ, మహామహారాఙ్ఞీ, మహామహాశక్తే,
మహామహాగుప్తే
, మహామహాఙ్ఞప్తే, మహామహానందే,

మహామహాస్కంధే
, మహామహాశయే,
మహామహా
శ్రీచక్రనగరసామ్రాఙ్ఞీ ........ నమస్తే నమస్తే నమస్తే నమః |

4 కామెంట్‌లు:

శ్రీ చెప్పారు...

యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
...
ఖద్గాలనే మాలగా చేసుకున్న శక్తి రూపిణికి..
మీ భక్తి నివాళి బాగుంది రాజి గారూ!
అభినందనలు...
@శ్రీ

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

" శ్రీ " గారూ..
ఈ ఖడ్గమాలా స్తోత్రం నాకు చాలా ఇష్టమైన స్తోత్రమండీ..

మీకు నచ్చినందుకు,అమ్మని స్తుతిస్తూ ఇచ్చిన
మీ వ్యాఖ్యకు ధన్యవాదములు..

అజ్ఞాత చెప్పారు...

అమ్మని ఏ రూపంలో ఆరాధించినా, తలచినా నాకు చాలా ఇష్టం. అమ్మని తలుచుకోని క్షణం ఉండదేమో! మంచి స్త్రోత్రం విన్నాను.నిన్నటి నుంచి తీరుబడిగా వినాలనుకుంటే అమ్మ ఇప్పటికి సావకాశం ఇచ్చింది.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"kastephale" గారూ..
మీ వ్యాఖ్యకు ఆలస్యంగా స్పందిస్తున్నందుకు సారీ..

అమ్మ దయ వుంటే అన్నీ ఉన్నట్లే కదండీ అందుకే ఆ అమ్మని ధ్యానించటం ఒక అదృష్టమే అనుకుంటాను..

మీ అందరికీ నచ్చేలా ఇలా అమ్మని ధ్యానించటం నాకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది..
ధన్యవాదములు..

Related Posts Plugin for WordPress, Blogger...

ॐ స్తోత్రమాలిక ॐ

అన్నమయ్య (1997) (11) అన్నమయ్య అలమేల్మంగా వైభవం (15) అన్నమాచార్య సంకీర్తనలు (41) అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే (1) అమ్మోరు (3) ఓం శ్రీ మాత్రే నమః (33) కార్తీక పురాణం (31) కార్తీకమాసం 2014 (7) క్షీరాబ్ధి ద్వాదశి పూజ విధానము (1) గణేశ స్తోత్రములు (6) గురుపాదుకా స్తోత్రం (1) తిరుప్పావై పాశురాలు - 30 (2) తిరుమలేశుని బ్రహ్మోత్సవం - 2014 (10) తిరుమలేశుని బ్రహ్మోత్సవం - 2015 (9) తులసీ స్తోత్రాలు (2) తోటకాష్టకం (1) దత్త బోధ సుధ (1) దేవీ నవరాత్రులు - 2010 (11) దేవీ నవరాత్రులు (2012) (15) దేవుళ్ళు (1) పంచభూత క్షేత్రాలు (2) పద్మశ్రీ Dr. శోభారాజు (8) మహా గణపతిం మనసా స్మరామి (1) మహాచండి (1) మహాదేవి (1) యక్ష ప్రశ్నలు - వాటి జవాబులు (1) రమణ మహర్షి ... (1) వినాయక చవితి పూజ విధానం (2) శివ భక్తిగీతాలు (11) శోభారాజ్ (1) శ్రావణమాసం వరలక్ష్మీ పూజ (2) శ్రీ కృష్ణ స్తోత్రాలు (20) శ్రీ తులసీ స్తోత్రాలు (1) శ్రీ దేవి అష్టోత్తర శతనామావళి (10) శ్రీ దేవీ నవరాత్రులు - 2016 (11) శ్రీ దేవీ నవరాత్రులు - 2014 (10) శ్రీ దేవీ నవరాత్రులు - 2015 (15) శ్రీ నరసింహ స్వామి స్తోత్రాలు (2) శ్రీ బ్రహ్మ స్తోత్రాలు (1) శ్రీ మంజునాధ (2001) (4) శ్రీ మహాలక్ష్మి (12) శ్రీ రామ గీతాలు (14) శ్రీ రామదాసు (2006) (3) శ్రీ రామదాసు కీర్తనలు (6) శ్రీ రామరాజ్యం (1) శ్రీ విష్ణు - వెంకటేశ్వర స్తోత్రాలు (16) శ్రీ వెంకటేశ్వర భక్తిగీతాలు (11) శ్రీ శివ స్తోత్రాలు (44) శ్రీ సరస్వతీ స్తోత్రాలు (4) శ్రీ సాయి గానామృతం (28) శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రం (1) శ్రీ సూర్య భగవాన్ (3) షష్టీ దేవి స్తోత్రం (1) షిరిడీసాయి హారతులు (4) సంక్రాంతి (3) సకల దేవతా స్తోత్రములు (1) సత్యసాయిబాబా (3) స్తోత్ర కదంబం (8) హనుమాన్ (6) హనుమాన్ చాలీసా (1) M.S. సుబ్బలక్ష్మి అన్నమాచార్య కీర్తనలు (1) Sacred Chants by A.R.Rahman (1)