వాడల వాడల వెంట వాడవో... అన్నమయ్య కీర్తన
వాడల వాడల వెంట వాడవో...
నీడనుండి చీరలమ్మే నేత బేహారి ... నేత బేహారి

పంచభూతములనెడి పలువన్నె నూలు...
చంచలపు గంజితోడ సరి నేసీ ... సరి నేసీ
పంచభూతములనెడి పలువన్నె నూలు...
చంచలపు గంజితోడ సరి నేసీ... సరి నేసీ
కొంచెపు కండల నూలి గుణముల నేసీ
కొంచెపు కండల నూలి గుణముల నేసీ
మంచి మంచి చీరలమ్మే మారు బేహారి
వాడల వాడల వెంట వాడవో...
నీడనుండి చీరలమ్మే నేత బేహారి ... నేత బేహారీ
మటమాయముల తన మగువ పసిడి నీరు
చిటిపొటి అలుకలా చిలికించగా ... చిలికించగా

కుటిలంపు చేతలు కుచ్చులుగా కట్టి
కుటిలంపు చేతలు కుచ్చులుగా కట్టి
పటవాలి చీరలమ్మే పలు బేహారి

మచ్చిక జీవుల పెద్ద మైల సంతలలోనా
వెచ్చపు కర్మధనము విలువ చేసి ... విలువ చేసి

పచ్చడాలుగా కుట్టి పలు వెంకటపతి
పచ్చడాలుగా కుట్టి పలు వెంకటపతి
ఇచ్చకొలదుల అమ్మే ఇంతి బేహారి
వాడల వాడల వెంట వాడవో ...