Keblinger

Keblinger

30, అక్టోబర్ 2015, శుక్రవారం

శ్రీ గణేశ సహస్రనామ స్తోత్రం




 
మంగళాచరణమ్
గణేశో వః పాయత్ ప్రణమత గణేశం జగదిదం
గణేశేన త్రాతం నమ ఇహ గణేశాయ మహతే
గణేశా న్నాస్త్యన్య త్త్రిజగతి గణేశస్య మహిమా
గణేశే మచ్చితం నివసతు గణేశ త్వ మవమాం

అస్యశ్రీ గణేశ సహస్రనామస్తోత్ర్య మహాగణపతిరేవ మంత్ర ద్రష్టృత్వాదృషిః, ప్రతిపాద్యత్వాద్ధేవతా చ, అనుష్టుప్ఛందః,గం బీజం, హుం శక్తిః, స్వాహా కీలకం, చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థే జపే వినియోగః, గాం గీం ఇతి షట్ దీర్ఘై ష్షడంగాని.

ధ్యానమ్
పంచవక్త్రో దశభుజో లలాటేందుః శశిప్రభః,
ముండమాలః సర్పభూషో ముకుటాంగద భూషణః.
అగ్న్యర్కశశినో భానుభి స్తిరస్కుర్వన్ దశాయుధః,
తద్భాసా ధర్షితో దేవోऽపశ్యదుగ్రం పురఃస్థితం.
వినాయకం పంచముఖం పంచాస్య మపరం శివం,
తం దృష్ట్వా తర్కయాద్దేవః కిమిదం ద్వివిధోऽభవం.
అథవామే వరందాతు మాగతోऽయం ధ్యాయామి దివానిశం.

వ్యాస ఉవాచ:
1.కథం నామ్నాం సహస్రం స్వయం గణేశ ఉపదిష్టవాన్
శివాయై తన్మమాచక్ష్వ లోకానుగ్రహతత్పర
బ్రహ్మోవాచ:
2. దేవ ఏవం పురారాతిః పురత్రయ జయోద్యమే
అనర్చనాద్గణేశస్య జాతో విఘ్నాకులః కిల
3. మనసా స వినిర్ధాయ తత స్తద్విఘ్నకారణమ్
మహాగణపతిం భక్త్యా సమభ్యర్చ్య యథావిధి
4. విఘ్న ప్రశమనోపాయ మపృచ్ఛ దపరాజితః
సంతుష్టః పూజయాశంభో ర్మహాగణపతిః స్వయమ్
5. సర్వవిఘ్నై కహరణం సర్వకామఫలప్రదమ్
తత స్తస్మై స్వయంనామ్నాం సహస్ర మిద మబ్రవీత్


శ్రీ గణేశ సహస్రనామ స్తోత్రమ్
 
6. ఓం గణేశ్వరో గణక్రీడో గణనాథో గణాధిపః
ఏకదంష్ట్రో వక్రతుండో గజవక్త్రో మహోదరః
7. లంబోదరో ధూమ్రవర్ణో వికటో విఘ్ననాయకః
సుముఖో దుర్ముఖో బుద్ధో విఘ్నరాజో గజానన
8. భీమః ప్రమోదః ఆమోదస్సురానందో మదోత్కటః
హేరంబ శ్శంబర శ్శంభు ర్లంబకర్ణో మహాబలః
9. నందనోऽలంపటో భీరు ర్మేఘనాదో గణంజయః
వినాయకో విరూపాక్షో ధీరశూరో వరప్రదః
10. మహాగణపతి ర్బుద్ధిప్రియః క్షిప్రప్రసాదనః
రుద్రప్రియో గణాధ్యక్ష ఉమాపుత్రోऽ ఘనాశనః
11. కుమారగురు రీశానపుత్రో మూషకవాహనః
సిద్ధిప్రియః సిద్ధిపతిః సిద్ధః సిద్ధివినాయకః
12. అవిఘ్న స్తుంబురుః సింహవాహనో మోహినీప్రియః
కటంకటో రాజపుత్రః శాలకః సంమితోऽమితః
13. కూష్మాండసామసంభూతి ర్దుర్జయో ధూర్జయో జయః
భూపతి ర్భువనేశానో భూతానాంపతి రవ్యయః
14. విశ్వకర్తా విశ్వముఖో విశ్వరూపో నిధి ర్ఘృణిః
కవిః కవీనా మృషభో బ్రహ్మణ్యో బ్రహ్మణస్పతిః
15. జ్యేష్ఠరాజో నిధిపతి ర్నిధిప్రియపతిప్రియః
హిరణ్మయపురాంతస్థః సూర్యమండలమధ్యగః
16. కరాహతి ధ్వస్త సింధుసలిలః పూషదంతభిత్
ఉమాంక కేలికుతుకీ ముక్తిదః కులపాలనః
17. కిరీటీ కుండలీ హారీ వనమాలీ మనోమయః
వైముఖ్య హతదైత్య శ్రీఃపాదా హతిజితక్షితిః
18. సద్యోజాత స్వర్ణముంజ మేఖలీ దుర్నమిత్తహృత్
దుస్స్వప్నహృత్ ప్రసహనో గుణీ నాదప్రతిష్ఠితః
19. సురూప స్సర్వనేత్రాధివాసో వీరాసనాశ్రయః
పీతాంబరః ఖండరదః ఖ్ండేందుకృతశేఖరః
20. చిత్రాంక శ్యామదశనో ఫాలచంద్ర శ్చతుర్భుజః
యోగాధిప స్తారకస్థః పురుషో గజకర్ణకః
21. గణాధిరాజో విజయస్థిరో గజపతిధ్వజీ
దేవదేవః స్మరప్రాణదీపకో వాయుకీలకః
22. విపశ్చిద్వరదో నాదోన్నాదభిన్న బలాహకః
వరాహరదనో మృత్యుంజయో వ్యాఘ్రాజినాంబరః
23. ఇచ్ఛాశక్తిధరో దేవత్రాతా దైత్యవిమర్దనః
శంభువక్త్రోద్భవః శంభుకోపహా శంభుహాస్యభూః
24. శంభుతేజాః శివాశోకహరీ గౌరీసుఖావహః
ఉమాంగమలజో గౌరీతేజోభూః స్వర్ధునీభవః
25. యజ్ఞకాయో మహానాదో గిరివర్ష్మా శుభాననః
సర్వాత్మా సర్వదేవాత్మా బ్రహ్మామూర్ధా కకుప్ శ్రుతిః
26. బ్రహ్మాందకుంభ శ్చిద్వ్యోమభాల స్సత్యశిరోరుహః
జగజ్జన్మలయోన్వేషనిమేషోऽగ్న్యర్కసోమదృక్
27. గిరీంద్రైకరదో ధర్మాధర్మోష్ఠ స్సామబృంహితః
గ్రహర్ క్షదశనో వాణీజిహ్వో వాసవనాసికః
28. కులాచలాంసః సోమార్కఘంటో రుద్రశిరోధరః
నదీనదభుజః సర్పాంగులీక స్తాకానఖః
29. భ్రూమధ్యసంస్థితకరో బ్రహ్మవిద్యామదోత్కటః
వ్యోమనాభిః శ్రీహృదయో మేరుపృష్ఠోऽర్ణవోదరః
30. కుక్షిస్థ యక్షగంధర్వరక్షఃకిన్నర మానుషః
పృథ్వీకటిః సృష్టిలింగః శైలోరు ర్దస్రజానుకః
31. పాతాలజంఘో మునిపాత్ కాలాంగుష్ఠ స్త్రయీతనుః
జ్యోతిర్మండలలాంగూలో హృదయాలాననిశ్చలః
32. హృత్పద్మ కర్ణికాశాలి వియత్కేలిసరోవరః
సద్భక్తధ్యాననిగడః పూజావారీనివారితః
33. ప్రతాపీ కశ్యపసుతో గణపో విష్టపీ బలీ
యశస్వీ ధార్మికః స్వోజాః ప్రథమః ప్రథమేశ్వరః
34. చింతామణిద్వీపపతిః కల్పద్రుమవనాలయః
రత్నమండపమధ్యస్థో రత్నసింహాసనాశ్రయః
35. తీవ్రాశిరోధృతపదో జ్వాలీనీ మౌళిలాలితః
నందానందితపీఠశ్రీ ర్భోగదాభూషితాసనః
36. సకామదాయినీపీఠః స్ఫురదుగ్రాసనాశ్రయః
తేజోవతీశిరోరత్నం సత్యానిత్యావతంసితః
37. సవిఘ్ననాశినీపీఠః శక్త్యంబుజాశ్రయః
లిపిపద్మాసనాధారో వహ్నిధామత్రయాశ్రయః
38. ఉన్నతప్రపదో గూఢగుల్ఫః సంవృత్తపార్ష్ణికః
పీనజంఘః శ్లిష్ణజానుః స్థూలోరుః ప్రోన్నమత్కటిః
39. నిమ్ననాభిః స్థూలకుక్షిః పీనవక్షా బృహద్భుజః
పీనస్కంధః కంబుకంఠో లంబోష్ఠో లంబనాసికః
40. భగ్నవామ రదస్తుంగః సవ్యదంతో మహాహనుః
హ్రస్వనేత్రత్రయః శూర్పకర్ణో నిబిడమస్తకః
41. స్తబకాకారకుంభాగ్రో రత్నమౌళి ర్నిరంకుశః
సర్పహారకటీసూత్రః సర్పయజ్ఞోపవీతవాన్
42. సర్పకోటీరకటకః సర్పగ్రైవేయకాంగదః
సర్పకక్ష్యోదరాబంధః సర్పరాజోత్తరీయకః
43. రక్తో రక్తాంబరధరో రక్తమాల్యవిభూషణః
రక్తేక్షణో రక్తకరో రక్తతాల్వోష్ఠపల్లవః
44. శ్వేతః శ్వేతాంబరధరః శ్వేతమాల్యవిభూషణః
శ్వేతాతపత్ర రుచిరః శ్వేతచామరవీజితః
45. సర్వావయవసంపూర్ణః సర్వలక్షణలక్షితః
సర్వాభరణశోభాఢ్యః సర్వశోభాసమన్వితః
46. సర్వమంగలమాంగల్యః సర్వకారణకారణం
సర్వదైకకరః శార్జ్గీ బీజాపూరీ గదాధరః
47. ఇక్షుచాపధరః శూలీ చక్రపాణిః సరోజభృత్
పాశీ ధృతోత్పలః శాలీ మంజరీభృత్ స్వదంతభృత్
48. కల్పవల్లీధరో విశ్వాభయదైకకరో వశీ
అక్షమాలాధరో జ్ఞానముద్రవాన్ ముద్గరాయుధః
49. పూర్ణపాత్రీ కంబుధరో విధృతాలిసముద్రకః
మాతులింగధర శ్చూతకలికాభృత్ కుఠారవాన్
50. పుష్కరస్థ స్వర్ణఘటీ పూర్ణరత్నాభివర్షకః
భారతీసుందరీనాథో వినాయక రతిప్రియః
51. మహాలక్ష్మీప్రియతమః సిద్ధలక్ష్మీమనోరమః
రమారమేశపూర్వాంగో దక్షిణోమామహేశ్వరః
52. మహీవరాహవామాంగో రతికందర్పపశ్చిమః
ఆమోదమోదజననః సంప్రమోదప్రమోదనః
53. సమేధిత సమృద్ధశ్రీ బుద్ధిసిద్ధిప్రవర్తకః
దత్తసౌముఖ్యసుముఖః కాంతికందలితాశ్రయః
54. మదనావత్యాశ్రితాంఘ్రిః కృత్తదౌర్ముఖ్యదుర్ముఖః
విఘ్నసంపల్లవోపఘ్న సేవోన్నిద్రమదద్రవః
55. విఘ్నకృన్నిఘ్నచరణో ద్రావిణీశక్తి సత్కృతః
తీవ్రాప్రసన్ననయనో జ్వాలినీ పాలితైకదృక్
56. మోహినీమోహనో భోగదాయినీ కాంతిమండితః
కామినీకాంతవక్త్ర శ్రీరధిష్థిత వసుంధరః
57. వసుంధరామదోన్నద్ధ మహాశంఖనిధిప్రభుః
నమద్వసుమతీమౌళి మహాపద్మనిధిప్రభుః
58. సర్వసద్గురుసంసేవ్యః శోచిష్కేశహృదాశ్రయః
ఈశానమూర్ధా దేవేంద్రశిఖా పవననందనః
59. అగ్రప్రత్యగ్రనయనో దివ్యాస్త్రాణాం ప్రయోగవిత్
ఐరావతాదిసర్వాశా వారణావరణప్రియః
60. వజ్రాద్యస్త్రపరీవారో గణచండసమాశ్రయః
జయాజయపరీవారో విజయావిజయావహః
61. అజితార్చిత పాదాబ్జో నిత్యానిత్యావతంసితః
విలాసినీకృతోల్లాసః శౌండీ సౌందర్యమండితః
62. అనంతానంతసుఖదః సుమంగలసుమంగలః
ఇచ్ఛాశక్తిజ్ఞానశక్తి క్రియాశక్తినిషేవితః
63. సుభగా సంశ్రితపదో లలితా లలితాశ్రయః
కామినీకామనః కామమాలినీ కేళిలాలితః
64. సరస్వత్యాశ్రయో గౌరీనందనః శ్రీనికేతనః
గురుగుప్తపదో వాచాసిద్ధో వాగీశ్వరీపతిః
65. నలినీకాముకో వామారామో జ్యేష్ఠామనోరమః
రౌద్రీముద్రితపాదాబ్జో హుంబీజ స్తుంగశక్తికః
66. విశ్వాదిజననత్రాణః స్వాహాశక్తిః సకీలకః
అమృతాబ్ధికృతావాసో మదఘూర్ణితలోచనః
67. ఉచ్ఛిష్టగణ ఉచ్ఛిష్టగణేశో గణనాయకః
సర్వకాలికసంసిద్ధి ర్నిత్యశైవోదిగంబరః
68. అనపాయోऽనంతదృష్టి రప్రమేయోऽజరామరః
అనావిలోऽప్రతిరథో హ్యఛ్యుతోऽమృతమక్షరం
69. అప్రతర్క్యోऽక్షయోऽజయ్యోऽనాధారోऽనామయోऽమలః
అమోఘసిద్ధిరద్వైత మఘోరోऽప్రమితాననః
70. అనాకారో ऽబ్ధిభూమ్యగ్నిబలఘ్నో ऽవ్యక్తలక్షణః
ఆధారపీఠా ఆధార ఆధారాధేయవర్జితః
71. ఆఖుకేతన ఆశాపూరక ఆఖుమహారథః
ఇక్షుసాగరమధ్యస్థ ఇక్షుభక్షణలాలసః
72. ఇక్షుచాపాతిరేకశ్రీ రిక్షుచాపనిషేవితః
ఇంద్రగోపసమానశ్రీ రింద్రనీలసమద్యుతిః
73. ఇందీవర దళశ్యామ ఇందుమండలనిర్మలః
ఇధ్మప్రియ ఇడాభాగ ఇరాధా మేందిరాప్రియః
74. ఇక్ష్వాకువిఘ్నవిధ్వంసీ ఇతికర్తవ్య తేప్సితః
ఈశానమౌలి రీశాన ఈశానసుత ఈతిహా
75. ఈషణాత్రయకల్పాంత ఈహామాత్రవివర్జితః
ఉపేంద్ర ఉడుభృన్మౌళీ రుండేరక బలిప్రియః
76. ఉన్నతానన ఉత్తుంగ ఉదార త్రిదశాగ్రణీః
ఊర్జస్వా నూష్మలమద ఊహాపోహ దురాసదః
77. ఋగ్యజుస్సామసంభూతిః ఋద్ధి సిద్ధిప్రవర్తకః
ఋజుచిత్తైకసులభ ఋణత్రయవిమోచకః
78. లుప్తవిఘ్నః స్వభక్తానాం లుప్తశక్తిః సురద్విషామ్
లుప్తశ్రీ ర్విముఖార్చానాం లూతావిస్ఫోటనాశనః
79. ఏకారపీఠమధ్యస్థ ఏకపాదకృతాసనః
ఏజితాఖిల దైత్యశ్రీ రేధితాఖిలసంశ్రయః
80. ఐశ్వర్యనిధి రైశ్వర్య మైహికాముష్మికప్రదః
ఐరం మంద సమోన్మేష ఐరావతనిభాననః
81. ఓంకారవాచ్య ఓంకార ఓజస్వా నోషధీపతిః
ఔదార్యనిధి రౌద్ధత్యధుర్య ఔన్నత్యనిస్వనః
82. అంకుశః స్సురనాగానా మంకుశః స్సురవిద్విషాం
అః సమస్తవిసర్గాంతపదేషు పరికీర్తితః
83. కమండలుధరః కల్పః కపర్దీ కలభాననః
కర్మసాక్షీ కర్మకర్తా కర్మాకర్మఫలప్రదః
84. కదంబ గోలకాకారః కూష్మాండ గణనాయకః
కారుణ్యదేహః కపిలః కథకః కటిసూత్రభృత్
85. ఖర్వః ఖడ్గప్రియః ఖడ్గఖాంతాంతస్థః ఖనిర్మలః
ఖల్వాటశృంగనిలయః ఖట్వాంగీ ఖదురాసదః
86. గుణాఢ్యో గహనో గస్థో గద్యపద్య సుధార్ణవః
గద్య గానప్రియో గర్జో గీతగీర్వాణపూర్వజః
87. గుహ్యాచారరతో గుహ్యో గుహ్యగమనిరూపితః
గుహాశయో గుహాబ్ధిస్థో గురుగమ్యో గురోర్గురుః
88. ఘంటాఘర్ఘరికామాలీ ఘటకుంభో ఘటోదరః
చండశ్చండేశ్వరసుహృ చ్చండీశ శ్చండవిక్రమః
89. చరాచరరపతి శ్చింతామణిచర్వనలాలసః
ఛంద శ్ఛందోవపు శ్ఛందో దుర్లక్ష్య శ్చందవిగ్రహః
90. జగద్యోని ర్జగత్సాక్షీ జగదీశో జగన్మయః
జపో జపపరో జప్యో జిహ్వాసింహాసనప్రభుః
91. ఝలజ్ఝల్లోల్లసద్దానఝంకారిభ్రమరాకులః
టంకారస్ఫారసంరావ ష్టంకారి మణినూపురః
92. ఠద్వయీపల్లవాంతఃస్థ సర్వమంత్రై కసిద్ధిదః
డిండిముండో డాకినీశో డామరో డిండిమప్రియః
93. ఢక్కానినాదముదితో ఢౌకో ఢుంఢివినాయకః
తత్త్వానాం పరమం తత్త్వం తత్త్వం పదనిరూపితః
94. తారకాంతరసంస్థాన స్తారక స్తారకాంతకః
స్థాణుః స్థాణుప్రియః స్థాతా స్థావరం జంగమం జగత్
95. దక్షయజ్ఞప్రమథనో దాతా దానవమోహనః
దయావాన్ దివ్యవిభవో దండభృద్దండనాయకః
96. దంతప్రభిన్నాభ్రమాలో దైత్యవారణదారణః
దంష్ట్రాలగ్న ద్విపఘటో దేవార్థనృగజాకృతిః
97. ధనధాన్యపతి ర్ధన్యో ధనదో ధరణీధరః
ధ్యానైకప్రకటో ధ్యేయో ధ్యానం ధ్యానపరాయణః
98. నందో నందిప్రియో నాదో నాదమధ్యప్రతిష్టితః
నిష్కలో నిర్మలో నిత్యో నిత్యానిత్యో నిరామయః
99. పరంవ్యోమ పరంధామ పరమాత్మా పరంపదమ్
పరాత్పరః పశుపతిః పశుపాశవిమోచకః
100. పూర్ణానందః పరానందః పురాణపురుషోత్తమః
పద్మప్రసన్న నయనః ప్రణతాజ్ఞానమోచనః
101. ప్రమాణప్రత్యయాతీతః ప్రణతార్తినివారణః
ఫలహస్తః ఫణిపతిః ఫేత్కారః ఫాణితప్రియః
102. బాణార్చితాంఘ్రియుగళో బాలకేలికుతూహలీ
బ్రహ్మ బ్రహ్మార్చితపదో బ్రహ్మచారీ బృహస్పతిః
103. బృహత్తమో బ్రహ్మపరో బ్రహ్మణ్యో బ్రహ్మవిత్ప్రియః
బృహన్నాదాగ్ర్యచీత్కారో బ్రహ్మాండావలి మేఖలః
104. భ్రూక్షేపదత్తలక్ష్మీకో భర్గో భద్రో భయాపహః
భగవాన్ భక్తిసులభో భూతిదో భూతిభూషణః
105. భవ్యో భూతాలయో భోగదాతా భ్రూమధ్యగోచరః
మంత్రో మంత్రపతి ర్మంత్రీ మదమత్తమనోరమః
106. మేఖాలావాన్ మందగతి ర్మతిమత్కమలేక్షణః
మహాబలో మహావీర్యో మహాప్రాణో మహామనాః
107. యజ్ఞో యజ్ఞపతి ర్యజ్ఞగోప్తా యజ్ఞఫలప్రదః
యశస్కరో యోగగమ్యో యాజ్ఞికో యాజకప్రియః
108. రసో రసప్రియో రస్యో రంజకో రావణార్చితః
రక్షో రక్షాకరో రత్నగర్భో రాజ్యసుఖప్రదః
109. లక్ష్యం లక్ష్యప్రదో లక్ష్యో లయస్థో లడ్డుకప్రియః
లాసప్రియో లాస్యపరో లోభకృల్లోకవిశ్రుతః
110. వరేణ్యో వహ్నివదనో వంద్యో వేదాంతగోచరః
వికర్తా విశ్వతశ్చక్షు ర్విధాతా విశ్వతోముఖః
111. వాఅమదేవో విశ్వనేతా వజ్రివజ్రనివారణః
విశ్వబంధనవిష్కంభాధారో విశ్వేశ్వరప్రభుః
112. శబ్దబ్రహ్మ శమప్రాప్యః శంభుభక్తిగణేశ్వరః
శాస్తా శిఖాగ్రనిలయః శరణ్యః శిఖరీశ్వరః
113. షడృతుకుసుమస్రగ్వీ షడాధారః షడక్షరః
సంసారవైద్యః సర్వజ్ఞః సర్వభేషజభేషజమ్
114. సృష్టిస్థితిలయక్రీడః సురకుజరభేదనః
సింధూరిత మహాకుంభః సదసద్వ్యక్తిదాయకః
115. సాక్షీ సముద్రమథనః స్వసంవేద్యః స్వదక్షిణః
స్వతంత్రః సత్యసంకల్పః సామగానరతః సుఖీ
116. హంసో హస్తిపిశాచీశో హవనం హవ్యకవ్యభుక్
హవ్యో హుతప్రియో హర్షో హృల్లేఖామంత్రమధ్యగః
117. క్షేత్రాధిపః క్షమాభర్తా క్షమాపరపరాయణః
క్షిప్రక్షేమకరః క్షేమానందః క్షోణీసురద్రుమః
118. ధర్మప్రదోऽర్థదః కామదాతా సౌభాగ్యవర్ధనః
విద్యాప్రదో విభవదో భుక్తి ముక్తి ఫలప్రదః
119. అభిరూప్యకరో వీరశ్రీప్రదో విజయప్రదః
సర్వవశ్యకరో గర్భదోషహా పుత్రపౌత్రదః
120. మేధాదః కీర్తిదః శోకహారీ దౌర్భాగ్యనాశనః
ప్రతివాది ముఖస్తంభో రుష్టచిత్త ప్రసాదనః
121. పరాభిచారశమనో దుఃఖభంజనకారకః
లవస్త్రుటిః కలా కాష్టా నిమేష స్తత్పరః క్షణః
122. ఘటీ ముహూర్తం ప్రహరో దివా నక్త మహర్నిశం
పక్షో మాసోऽ యనం వర్షం యుగ్ం కల్పో మహలయః
123. రాశి స్తారా తిథిర్యోగో వారః కరణ మంశకం
లగ్నం హోరాకాలచక్రం మేరుః సప్తర్షయో ధ్రువః
124. రాహు ర్మందః కవి ర్జీవో బుధో భౌమ శ్శశీ రవిః
కాలః సృష్టిః స్థితి ర్విశ్వం స్థావరం జంగమం చ యత్
125. భూరాపోగ్ని ర్మరుద్వ్యోమాహంకృతిః ప్రకృతిః పుమాన్
బ్రహ్మా విష్ణు శ్శివో రుద్ర ఈశః శక్తిః స్సదాశివః
126. త్రిదశాః పితరః సిద్ధా యక్షా రక్షాంసి కిన్నరాః
సాధ్యా విద్యాధరా భూతా మనుష్యాః పశవః ఖగాః
127. సముద్రాః సరితః శైలా భూతం భవ్యం భవోద్భవః
సాంఖ్యం పాతంజలం యోగః పురాణాని శ్రుతిః స్మృతిః
128. వేదాంగాని సదాచారో మీమాంసా న్యాయవిస్తరః
ఆయుర్వేదో ధనుర్వేదో గాంధర్వం కావ్యనాటకం
129. వైఖానసం భాగవతం సాత్వతం పాంచరాత్రకం
శైవం పాశుపతం కాలాముఖం భైరవశాసనం
130. శాక్తం వైనాయకం సౌరం జైన మార్హతసంహితా
సదసద్వ్యక్త మవ్యక్తం సచేతన మచేతనం
131. బంధోమోక్షః సుఖం భోగోऽగః సత్యమణుర్మహాన్
స్వస్తి హుం ఫట్ స్వధా స్వాహా శ్రౌషడ్వౌషడ్వషణ్ణమః
132. జ్ఞానం విజ్ఞాన మానందో బోధః సంవిచ్ఛమో యమః
ఏక ఏకాక్షరాధార ఏకాక్షరపరాయణః
133. ఎకాగ్రధీ రేకవీర ఏకానేకస్వరూపధృక్
ద్విరూపో ద్విభుజో ద్వ్యక్షో ద్విరదో ద్వీపరక్షకః
134. ద్వైమాతురో ద్వివదనో ద్వ్యక్షో ద్విరదో ద్వీపరక్షకః
త్రిధామా త్రికర స్త్రేతా త్రివర్గఫలదాయకః
135. త్రిగుణాత్మా త్రిలోకాదిః త్రిశక్తీశ స్త్రిలోచనః
చతుర్భాహు శ్చతుర్దంత శ్చతురాత్మా చతుర్ముఖః
136. చతుర్విధోపాయమయ శ్చతుర్వర్ణాశ్రమాశ్రయః
చతుర్విధవచోవృత్తి పరివృత్తి ప్రవర్తకః
137. చతుర్థీ పూజ్న ప్రీత శ్చతుర్థీతిథిసంభవః
పంచాక్షరాత్మా పంచాత్మా పంచాస్యః పంచకృత్యకృత్
138. పంచాధారః పంచవర్ణః పంచాక్షరపరాయణః
పంచతాలఃపంచకరః పంచప్రణవ భావితః
139. పంచబ్రహ్మామయస్ఫూర్తిః పంచావరణ వారితః
పంచభక్ష్యప్రియః పంచబాణ పంచశివాత్మకః
140. షట్కోణపీఠః షట్చక్రధామా షడ్గ్రంధిభేదకః
షడధ్వధ్వాన్తవిధ్వంసీ షడంగులమహాహ్రదః
141. షణ్ముఖః షణ్ముఖాభ్రాతా షట్ శక్తిపరివారితః
షడ్వైరివర్గవిధ్వంసీ షడూర్మిభయభంజనః
142. షట్ తర్కదూరః షట్కర్మనిర్మితః షడ్రసాశ్రయః
సప్తపాతాలచరణః సప్తద్వీపోరుమణ్డలః
143. సప్తస్వర్లోకముకుటః సప్తసప్తివరప్రదః
సప్తాంగరాజ్యసుఖదః సప్తర్షిగణమండితః
144. సప్తచ్ఛందోనిధిః సప్తహోతా సప్తస్వరాశ్రయః
సప్తాబ్ధికేలికాసారః సప్తమాతృనిషేవితః
145. సప్తచ్ఛందోమోదమదః సప్తచ్ఛందో మఖప్రభుః
అష్టమూర్తి ర్ధ్యేయమూర్తి రష్టప్రకృతి కారణం
146. అష్టాంగయోగ ఫలభూ రష్టపత్రాంబుజాసనః
అష్టశక్తిసమృద్ధశ్రీ రష్టైశ్వర్యప్రదాయకః
147. అష్ఠపీఠోపపీఠశ్రీ రష్టమాతృసమావృతః
అష్టభైరవసేవ్యోऽష్టవసువంద్యో ష్టమూర్తిభృత్
148. అష్టచక్రస్ఫురన్మూర్తి రష్టవ్యహవిఃప్రియః
నవనాగాసనాధ్యాసీ నవనిధ్యనుశాసితా
149. నవద్వారపురాధారో నవాధారనికేతనః
నవనారాయణస్తుత్యో నవదుర్గానిషేవితః
150. నవనాథమహానాథో నవనాగవిభూషణః
నవరత్నవిచిత్రాంగో నవ్శక్తి శిరోధృతః
151. దశాత్మకో దశభుజో దశదిక్పతివందితః
దశాధ్యాయో దశప్రాణో దశేంద్రియనియామకః
152. దశాక్షర మహామంత్రో దశాశావ్యాపివిగ్రహః
ఏకాదశాధిభీ రుద్రైః స్తుత ఏకాదశాక్షరః
153. ద్వాదశోద్దండదోర్దండో ద్వాదశాంతనికేతనః
త్రయోదశాభిధాభిన్న విశ్వేదేవాధిదైవతమ్
154. చతుర్దశేంద్రవరద శ్చతుర్దశమనుప్రభుః
చతుర్దశాదివిద్యాఢ్య శ్చతుర్దశజగత్ప్రభుః
155. సామ పంచదశః పంచదశీశీతాంశునిర్మలః
షోడశాధార నిలయః షోడశస్వరమాతృకః
156. షోడశాంత పదావాసః షోడశేందుకలాత్మకః
కలా సప్తదశీ సప్తదశః సప్తదశాక్షరః
157. అష్టాదశద్వీపపతి రష్టాదశపురాణకృత్
అష్టాదశౌషధీసృష్టి రష్టాదశవిధిః స్మృతః
158. అష్టాదశలిపివ్యష్టిసమష్టిజ్ఞానకోవిదః
ఏకవింశః పుమా నేకవింశత్యంగులిపల్లవః
159. చతుర్వింశతితత్త్వాత్మా పంచవ్ంశాఖ్యపూరషః
సప్తవింశతితారేశః సప్తవింశతియోగకృత్
160. ద్వాత్రింశద్భైరవాధీశః చతుస్త్రింశన్మహాహ్రదః
షట్త్రింశత్తత్త్వసంభూతి రష్టాత్రింశత్కలాతనుః
161. నమదేకోనపంచాశ న్మరుద్వర్గనిరర్గలః
పంచాశదక్షరశ్రేణీ పంచాశద్రుద్రవిగ్రహః
162. పంచాశద్విష్ణుశక్తీశః పంచాశన్మాతృకాలయః
ద్విపంచాశద్వపుః శ్రేణీ త్రిషష్ట్యక్షరసంశ్రయః
163. చతుః షష్ట్యర్ణనిర్ణేతా చతుష్షష్టికలానిధిః
చతుష్షష్టిమహాసిద్ధయోగినీ బృందవందితః
164. అష్టషష్టి మహాతీర్థ క్షేత్రభైరవభావనః
చతుర్నవతిమంత్రాత్మా షండవత్యధికప్రభుః
165. శతనందః శతధృతిః శతపత్రాయతేక్షణః
శతానీకః శతముఖః శతధారావయుధః
166. సహస్రపత్రనిలయః సహస్రఫణభూషణః
సహస్రశీర్షా పురుషః సహస్రాక్షః సహస్రపాత్
167. సహస్రనామసంస్తుత్యః సహస్రాక్షబలాపహః
దశసాహస్ర ఫణభృత్ ఫణిరాజ కృతాసనః
168. అష్టాశీతిసహస్రాద్య మహర్షిస్తోత్రయంత్రితః
లక్షాధీశప్రియాధారో లక్షాధారమనోమయః
169. చతుర్లక్షజపప్రీత శ్చతుర్లక్షప్రకాశితః
చతురశీతిలక్షాణాం జీవానాం దేహసంస్థితః
170. కోటిసూర్యప్రతీకాశః కోటిచంద్రాంశునిర్మలః
శివాభవాధ్యుష్టకోటి వినాయకధురంధరః
171. సప్తకోటిమహామంత్ర మంత్రితావయవద్యుతిః
త్రయస్త్రింశత్కోటిసురశ్రేణీప్రణతపాదుకః
అనంతనామానంతశ్రీ రనంతానంతసౌఖ్యదః

అథ ఫలశృతిః
172. ఇతి వైనాయకం నామ్నాం సహస్రమిదమీరితం
173. ఇదం బ్రాహ్మే ముహూర్తే యః పఠతి ప్రత్యహం నరః
కరస్థం తస్య సకల మైహికాముష్మికం సుఖం
174. ఆయురారోగ్య మైశ్వర్యం ధైర్యం శౌర్యం బలం యశః
మేధా ప్రజ్ఞా ధృతిః కాంతిః సౌఇభాగ్య మతిరూపతా
175. సత్యం దయా క్షమా శాంతి ర్దాక్షిణ్యం ధర్మశీలతా
జగత్సంయమనం విశ్వసంవాదో వాదపాటవం
176. సభాపాండిత్య గాంభీర్యం బ్రహ్మవర్చసమ్
ఔన్నత్యం చ కులంశీలం ప్రతాపో వీర్య మార్యతా
177. జ్ఞానం విజ్ఞాన మాస్తిక్యం స్థిర్యం విశ్వాతిశాయితా
ధనధాన్యాభివృద్ధిశ్చ సకృ దస్య జపాద్భవేత్
178. వశ్యం చతుర్విధం నౄణాం జపాదస్య ప్రజాయతే
రాజో రాజ కలత్రస్య రాజ పుత్రస్య మంత్రిణః
179. జప్యతే యస్య వశ్యార్థం స దాస స్తస్య జాయతే
ధర్మార్థ కామమోక్షాణా మనాయాసేన సాధనం
180. సాకినీ డాకినీ రక్షో యక్షోరగ భయాపహం
సామ్రాజ్యసుఖదం చైవ సమస్త రిపుమర్దనం
181. సమస్తకలహధ్వంసి దగ్ధబీజ ప్రరోహణం
దుఃస్వప్ననాశనం క్రుద్ధస్వామి చిత్తప్రసాదనం
182. షట్ కర్మాష్టమహాసిద్ధి త్రికాలజ్ఞానసాధనం
పరకృత్యాప్రశమనం పరచక్రవిమర్దనం
183. సంగ్రామరంగే సర్వేషా మిదమేకం జయావహం
సర్వవంధ్యాత్వదోషఘ్నం గర్భరక్షైకకారణం
184. పఠ్యతే ప్రత్యహం యత్ర స్తోత్రం గణపతేరిదమ్
దేశే తత్ర న దుర్భిక్ష మీతయో దురితాని చ
185. న తద్గృహం జహాతి శ్రీ ర్యత్రాయం పఠ్యతేస్తవః
క్షయ కుష్ఠ ప్రమేహర్శో భగందర విషూచికాః
186. గుల్మం ప్లీహాన మశ్మాన మతిసారం మహోదరం
కాసంశ్వాస ముదావర్తం శూలశోఫాదిసంభవం
187. శిరోరోగం వమిం హిక్కాం గండమాలామరోచకం
వాతపిత్తకఫంద్వంద్వ త్రిదోషజనిత జ్వరం
188. ఆగంతుం విషమం శీత ముష్ణం చైకాహికాదికం
ఇత్యాదుక్త మనుక్తం వా రోగం దోషాదిసంభవం
189. సర్వం ప్రశమయత్యాశు స్తోత్రశ్యా స్య సకృజ్జపః
సకృత్పాఠేన సంసిద్ధః స్త్రీశూద్రపతితై రపి
190. సహస్రనామ మంత్రోऽయం జపితవ్యః శుభాప్తయే
మహాగణపతేః స్తోత్రం సకామః ప్రజపన్నిదమ్
191. ఇచ్ఛితాన్ సకలాన్ భోగా నుపభుజ్యేహ పార్థివాన్
మనోరథఫలై ర్దివ్యై ర్వ్యోమయానై ర్మనోరమైః
192. చంద్రేంద్ర భాస్కరోపేంద్ర బ్రహ్మాశర్వాది పద్మను
కామరూపః కామగతిః కామతో విచరన్నిహ
193. భుక్త్వాయథేప్సితాన్ భొగా నభీష్టాన్ సహ బంధుభిః
గణేశానుచరో భూత్వా మహాగణపతేః ప్రియః
194. నందీశ్వరాదిసానందీ నందితః సకలైర్గణైః
శివాభ్యాం కృపయా పుత్రనిర్విశేషం చ లాలితః
195. శివభక్తః పూర్ణకామోగణేశ్వరపరాత్పునః
జాతిస్మరో ధర్మపరః సార్వభౌమోऽభిజాయతే
196. నిష్కామస్తు జపన్నిత్యం భక్త్యా విఘ్నేశతత్పరః
యోగసిద్ధం పరాం ప్రాప్య జ్ఞానవైరాగ్య సంస్థితః
197. నిరంతరోదితానందే పరమానంద సంవిది
విశ్వోత్తీర్ణే పరే పారే పునరావృత్తి వర్జితే
198. లీనో వైనాయకే ధామ్ని రమతే నిత్యనిర్వృతః
యో నామభిర్హునే దేతైరర్చయే త్పూజయేన్నరః
199. రాజానో వశ్యతాం యాంతి ఇపవో యాంతి దాసతాం
మంత్రాః సిద్ధ్యన్తి సర్వేऽపి సులభా స్తస్య సిద్ధయః
200. మూలమంత్రాదపి స్తోత్ర మిదం ప్రియతరం మమ
నభస్యే మాసి శుక్లాయాం చతుర్థ్యాం మమ జన్మని
201. దుర్వాభి ర్నామభిః పూజాం తర్పణం విధివ చ్చరేత్
అష్టద్రవ్యై ర్విశేషేణ జుహుయా ద్భక్తిసంయుతః
202. తస్యేప్సితాని సర్వణి సిద్ధ్యం త్యత్ర న సంశయః
ఇదం ప్రజప్తం పఠితం పాఠితం శ్రావితం శ్రుతం
203. వ్యాకృతం చర్చితం ధ్యాతం విమృష్ట మభినందితం
ఇహాముత్ర చ సర్వేషాం విశ్వైశ్వర్యప్రదాయకం
204. స్వచ్ఛందచారిణాప్యేష యెనాయం ధార్యతే స్తవః
స రక్ష్యతే శివోద్భూతైర్గణై రధ్యుష్టకోటిభిః
205. పుస్తకే లిఖితం యత్ర గృహే స్తోత్రం ప్రపూజయేత్
తత్రసర్వోత్తమా లక్ష్మీః సంనిధత్తే నిరంతరం
206. దానై రశేషై రఖిలై ర్ర్వతైశ్చ తీర్థై రశేషై రఖిలైర్మఖైశ్చ
న తత్ఫలం వ్ందతి యద్గణేశ సహస్ర నామ్నాం స్మరణేన సద్యః
207. ఏతన్నామ్నాం సహస్రం పఠతి దినమణౌ ప్రత్యహం ప్రోజ్జిహానే సాయం మధ్యందినే వా త్రిషవణ మథవా సంతతం వా జనో యః,
సస్యాదైశ్వర్యధుర్యః ప్రభవతి చ సతాం కీర్తిముచ్ఛైస్తనోతి ప్రత్యూహం హంతి విశ్వం వశయతి సుచిరం వర్ధతే పుత్ర పౌత్రైః.
208. అకించనోऽపి మత్ప్రాప్తిచింతకో నియతశనః
జపేత్తు చతురో మాసాన్ గణేశార్చనతత్పరః
209. దరిద్రతాం సమున్మూల్య సప్తజన్మానుగామపి
లభతే మహతీం లక్ష్మీ మిత్యాజ్ఞా పరమేశ్వరీ
210. ఆయుష్యం వీతరోగం కులమతి విమలం సంపదశ్చార్తదానాః కీర్తిర్నిత్యావదాతా భణితి రభినవా కాంతి రవ్యాధిభవ్యా,
పుత్రాః సంతః కలత్రం గుణవదభిమతం యద్యదేతశ్చ సత్యం నిత్యం యః స్తోత్ర మేతత్పఠతి గణపతే స్తస్య హస్తే సమస్తం.

ఇతి శ్రీగణేశోపపురాణే ఉపసనాఖండే మహాగణపతిప్రోక్త సహస్రనామస్తోత్రం నామ షట్ చత్వారింశోऽధ్యాయః
సర్వం ఇతి గణేశ సహస్రనామ సంపూర్ణం.




26, అక్టోబర్ 2015, సోమవారం

అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా



అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా


అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా
నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా
అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా
నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా

విశ్వైకనాథుడే విచ్చేయునంటా
విశ్వైకనాథుడే విచ్చేయునంటా
నీ ఇంటి ముంగిటా నిలుచుండునంటా
నీ ఇంటి ముంగిటా నిలుచుండునంటా

అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా
నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా

నా తనువునో తల్లి నీ సేవ కొరకు
నా తనువునో తల్లి నీ సేవ కొరకు
అర్పింతునోయమ్మ పై జన్మ వరకు

నా తనువునో తల్లి నీ సేవ కొరకు
అర్పింతునోయమ్మ పై జన్మ వరకు

నా ఒడలి అచలాంశ నీ పురము జేరి
నా ఒడలి అచలాంశ నీ పురము జేరి 
నీ పాద ముద్ర తో నెగడాలి తల్లి
నీ పాద ముద్ర తో నెగడాలి తల్లి

అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా
నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా

నా ఒడలి ఉదకాంశ నీ వీడు చేరి
నా ఒడలి ఉదకాంశ నీ వీడు చేరి
నీ పాద పద్మాలు కడగాలి తల్లి

నా ఒడలి ఉదకాంశ నీ వీడు చేరి
నీ పాద పద్మాలు కడగాలి తల్లి

నా తనువు తేజోంశ నీ గుడికి చేరి
నా తనువు తేజోంశ నీ గుడికి చేరి
నీ ముందు దివ్వెగా నిలవాలి తల్లి
నీ ముందు దివ్వెగా నిలవాలి తల్లి

అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా
నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా

నా తనువు మరుదంశ నీ గుడికి చేరి
నా తనువు మరుదంశ నీ గుడికి చేరి
నీ చూపు కొసలలో విసరాలి తల్లి

నా తనువు మరుదంశ నీ గుడికి చేరి
నీ చూపు కొసలలో విసరాలి తల్లి

నా తనువు గగనాంశ నీ మనికి జేరి
నా తనువు గగనాంశ నీ మనికి జేరి
నీ నామ గానాలు మోయాలి తల్లి
నీ నామ గానాలు మోయాలి తల్లి

అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా
నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా
నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా
నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా


25, అక్టోబర్ 2015, ఆదివారం

మహాసంపదలిచ్చు - మణిద్వీప వర్ణన



మణిద్వీప వర్ణన



మహాశక్తి మణిద్వీప నివాసిని
ముల్లోకాలకు మూల ప్రకాశిని
మణిద్వీపములొ మంత్రరూపిణి
మన మనస్సులలొ కొలువైయింది

సుగంధ పుష్పాలెన్నో వేలు
అనంత సుందర సువర్ణపూలు
అచంచలంబగు మనో సుఖాలు
మణి ద్వీపానికి మహానిధులు

లక్షల లక్షల లావణ్యాలు
అక్షర లక్షల వాక్ సంపదలు
లక్షల లక్షల లక్ష్మీపతులు
మణి ద్వీపానికి మహానిధులు

పారిజాత వన సౌగంధాలు
సురాధినాధుల సత్సంగాలౌ
గంధర్వాధుల గాన స్వరాలు
మణి ద్వీపానికి మహానిధులు

భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం
దేవదేవుల నివాసము అదియే కైవల్యం

పద్మరాగములు సువర్ణమణులు
పది ఆమడల పొడవునగలవు
మధుర మధురమగు చందన సుధలు
మణిద్వీపానికి మహానిధులు

అరువదినాలుగు కళామతల్లులు
వరాలనొసగే పదారు శక్తులు
పరివారముతో పంచబ్రహ్మలు
మణిద్వీపానికి మహానిధులు

అష్టసిద్ధులు నవ నవ నిధులు
అష్టదిక్కులూ దిక్పాలకులు
సృష్టికర్తలు సురలోకాలౌ
మణిద్వీపానికి మహానిదులు

కోటి సూర్యులు ప్రపంచ కాంతులు
కోటి చంద్రుల చల్లని వెలుగులు
కోటి తారకల వెలుగు జిలుగులు
మణిద్వీపానికి మహానిదులు

కంచుగోడల ప్రాకారాలు
రాగిగోడల చతురస్రాలు
ఏడామడల రత్నరాసులు
మణిద్వీపానికి మహానిధులు

పంచామృతమయ సరోవరాలు
పంచలోహమయప్రాకారాలు
ప్రపంచమేలే ప్రజాధిపతులు
మణిద్వీపానికి మహానిధులు

ఇంద్రనీలమణి ఆభరణాలు
వజ్రపుకోటలు వైఢూర్యాలు
పుష్యరాగమణి ప్రాకారాలు
మణిద్వీపానికి మహానిధులు

సప్తకోటి ఘన మంత్రవిద్యలు
సర్వ శుభప్రద ఇచ్చాశక్తులు
శ్రీ గాయత్రీ జ్ఞానశక్తులు
మణిద్వీపానికి మహానిధులు

మిలమిలలాడే ముత్యపురాసులు
తళ తళ లాడే చంద్రకాంతములు
విద్యుల్లతలు మరకతమణులు
మణిద్వీపానికి మహానిధులు

కుబేర ఇంద్ర వరుణ దేవులు
శుభాలనొసగే అగ్నివాయువులు
భూమి గణపతి పరివారములు
మణిద్వీపానికి మహానిధులు

భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు
పంచ భూతములు పంచశక్తులు
సప్తఋషులు నవగ్రహాలు
మణిద్వీపానికి మహానిధులు

కస్తూరి మల్లిక కుందవనాలు
సూర్యకాంతి శిల మహాగ్రహాలు
ఆరు ఋతువులు చతుర్వేదాలు
మణిద్వీపానికి మహానిధులు

మంత్రిణి దండిని శక్తి సేవలు
కాళి కరాళి సేనాపతులు
ముప్పది రెండు మహాశక్తులు
మణిద్వీపానికి మహానిధులు

సువర్ణ రజిత సుందరగిరులు
అనంతదేవి పరిచారికలు
గోమేధికమణి నిర్మిత గుహలు
మణిద్వీపానికి మహానిధులు

సప్త సముద్రములనంత నిధులు
యక్ష కిన్నెర కింపురుషాదులు
నానాజగములు నదీనదములు
మణిద్వీపానికి మహానిధులు

మానవ మాధవ దేవ గణములు
కామధేనువు కల్పతరువులు
సృష్టిస్థితిలాయకారణమూర్తులు
మణిద్వీపానికి మహానిధులు

కోటి ప్రకృతుల సౌందర్యాలు
సకల వేదములు ఉపనిషత్తులు
పదారు రేకుల పద్మ శక్తులు
మణిద్వీపానికి మహానిధులు

దివ్య ఫలములు దివ్యాస్త్రములు
దివ్య పురుషులు ధీరమాతలు
దివ్య జగములు దివ్య శక్తులు
మణిద్వీపానికి మహానిధులు

శ్రీ విఘ్నేశ్వర కుమారస్వాములు
జ్ఞానముక్తి ఏకాంత భవనములు
మణి నిర్మితమగు మండపాలు
మణిద్వీపానికి మహానిధులు

పంచ భూతములు యజమాన్యాలు
వ్రాళసాలం అనేక శక్తులు
సంతాన వృక్షసముదాయాలు
మణిద్వీపానికి మహానిధులు

చింతామణులు నవరత్నాలు
నూరామడల వజ్రరాసులు
వసంత వనములు గరుడపచ్చలు
మణిద్వీపానికి మహానిధులు

దఃఖము తెలియని దేవీ సేవలు
నటనాట్యాలు సంగీతాలు
ధనకనకాలు పురుషార్థాలు
మణిద్వీపానికి మహానిధులు

పదునాల్గు లోకాలన్నిటిపైన
సర్వలోకమను లోకము గలదు
సర్వలోకమే ఈ మణిద్వీపము
సర్వేశ్వరికది శాశ్వత స్థానం

చింతామణుల మందిరమందు
పంచబ్రహ్మల పంచముపైన
మహాదేవుడు భువనేశ్వరితో
నివసిస్తాడు మణిద్వీపములో

మణిగణ ఖచిత ఆభరణాలు
చింతామణి పరమేశ్వరి దాల్చి
సౌందర్యానికి సౌందర్యముగా
అగుపడుతుంది మణిద్వీపములో

పరదేవతను నిత్యము కొలిచి
మనసర్పించి అర్చించినచో
అపారధనము సంపదలిచ్చి
మణిద్వీపేశ్వరి దీవిస్తుంది
మణిద్వీపేశ్వరి దీవిస్తుంది

నూతన గృహములు కట్టినవారు
మణిద్వీప వర్ణన తొమ్మిదిసార్లు
చదివిన చాలు అంతా శుభమే
అష్ట సంపదల తులతూగేరు
అష్ట సంపదల తులతూగేరు

శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి
మణిద్వీప వర్ణన ఛదివినచోట
తిష్ట వేసుకొని కూర్చొనునంటా
కోటి శుభాలను సమకూర్చుకొనుటకై

భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం
దేవదేవుల నివాసము అదియే కైవల్యం

ఫలశృతి:

పదునాలుగు లోకాలకూ పరంజ్యోతియగు మణిద్వీప నివాసిని, పరమేశ్వరిని, తొమ్మిది విధాలుగా కీర్తించుకొనుటకు తొమ్మిది దోహాలతో ఈ స్తోత్రం వ్రాయబడింది. అమ్మకు నవసంఖ్య ఇష్టంగాబట్టి దీనిని తొమ్మిది పర్యాయములు ప్రతిరోజు చదివిన ప్రతిమనిషి తరించవచ్చు. దీనిని శుక్రవారమునాడు పూజావిధాన ప్రకారము పూజించి తొమ్మిది మార్లు పారాయణ లేదా గానం చేసిన ధన, కనక, వస్తు, వాహనాది సంపదలు కలిగి భక్తి, జ్ఞాన, వైరాగ్య, సిద్ధులతో ఆయురారోగ్య, ఐశ్వర్యాలతో తులతూగి, చివరకు మణిద్వీపం చేరగలరు. ఇది శాస్త్రవాక్యం.



24, అక్టోబర్ 2015, శనివారం

ఓంకార రూపిణీ క్లీంకార వాసినీ



ఓంకార రూపిణీ



ఓంకార రూపిణీ
ఓంకార రూపిణీ క్లీంకార వాసినీ
జగదేక మోహినీ ప్రకృతి స్వరూపిణీ

ఓంకార రూపిణీ క్లీంకార వాసినీ
జగదేక మోహినీ ప్రకృతి స్వరూపిణీ

శర్వార్థ దేహినీ సకలార్థ వాహినీ
భక్తాఘ దాహినీ దహరాబ్జ గేహినీ
శర్వార్థ దేహినీ సకలార్థ వాహినీ
భక్తాఘ దాహినీ దహరాబ్జ గేహినీ

ఓంకార రూపిణీ క్లీంకార వాసినీ
జగదేక మోహినీ ప్రకృతి స్వరూపిణీ

మృగరాజ వాహన నటరాజు నందన
అర్థేందు భూషణ అఖిలార్తి శోషణ
మృగరాజ వాహన నటరాజు నందన
అర్థేందు భూషణ అఖిలార్తి శోషణ

కాంచికా కామాక్షీ మాధురి మీనాక్షీ
కాంచికా కామాక్షీ మాధురి మీనాక్షీ

మముబ్రోవవే తల్లీ అనురాగ శ్రీవల్లీ

ఓంకార రూపిణీ క్లీంకార వాసినీ
జగదేక మోహినీ ప్రకృతీ  స్వరూపిణీ
ప్రకృతీ స్వరూపిణీ


23, అక్టోబర్ 2015, శుక్రవారం

శీతాద్రి శిఖరాన పగడాలు తాపించు



శీతాద్రి శిఖరాన పగడాలు తాపించు



శీతాద్రి శిఖరాన పగడాలు తాపించు
మా తల్లి లత్తుకకు నీరాజనం
కెంపైన నీరాజనం భక్తి పెంపైన నీరాజనం

యోగీంద్ర హృదయాల మ్రోగేటి మాతల్లి
బాగైన అందెలకు నీరాజనం
బంగారు నీరాజనం భక్తి పొంగారు నీరాజనం

నెలతాల్పు డెందాన వలపు వీణలు మీటు
మాతల్లి గాజులకు నీరాజనం
రాగాల నీరాజనం భక్తి తాళాల  నీరాజనం

మనుజాళి హృదయాల తిమిరాలు సమయించు
మాతల్లి నవ్వులకు నీరాజనం
ముత్యాల నీరాజనం భక్తి నృత్యాల నీరాజనం

చెక్కిళ్ళ కాంతితో క్రిక్కిరిసి అలరారు
మా తల్లి ముంగెరకు నీరాజనం
రతనాల నీరాజనం భక్తి జతనాల నీరాజనం

పసి బిడ్డలను చేసి ప్రజనెల్ల పాలించు
మాతల్లి చూపులకు నీరాజనం
అనురాగ నీరాజనం భక్తి కనరాగ నీరాజనం

దహరాన కనిపించు ఇనబింబ మనిపించు
మాతల్లి కుంకుమకు భక్తి నీరాజనం
నిండిన నీరాజనం భక్తి మెండైన నీరాజనం

తేటి పిల్లలు వోలె గాలి కల్లలలాడు
మాతల్లి కురులకూ నీరాజనం
నీలాల నీరాజనం   భక్తి భావాల నీరాజనం

జగదేక మోహిని సర్వేశ గేహిని
మా తల్లి రూపునకు నీరాజనం
నిలువెత్తు నీరాజనం భక్తి నిలువెత్తు నీరాజనం


22, అక్టోబర్ 2015, గురువారం

అణురేణు పరిపూర్ణమైన రూపము


పల్లకి ఉత్సవం
22-10-2015 - గురువారం
3.00 AM TO 6.00 AM


చక్రస్నానం
22-10-2015 - గురువారం
6.00 AM TO  9.00  AM

ధ్వజారోహణం
22-10-2015 - గురువారం
7.00 PM TO 9.00 PM

అణురేణు పరిపూర్ణమైన రూపము



అణురేణు పరిపూర్ణమైన రూపము
అణిమాధిసిరి అంజనాద్రిమీది రూపము
అణురేణు పరిపూర్ణమైన రూపము
అణిమాధిసిరి అంజనాద్రిమీది రూపము

వేదాంతవేత్తలెల్ల వెదకేటిరూపము
ఆదినంత్యము లేని ఆరూపము
వేదాంతవేత్తలెల్ల వెదకేటిరూపము
ఆదినంత్యము లేని ఆరూపము

పాదు యోగీంద్రులు భావించు రూపము
యీదెస నిదివో కోనేటిదరి రూపము

అణురేణు పరిపూర్ణమైన రూపము
అణిమాధిసిరి అంజనాద్రిమీది రూపము
అణురేణు పరిపూర్ణమైన రూపము

పాలజలనిధిలోన పవళించేరూపము
కాల సూర్యచంద్రాగ్నిగల రూపము
పాలజలనిధిలోన పవళించేరూపము
కాల సూర్యచంద్రాగ్నిగల రూపము

మేలిమి వైకుంఠాన మెరసిన రూపము
కీలైనదిదె శేషగిరిమీదిరూపము

అణురేణు పరిపూర్ణమైన రూపము
అణిమాధిసిరి అంజనాద్రిమీది రూపము
అణురేణు పరిపూర్ణమైన రూపము

ముంచిన బ్రహ్మాదులకు మూలమైన రూపము
కొంచని మఱ్ఱాకుమీది కొనరూపము
ముంచిన బ్రహ్మాదులకు మూలమైన రూపము
కొంచని మఱ్ఱాకుమీది కొనరూపము

మంచి పరబ్రహ్మమై మమ్మునేలిన రూపము
యెంచగ శ్రీవేంకటాద్రి నిదె రూపము

అణురేణు పరిపూర్ణమైన రూపము
అణిమాధిసిరి అంజనాద్రిమీది రూపము
అణురేణు పరిపూర్ణమైన రూపము

అణురేణు పరిపూర్ణమైన రూపము
అణిమాధిసిరి అంజనాద్రిమీది రూపము
అణురేణు పరిపూర్ణమైన రూపము




శ్రీ రాజరాజేశ్వరీదేవి అష్టోత్తర శతనామావళి




శ్రీ రాజరాజేశ్వరీదేవి అష్టోత్తర శతనామావళి 



ఓం భువనేశ్వర్యై నమః
ఓం రాజేశ్వర్యై నమః
ఓం రాజరాజేశ్వర్యై నమః
ఓం కామేశ్వర్యై నమః
ఓం బాలాత్రిపుర సుందర్యై నమః
ఓం సర్వేశ్వర్యై నమః
ఓం కళ్యాణ్యై నమః
ఓం సర్వసంక్షోభిణ్యై నమః
ఓం సర్వలోకశరీరిణ్యై నమః
ఓం సౌగంధికపరిమళాయై నమః
ఓం మంత్రిణే నమః
ఓం మంత్రరూపిణ్యై నమః
ఓం ప్రాకృత్యై నమః
ఓం వికృత్యై నమః
ఓం ఆదిత్యై నమః
ఓం సౌభాగ్యవత్యై నమః
ఓం పద్మావత్యై నమః
ఓం భగవత్యై నమః
ఓం శ్రీమత్యై నమః
ఓం సత్యవత్యై నమః
ఓం ప్రియకృత్యై నమః
ఓం మాయాయై నమః
ఓం సర్వమంగళాయై నమః
ఓం సర్వలోకమోహాధీశాన్యై నమః
ఓం కింకరీభూతగీర్వాణ్యై నమః
ఓం పరబ్రహ్మస్వరూపిణ్యై నమః
ఓం పురాణాగమరూపిణ్యై నమః
ఓం పంచప్రణవరూపిణ్యై నమః
ఓం సర్వగ్రహరూపిణ్యై నమః
ఓం రక్తగంధకస్తూరీ విలేప్యై నమః
ఓం నానాయై నమః
ఓం శరణ్యాయై నమః
ఓం నిఖిల విద్యేశ్వర్యై నమః
ఓం జనేశ్వర్యై నమః
ఓం భూతేశ్వర్యై నమః
ఓం సర్వసాక్షిణ్యై నమః
ఓం క్షేమకారిణ్యై నమః
ఓం పుణ్యాయై నమః
ఓం సర్వరక్షణ్యై నమః
ఓం సకలధర్మిణ్యే నమః
ఓం విశ్వకర్మిణే నమః
ఓం సురముని దేవనుతాయై నమః
ఓం సర్వలోకారాధ్యాయై నమః
ఓం పద్మాసనాసీనాయై నమః
ఓం యూగీశ్వరమనోధ్యేయాయై నమః
ఓం చతుర్భుజే నమః
ఓం సర్వార్థ సాధనాధీశాయై నమః
ఓం పూర్వాయై నమః
ఓం నిత్యాయై నమః
ఓం పరమానందాయై నమః
ఓం కళాయై నమః
ఓం అనంగాయై నమః
ఓం వసుంధరాయై నమః
ఓం శుభదాయై నమః
ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయై నమః
ఓం పీతాంబరధరే నమః
ఓం అనంతాయై నమః
ఓం భక్తవత్సలాయై నమః
ఓం పాదపద్మాయై నమః
ఓం జగత్కారిణే నమః
ఓం అవ్యయాయై నమః
ఓం లీలామానుష విగ్రహాయై నమః
ఓం సర్వమాయాయై నమః
ఓం మృత్యుంజయాయై నమః
ఓం కోటిసూర్యసమప్రభాయై నమః
ఓం పవిత్రాయై నమః
ఓం ప్రాణదాయై నమః
ఓం విమలాయై నమః
ఓం మహాభూషాయై నమః
ఓం సర్వభూతహితప్రదాయై నమః
ఓం పద్మాలయాయై నమః
ఓం సుధాయై నమః
ఓం స్వాంగాయై నమః
ఓం పద్మరాగకిరీటినే నమః
ఓం సర్వపాపవినాశిన్యై నమః
ఓం సకలసంపత్ర్పదాయిన్యై నమః
ఓం పద్మగంధిన్యై నమః
ఓం సర్వవిఘ్నక్లేశధ్వంసినే నమః
ఓం హేమమాలిన్యై నమః
ఓం విశ్వమూర్త్యే నమః
ఓం అగ్నికల్పాయై నమః
ఓం పుండరీకాక్షిణ్యై నమః
ఓం మహాశక్త్యై నమః
ఓం బుద్ధ్యే నమః
ఓం భూతేశ్వర్యై నమః
ఓం అదృశ్యాయై నమః
ఓం శుభేక్షణాయై నమః
ఓం సర్వదర్శిణే నమః
ఓం ప్రాణాయై నమః
ఓం శ్రేష్ఠాయై నమః
ఓం శాంతాయై నమః
ఓం తత్వాయై నమః
ఓం సర్వజనన్యై నమః
ఓం సర్వలోకవాసిన్యై నమః
ఓం కైవల్యరేఖిన్యై నమః
ఓం భక్తపోషణవినోదిన్యై నమః
ఓం దారిద్ర్యనాశిన్యై నమః
ఓం సర్వోపద్రవనివారిణ్యై నమః
ఓం సంహృదానందలహర్యై నమః
ఓం చతుర్దశాంత కోణస్థాయై నమః
ఓం సర్వాత్మాయై నమః
ఓం సత్యవక్త్రే నమః
ఓం న్యాయాయై నమః
ఓం ధనధాన్యనిధ్యై నమః
ఓం కాయకృత్త్యై నమః
ఓం అనంతజిత్యై నమః
ఓం అనంతగుణరూపే నమః
ఓం స్థిరేరాజేశ్వర్యై నమః

ఇతి శ్రీ రాజరాజేశ్వరీ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం


21, అక్టోబర్ 2015, బుధవారం

చాలదా మా జన్మము


రధోత్సవం
21-10-2015 - బుధవారం
9.00 AM TO 11.00 AM

అశ్వ వాహనం
21-10-2015 - బుధవారం
9.00 PM TO 11.00 PM

చాలదా మా జన్మము


చాలదా మా జన్మము
చాలదా మా జన్మము
నీ పాలింటి వారమై బ్రతుకగా గలిగే
చాలదా మా జన్మము

కమలాసనాదులు  కానని  నీపై
మమకారము సేయ మార్గము గలిగె
కమలాసనాదులు  కానని  నీపై
మమకారము సేయ మార్గము గలిగె

అమరేంద్రాదులకు  అందరానీ 
నీ కొమరైన  నామము  కొనియాడ గలిగె
అమరేంద్రాదులకు  అందరానీ   
నీ కొమరైన  నామము  కొనియాడ గలిగె

చాలదా మా జన్మము
చాలదా మా జన్మము
నీ పాలింటి వారమై బ్రతుకగా గలిగే    
చాలదా మా జన్మము
   
సనకాదులును  కానజాలని నిన్ను
తని వోక  మతిలోన  తలపోయగలిగే
సనకాదులును  కానజాలని నిన్ను
తని వోక  మతిలోన  తలపోయగలిగే

ఘన మునీంద్రులకు  అగమ్యమైయున్న
నిను  సంతతమును  వర్ణింప గలిగె      
ఘన మునీంద్రులకు  అగమ్యమైయున్న
నిను  సంతతమును  వర్ణింప గలిగె

చాలదా మా జన్మము
చాలదా మా జన్మము
నీ పాలింటి వారమై బ్రతుకగా గలిగే   
చాలదా మా జన్మము    

పరమమై భవ్యమై పరగిన నీ ఇర విట్టిదని 
పరమమై భవ్యమై  పరగిన నీ ఇర విట్టిదని 
మాకు నెరుగంగ గలిగె మాకు నెరుగంగ గలిగె

తిరు వేంకటాచలాధిప  నిన్ను ఈ
ధర మీద పలుమారు  దర్శింప గలిగె 
తిరు వేంకటాచలాధిప  నిన్ను ఈ
ధర మీద పలుమారు  దర్శింప గలిగె    

చాలదా మా జన్మము
చాలదా మా జన్మము
నీ పాలింటి వారమై బ్రతుకగా గలిగే
చాలదా మా జన్మము 


శ్రీ మహిషాసురమర్దిని అష్టోత్తర శతనామావళి



శ్రీ మహిషాసురమర్దిని అష్టోత్తర శతనామావళి



ఓం మహత్యై నమః
ఓం చేతనాయై నమః
ఓం మయాయై నమః
ఓం మహాగౌర్యై నమః
ఓం మహేశ్వర్యై నమః
ఓం మహోదరాయై నమః
ఓం మహాబుద్ధ్యై నమః
ఓం మహాకాళ్యై నమః
ఓం మహా బలాయై నమః
ఓం మహా సుధాయై నమః
ఓం మహా నిద్రాయై నమః
ఓం మహా ముద్రాయై నమః
ఓం మహోదర్యై నమః
ఓం మహాలక్ష్మ్యై నమః
ఓం మహాభోగాయై నమః
ఓం మహామోహాయై నమః
ఓం మహాజయాయై నమః
ఓం మహాతుష్ట్యై నమః
ఓం మహా లజ్జాయై నమః
ఓం మహా ఢృత్యై నమః
ఓం మహాఘోరాయై నమః
ఓం మహాదంష్ట్రాయై నమః
ఓం మహాకాంతాయై నమః
ఓం మహాస్మృత్యై నమః
ఓం మహాపద్మిన్యై నమః
ఓం మహామేధాయై నమః
ఓం మహా భోదాయై నమః
ఓం మహా తపసే నమః
ఓం మహా సంస్థానాయై నమః
ఓం మహారవాయై నమః
ఓం మహా రోషాయై నమః
ఓం మహాయుధాయై నమః
ఓం మహాబంధసంహార్యై నమః
ఓం మహాభయ వినాశిన్యై నమః
ఓం మహానేత్రాయై నమః
ఓం మహావక్త్రాయై నమః
ఓం మహావక్షసే నమః
ఓం మహాభుజాయై నమః
ఓం మహామహీరుహాయై నమః
ఓం పూర్ణాయై నమః
ఓం మహాఛాయాయై నమః
ఓం మహానఘాయై నమః
ఓం మహాశాంత్యై నమః
ఓం మహాశ్వాసాయై నమః
ఓం మహాపర్వతనందిన్యై నమః
ఓం మహాబ్రహ్మమయై నమః
ఓం మహామాత్రవే నమః
ఓం మహాసారాయై నమః
ఓం మహాసురగ్న్యై నమః
ఓం మహత్యై నమః
ఓం పార్వత్యై నమః
ఓం చర్చితానందాయై నమః
ఓం శివాయై నమః
ఓం మహాక్షాంత్యై నమః
ఓం మహాభ్రాంత్యై నమః
ఓం మహా మంత్రాయై నమః
ఓం మహీమ్యై నమః
ఓం మహామహికులాయై నమః
ఓం మహాలోలాయై నమః
ఓం మహామాయాయై నమః
ఓం మహాఫలాయై నమః
ఓం మహానీలాయై నమః
ఓం మహాశీలాయై నమః
ఓం మహాబలాయై నమః
ఓం మహాకలాయై నమః
ఓం మహాచిత్రాయై నమః
ఓం మహాసేతవే నమః
ఓం మహాహేతవే నమః
ఓం మహాయశస్విన్యై నమః
ఓం మహావిద్యాయై నమః
ఓం మహా సాధ్యాయై నమః
ఓం మహా సత్యాయై నమః
ఓం మహాగత్యై నమః
ఓం మహాసుఖిన్యై నమః
ఓం మహాదుఃస్వప్ననాశిన్యై నమః
ఓం మహామోక్షప్రదే నమః
ఓం మహాపక్షాయై నమః
ఓం మహీయస్యై నమః
ఓం మహాభద్రాయై నమః
ఓం మహావాణ్యే నమః
ఓం మహారోగవినాశినే నమః
ఓం మహాధారాయై నమః
ఓం మహాకారాయై నమః
ఓం మహామార్యే నమః
ఓం ఖేచర్యై నమః
ఓం మహాక్షేమకర్యే నమః
ఓం మహాక్షమాయై నమః
ఓం మహైశ్వర్యప్రదాయినే నమః
ఓం మహావిషఘ్న్యై నమః
ఓం విషదాయై నమః
ఓం మహాదుర్గవినాశిన్యై నమః
ఓం మహావర్షాయై నమః
ఓం మహాతత్త్వాయై నమః
ఓం మహాకైలాసవాసిన్యై నమః
ఓం మహాసుభ్రద్రాయై నమః
ఓం మహ్యై సుభగాయై నమః
ఓం మహావిద్యాయై నమః
ఓం మహాసత్యే నమః
ఓం మహాప్రత్యంగిదేవతాయై నమః
ఓం మహానిత్యాయై నమః
ఓం మహాప్రళయకారిణ్యై నమః
ఓం మహాశక్త్యై నమః
ఓం మహామత్యై నమః
ఓం మహ్యై మంగళకారిణ్యై నమః
ఓం మహారమ్యై నమః
ఓం మహారాజ్యై నమః
ఓం మహా రాగిణ్యై నమః
ఓం మహా రాజరాజ సింహాసిన్యై నమః

ఇతి శ్రీ మహిషాసురమర్దని అష్టోత్తర శతనామావళి సంపూర్ణం



Related Posts Plugin for WordPress, Blogger...

ॐ స్తోత్రమాలిక ॐ

అన్నమయ్య (1997) (11) అన్నమయ్య అలమేల్మంగా వైభవం (15) అన్నమాచార్య సంకీర్తనలు (41) అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే (1) అమ్మోరు (3) ఓం శ్రీ మాత్రే నమః (33) కార్తీక పురాణం (31) కార్తీకమాసం 2014 (7) క్షీరాబ్ధి ద్వాదశి పూజ విధానము (1) గణేశ స్తోత్రములు (6) గురుపాదుకా స్తోత్రం (1) తిరుప్పావై పాశురాలు - 30 (2) తిరుమలేశుని బ్రహ్మోత్సవం - 2014 (10) తిరుమలేశుని బ్రహ్మోత్సవం - 2015 (9) తులసీ స్తోత్రాలు (2) తోటకాష్టకం (1) దత్త బోధ సుధ (1) దేవీ నవరాత్రులు - 2010 (11) దేవీ నవరాత్రులు (2012) (15) దేవుళ్ళు (1) పంచభూత క్షేత్రాలు (2) పద్మశ్రీ Dr. శోభారాజు (8) మహా గణపతిం మనసా స్మరామి (1) మహాచండి (1) మహాదేవి (1) యక్ష ప్రశ్నలు - వాటి జవాబులు (1) రమణ మహర్షి ... (1) వినాయక చవితి పూజ విధానం (2) శివ భక్తిగీతాలు (11) శోభారాజ్ (1) శ్రావణమాసం వరలక్ష్మీ పూజ (2) శ్రీ కృష్ణ స్తోత్రాలు (20) శ్రీ తులసీ స్తోత్రాలు (1) శ్రీ దేవి అష్టోత్తర శతనామావళి (10) శ్రీ దేవీ నవరాత్రులు - 2016 (11) శ్రీ దేవీ నవరాత్రులు - 2014 (10) శ్రీ దేవీ నవరాత్రులు - 2015 (15) శ్రీ నరసింహ స్వామి స్తోత్రాలు (2) శ్రీ బ్రహ్మ స్తోత్రాలు (1) శ్రీ మంజునాధ (2001) (4) శ్రీ మహాలక్ష్మి (12) శ్రీ రామ గీతాలు (14) శ్రీ రామదాసు (2006) (3) శ్రీ రామదాసు కీర్తనలు (6) శ్రీ రామరాజ్యం (1) శ్రీ విష్ణు - వెంకటేశ్వర స్తోత్రాలు (16) శ్రీ వెంకటేశ్వర భక్తిగీతాలు (11) శ్రీ శివ స్తోత్రాలు (44) శ్రీ సరస్వతీ స్తోత్రాలు (4) శ్రీ సాయి గానామృతం (28) శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రం (1) శ్రీ సూర్య భగవాన్ (3) షష్టీ దేవి స్తోత్రం (1) షిరిడీసాయి హారతులు (4) సంక్రాంతి (3) సకల దేవతా స్తోత్రములు (1) సత్యసాయిబాబా (3) స్తోత్ర కదంబం (8) హనుమాన్ (6) హనుమాన్ చాలీసా (1) M.S. సుబ్బలక్ష్మి అన్నమాచార్య కీర్తనలు (1) Sacred Chants by A.R.Rahman (1)