Keblinger

Keblinger

14, అక్టోబర్ 2015, బుధవారం

శ్రీ బాలాత్రిపురసుందరీదేవి అష్టోత్తర శతనామావళి




శ్రీ బాలాత్రిపురసుందరీదేవి అష్టోత్తర శతనామావళి


 

ఓం కళ్యాణ్యై నమః
ఓం త్రిపురాయై నమః
ఒం బాలాయై నమః
ఓం మాయాయై నమః
ఓం త్రిపురసుందర్యై నమః
ఓం సుందర్యై నమః
ఓం సౌభాగ్యవత్యైనమః
ఓం క్లీంకార్యై నమః
ఓం సర్వమంగళాయై నమః
ఓం హ్రీంకార్యై నమః
ఓం స్కందజనన్యై నమః
ఓం పరాయై నమః
ఓం పంచదశాక్షర్యై నమః
ఓం త్రైలోక్యై నమః
ఓం మోహిన్యై నమః
ఓం సర్వేశ్యై నమః
ఓం సర్వరూపిణ్యై నమః
ఓం సర్వసంక్షోభిణ్యై నమః
ఓం పూర్ణాయై నమః
ఓం నవముద్రేశ్వర్యై నమః
ఓం శివాయై నమః
ఓం అనంగకుసుమాఖ్యే నమః
ఓం అనంగభువనేశ్వర్యై నమః
ఓం నిత్యక్లిన్నాయై నమః
ఓం మృతోద్భవే నమః
ఓం మోహినే నమః
ఓం పరమానందాయై నమః
ఓం కామేశ్యై నమః
ఓం తరుణ్యై నమః
ఓం కళాయై నమః
ఓం కళావత్యై నమః
ఓం భగవత్యై నమః
ఓం పద్మరాగిణ్యై నమః
ఓం కిరీటిన్యై నమః
ఓం సౌగంధిన్యై నమః
ఓం సరిద్వేణ్యై నమః
ఓం మంత్రిణ్యై నమః
ఓం మంత్రరూపిణ్యై నమః
ఓం తత్త్వత్రయాయై నమః
ఓం తత్త్వమయాయై నమః
ఓం సిద్ధాయై నమః
ఓం త్రిపురవాసిన్యై నమః
ఓం శ్రీమత్త్యై నమః
ఓం మహాదేవ్యై నమః
ఓం కాళిన్యై నమః
ఓం పరదేవతాయై నమః
ఓం కైవల్యరేఖాయై నమః
ఓం వశిన్యై నమః
ఓం సర్వేశ్యై నమః
ఓం సర్వమాతృకే నమః
ఓం విష్ణుస్వరూపిణే నమః
ఓం దేవమాత్రే నమః
ఓం సర్వసంపత్ప్రదాయినే నమః
ఓం ఆధారే నమః
ఓం హితే నమః
ఓం స్వాధిష్టానచక్రాయై నమః
ఓం సమాయై నమః
ఓం ఆజ్ఞాయై నమః
ఓం పద్మాసనాసీనాయై నమః
ఓం విశుద్ధాయై నమః
ఓం స్ధలయోగిన్యై నమః
ఓం సంస్థితాయై నమః
ఓం అష్టత్రింశత్యై నమః
ఓం కలామూర్త్యై నమః
ఓం సుషుమ్నే నమః
ఓం చారుమధ్యమే నమః
ఓం యోగీశ్వరే నమః
ఓం మునిముఖ్యధ్యాయినే నమః
ఓం పరబ్రహ్మిణే నమః
ఓం స్వస్వరూపిణే నమః
ఓం చతుర్భుజే నమః
ఓం చంద్రచూడే నమః
ఓం పురాణినే నమః
ఓం ఆగమరూపిణే నమః
ఓం ఓంకారిణే నమః
ఓం మహావిద్యే నమః
ఓం మహాప్రణవినే నమః
ఓం ప్రణవతంత్రరూపిణే నమః
ఓం భూతేశ్వర్యై నమః
ఓం భూతమయే నమః
ఓం పంచాశద్వర్ణరూపిణే నమః
ఓం షోడశ్యై నమః
ఓం మహాభూత్యై నమః
ఓం కామాక్ష్యై నమః
ఓం దళమాతృకే నమః
ఓం ఆధారశక్త్యై నమః
ఓం తరుణే నమః
ఓం లక్ష్మ్యై నమః
ఓం త్రిపురభైరవ్యై నమః
ఓం త్రికోణమధ్యమే నమః
ఓం త్రిదశాయై నమః
ఓం షట్కోణపురవాసినే నమః
ఓం నవకోణపురవాసినే నమః
ఓం బిందుస్థలసంస్థితే నమః
ఓం అఘోరమంత్రితపదభామినే నమః
ఓం భావరూపిణే నమః
ఓం సంకర్షిణే నమః
ఓం ధాత్ర్యై నమః
ఓం కాత్యాయిన్యై నమః
ఓం శివాన్యై సులభే నమః
ఓం దుర్లభే నమః
ఓం శాస్యై నమః
ఓం శిఖండిన్యై నమః
ఓం శిఖరిణే నమః
ఓం పదారాధ్యాయై నమః
ఓం శ్రీపాదుకే నమః
ఓం శ్రీచక్రసంచారిణే నమః
ఓం శ్రీత్రిపురాంబికే నమః

ఇతి శ్రీ బాలత్రిపురసుందరీ దేవి అష్టోత్తర శతనామావళి సంపూర్ణం



కామెంట్‌లు లేవు:

Related Posts Plugin for WordPress, Blogger...

ॐ స్తోత్రమాలిక ॐ

అన్నమయ్య (1997) (11) అన్నమయ్య అలమేల్మంగా వైభవం (15) అన్నమాచార్య సంకీర్తనలు (41) అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే (1) అమ్మోరు (3) ఓం శ్రీ మాత్రే నమః (33) కార్తీక పురాణం (31) కార్తీకమాసం 2014 (7) క్షీరాబ్ధి ద్వాదశి పూజ విధానము (1) గణేశ స్తోత్రములు (6) గురుపాదుకా స్తోత్రం (1) తిరుప్పావై పాశురాలు - 30 (2) తిరుమలేశుని బ్రహ్మోత్సవం - 2014 (10) తిరుమలేశుని బ్రహ్మోత్సవం - 2015 (9) తులసీ స్తోత్రాలు (2) తోటకాష్టకం (1) దత్త బోధ సుధ (1) దేవీ నవరాత్రులు - 2010 (11) దేవీ నవరాత్రులు (2012) (15) దేవుళ్ళు (1) పంచభూత క్షేత్రాలు (2) పద్మశ్రీ Dr. శోభారాజు (8) మహా గణపతిం మనసా స్మరామి (1) మహాచండి (1) మహాదేవి (1) యక్ష ప్రశ్నలు - వాటి జవాబులు (1) రమణ మహర్షి ... (1) వినాయక చవితి పూజ విధానం (2) శివ భక్తిగీతాలు (11) శోభారాజ్ (1) శ్రావణమాసం వరలక్ష్మీ పూజ (2) శ్రీ కృష్ణ స్తోత్రాలు (20) శ్రీ తులసీ స్తోత్రాలు (1) శ్రీ దేవి అష్టోత్తర శతనామావళి (10) శ్రీ దేవీ నవరాత్రులు - 2016 (11) శ్రీ దేవీ నవరాత్రులు - 2014 (10) శ్రీ దేవీ నవరాత్రులు - 2015 (15) శ్రీ నరసింహ స్వామి స్తోత్రాలు (2) శ్రీ బ్రహ్మ స్తోత్రాలు (1) శ్రీ మంజునాధ (2001) (4) శ్రీ మహాలక్ష్మి (12) శ్రీ రామ గీతాలు (14) శ్రీ రామదాసు (2006) (3) శ్రీ రామదాసు కీర్తనలు (6) శ్రీ రామరాజ్యం (1) శ్రీ విష్ణు - వెంకటేశ్వర స్తోత్రాలు (16) శ్రీ వెంకటేశ్వర భక్తిగీతాలు (11) శ్రీ శివ స్తోత్రాలు (44) శ్రీ సరస్వతీ స్తోత్రాలు (4) శ్రీ సాయి గానామృతం (28) శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రం (1) శ్రీ సూర్య భగవాన్ (3) షష్టీ దేవి స్తోత్రం (1) షిరిడీసాయి హారతులు (4) సంక్రాంతి (3) సకల దేవతా స్తోత్రములు (1) సత్యసాయిబాబా (3) స్తోత్ర కదంబం (8) హనుమాన్ (6) హనుమాన్ చాలీసా (1) M.S. సుబ్బలక్ష్మి అన్నమాచార్య కీర్తనలు (1) Sacred Chants by A.R.Rahman (1)