Keblinger

Keblinger

14, ఫిబ్రవరి 2018, బుధవారం

శ్రీశైలం శివమయం మల్లికార్జున స్థావరం


శ్రీశైలం శివమయం మల్లికార్జున స్థావరం 
కైలాసమె నీ నివాసం కైలాసమె నీ నివాసం
స్వయంభువై వెలసెనిచటా


 


13, ఫిబ్రవరి 2018, మంగళవారం

అదిగదిగో శ్రీశైలము.. భక్తుల ముక్తిరసాలము


మహాశివరాత్రి శుభాకాంక్షలు


అదిగదిగో శ్రీశైలము .. అదిగదిగో శ్రీశైలము
భక్తుల ముక్తిరసాలము 
శివదేవుని చిర విలాసము 
భూలోకాన కైలాసము





4, ఫిబ్రవరి 2018, ఆదివారం

గరుడగమన తవ చరణకమలమిహ


గరుడగమన తవ చరణకమలమిహ



గరుడగమన తవ చరణకమలమిహ
మనసి లసతు మమ నిత్యమ్
మనసి లసతు మమ నిత్యమ్
మమ తాపమపాకురు దేవ
మమ పాపమపాకురు దేవ

జలజనయన విధినముచిహరణముఖ
విబుధవినుత పదపద్మ
మమ తాపమపాకురు దేవ
మమ పాపమపాకురు దేవ

భుజగశయన భవ మదనజనక మమ
జననమరణ భయహారీ
మమ తాపమపాకురు దేవ
మమ పాపమపాకురు దేవ

శంఖ చక్రధర దుష్ట దైత్యహర
సర్వలోక శరణ
మమ తాపమపాకురు దేవ
మమ పాపమపాకురు దేవ

అగణిత గుణగణ అశరణశరణద
విదలిత సురరిపుజాల
మమ తాపమపాకురు దేవ
మమ పాపమపాకురు దేవ

భక్తవర్యమిహ భూరికరుణయా
పాహి భారతీతీర్థమ్
మమ తాపమపాకురు దేవ
మమ పాపమపాకురు దేవ

గరుడగమన తవ చరణకమలమిహ
మనసి లసతు మమ నిత్యమ్
మనసి లసతు మమ నిత్యమ్
మమ తాపమపాకురు దేవ
మమ పాపమపాకురు దేవ



2, ఫిబ్రవరి 2018, శుక్రవారం

శ్రీ తులసీ అష్టోత్తర శతనామావళిః



శ్రీ తులసీ అష్టోత్తర శతనామావళిః



ఓం శ్రీ తులసీదేవ్యై నమః
ఓం శ్రీ సఖ్యై నమః
ఓం శ్రీ భద్రాయై నమః
ఓం మనోజ్ఞానపల్లవాయై నమః
ఓం పురందరసతీపూజాయై నమః
ఓం పుణ్యదాయై నమః
ఓం పుణ్యరూపిణ్యై నమః
ఓం జ్ఞానవిజ్ఞానజనన్యై నమః
ఓం తత్త్వజ్ఞాన జనన్యై నమః
ఓం తత్త్వజ్ఞాన స్వరూపిణ్యై నమః
ఓం జానకీదుఃఖశమన్యై నమః
ఓం జనార్దనప్రియాయై నమః
ఓం సర్వకల్మషసంహార్ర్యై నమః
ఓం స్మరకోటిసమప్రభాయై నమః
ఓం పాంచాలిపూజ్యచరణాయై నమః
ఓం పాపారణ్యదవానలాయై నమః
ఓం కామితార్థప్రదాయై నమః
ఓం గౌరీశారదాసంసేవితాయై నమః
ఓం పందారుజనమందారాయై నమః
ఓం నిలింపాభరణాసక్తాయై నమః
ఓం లక్ష్మీచంద్రసహోదర్యై నమః
ఓం సనకాదిమునిధ్యేయాయై నమః
ఓం కృష్ణానందజనిత్రై నమః
ఓం చిదానందస్వరూపిణ్యై నమః
ఓం నారాయణ్యై నమః
ఓం సత్యరూపాయై నమః
ఓం మాయాతీతాయై నమః
ఓం మహేశ్వర్యై నమః
ఓం శుభప్రదాయై నమః
ఓం పదనచ్చవినిర్ధూత నమః
ఓం రాకాపూర్ణ నమః
ఓం నిశాకరాయై నమః
ఓం రోచనాపంకతిలకల నమః
ఓం సన్నిటలభాసురాయై నమః
ఓం శుద్దాయై నమః
ఓం పల్లవోష్ఠ్యై నమః
ఓం మద్మముఖ్యై నమః
ఓం పుల్లపద్మదళేక్షణాయై నమః
ఓం చాంపేయకళికాకారనాసా నమః
ఓం దండవిరాజితాయై నమః
ఓం మందస్మితాయై నమః
ఓం మంజులాంగ్యై నమః
ఓం మాదవప్రియకామిన్యై నమః
ఓం మాణిక్యకణ్కణాయై నమః
ఓం మణికుండల మండితాయై నమః
ఓం ఇందస్రంవర్థిన్యై నమః
ఓం శక్త్యై నమః
ఓం ఇంద్రగోపనిభాంశుకాయై నమః
ఓం క్షీరాబ్ధితనయాయై నమః
ఓం క్షీరసాగరసంభవాయై నమః
ఓం శాంతికాంతిగుణోపేతాయై నమః
ఓం బృందానుగుణసంపత్యై నమః
ఓం పూతాత్మికాయై నమః
ఓం పూతనాదిస్వరూపిణ్యై నమః
ఓం యోగిధ్యేయాయై నమః
ఓం యంగనందప్రదాయై నమః
ఓం చతుర్వర్గప్రదాయై నమః
ఓం చతుర్వర్ణైకపావనాయై నమః
ఓం త్రిలోకజనన్యై నమః
ఓం గృహమేధిసమారాధ్యాయై నమః
ఓం సదనాంగణపావనాయై నమః
ఓం మునీంద్రహృదయవాసాయై నమః
ఓం మూలప్రకృతిసంజ్ఞికాయై నమః
ఓం బ్రహ్మరూపిణ్యై నమః
ఓం పరంజ్యోతిషే నమః
ఓం ఆవాజ్మానసగోచరాయై నమః
ఓం పంచభూతాత్మికాయై నమః
ఓం యోగాచ్యుతాయై నమః
ఓం యజ్ఞరూపిణ్యై నమః
ఓం సంసారదుఃఖశమన్యై నమః
ఓం సృష్టిస్థింతకారిణ్యై నమః
ఓం సర్వప్రపంచనిర్మాత్యై నమః
ఓం వైష్ణవ్యై నమః
ఓం మధురస్వరాయై నమః
ఓం నిరీశ్వర్యై నమః
ఓం నిర్గుణాయై నమః
ఓం నిత్యాయై నమః
ఓం నిరాటంకాయై నమః
ఓం దీనజనపాలనతత్పరాయై నమః
ఓం రణత్కింకిణికాజలరత్న నమః
ఓం కాంచీలసత్కట్యై నమః
ఓం చలన్మంజీరచరణాయై నమః
ఓం చతురాననసేవితాయై నమః
ఓం అహోరాత్రకారిణ్యై నమః
ఓం ముక్తాహారహరాక్రాంతాయై నమః
ఓం ముద్రికారత్నభాసురాయై నమః
ఓం సిద్దిప్రదాయై నమః
ఓం అమలాయై నమః
ఓం కమలాయై నమః
ఓం లోకసుందర్యై నమః
ఓం హేమకుంభ నమః
ఓం కుచద్వయాయై నమః
ఓం లసితకుంభద్వయాయై నమః
ఓం చంచలాయై నమః
ఓం లక్ష్యై నమః
ఓం శ్రీకృష్ణప్రియాయై నమః
ఓం శ్రీరామప్రియాయై నమః
ఓం శ్రీవిష్ణుప్రియాయై నమః
ఓం శంకర్యై నమః
ఓం శివశంకర్యై నమః
ఓం తులస్యై నమః
ఓం కుందకుట్మలరదనాయై నమః
ఓం పంక్వబింజోష్ఠ్యై నమః
ఓం శరశ్చంద్రికాయై నమః
ఓం చాంపేయనాసికాయై నమః
ఓం కంబుసుందరగళాయై నమః
ఓం తటిల్లతాంగ్యై నమః
ఓం మత్తబంభరకుంతలాయై నమః
ఓం నక్షత్రనిభనఖాయై నమః
ఓం రంభానిభోరుయుగ్మాయై నమః
ఓం సైకతశ్రోణ్యై నమః
ఓం మదకంఠిరవమధ్యై నమః
ఓం కీరవాణ్యై నమః
ఓం కలినాశిన్యై నమః
ఓం శ్రీ మహాతులస్యై నమః



31, జనవరి 2018, బుధవారం

శుద్ధబ్రహ్మ పరాత్పర రామ



నూట ఎనిమిది నామాలలో సంపూర్ణ రామాయణం.




శుద్ధబ్రహ్మ పరాత్పర రామ
కాలాత్మక పరమేశ్వర రామ
శేషతల్ప సుఖనిద్రిత రామ
బ్రహ్మద్యమర ప్రార్ధిత రామ
చందకిరణ కులమండన రామ
శ్రీమద్దశరధనందన రామ
కౌసల్యాసుఖవర్ధన రామ 
విశ్వామిత్రప్రియధన రామ 
ఘోరతాటకఘాతక రామ 
మారీచాదినిపాతక రామ 
కౌశిక మఖసంరక్షక రామ 
శ్రీ మదహల్యో ద్దారక రామ 
గౌతమమునిసంపూజిత రామ 
సురమునివరగణసంస్తుత రామ 
నవికధావితమృదుపద రామ 
మిధిలాపురజనమోదక రామ 
విదేహమానసరంజక రామ 
త్రయంబకకార్ముకభంజక రామ 
సితార్పితవరమాలిక రామ 
కృతవైవాహిక కౌతుక రామ 
భార్గవదర్పవినాశక రామ 
శ్రీ మాధయోద్యా పాలక రామ 
ఆగణితగుణగణభూషిత రామ 
అవనితనయాకామిత రామ 
రాకాచంద్రసమానన రామ 
పితృవాక్యాశ్రితకానన రామ 
ప్రియగుహావినివేధితపద రామ 
తత్ క్షాళితనిజమృదుపద రామ 
భరద్వాజముఖానందక రామ 
చిత్రకూటాద్రినికేతన రామ 
దశరధసంతతచింతిత రామ 
కైకేయీతనయార్థిత రామ 
విరచితనిజపాదుక రామ 
భారతార్పిత నిజపాదుక రామ 
దండకవనజనపావన రామ 
దుష్టవిరాధవినాశాన రామ 
శరభoగసుతీక్షార్చిత రామ 
అగస్త్యానుగ్రహవర్ధిత రామ 
గృద్రాధిపగతిదాయక రామ
పంచవటీతటసుస్థిత రామ
శూర్పణఖార్తి విధాయక రామ
ఖరదూషణముఖసూదక రామ
సీతాప్రియహరిణానుగ రామ
మరిచార్తికృదాశుగా రామ
వినష్ట సేతాన్వేషక రామ
గృధ్రాధిపగతిదాయక రామ
శబరిదత్తఫలాశన రామ
కబంధభాహుచ్చేధన రామ 
హనుమత్సేవితనిజపద రామ 
నతసుగ్రివభిష్టద రామ 
గర్వితవాలివిమోచక రామ 
 వానరదుతప్రేషక రామ 
హితకరలక్ష్మణసంయుత రామ 
కపివరసంతతసంస్మృత రామ 
తద్గతి విఘ్నద్వంసక రామ 
సీతాప్రాణాదారక రామ 
దుష్టదశాన ధూషిత రామ 
శిష్టహనూమద్భూషిత రామ 
సీతూధితకాకావన రామ 
కృతచూడామణిదర్శన రామ 
కపివరవహనశ్వాసిత రామ 
రావణధనప్రస్థిత రామ 
వనరసైన్యసమావృత రామ 
శొశితసరిధీశార్థిత రామ 
విభిషణాభయదాయక రామ 
సర్వతసేతునిభందక రామ 
కుంభకర్ణ శిరశ్చెదక రామ 
రాక్షససంఘవిమర్ధక రామ 
ఆహిమహిరావణ ధారణ రామ 
సంహ్రృతదశముఖరావణ రామ 
విభావముఖసురసంస్తుత రామ 
ఖస్థితధశరధవీక్షిత రామ 
సీతాదర్శనమోదిత రామ 
అభిషిక్త విభీషణ రామ 
పుష్పకయానారోహణ రామ 
భరధ్వజాభినిషేవణ రామ 
భరతప్రాణప్రియకర రామ 
సాకేత పురీభుషన రామ 
సకలస్వీయసమానత రామ 
రత్నలసత్పీఠాస్థిత రామ 
పట్టాభిషేకాలంకృత రామ 
పార్థివకులసమ్మానిత రామ 
విభీషణార్పితరంగక రామ 
కీశకులానుగ్రహకర రామ 
సకలజీవసంరక్షక రామ 
సమస్తలోకోద్ధారక రామ 
అగణితమునిగాణసంస్తుత రామ 
విశ్రుత రాక్షసఖండన రామ 
సితాలింగననిర్వృత రామ 
నీతిసురక్షితజనపద రామ 
విపినత్యాజితజనకజ రామ
కారితలవణాసురవధ రామ
స్వర్గతశంబుక సంస్తుత రామ
స్వతనయకుశలవనందిత రామ
అశ్వమేధక్రతుదీక్షిత రామ
కాలావేదితసురపద రామ
ఆయోధ్యజనముక్తిద రామ
విధిముఖవిభుదానందక రామ
తేజోమయనిజరూపక రామ
సంసృతిబన్ధవిమోచక రామ
ధర్మస్థాపనతత్పర రామ
భక్తిపరాయణముక్తిద రామ
సర్వచరాచరపాలక రామ
సర్వభవామయవారక రామ
వైకుంఠలయసంస్ఠీత రామ
నిత్యనందపదస్ఠిత రామ
కరుణా నిధి జయ సీతా రామ 
రామరామ జయరాజా రామ రామ రామ జయసీతా రామ

4, జనవరి 2018, గురువారం

శ్రీ రుద్రకవచమ్



శ్రీ రుద్రకవచమ్


 

అథ శ్రీ రుద్రకవచమ్

ఓం అస్య శ్రీ రుద్ర కవచ స్తోత్ర మహా మంత్రస్య
దూర్వాసఋషిః అనుష్ఠుప్ ఛందః త్ర్యంబక రుద్రో దేవతా
హ్రామ్ బీజమ్ శ్రీమ్ శక్తిః హ్రీమ్ కీలకమ్
మమ మనసోభీష్టసిద్ధ్యర్థే జపే వినియోగః
హ్రామిత్యాదిషడ్బీజైః షడంగన్యాసః

ధ్యానమ్
శాంతమ్ పద్మాసనస్థమ్ శశిధరమకుటమ్ పంచవక్త్రమ్ త్రినేత్రమ్
శూలమ్ వజ్రంచ ఖడ్గమ్ పరశుమభయదమ్ దక్షభాగే మహన్తమ్
నాగమ్ పాశమ్ చ ఘంటామ్ ప్రళయ హుతవహమ్ సాంకుశమ్ వామభాగే
 నానాలంకారయుక్తమ్ స్ఫటికమణినిభమ్ పార్వతీశమ్ నమామి

దూర్వాస ఉవాచ
ప్రణమ్య శిరసా దేవమ్ స్వయంభు పరమేశ్వరమ్
ఏకమ్ సర్వగతమ్ దేవమ్ సర్వదేవమయమ్ విభుమ్
రుద్ర వర్మ ప్రవక్ష్యామి అంగ ప్రాణస్య రక్షయే
అహోరాత్రమయమ్ దేవమ్ రక్షార్థమ్ నిర్మితమ్ పురా

రుద్రో మే చాగ్రతః పాతు పాతు పార్శ్వౌహరస్తథా
శిరోమే ఈశ్వరః పాతు లలాటమ్ నీలలోహితః

నేత్రయోస్త్ర్యంబకః పాతు ముఖమ్ పాతు మహేశ్వరః
కర్ణయోః పాతు మే శంభుః నాసికాయామ్ సదాశివః

వాగీశః పాతు మే జిహ్వామ్ ఓష్ఠౌ పాత్వంబికాపతిః
శ్రీకణ్ఠః పాతు మే గ్రీవామ్ బాహో చైవ పినాకధృత్

హృదయమ్ మే మహాదేవః ఈశ్వరోవ్యాత్ స్సనాన్తరమ్
నాభిమ్ కటిమ్ చ వక్షశ్చ పాతు సర్వమ్ ఉమాపతిః

బాహుమధ్యాన్తరమ్ చైవ సూక్ష్మ రూపస్సదాశివః
స్వరంరక్షతు మేశ్వరో గాత్రాణి చ యథా క్రమమ్

వజ్రమ్ చ శక్తిదమ్ చైవ పాశాంకుశధరమ్ తథా
గణ్డశూలధరాన్నిత్యమ్ రక్షతు త్రిదశేశ్వరః

ప్రస్తానేషు పదే చైవ వృక్షమూలే నదీతటే
సంధ్యాయామ్ రాజభవనే విరూపాక్షస్తు పాతు మామ్

శీతోష్ణా దథకాలేషు తుహినద్రుమకంటకే
నిర్మనుష్యే సమే మార్గే పాహి మామ్ వృషభధ్వజ

ఫలశృతి-
ఇత్యేతద్ద్రుద్రకవచమ్ పవిత్రమ్ పాపనాశనమ్
మహాదేవ ప్రసాదేన దూర్వాస మునికల్పితమ్
మమాఖ్యాతమ్ సమాసేన నభయమ్ తేనవిద్యతే
ప్రాప్నోతి పరమారోగ్యమ్ పుణ్యమాయుష్యవర్ధనమ్
విద్యార్థీ లభతే విద్యామ్ ధనార్థీ లభతే ధనమ్
కన్యార్థీ లభతే కన్యామ్ నభయం విన్దతే క్వచిత్
అపుత్రో లభతే పుత్రమ్ మోక్షార్థీ మోక్ష మాప్నుయాత్
త్రాహి త్రాహి మహాదేవ త్రాహి త్రాహి త్రయీమయ
త్రాహిమామ్ పార్వతీనాథ త్రాహిమామ్ త్రిపురాంతక
పాశమ్ ఖట్వాంగ దివ్యాస్త్రమ్ త్రిశూలమ్ రుద్రమేవచ
నమస్కరోమి దేవేశ త్రాహిమామ్ జగదీశ్వర
శత్రు మధ్యే సభామధ్యే గ్రామమధ్యే గృహాన్తరే
గమనేగమనే చైవ త్రాహిమామ్ భక్తవత్సల
త్వమ్ చిత్వమాదితశ్చైవ త్వమ్ బుద్ధిస్త్వమ్ పరాయణమ్
కర్మణామనసా చైవ త్వంబుద్ధిశ్చ యథా సదా
జ్వర భయమ్ ఛిన్ది సర్వ జ్వర భయమ్ ఛిన్ది
గ్రహభయం ఛిన్ది సర్వశత్రున్నివర్త్యాపి
సర్వ వ్యాధినివారణమ్ రుద్రలోకమ్ సగచ్ఛతి
రుద్రలోకమ్ సగచ్ఛత్యోన్నమః

ఇతి స్కందపురాణే దూర్వాస ప్రోక్తమ్ రుద్రకవచమ్ సంపూర్ణమ్


Related Posts Plugin for WordPress, Blogger...

ॐ స్తోత్రమాలిక ॐ

అన్నమయ్య (1997) (11) అన్నమయ్య అలమేల్మంగా వైభవం (15) అన్నమాచార్య సంకీర్తనలు (41) అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే (1) అమ్మోరు (3) ఓం శ్రీ మాత్రే నమః (33) కార్తీక పురాణం (31) కార్తీకమాసం 2014 (7) క్షీరాబ్ధి ద్వాదశి పూజ విధానము (1) గణేశ స్తోత్రములు (6) గురుపాదుకా స్తోత్రం (1) తిరుప్పావై పాశురాలు - 30 (2) తిరుమలేశుని బ్రహ్మోత్సవం - 2014 (10) తిరుమలేశుని బ్రహ్మోత్సవం - 2015 (9) తులసీ స్తోత్రాలు (2) తోటకాష్టకం (1) దత్త బోధ సుధ (1) దేవీ నవరాత్రులు - 2010 (11) దేవీ నవరాత్రులు (2012) (15) దేవుళ్ళు (1) పంచభూత క్షేత్రాలు (2) పద్మశ్రీ Dr. శోభారాజు (8) మహా గణపతిం మనసా స్మరామి (1) మహాచండి (1) మహాదేవి (1) యక్ష ప్రశ్నలు - వాటి జవాబులు (1) రమణ మహర్షి ... (1) వినాయక చవితి పూజ విధానం (2) శివ భక్తిగీతాలు (11) శోభారాజ్ (1) శ్రావణమాసం వరలక్ష్మీ పూజ (2) శ్రీ కృష్ణ స్తోత్రాలు (20) శ్రీ తులసీ స్తోత్రాలు (1) శ్రీ దేవి అష్టోత్తర శతనామావళి (10) శ్రీ దేవీ నవరాత్రులు - 2016 (11) శ్రీ దేవీ నవరాత్రులు - 2014 (10) శ్రీ దేవీ నవరాత్రులు - 2015 (15) శ్రీ నరసింహ స్వామి స్తోత్రాలు (2) శ్రీ బ్రహ్మ స్తోత్రాలు (1) శ్రీ మంజునాధ (2001) (4) శ్రీ మహాలక్ష్మి (12) శ్రీ రామ గీతాలు (14) శ్రీ రామదాసు (2006) (3) శ్రీ రామదాసు కీర్తనలు (6) శ్రీ రామరాజ్యం (1) శ్రీ విష్ణు - వెంకటేశ్వర స్తోత్రాలు (16) శ్రీ వెంకటేశ్వర భక్తిగీతాలు (11) శ్రీ శివ స్తోత్రాలు (44) శ్రీ సరస్వతీ స్తోత్రాలు (4) శ్రీ సాయి గానామృతం (28) శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రం (1) శ్రీ సూర్య భగవాన్ (3) షష్టీ దేవి స్తోత్రం (1) షిరిడీసాయి హారతులు (4) సంక్రాంతి (3) సకల దేవతా స్తోత్రములు (1) సత్యసాయిబాబా (3) స్తోత్ర కదంబం (8) హనుమాన్ (6) హనుమాన్ చాలీసా (1) M.S. సుబ్బలక్ష్మి అన్నమాచార్య కీర్తనలు (1) Sacred Chants by A.R.Rahman (1)