Keblinger

Keblinger

4, జనవరి 2018, గురువారం

శ్రీ రుద్రకవచమ్



శ్రీ రుద్రకవచమ్


 

అథ శ్రీ రుద్రకవచమ్

ఓం అస్య శ్రీ రుద్ర కవచ స్తోత్ర మహా మంత్రస్య
దూర్వాసఋషిః అనుష్ఠుప్ ఛందః త్ర్యంబక రుద్రో దేవతా
హ్రామ్ బీజమ్ శ్రీమ్ శక్తిః హ్రీమ్ కీలకమ్
మమ మనసోభీష్టసిద్ధ్యర్థే జపే వినియోగః
హ్రామిత్యాదిషడ్బీజైః షడంగన్యాసః

ధ్యానమ్
శాంతమ్ పద్మాసనస్థమ్ శశిధరమకుటమ్ పంచవక్త్రమ్ త్రినేత్రమ్
శూలమ్ వజ్రంచ ఖడ్గమ్ పరశుమభయదమ్ దక్షభాగే మహన్తమ్
నాగమ్ పాశమ్ చ ఘంటామ్ ప్రళయ హుతవహమ్ సాంకుశమ్ వామభాగే
 నానాలంకారయుక్తమ్ స్ఫటికమణినిభమ్ పార్వతీశమ్ నమామి

దూర్వాస ఉవాచ
ప్రణమ్య శిరసా దేవమ్ స్వయంభు పరమేశ్వరమ్
ఏకమ్ సర్వగతమ్ దేవమ్ సర్వదేవమయమ్ విభుమ్
రుద్ర వర్మ ప్రవక్ష్యామి అంగ ప్రాణస్య రక్షయే
అహోరాత్రమయమ్ దేవమ్ రక్షార్థమ్ నిర్మితమ్ పురా

రుద్రో మే చాగ్రతః పాతు పాతు పార్శ్వౌహరస్తథా
శిరోమే ఈశ్వరః పాతు లలాటమ్ నీలలోహితః

నేత్రయోస్త్ర్యంబకః పాతు ముఖమ్ పాతు మహేశ్వరః
కర్ణయోః పాతు మే శంభుః నాసికాయామ్ సదాశివః

వాగీశః పాతు మే జిహ్వామ్ ఓష్ఠౌ పాత్వంబికాపతిః
శ్రీకణ్ఠః పాతు మే గ్రీవామ్ బాహో చైవ పినాకధృత్

హృదయమ్ మే మహాదేవః ఈశ్వరోవ్యాత్ స్సనాన్తరమ్
నాభిమ్ కటిమ్ చ వక్షశ్చ పాతు సర్వమ్ ఉమాపతిః

బాహుమధ్యాన్తరమ్ చైవ సూక్ష్మ రూపస్సదాశివః
స్వరంరక్షతు మేశ్వరో గాత్రాణి చ యథా క్రమమ్

వజ్రమ్ చ శక్తిదమ్ చైవ పాశాంకుశధరమ్ తథా
గణ్డశూలధరాన్నిత్యమ్ రక్షతు త్రిదశేశ్వరః

ప్రస్తానేషు పదే చైవ వృక్షమూలే నదీతటే
సంధ్యాయామ్ రాజభవనే విరూపాక్షస్తు పాతు మామ్

శీతోష్ణా దథకాలేషు తుహినద్రుమకంటకే
నిర్మనుష్యే సమే మార్గే పాహి మామ్ వృషభధ్వజ

ఫలశృతి-
ఇత్యేతద్ద్రుద్రకవచమ్ పవిత్రమ్ పాపనాశనమ్
మహాదేవ ప్రసాదేన దూర్వాస మునికల్పితమ్
మమాఖ్యాతమ్ సమాసేన నభయమ్ తేనవిద్యతే
ప్రాప్నోతి పరమారోగ్యమ్ పుణ్యమాయుష్యవర్ధనమ్
విద్యార్థీ లభతే విద్యామ్ ధనార్థీ లభతే ధనమ్
కన్యార్థీ లభతే కన్యామ్ నభయం విన్దతే క్వచిత్
అపుత్రో లభతే పుత్రమ్ మోక్షార్థీ మోక్ష మాప్నుయాత్
త్రాహి త్రాహి మహాదేవ త్రాహి త్రాహి త్రయీమయ
త్రాహిమామ్ పార్వతీనాథ త్రాహిమామ్ త్రిపురాంతక
పాశమ్ ఖట్వాంగ దివ్యాస్త్రమ్ త్రిశూలమ్ రుద్రమేవచ
నమస్కరోమి దేవేశ త్రాహిమామ్ జగదీశ్వర
శత్రు మధ్యే సభామధ్యే గ్రామమధ్యే గృహాన్తరే
గమనేగమనే చైవ త్రాహిమామ్ భక్తవత్సల
త్వమ్ చిత్వమాదితశ్చైవ త్వమ్ బుద్ధిస్త్వమ్ పరాయణమ్
కర్మణామనసా చైవ త్వంబుద్ధిశ్చ యథా సదా
జ్వర భయమ్ ఛిన్ది సర్వ జ్వర భయమ్ ఛిన్ది
గ్రహభయం ఛిన్ది సర్వశత్రున్నివర్త్యాపి
సర్వ వ్యాధినివారణమ్ రుద్రలోకమ్ సగచ్ఛతి
రుద్రలోకమ్ సగచ్ఛత్యోన్నమః

ఇతి స్కందపురాణే దూర్వాస ప్రోక్తమ్ రుద్రకవచమ్ సంపూర్ణమ్


కామెంట్‌లు లేవు:

Related Posts Plugin for WordPress, Blogger...

ॐ స్తోత్రమాలిక ॐ

అన్నమయ్య (1997) (11) అన్నమయ్య అలమేల్మంగా వైభవం (15) అన్నమాచార్య సంకీర్తనలు (41) అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే (1) అమ్మోరు (3) ఓం శ్రీ మాత్రే నమః (33) కార్తీక పురాణం (31) కార్తీకమాసం 2014 (7) క్షీరాబ్ధి ద్వాదశి పూజ విధానము (1) గణేశ స్తోత్రములు (6) గురుపాదుకా స్తోత్రం (1) తిరుప్పావై పాశురాలు - 30 (2) తిరుమలేశుని బ్రహ్మోత్సవం - 2014 (10) తిరుమలేశుని బ్రహ్మోత్సవం - 2015 (9) తులసీ స్తోత్రాలు (2) తోటకాష్టకం (1) దత్త బోధ సుధ (1) దేవీ నవరాత్రులు - 2010 (11) దేవీ నవరాత్రులు (2012) (15) దేవుళ్ళు (1) పంచభూత క్షేత్రాలు (2) పద్మశ్రీ Dr. శోభారాజు (8) మహా గణపతిం మనసా స్మరామి (1) మహాచండి (1) మహాదేవి (1) యక్ష ప్రశ్నలు - వాటి జవాబులు (1) రమణ మహర్షి ... (1) వినాయక చవితి పూజ విధానం (2) శివ భక్తిగీతాలు (11) శోభారాజ్ (1) శ్రావణమాసం వరలక్ష్మీ పూజ (2) శ్రీ కృష్ణ స్తోత్రాలు (20) శ్రీ తులసీ స్తోత్రాలు (1) శ్రీ దేవి అష్టోత్తర శతనామావళి (10) శ్రీ దేవీ నవరాత్రులు - 2016 (11) శ్రీ దేవీ నవరాత్రులు - 2014 (10) శ్రీ దేవీ నవరాత్రులు - 2015 (15) శ్రీ నరసింహ స్వామి స్తోత్రాలు (2) శ్రీ బ్రహ్మ స్తోత్రాలు (1) శ్రీ మంజునాధ (2001) (4) శ్రీ మహాలక్ష్మి (12) శ్రీ రామ గీతాలు (14) శ్రీ రామదాసు (2006) (3) శ్రీ రామదాసు కీర్తనలు (6) శ్రీ రామరాజ్యం (1) శ్రీ విష్ణు - వెంకటేశ్వర స్తోత్రాలు (16) శ్రీ వెంకటేశ్వర భక్తిగీతాలు (11) శ్రీ శివ స్తోత్రాలు (44) శ్రీ సరస్వతీ స్తోత్రాలు (4) శ్రీ సాయి గానామృతం (28) శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రం (1) శ్రీ సూర్య భగవాన్ (3) షష్టీ దేవి స్తోత్రం (1) షిరిడీసాయి హారతులు (4) సంక్రాంతి (3) సకల దేవతా స్తోత్రములు (1) సత్యసాయిబాబా (3) స్తోత్ర కదంబం (8) హనుమాన్ (6) హనుమాన్ చాలీసా (1) M.S. సుబ్బలక్ష్మి అన్నమాచార్య కీర్తనలు (1) Sacred Chants by A.R.Rahman (1)