Keblinger

Keblinger

21, జులై 2011, గురువారం

శ్రీ షిరిడీ సాయిబాబా మహత్యం




శ్రీ షిరిడీ సాయిబాబా మహత్యం




14, జులై 2011, గురువారం

శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం






1. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే

ఉత్థిష్ఠ నర శార్దూల కర్తవ్యం దైవమాహ్నికం
2. ఉత్థిష్ఠోత్థిష్ఠ గోవింద ఉత్థిష్ఠ గరుడ ధ్వజ
ఉత్థిష్ట కమలా కాంతా త్రైలోక్యం మంగళం కురు
3. మాత స్సమస్త జగతాం మధుకైటభారేః
వక్షోవిహారిణి మనోహర దివ్యమూర్తే
శ్రీ స్వామిని శ్రితజన ప్రియ దానశీలే
ే శ్రీ వేంకటేశ దయితే తవ సుప్రభాతం
4. తవ సుప్రభాత మరవింద లోచనే
భవతు ప్రసన్న ముఖ చంద్ర మండలే
విధి శంకరేంద్ర వనితాభిరర్చితే
వృషశైల నాథ దయితే దయానిధే
5. అత్ర్యాది సప్త ఋషయస్సముపాస్య సంధ్యాం
ఆకాశసింధు కమలాని మనోహరాణి
ఆదాయపాద యుగమర్చయితుం ప్రపన్న ః
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం
6. పంచాన నాబ్జభవ షణ్ముఖ వాసవాద్యా ః
త్రైవిక్రమాది చరితం విబుధా స్తువంతి
భాషాపతిః పఠతి వాసర శుద్ధి మారాత్
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం

7. ఈషత్ ప్రఫుల్ల సరసీరుహ నారికేళ
ఫూగద్రుమాది సుమనోహర పాలికానాం
ఆవాతి మందమనిల స్సహ దివ్య గంధై ః
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం

8. ఉన్మీల్య నేత్రయుగ ముత్తమ పంజరస్థా ః
పాత్రా వశిష్ట కదళీఫల పాయసాని
భుక్త్వాసలీల మథ కేళి శుకా ః పఠంతి
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం

9. తంత్రీ ప్రకర్ష మధుర స్వనయా విపంచ్యా
గాయత్యనంత చరితం తవ నారదోపి
భాషా సమగ్రమ సకృత్ కర సార రమ్యం
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం

10. భృంగావళీచ మకరంద రసాను విద్ధ
ఝంకార గీత నినదై స్సహ సేవనాయా
నిర్యాత్యుపాంత సరసీ కమలోదరేభ్య ః
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం

11. యోషా గణేన వర దధ్ని విమథ్య మానే
ఘోషాలయేషు దధి మంథన తీవ్రఘోషా ః
రోషాత్కలిం విదధతే కకుభశ్చ కుంభాః
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం

12. పద్మేశ మిత్ర శతపత్ర గతాళి వర్గా ః
హర్తుం శ్రియం కువలయస్య నిజాంగ లక్ష్మ్యా
భేరీ నినాద మివ బిభ్రతి తీవ్ర నాదం
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం

13. శ్రీమన్నభీష్ట వరదాఖిల లోక బంధో
శ్రీ శ్రీనివాస జగదేక దయైక సింధో
శ్రీ దేవతాగృహ భుజాంతర దివ్య మూర్తే
శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం

14. శ్రీ స్వామి పుష్కరిణికాప్లవ నిర్మలాంగాః
శ్రేయోర్థినో హర విరించి సనంద నాద్యా ః
ద్వారే వసంతి వర వేత్ర హతోత్తమాంగాః
శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం

15. శ్రీ శేషశైల గరుడాచల వేంకటాద్రి నారాయణాద్రి
వృషభాద్రి వృషాద్రి ముఖ్యాం
ఆఖ్యాం త్వదీయ వసతే రనిశం వదంతి
శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం

16. సేవాపరా శివ సురేశ కృశాను ధర్మరక్షోంబు
నాథ పవమాన ధనాది నాథాః
బద్ధాంజలి ప్రవిలస న్నిజ శీర్ష దేశాః
శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం

17. ధాటీషుతే విహగరాజ మృగాధిరాజ
నాగాధిరాజ గజరాజ హయాధిరాజాః
స్వస్వాధికార మహిమాదిక మర్థయంతే
శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం

18. సూర్యేందు భౌమ బుధ వాక్పతి కావ్య శూరి
స్వర్భాను కేతు దివిషత్ పరిషత్ ప్రధానాః
త్వద్దాస దాస చరమావధి దాస దాసా ః
శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం

19. త్వత్పాద ధూళి భరిత స్ఫురితోత్తమాంగాః
స్వర్గాప వర్గ నిరపేక్ష నిజాంతరంగాః
కల్పాగమా కలనయా కులతాం లభంతే
శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం

20. త్వద్గోపురాగ్ర శిఖరాణి నిరీక్షమాణాః
స్వర్గాపవర్గ పదవీం పరమాం శ్రయంతః
మర్త్యా మ్నుష్య భువనే మతి మాశ్రయంతే
శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం

21. శ్రీ భూమి నాయక దయాది గుణామృతాబ్ధే
దేవాది దవ జగదేక శరణ్య మూర్తే
శ్రీమన్ననంత గరుడాదిభి రర్చితాంఘ్రే
శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం

22. శ్రీ పద్మనాభ పురుషోత్తమ వాసుదేవ
వైకుంఠ మాధవ జనార్దన చక్రపాణే
శ్రీ వత్స చిహ్న శరణాగత పారిజాత
శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం

23. కందర్పదర్పహర సుందర దివ్య మూర్తే
కాంతా కుచాంబురుహ కుట్మల లోల దృష్టే
కల్యాణ నిర్మల గుణాకర దివ్య కీర్తే
శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం

24. మీనాకృతే కమఠ కోల నృసింహ వర్ణిన్
స్వామిన్ పరశ్వథ తపోధన రామచంద్ర
శేషాంశ రామ యదునందన కల్కి రూప
శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం

25. ఏలా లవంగ ఘన సార సుగంధి తీర్థం
దివ్యం వియత్ సరితి హేమ ఘటేషు పూర్ణం
ధృత్వాద్య వైదిక శిఖామణయః ప్రహృష్టా ః
తిష్టంతి వేంకటపతే! తవ సుప్రభాతం

26. భాస్వానుదేతి వికచాని సరోరుహాణి
సంపూరయంతి నినదైః కకుభో విహంగాః
శ్రీ వైష్ణవ స్సతత మర్థిత మంగళాస్తే
ధామాశ్రయంతి తవ వేంకట! సుప్రభాతం

27. బ్రహ్మాదయ స్సురవర స్సమహర్షయస్తే
సంత స్సనందన ముఖా స్త్వథ యోగి వర్యా ః
ధామాంతికే తవహి మంగళ వస్తు హస్తా ః
శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం

28. లక్ష్మీ నివాస నిరవద్య గుణైక సింధోః
సంసార సాగర సముత్తరణైక సేతో
వేదాంత వేద్య నిజ వైభవ భక్త భోగ్య
శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం

29. ఇత్థం వృషాచలపతే రిహ సుప్రభాతం యేమానవాః
ప్రతి దినం పఠితుం ప్రవృత్తా ః
తేషాం ప్రభాత సమయే స్మృతి రంగ భాజాం
ప్రజ్ఞాం పరార్థ సులభాం పరమాం ప్రసూతే!

గోవింద నామాలు





శ్రీ శ్రీనివాసా గోవిందా

శ్రీ వేంకటేశా గోవిందా

భక్తవత్సలా గోవిందా

భాగవతప్రియ గోవిందా

నిత్యనిర్మలా గోవిందా

నీలమేఘశ్యామ గోవిందా

పురాణపురుష గోవిందా

పుండరీకాక్ష గోవిందా

గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా

నందనందన గోవిందా

నవనీత చోర గోవిందా

పశుపాలక శ్రీ గోవిందా

పాపవిమోచన గోవిందా

దుష్టసంహార గోవిందా

దురిత నివారణ గోవిందా
శిష్టపరిపాలక గోవిందా

కష్టనివారణ గోవిందా

గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా

వజ్రమకుటధర గోవిందా

వరాహమూర్తివి గోవిందా

గోపీజనలోల గోవిందా

గోవర్దనోద్దార గోవిందా

దశరథనందన గోవిందా

దశముఖ మర్దన గోవిందా

పక్షివాహన గోవిందా

పాండవప్రియ గోవిందా

గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా

మత్స్యకూర్మా గోవిందా

మధుసూదన హరి గోవిందా

వరాహ నరసింహ గోవిందా

వామన భృగురామ గోవిందా

బలరామానుజ గోవిందా

బౌద్దకల్కిధర గోవిందా

వేణుగాన ప్రియ గోవిందా

వేంకటరమణా గోవిందా

గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా
సీతానాయక గోవిందా

శ్రితపరిపాలక గోవిందా

దరిద్రజనపోషక గోవిందా

ధర్మసంస్థాపక గోవిందా

అనాథ రక్షక గోవిందా

ఆపద్భాంధవ గోవిందా

శరణాగతవత్సల గోవిందా
కరుణాసాగర గోవిందా

గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా

కమలదళాక్ష గోవిందా

కామితఫలదాతా గోవిందా
పాపవినాశక గోవిందా

పాహిమురారే గోవిందా

శ్రీ ముద్రాంకిత గోవిందా

శ్రీవత్సాంకిత గోవిందా

ధరణీనాయక గోవిందా

దినకరతేజా గోవిందా

గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా

పద్మావతీప్రియ గోవిందా

ప్రసన్నమూర్తీ గోవిందా

అభయహస్త ప్రదర్శన గోవిందా

మర్త్యావతారా గోవిందా

శంఖచక్రధర గోవిందా
శార్ఙగదాధర గోవిందా

విరజాతీర్థస గోవిందా

విరోధిమర్దన గోవిందా

గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా
సాలగ్రామధర గోవిందా

సహస్రనామా గోవిందా

లక్ష్మీవల్లభ గోవిందా

కస్తూరితిలక గోవిందా

కాంచనాంబరధర గోవిందా

గరుడవాహన గోవిందా

గజరాజరక్షక గోవిందా

గోవిందా హరి గొవిందా
గోకులనందన గోవిందా

వానరసేవిత గోవిందా

వారధిబంధన గోవిందా

ఏడుకొండలవాడ గోవిందా

ఏకస్వరూపా గోవిందా
శ్
రీరామకృష్ణా గోవిందా

రఘుకులనందన గోవిందా

ప్రత్యక్షదేవ గోవిందా

పరమదయాకర గోవిందా

గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా

వజ్రకవచధర గోవిందా

వైజయంతిమాల గోవిందా

వడ్డీకాసులవాడ గోవిందా

వసుదేవతనయా గోవిందా

బిల్వపత్రార్చిత గోవిందా

భిక్షుక సంస్తుత గోవిందా

స్త్రీపుంరూపా గోవిందా

శివకేశవమూర్తి గోవిందా

బ్రహ్మాండరూపా గోవిందా

భక్త రక్షక గోవిందా

గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా

నిత్యకళ్యాణ గోవిందా

నీరజనాభ గోవిందా

హాతీరామప్రియ గోవిందా

హరిసర్వోత్తమ గోవిందా

జనార్దనమూర్తి గోవిందా

జగత్సాక్షిరూప గోవిందా

అభిషేకప్రియ గోవిందా
ఆపన్నివరణ గోవిందా

గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా

రత్న కిరీటా గోవిందా

రామానుజనుత గోవిందా

స్వయంప్రకాశ గోవిందా

ఆశ్రితపక్ష
గోవిందా
నిత్యశుభప్రద గోవిందా

నిఖిలలోకేశా గోవిందా

ఆనందరూప గోవిందా

ఆద్యంతరహిత గోవిందా

గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా

ఇహపరదయక గోవిందా

ఇభరాజరక్షక గోవిందా

పరమదయాళో గోవిందా
పద్మనాభ హరి గోవిందా

తిరుమలవాసా గోవిందా

శేషాద్రి నిలయ గోవిందా

శేష శాయిని గోవిందా

శ్రీనివాస శ్రీ గోవిందా

శ్రీ వేంకటేశా గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా
Related Posts Plugin for WordPress, Blogger...

ॐ స్తోత్రమాలిక ॐ

అన్నమయ్య (1997) (11) అన్నమయ్య అలమేల్మంగా వైభవం (15) అన్నమాచార్య సంకీర్తనలు (41) అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే (1) అమ్మోరు (3) ఓం శ్రీ మాత్రే నమః (33) కార్తీక పురాణం (31) కార్తీకమాసం 2014 (7) క్షీరాబ్ధి ద్వాదశి పూజ విధానము (1) గణేశ స్తోత్రములు (6) గురుపాదుకా స్తోత్రం (1) తిరుప్పావై పాశురాలు - 30 (2) తిరుమలేశుని బ్రహ్మోత్సవం - 2014 (10) తిరుమలేశుని బ్రహ్మోత్సవం - 2015 (9) తులసీ స్తోత్రాలు (2) తోటకాష్టకం (1) దత్త బోధ సుధ (1) దేవీ నవరాత్రులు - 2010 (11) దేవీ నవరాత్రులు (2012) (15) దేవుళ్ళు (1) పంచభూత క్షేత్రాలు (2) పద్మశ్రీ Dr. శోభారాజు (8) మహా గణపతిం మనసా స్మరామి (1) మహాచండి (1) మహాదేవి (1) యక్ష ప్రశ్నలు - వాటి జవాబులు (1) రమణ మహర్షి ... (1) వినాయక చవితి పూజ విధానం (2) శివ భక్తిగీతాలు (11) శోభారాజ్ (1) శ్రావణమాసం వరలక్ష్మీ పూజ (2) శ్రీ కృష్ణ స్తోత్రాలు (20) శ్రీ తులసీ స్తోత్రాలు (1) శ్రీ దేవి అష్టోత్తర శతనామావళి (10) శ్రీ దేవీ నవరాత్రులు - 2016 (11) శ్రీ దేవీ నవరాత్రులు - 2014 (10) శ్రీ దేవీ నవరాత్రులు - 2015 (15) శ్రీ నరసింహ స్వామి స్తోత్రాలు (2) శ్రీ బ్రహ్మ స్తోత్రాలు (1) శ్రీ మంజునాధ (2001) (4) శ్రీ మహాలక్ష్మి (12) శ్రీ రామ గీతాలు (14) శ్రీ రామదాసు (2006) (3) శ్రీ రామదాసు కీర్తనలు (6) శ్రీ రామరాజ్యం (1) శ్రీ విష్ణు - వెంకటేశ్వర స్తోత్రాలు (16) శ్రీ వెంకటేశ్వర భక్తిగీతాలు (11) శ్రీ శివ స్తోత్రాలు (44) శ్రీ సరస్వతీ స్తోత్రాలు (4) శ్రీ సాయి గానామృతం (28) శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రం (1) శ్రీ సూర్య భగవాన్ (3) షష్టీ దేవి స్తోత్రం (1) షిరిడీసాయి హారతులు (4) సంక్రాంతి (3) సకల దేవతా స్తోత్రములు (1) సత్యసాయిబాబా (3) స్తోత్ర కదంబం (8) హనుమాన్ (6) హనుమాన్ చాలీసా (1) M.S. సుబ్బలక్ష్మి అన్నమాచార్య కీర్తనలు (1) Sacred Chants by A.R.Rahman (1)