Keblinger

Keblinger

5, ఏప్రిల్ 2015, ఆదివారం

శివ సువర్ణమాలా స్తుతి



శివ  సువర్ణమాలా స్తుతి




థకథమపి మద్రసనాంత్వద్గుణ లేశైర్విశోధయామి విభో
సాంబసదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం

ఖండల మదఖండన పండిత తండుప్రియ చండీశ విభో
సాంబసదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం

భచర్మాంబర శంబర రిపు వపురపహరణోజ్వల నయన విభో
సాంబసదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం

శ! గిరీశ! నరేశ! పరేశ! మహేశ! బిలేశయ భూషణభో
సాంబసదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం

మయా దివ్యసుమఞ్గళ విగ్రహయాలిఞ్గిత వామాఞ్గ విభో
సాంబసదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం

రీకురుమా మఙ్ఞమనాథం దూరీకురు మే దురితం భో
సాంబసదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం

షివరమానస హంస చరాచర జనన స్థితి లయ కారణ భో
సాంబసదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం

క్షాధీశ కిరీట మహోక్షారూఢ విధృత రుద్రాక్ష విభో
సాంబసదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం

లు్‌వర్ణద్వంద్వ మవృంత సుకుసుమమివాంఘ్రౌ తవార్పయామి విభో
సాంబసదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం

కం సదితి శృత్యాత్వమేవ  సదసీ త్యుపాస్మహే మృడ భో
సాంబసదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం

క్యం నిజ భక్తేభ్యో వితరసి విశ్వంభరోత్ర సాక్షీ భో
సాంబసదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం

మితి తవ నిర్దేష్ట్రీ మాయా స్మాకం మృదోపకర్త్రీ భో
సాంబసదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం

దాస్యం స్ఫుటయతి విషయేషు దిగంబరతా చ తవైవ విభో
సాంబసదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం

అంతఃకరణ విశుధ్ధిం భక్తిం చ త్వయి సతీం ప్రదేహి విభో
సాంబసదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం

అఃస్తోపాధి సమస్త వ్యస్తై రూపైర్జగన్మయోసి విభో
సాంబసదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం

రుణా వరుణాలయ మయి దాస ఉదాసస్తవోచితో నహి భో
సాంబసదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం

లసహవాసం విఘటయ ఘటయ సతామేవ సంగమనిశం భో
సాంబసదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం

రళం జగదుపకృతయే గిలితం భవతాసమోస్తి కోత్ర విభో
సాంబసదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం

నసార గౌరగాత్ర ప్రచుర జటాజూట భధ్ధ గంగ విభో
సాంబసదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం

ఙ్ఞప్తిస్సర్వ శరీరేష్వఖండితా యా విభాతి సాత్వం భో
సాంబసదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం

పలం మమ హృదయ కపిం విషయేద్రుచరం దృఢం బధాన విభో
సాంబసదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం

ఛాయాస్థాణోరపి తవ తాపం నమతాం హరత్యహో శివభో
సాంబసదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం

య కైలాస నివాస ప్రమథగణాధీశ భూసురార్చిత భో
సాంబసదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం

ణుతక ఝంతరి ఝణుతక్కిట తక శబ్దైర్నటసి మహానట భో
సాంబసదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం

ఙ్ఞానం విక్షేపావృతి రహితం కురు మే గురుస్త్వమేవ విభో
సాంబసదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం

టంకార స్తవధనుషో దలయతి హృదయం ద్విషామశనిరివ భో
సాంబసదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం

ఠాకృతిరివ తవ మాయా బహిరంతశ్శూన్యరూపిణీ ఖలు భో
సాంబసదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం

డంబరమంబురుహామపి దలయత్యనఘం త్వదంఘ్రియుగళం భో
సాంబసదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం

క్కాక్షసూత్ర శూల ద్రుహిణ కరోటీ సముల్లసత్కర భో
సాంబసదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం

ణాకార గర్భిణీ చేఛ్ఛుభదా తే శరగతిర్నృణామిహ భో
సాంబసదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం

వమన్వతి సంజపతస్సద్యస్తరతి నరో హి భవాబ్ధిం భో
సాంబసదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం

థూత్కారస్తస్య ముఖే భూయాత్తే నామ నాస్తి యస్య విభో
సాంబసదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం

యనీయశ్చ దయాళుః కోస్తి మదన్యస్త్వదన్య ఇహ వద భో
సాంబసదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం

ర్మస్థాపన దక్షత్ర్యక్ష గురో దక్ష యఙ్ఞ శిక్షక భో
సాంబసదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం

ను తాడితోసి ధనుషా లుబ్ధధియా త్వం పురా నరేణ విభో
సాంబసదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం

రిమాతుం తవ మూర్తిం నాలమజస్తత్పరాత్పరోసి విభో
సాంబసదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం

లమిహ నృతయా జనుషస్త్వత్పదసేవా సనాతనోసి విభో
సాంబసదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం

లమారోగ్యం చాయుస్త్వద్గుణరుచితాం చిరం ప్రదేహి విభో
సాంబసదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం

గవాన్ భర్గ భయాపహ భూతపతే భూతి భూషితాంగ విభో
సాంబసదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం

హిమా తవ న హి మాతి శృతిషు హిమానీ ధరాత్మజాధవ భో
సాంబసదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం

మనియమా దిభిరంగైర్యమినో హృదయే భజంతి స త్వం భో
సాంబసదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం

జ్జావహిరివ శృక్త్తౌ రజతమివ త్వయి జగంతి భాంతి విభో
సాంబసదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం

బ్ధ్వా భవత్ప్రసాదాచ్చక్రం విధురవతి లోకమఖిలం భో
సాంబసదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం

సుధా తధ్ధర తచ్ఛయరథ మౌర్వీశర పరాకృతాసుర భో
సాంబసదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం

ర్వదేవ సర్వోత్తమ సర్వద దుర్వృత్త గర్వ హరణ విభో
సాంబసదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం

డ్రిపు షడూర్మి షడ్వికారహర సన్ముఖ షన్ముఖ జనక విభో
సాంబసదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం

త్యం ఙ్ఞానమనంతం బ్రహ్మేత్యేతల్లక్షణ లక్షిత భో
సాంబసదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం

హాహాహూహూ ముఖ సుర గాయక గీతాపదానపద్య విభో
సాంబసదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం

ళాదిర్నహి ప్రయోగస్తదంతమిహ మఞ్గళం సదాస్తు విభో
సాంబసదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం

క్షణమివ దివసాన్నేష్యతి త్వత్పద సేవాక్షణోత్సుకశ్శివ భో
సాంబసదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం

ఇతి శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్యవర్యస్య 
శ్రీ గోవింద భగవత్పూజ్యపాద శిష్యస్య
శ్రీమఛ్ఛంకరభగవతః కృతౌ సువర్ణమాలాస్తుతిః సంపూర్ణా 






4, ఏప్రిల్ 2015, శనివారం

శివ పంచాక్షర నక్షత్రమాలా స్తోత్రం




శివ పంచాక్షర నక్షత్రమాలా  స్తోత్రం 



నమ:శ్శివాయ నమ:శ్శివాయ జటాఝూటధారీ నమ:శ్శివాయ

శ్రీ మదాత్మనే గుణైక సింధవే నమ:శ్శివాయ
ధామలేక దూత కోక భంధవే నమ:శ్శివాయ
నామశోషి తానమద్భావాంధవే నమ:శ్శివాయ
పామ రేతర ప్రధాన భంధవే  నమ:శ్శివాయ

నమ:శ్శివాయ నమ:శ్శివాయ జటాఝూటధారీ నమ:శ్శివాయ

కాలభీత విప్రబాల పాలతే నమ:శ్శివాయ
శూలభిన్న దుష్టదక్ష బాలతే నమ:శ్శివాయ
మూలకారణీయ కాలకాలతే నమ:శ్శివాయ
పాలయాధునా దయాలవాలతే నమ:శ్శివాయ

నమ:శ్శివాయ నమ:శ్శివాయ జటాఝూటధారీ నమ:శ్శివాయ

ఇష్టవస్తు ముఖ్యదాన హేతవే నమ:శ్శివాయ
దుష్టదైత్య వంశ  ధూమ కేతవే నమ:శ్శివాయ
సృష్టి రక్షణాయ ధర్మసేతవే నమ:శ్శివాయ 
అష్ట మూర్తయే వృషేంద్ర కేతవే నమ:శ్శివాయ

నమ:శ్శివాయ నమ:శ్శివాయ జటాఝూటధారీ నమ:శ్శివాయ

ఆపదద్రి భేద టంక  హస్తతే నమ:శ్శివాయ
పాపహారి దివ్య సింధు మస్తతే నమ:శ్శివాయ
పపచారిణే  లన న్నమస్తతే నమ:శ్శివాయ
శాపదోష  ఖండన ప్రశస్తతే నమ:శ్శివాయ

నమ:శ్శివాయ నమ:శ్శివాయ జటాఝూటధారీ నమ:శ్శివాయ

వ్యోమ కేశ  దివ్య భవ్య రూపతే   నమ:శ్శివాయ
హేమ మేదినీ ధరేంద్ర చాపతే   నమ:శ్శివాయ
నామ మాత్ర దగ్ద  సర్వ పాపతే   నమ:శ్శివాయ
కామ నైక తానహృద్దురాపతే   నమ:శ్శివాయ

నమ:శ్శివాయ నమ:శ్శివాయ జటాఝూటధారీ నమ:శ్శివాయ

బ్రహ్మమ స్తకావలీనిబద్ధతే   నమ:శ్శివాయ
జిహ్మ గేంద్ర కుండల ప్రసిద్ధతే   నమ:శ్శివాయ
బ్రహ్మణే  ప్రణీత వేదపద్ధతే   నమ:శ్శివాయ
జిహ్మకాల దేహదత్త పద్ధతే   నమ:శ్శివాయ

నమ:శ్శివాయ నమ:శ్శివాయ జటాఝూటధారీ నమ:శ్శివాయ

కామనాశనాయ శుద్ధకర్మణే  నమ:శ్శివాయ
సామగాన జాయమాన శర్మణే  నమ:శ్శివాయ
హేమకాంతి చాక చక్య వర్మణే నమ:శ్శివాయ
సామజాసురాంగలబ్ధ చర్మణే నమ:శ్శివాయ

నమ:శ్శివాయ నమ:శ్శివాయ జటాఝూటధారీ నమ:శ్శివాయ

జన్మ మృత్యు ఘోర దు:ఖ హారిణే నమ:శ్శివాయ
చిన్మ యైక రూప దేహధారిణే నమ:శ్శివాయ
మన్మనోర ధావపూర్తి  కారిణే నమ:శ్శివాయ
మన్మనోగతాయ కామవైరిణే నమ:శ్శివాయ

నమ:శ్శివాయ నమ:శ్శివాయ జటాఝూటధారీ నమ:శ్శివాయ

యక్షరాజ భండవే దయాలవే నమ:శ్శివాయ
ధక్షపాణి శోభి కాంచనాలవే నమ:శ్శివాయ
పక్షి రాజవాహహృచ్చయాలవే నమ:శ్శివాయ
అక్షిఫాల వేవేదపూత తాలవే నమ:శ్శివాయ

నమ:శ్శివాయ నమ:శ్శివాయ జటాఝూటధారీ నమ:శ్శివాయ

ధక్షహస్త నిష్ట జాతవేదసే నమ:శ్శివాయ
అక్షరాత్మనే నమద్బిడౌజసే నమ:శ్శివాయ
దీక్షిత ప్రకాశితాత్మ తేజసే నమ:శ్శివాయ
ఉక్షరాజవాహతే సతాంగతే నమ:శ్శివాయ

నమ:శ్శివాయ నమ:శ్శివాయ జటాఝూటధారీ నమ:శ్శివాయ

రాజతాచలేంద్రసాను వాసినే నమ:శ్శివాయ
రాజమాన నిత్య మందహాసినే నమ:శ్శివాయ
రాజకోర  కావతంస  భాసినే   నమ:శ్శివాయ
రాజరాజ  మిత్రతా   ప్రకాశినే  నమ:శ్శివాయ

నమ:శ్శివాయ నమ:శ్శివాయ జటాఝూటధారీ నమ:శ్శివాయ

దీనమానవాళి కామ ధేనవే  నమ:శ్శివాయ
సూనబాణ దాహ త్క్రుశానవే నమ:శ్శివాయ
స్వానురాగ భక్త  రత్నసానవే నమ:శ్శివాయ
దాన వాంధకార చండభావనే  నమ:శ్శివాయ

నమ:శ్శివాయ నమ:శ్శివాయ జటాఝూటధారీ నమ:శ్శివాయ

సర్వమంగళా కుచాగ్ర శాయినే నమ:శ్శివాయ
సర్వదేవతా గణాతి  శాయినే నమ:శ్శివాయ
పూర్వదేవ నాశ సంవిధాయినే నమ:శ్శివాయ
సర్వ మన్మనోజ భంగదాయినే నమ:శ్శివాయ

నమ:శ్శివాయ నమ:శ్శివాయ జటాఝూటధారీ నమ:శ్శివాయ

స్తోకభక్తితోపి భక్త పోషణే నమ:శ్శివాయ
మాకరందసారవర్షి  భాషిణే నమ:శ్శివాయ
ఏకబిల్వ దానతోపి  తోషిణే నమ:శ్శివాయ
నైకజన్మ పాపజాల శోషిణే  నమ:శ్శివాయ

నమ:శ్శివాయ నమ:శ్శివాయ జటాఝూటధారీ నమ:శ్శివాయ

సర్వజీవ   రక్షనైక   శీలినే    నమ:శ్శివాయ
పార్వతీ ప్రియాయ భక్తపాలినే నమ:శ్శివాయ
దుర్విదగ్ధ దైత్యసైన్య దారిణే   నమ:శ్శివాయ
శర్వరీశ  ధారిణే  కపాలినే   నమ:శ్శివాయ

నమ:శ్శివాయ నమ:శ్శివాయ జటాఝూటధారీ నమ:శ్శివాయ

పాహిమా ముమా మనోజ్ఞ దేహతే నమ:శ్శివాయ
దేహి మే వరం సితాద్రిగేహతే నమ:శ్శివాయ
మొహితర్శ కామినీసమూహతే నమ:శ్శివాయ
స్వేహిత ప్రసన్న కామ దోహాతే నమ:శ్శివాయ

నమ:శ్శివాయ నమ:శ్శివాయ జటాఝూటధారీ నమ:శ్శివాయ

మంగళ ప్రదాయ గోతురంగతే నమ:శ్శివాయ
గంగయా  తరంగితోత్త మంగతే నమ:శ్శివాయ
సంగత ప్రవృత్త  వైరి భంగతే నమ:శ్శివాయ
అంగజారయే కరే కురంగతే నమ:శ్శివాయ

నమ:శ్శివాయ నమ:శ్శివాయ జటాఝూటధారీ నమ:శ్శివాయ

ఈహిత క్షణ ప్రదాన హేతవే నమ:శ్శివాయ
ఆహితాగ్ని పాల కోక్షకేతవే నమ:శ్శివాయ
దేహకాంతి ధూతరౌప్యదాతవే నమ:శ్శివాయ
దేహ దు:ఖపుంజ ధూమకేత వే నమ:శ్శివాయ

నమ:శ్శివాయ నమ:శ్శివాయ జటాఝూటధారీ నమ:శ్శివాయ

త్య్ర్ క్ష  దీన సత్క్రుపా కటాక్షతే నమ:శ్శివాయ
దక్ష సప్తతంతు నాశ  దక్షతే నమ:శ్శివాయ
ఋక్షరాజ భాను పాపకాక్షతే నమ:శ్శివాయ
రక్షమాం  ప్రసన్న మాత్రరక్షతే నమ:శ్శివాయ

నమ:శ్శివాయ నమ:శ్శివాయ జటాఝూటధారీ నమ:శ్శివాయ

స్యంకుపాణయే శివంకరాయతే  నమ:శ్శివాయ
సంకటాబ్ది  తీర్ధ  కింకరాయతే   నమ:శ్శివాయ
పంక భీషితా భయంకరాయతే   నమ:శ్శివాయ
పంజాననాయ  శంకరాయతే   నమ:శ్శివాయ

నమ:శ్శివాయ నమ:శ్శివాయ జటాఝూటధారీ నమ:శ్శివాయ

కర్మపాశనాశ నీలకంఠతే  నమ:శ్శివాయ
శర్మదాయ వర్వభస్మకంఠతే  నమ:శ్శివాయ
నిర్మమర్షి సేవితోపకంఠతే  నమ:శ్శివాయ
కుర్మహే నతీర్మమద్వికుంఠతే  నమ:శ్శివాయ

నమ:శ్శివాయ నమ:శ్శివాయ జటాఝూటధారీ నమ:శ్శివాయ

విష్టపాధిపాయ నమ్రవిష్ణవే  నమ: శ్శివాయ
శిష్టవిప్ర హృద్గుహా చరిష్ణవే నమ: శ్శివాయ
ఇష్టవస్తు నిత్య తుష్ట జిష్ణవే నమ: శ్శివాయ
కష్ట నాశనాయ లోకజిష్ణవే నమ: శ్శివాయ

నమ:శ్శివాయ నమ:శ్శివాయ జటాఝూటధారీ నమ:శ్శివాయ

అప్రమేయ దివ్య సుప్రభావతే నమ:శ్శివాయ
సుప్రసన్న రక్షణ స్వభావతే నమ:శ్శివాయ
స్వప్రకాశ నిస్తులానుభావతే నమ:శ్శివాయ
విప్రడింభ దర్శితార్ధ భావతే నమ:శ్శివాయ

నమ:శ్శివాయ నమ:శ్శివాయ జటాఝూటధారీ నమ:శ్శివాయ

సేవకాయ మే మృడ  ప్రసీదతే నమ:శ్శివాయ
భావలభ్యతావక ప్రసాదతే నమ:శ్శివాయ
పావకాక్ష దేవపూజ్య పాదతే నమ:శ్శివాయ
తావకాంఘ్రి భక్త దత్త మోదతే నమ:శ్శివాయ

నమ:శ్శివాయ నమ:శ్శివాయ జటాఝూటధారీ నమ:శ్శివాయ

భుక్తిముక్తి  దివ్యభోగ దాయినే నమ:శ్శివాయ  
శక్తి కల్పిత ప్రపంచ భాగి  నే   నమ:శ్శివాయ
భక్త సంకటాపహార యోగి నే  నమ:శ్శివాయ
యుక్తసన్మవస్సరోజ యోగినే నమ:శ్శివాయ

నమ:శ్శివాయ నమ:శ్శివాయ జటాఝూటధారీ నమ:శ్శివాయ

అంతకాంత కాయ పాపహారిణే  నమ:శ్శివాయ
శన్త  మాయ దన్తి చర్మ ధారిణే  నమ:శ్శివాయ
సంతతాశ్రితవ్యధా విదారిణే  నమ:శ్శివాయ
జంతు జాత నిత్య సౌఖ్య కారిణే  నమ:శ్శివాయ

నమ:శ్శివాయ నమ:శ్శివాయ జటాఝూటధారీ నమ:శ్శివాయ

శూలినే  నమో నమ:క పాలినే నమ:శ్శివాయ
పాలినే విరించి తుండ మాలినే నమ:శ్శివాయ
లీలినే  విశేష రుండ మాలినే నమ:శ్శివాయ
శీలినే   నమ: ప్రపుణ్య శాలినే నమ:శ్శివాయ

నమ:శ్శివాయ నమ:శ్శివాయ జటాఝూటధారీ నమ:శ్శివాయ

శివ పంచాక్షర ముద్రాం
చతుష్పదోల్లాస పద్య మణి ఘటితాం
నక్షత్రమాలికా మిహ
దధ దుపకంఠం  కరో భావే త్సోమ:

 


2, ఏప్రిల్ 2015, గురువారం

నిన్నుగని శరణమని సన్నుతించు వేళా



నిన్నుగని శరణమని




సాయిబాబా .. సాయిబాబా .. సాయిబాబా 
సాయిబాబా .. సాయిబాబా .. సాయిబాబా  

నిన్నుగని శరణమని సన్నుతించు వేళా
జన్మ ధన్యమవుతుంది బాబా 
మా జన్మ ధన్యమవుతుంది బాబా 

దాతవని తలచుకుని జోతలిడే వేళా 
దైవం తలవూపుతుంది కాదా 
దైవం తలవూపుతుంది కాదా 

రాముడైన రహీమైన నానకైన క్రీస్తైనా 
పరమాత్ముని ప్రతినిధులన్నావు 
మతం పేర కులం పేర మత్సరాలు తగదంటూ 
మానవతకు జోతులెత్తినావు

కటిక విషం మింగి మాకు కరుణ పంచినావు 
ఇలకే అపరంజి వెలుగు నీవు
ఇలకే అపరంజి వెలుగు నీవు 
ఆ.. ఆ..  ఇలకే అపరంజి వెలుగు నీవు 

వ్యాధులను నివారించి బాధలను నిరోధించి 
ఆర్తులకు సేదతీర్చినావు
శరణాగతులందరికీ సద్గతులను కలిగించి 
సమతా మూర్తివై నిలిచినావు 

భిక్ష స్వీకరించి ప్రాణభిక్ష పెట్టినావు 
కదిలే కళ్యాణరాశి  నీవు .. కదిలే కళ్యాణరాశి  నీవు
కదిలే కళ్యాణరాశి  నీవు .. కదిలే కళ్యాణరాశి  నీవు

ఆదియైన అంతమైన అందని వేదాంతమైన 
అంతా నీలో ఉందన్నావు 
పండితులకు పామరులకు యోగులకు త్యాగులకు 
భక్తిమూలమొకటే అన్నావు 

 సహనతరువు పండించిన శాంతిఫలం నీవు 
గురువులకే సద్గురువైనావు .. గురువులకే సద్గురువైనావు
గురువులకే సద్గురువైనావు .. గురువులకే సద్గురువైనావు 

నిన్నుగని శరణమని సన్నుతించు వేళా
జన్మ ధన్యమవుతుంది బాబా 
మా జన్మ ధన్యమవుతుంది బాబా 

జన్మ ధన్యమవుతుంది బాబా 
జన్మ ధన్యమవుతుంది బాబా 
మా జన్మ ధన్యమవుతుంది బాబా 


షిరిడీయే మా పండరిపురము



షిరిడీయే మా పండరిపురము




షిరిడీయే మా పండరిపురము
షిరిడీయే మా పండరిపురము
షిరిడీ హరిమందిరము
షిరిడీ హరిమందిరము

ఈ బాబా ఆ విఠలేశ్వరుడే
ఈ బాబా ఆ విఠలేశ్వరుడే
ఇది మా ఇహమూ పరమూ

షిరిడీయే మా పండరిపురము
షిరిడీయే మా పండరిపురము
షిరిడీ హరిమందిరము
షిరిడీ హరిమందిరము

ఈ బాబా ఆ విఠలేశ్వరుడే
ఈ బాబా ఆ విఠలేశ్వరుడే
ఇది మా ఇహమూ పరమూ

షిరిడీయే మా పండరిపురము
షిరిడీయే మా పండరిపురము

ఏ పదమైనా అది శ్రీకారం
ఏ పదమైనా అది శ్రీకారం
ఏ స్వరమైనా అది ఓంకారం
ఏ స్వరమైనా అది ఓంకారం

భక్తుల అలజడి తీర్చే షిరిడీ
భక్తుల అలజడి తీర్చే షిరిడీ
ముక్తికి తెరిచిన ద్వారం

షిరిడీయే మా పండరిపురము
షిరిడీయే మా పండరిపురము

బాబా చూపు మలయ సమీరం
బాబా చూపు మలయ సమీరం
బాబా పలుకే ఆగమసారం
బాబా పలుకే ఆగమసారం

బాధిత కోటికి అండగా నిలిచే
బాధిత కోటికి అండగా నిలిచే
బాబా హరి అవతారం

షిరిడీయే మా పండరిపురము
షిరిడీ హరిమందిరము
షిరిడీ హరిమందిరము

ఈ బాబా ఆ విఠలేశ్వరుడే
ఈ బాబా ఆ విఠలేశ్వరుడే
ఇది మా ఇహమూ పరమూ

షిరిడీయే మా పండరిపురము
షిరిడీయే మా పండరిపురము 
షిరిడీయే మా పండరిపురము 



Related Posts Plugin for WordPress, Blogger...

ॐ స్తోత్రమాలిక ॐ

అన్నమయ్య (1997) (11) అన్నమయ్య అలమేల్మంగా వైభవం (15) అన్నమాచార్య సంకీర్తనలు (41) అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే (1) అమ్మోరు (3) ఓం శ్రీ మాత్రే నమః (33) కార్తీక పురాణం (31) కార్తీకమాసం 2014 (7) క్షీరాబ్ధి ద్వాదశి పూజ విధానము (1) గణేశ స్తోత్రములు (6) గురుపాదుకా స్తోత్రం (1) తిరుప్పావై పాశురాలు - 30 (2) తిరుమలేశుని బ్రహ్మోత్సవం - 2014 (10) తిరుమలేశుని బ్రహ్మోత్సవం - 2015 (9) తులసీ స్తోత్రాలు (2) తోటకాష్టకం (1) దత్త బోధ సుధ (1) దేవీ నవరాత్రులు - 2010 (11) దేవీ నవరాత్రులు (2012) (15) దేవుళ్ళు (1) పంచభూత క్షేత్రాలు (2) పద్మశ్రీ Dr. శోభారాజు (8) మహా గణపతిం మనసా స్మరామి (1) మహాచండి (1) మహాదేవి (1) యక్ష ప్రశ్నలు - వాటి జవాబులు (1) రమణ మహర్షి ... (1) వినాయక చవితి పూజ విధానం (2) శివ భక్తిగీతాలు (11) శోభారాజ్ (1) శ్రావణమాసం వరలక్ష్మీ పూజ (2) శ్రీ కృష్ణ స్తోత్రాలు (20) శ్రీ తులసీ స్తోత్రాలు (1) శ్రీ దేవి అష్టోత్తర శతనామావళి (10) శ్రీ దేవీ నవరాత్రులు - 2016 (11) శ్రీ దేవీ నవరాత్రులు - 2014 (10) శ్రీ దేవీ నవరాత్రులు - 2015 (15) శ్రీ నరసింహ స్వామి స్తోత్రాలు (2) శ్రీ బ్రహ్మ స్తోత్రాలు (1) శ్రీ మంజునాధ (2001) (4) శ్రీ మహాలక్ష్మి (12) శ్రీ రామ గీతాలు (14) శ్రీ రామదాసు (2006) (3) శ్రీ రామదాసు కీర్తనలు (6) శ్రీ రామరాజ్యం (1) శ్రీ విష్ణు - వెంకటేశ్వర స్తోత్రాలు (16) శ్రీ వెంకటేశ్వర భక్తిగీతాలు (11) శ్రీ శివ స్తోత్రాలు (44) శ్రీ సరస్వతీ స్తోత్రాలు (4) శ్రీ సాయి గానామృతం (28) శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రం (1) శ్రీ సూర్య భగవాన్ (3) షష్టీ దేవి స్తోత్రం (1) షిరిడీసాయి హారతులు (4) సంక్రాంతి (3) సకల దేవతా స్తోత్రములు (1) సత్యసాయిబాబా (3) స్తోత్ర కదంబం (8) హనుమాన్ (6) హనుమాన్ చాలీసా (1) M.S. సుబ్బలక్ష్మి అన్నమాచార్య కీర్తనలు (1) Sacred Chants by A.R.Rahman (1)