Keblinger

Keblinger

17, అక్టోబర్ 2015, శనివారం

శ్రీ అన్నపూర్ణ అష్టోత్తర శతనామావళి



శ్రీ అన్నపూర్ణ అష్టోత్తర శతనామావళి



 ఓం అన్నపుర్ణాయై నమః
ఓం శివాయై నమః
ఓం దేవ్యై నమః
ఓం భీమాయై నమః
ఓం పుష్త్యై నమః
ఓం సరస్వత్యై నమః
ఓం సర్వఘ్య్నయై నమః
ఓం పార్వత్యై నమః
ఓం దుర్గాయై నమః
ఓం శర్వాన్యై నమః
ఓం శివవల్లభాయై నమః
ఓం వేదవేద్యాయై నమః
ఓం మహావిద్యయై నమః
ఓం విద్యాధాత్రై నమః
ఓం విశారదయై నమః
ఓం కుమార్యై నమః
ఓం త్రిపురాయై నమః
ఓం బలాయై నమః
ఓం లక్ష్మ్యై నమః
ఓం భయహారిన్యై నమః
ఓం భవాన్యై నమః
ఓం విష్ణుజనన్యై నమః
ఓం బ్రహ్మాదిజనన్యై నమః
ఓం గణేశ జనన్యై నమః
ఓం శక్త్యై నమః
ఓం కుమార జనన్యై నమః
ఓం శుభాయై నమః
ఓం భోగప్రదాయై నమః
ఓం భగవత్యై నమః
ఓం భక్తాభీష్టప్రదాయిన్యై నమః
ఓం భవరోగహరాయై నమః
ఓం భవ్యాయై నమః
ఓం శుభ్రాయై నమః
ఓం పరమ మంగళాయై నమః
ఓంచంచలాయై నమః
ఓం గౌర్యై నమః
ఓం చారుచంద్ర కళాధరాయై నమః
ఓం విశాలాక్ష్యై నమః
ఓం విశ్వమాత్రే  నమః
ఓం విశ్వవంద్యాయై నమః
ఓం విలాసిన్యై నమః
ఓం ఆర్యాయై నమః
ఓం కళ్యాణనిలయాయై నమః
ఓం రుద్రన్యై  నమః
ఓం కమలాసనయై నమః
ఓం శుభ ప్రదాయై నమః
ఓం శుభవార్తాయై నమః
ఓం అనంతయై నమః
ఓం మత్తపీన పయోధరాయై నమః
ఓం అంబాయై నమః
ఓం సంహార మధన్యై నమః
ఓం మృధాన్యై నమః
ఓం సర్వ మంగళాయై నమః
ఓం విష్ణు సేవితాయై నమః
ఓం సిద్దాయై నమః
ఓం బ్రాహ్మన్యై నమః
ఓం సుర సేవితాయై నమః
ఓం పరమానందాయై నమః
ఓం శాంత్యై నమః
ఓం పరమానంద రూపిన్యై నమః
ఓం పరమానంద జనన్యై నమః
ఓం పరానంద ప్రదాయియై నమః
ఓం పరోపకార నిరతాయై నమః
ఓం పరమాయై నమః
ఓం భక్తవత్సలాయై నమః
ఓం పూర్ణచంద్ర భవదానాయై నమః
ఓం పూర్ణచంద్ర నిభాన్షుకాయై నమః
ఓం శుభలక్షణ సంపన్నాయై నమః
ఓం శుభసౌభాగ్య నిలయాయై నమః
ఓం శుభదాయై నమః
ఓం రతి ప్రియాయై నమః
ఓం ఛండికాయై నమః
ఓం ఛండమధనాయై నమః
ఓం ఛందర్ప నివారిన్యై నమః
ఓంమార్తాండ నయనాయై నమః
ఓం సాధ్వై నమః
ఓం చంద్రాగ్నినయనాయై నమః
ఓం సత్యై నమః
ఓం పుండరీక హరాయై నమః
ఓం పూర్ణాయై నమః
ఓం పుణ్యదాయై నమః
ఓం పుణ్యరూపిన్యై నమః
ఓం మాయాతీతాయై నమః
ఓం శ్రేష్ట మయాయై నమః
ఓం శ్రేష్ట ధర్మాత్మవందితాయై నమః
ఓం అసృష్ట్యై నమః
ఓం సంగరహితాయై నమః
ఓం సృష్టిహేతు కవర్ధిన్యై నమః
ఓం వృషారూడాయై నమః
ఓం శూలహస్తాయై నమః
ఓం స్థితి సంహార కారిన్యై నమః
ఓం మందస్మితాయై నమః
ఓం స్కంద మాతాయై నమః
ఓం శుద్ధ చిత్తాయై నమః
ఓం ముని స్తుత్యాయై నమః
ఓం మహా భగవత్యై నమః
ఓం దక్షాయై నమః
ఓం దక్షాధ్వర వినాసిన్యై నమః
ఓం సర్వార్ధ ధాత్రై నమః
ఓం సావిత్ర్యై నమః
ఓం సదాశివ కుటుంబిన్యై నమః
ఓం నిత్య సుందర సర్వాంగై నమః
ఓం సచ్చిదానంద లక్షణాయై నమః
ఓం సర్వదేవతా సంపూజ్యాయై నమః
ఓం శంకర ప్రియవల్లభాయై నమః
ఓం సర్వాధారాయై నమః
ఓం మహా సాధ్వ్యై నమః
ఓం శ్రీ అన్నపుర్ణాయై నమః


ఇతి శ్రీ అన్నపూర్ణ అష్టోత్తర శతనామావళి 



కామెంట్‌లు లేవు:

Related Posts Plugin for WordPress, Blogger...

ॐ స్తోత్రమాలిక ॐ

అన్నమయ్య (1997) (11) అన్నమయ్య అలమేల్మంగా వైభవం (15) అన్నమాచార్య సంకీర్తనలు (41) అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే (1) అమ్మోరు (3) ఓం శ్రీ మాత్రే నమః (33) కార్తీక పురాణం (31) కార్తీకమాసం 2014 (7) క్షీరాబ్ధి ద్వాదశి పూజ విధానము (1) గణేశ స్తోత్రములు (6) గురుపాదుకా స్తోత్రం (1) తిరుప్పావై పాశురాలు - 30 (2) తిరుమలేశుని బ్రహ్మోత్సవం - 2014 (10) తిరుమలేశుని బ్రహ్మోత్సవం - 2015 (9) తులసీ స్తోత్రాలు (2) తోటకాష్టకం (1) దత్త బోధ సుధ (1) దేవీ నవరాత్రులు - 2010 (11) దేవీ నవరాత్రులు (2012) (15) దేవుళ్ళు (1) పంచభూత క్షేత్రాలు (2) పద్మశ్రీ Dr. శోభారాజు (8) మహా గణపతిం మనసా స్మరామి (1) మహాచండి (1) మహాదేవి (1) యక్ష ప్రశ్నలు - వాటి జవాబులు (1) రమణ మహర్షి ... (1) వినాయక చవితి పూజ విధానం (2) శివ భక్తిగీతాలు (11) శోభారాజ్ (1) శ్రావణమాసం వరలక్ష్మీ పూజ (2) శ్రీ కృష్ణ స్తోత్రాలు (20) శ్రీ తులసీ స్తోత్రాలు (1) శ్రీ దేవి అష్టోత్తర శతనామావళి (10) శ్రీ దేవీ నవరాత్రులు - 2016 (11) శ్రీ దేవీ నవరాత్రులు - 2014 (10) శ్రీ దేవీ నవరాత్రులు - 2015 (15) శ్రీ నరసింహ స్వామి స్తోత్రాలు (2) శ్రీ బ్రహ్మ స్తోత్రాలు (1) శ్రీ మంజునాధ (2001) (4) శ్రీ మహాలక్ష్మి (12) శ్రీ రామ గీతాలు (14) శ్రీ రామదాసు (2006) (3) శ్రీ రామదాసు కీర్తనలు (6) శ్రీ రామరాజ్యం (1) శ్రీ విష్ణు - వెంకటేశ్వర స్తోత్రాలు (16) శ్రీ వెంకటేశ్వర భక్తిగీతాలు (11) శ్రీ శివ స్తోత్రాలు (44) శ్రీ సరస్వతీ స్తోత్రాలు (4) శ్రీ సాయి గానామృతం (28) శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రం (1) శ్రీ సూర్య భగవాన్ (3) షష్టీ దేవి స్తోత్రం (1) షిరిడీసాయి హారతులు (4) సంక్రాంతి (3) సకల దేవతా స్తోత్రములు (1) సత్యసాయిబాబా (3) స్తోత్ర కదంబం (8) హనుమాన్ (6) హనుమాన్ చాలీసా (1) M.S. సుబ్బలక్ష్మి అన్నమాచార్య కీర్తనలు (1) Sacred Chants by A.R.Rahman (1)