అంతయు నీవే హరి పుండరీకాక్ష
అంతయు నీవే హరి పుండరీకాక్ష
అంతయు నీవే హరి పుండరీకాక్ష
చెంత నాకు నీవే శ్రీ రఘురామ
అంతయు నీవే హరి పుండరీకాక్ష
చెంత నాకు నీవే శ్రీ రఘురామ
అంతయు నీవే హరి పుండరీకాక్ష
కులమును నీవే గోవిందుడా
నా కలిమియు నీవే కరుణానిధి
కులమును నీవే గోవిందుడా
నా కలిమియు నీవే కరుణానిధి
తలపును నీవే ధరణిధరా
నా నెలవును నీవే నీరజనాభ
తలపును నీవే ధరణిధరా
నా నెలవును నీవే నీరజనాభ
అంతయు నీవే హరి పుండరీకాక్ష
చెంత నాకు నీవే శ్రీ రఘురామ
అంతయు నీవే హరి పుండరీకాక్ష
తనువును నీవే దామోదర
నా మనికియు నీవే మధుసూధనా
తనువును నీవే దామోదర
నా మనికియు నీవే మధుసూధనా
వినికియు నీవే విట్టలుడా
నా వెనకముందు నీవే విష్ణుదేవుడా
వినికియు నీవే విట్టలుడా
నా వెనకముందు నీవే విష్ణుదేవుడా
అంతయు నీవే హరి పుండరీకాక్ష
చెంత నాకు నీవే శ్రీ రఘురామ
అంతయు నీవే హరి పుండరీకాక్ష
పుట్టుగు నీవే పురుషోత్తమ
న నట్టనడుము నీవే నారాయణ
పుట్టుగు నీవే పురుషోత్తమ
న నట్టనడుము నీవే నారాయణ
యిట్టె శ్రీ వేంకటేశ్వరుడ ... యిట్టె శ్రీ వేంకటేశ్వరుడ
నాకు నెట్టన గతి ఇంకా నీవే నీవే
యిట్టె శ్రీ వేంకటేశ్వరుడ నాకు నెట్టన
గతి ఇంకా నీవే నీవే
అంతయు నీవే హరి పుండరీకాక్ష
చెంత నాకు నీవే శ్రీ రఘురామ
అంతయు నీవే హరి పుండరీకాక్ష
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి