నవరాత్రులలో దుర్గామాత ఐదవ స్వరూపం స్కంధమాత. స్కంధుడనగా కుమారస్వామి.నెమలి వాహనుడు. ఈయనకు తల్లి కాబట్టి ఈమెకు 'స్కంధమాత' అనే
పేరు వచ్చింది. ఈ తల్లి నాలుగు చేతులతో ఉంటుంది. స్కంధుడిని పట్టుకొని
పద్మం ధరించి, ఎడమచేతిలో అభయముద్రను, కమలాన్ని ధరిస్తుంది.అమ్మవారికి నైవేద్యంగా పెరుగు అన్నం సమర్పించాలి.
సింహాసనాగతా నిత్యం పద్మాశ్రిత కరద్వయా
శుభదాస్తు సదాదేవి స్కంధమాతా యశస్వినీ
జై స్కంధమాతా జగదంబా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి