మహిషాసురుడిని సంహరించటంకోసం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ తేజస్సుల అంశతో దేవిని సృష్టించారు. మొదట కాత్యాయని మహర్షి తల్లిని పూజించాడు. కాబట్టే 'కాత్యాయని' అనే పేరు వచ్చింది. కాత్యాయని మహర్షి ఇంటిలో పుట్టింది. కాబట్టి కాత్యాయని మాత అయింది అనే కథకూడా ఉంది. ఈమె చతుర్భుజి. ఎడమచేతిలో ఖడ్గం, పద్మాన్ని ధరిస్తుంది. కుడిచేయి అభయముద్రను, వరముద్రను కలిగి ఉంటుంది. అమ్మవారికి నైవేద్యంగా రవ్వ కేసరిని సమర్పించాలి.
చంద్రహాసోజ్జ్వలకరా శార్దూల వరవాహనా
కాత్యాయనీ శుభం దద్వా దేవీ దానవఘాతినీ
జై కాత్యాయని జగదంబా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి