మా పాపాల తొలగించు దీపాలు
నీవే వెలిగించినావయ్యా
మమ్ము కరుణించినావయ్యా
జన్మ జన్మాల పుణ్యాల పంటల్లె నిన్నూ
దర్శించినామయ్యా మేము తరియించినామయ్యా
మా పాపాల తొలగించు దీపాలు
నీవే వెలిగించినావయ్యా
మమ్ము కరుణించినావయ్యా
జన్మ జన్మాల పుణ్యాల పంటల్లె నిన్నూ
దర్శించినామయ్యా మేము తరియించినామయ్యా
పసిపాప మనసున్న ప్రతి మనిషిలోనూ
పరమాత్మడున్నాడనీ
వాడు పరిశుద్ధుడౌతాడనీ
గోలీల ఆటల్లో కొండంత సత్యం చాటావు ఓ సాయి
మమ్ము సాకావు ఓ సాయి
వాసనలు వేరైనా వర్ణాలు ఎన్నైనా పూలన్నీ ఒకటంటివి
నిన్ను పూజించ తగునంటివి
మా తడిలేని హృదయాల దయతోటి తడిపి
కలుపుల్ని తీసేస్తివి మాలో కలతల్ని మాపేస్తివి...
మా పాపాల తొలగించు దీపాలు
నీవే వెలిగించినావయ్యా
మమ్ము కరుణించినావయ్యా
జన్మ జన్మాల పుణ్యాల పంటల్లె నిన్నూ
దర్శించినామయ్యా మేము తరియించినామయ్యా
పెడుతుంటే పెరిగేది ప్రేమన్న అన్నం
మిగిలేది ఈ పుణ్యం ఇచ్చు మేలైన పైజన్మం
రోగుల్ని ప్రేమించి వ్యాధుల్ని మాపి
మరుజన్మ ఇచ్చావయ్యా
వారి బాధల్ని మోశావయ్యా
ఏనాడు పుట్టావో ఏడేడ తిరిగావో నువ్వెంత వాడైతివో
నువ్వు ఏనాటి దైవానివో
ఈ ద్వారకమాయి నీవాసమాయే
ధన్యులమైనామయా మాకు దైవమై వెళిశావయ్యా
మా పాపాల తొలగించు దీపాలు
నీవే వెలిగించినావయ్యా
మమ్ము కరుణించినావయ్యా
జన్మ జన్మాల పుణ్యాల పంటల్లె నిన్నూ
దర్శించినామయ్యా మేము తరియించినామయ్యా
తరియించినామయ్యా మేము తరియించినామయ్యా
తరియించినామయ్యా మేము తరియించినామయ్యా
నీవే వెలిగించినావయ్యా
మమ్ము కరుణించినావయ్యా
జన్మ జన్మాల పుణ్యాల పంటల్లె నిన్నూ
దర్శించినామయ్యా మేము తరియించినామయ్యా
మా పాపాల తొలగించు దీపాలు
నీవే వెలిగించినావయ్యా
మమ్ము కరుణించినావయ్యా
జన్మ జన్మాల పుణ్యాల పంటల్లె నిన్నూ
దర్శించినామయ్యా మేము తరియించినామయ్యా
పసిపాప మనసున్న ప్రతి మనిషిలోనూ
పరమాత్మడున్నాడనీ
వాడు పరిశుద్ధుడౌతాడనీ
గోలీల ఆటల్లో కొండంత సత్యం చాటావు ఓ సాయి
మమ్ము సాకావు ఓ సాయి
వాసనలు వేరైనా వర్ణాలు ఎన్నైనా పూలన్నీ ఒకటంటివి
నిన్ను పూజించ తగునంటివి
మా తడిలేని హృదయాల దయతోటి తడిపి
కలుపుల్ని తీసేస్తివి మాలో కలతల్ని మాపేస్తివి...
మా పాపాల తొలగించు దీపాలు
నీవే వెలిగించినావయ్యా
మమ్ము కరుణించినావయ్యా
జన్మ జన్మాల పుణ్యాల పంటల్లె నిన్నూ
దర్శించినామయ్యా మేము తరియించినామయ్యా
పెడుతుంటే పెరిగేది ప్రేమన్న అన్నం
మిగిలేది ఈ పుణ్యం ఇచ్చు మేలైన పైజన్మం
రోగుల్ని ప్రేమించి వ్యాధుల్ని మాపి
మరుజన్మ ఇచ్చావయ్యా
వారి బాధల్ని మోశావయ్యా
ఏనాడు పుట్టావో ఏడేడ తిరిగావో నువ్వెంత వాడైతివో
నువ్వు ఏనాటి దైవానివో
ఈ ద్వారకమాయి నీవాసమాయే
ధన్యులమైనామయా మాకు దైవమై వెళిశావయ్యా
మా పాపాల తొలగించు దీపాలు
నీవే వెలిగించినావయ్యా
మమ్ము కరుణించినావయ్యా
జన్మ జన్మాల పుణ్యాల పంటల్లె నిన్నూ
దర్శించినామయ్యా మేము తరియించినామయ్యా
తరియించినామయ్యా మేము తరియించినామయ్యా
తరియించినామయ్యా మేము తరియించినామయ్యా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి