అంతా రామమయం
ఈ జగమంతా రామమయం
రామ రామ రామ రామ రామ రామ రామ
అంతా రామమయం
ఈ జగమంతా రామమయం
అంతా రామమయం
ఈ జగమంతా రామమయం
అంతా రామమయం
అంతరంగమున ఆత్మారాముడు
రామ రామ రామ రామ రామ రామ రామ
అనంత రూపముల వింతలు సలుపగ
రామ రామ రామ రామ రామ రామ రామ
సోమసూర్యులును సురలు తారలును
ఆ మహాంబుధులు అవనీజంబులు
అంతా రామమయం
ఈ జగమంతా రామమయం
అంతా రామమయం
ఓం నమో నారాయణాయ
ఓం నమో నారాయణాయ
ఓం నమో నారాయణాయ
అండాండంబులు పిండాండంబులు
బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగ
నదులు వనంబులు నానమృగములు
పీత కర్మములు వేద శాస్త్రములు
అంతా రామమయం
ఈ జగమంతా రామమయం
రామ రామ రామ రామ రామ రామ రామ
సిరికింజెప్పడు శంఖుచక్రయుగముం జేదోయి సంధింప డే
పరివారంబును జీర డభ్రగపతిన్ బన్నింప డాకర్ణికాం
తరధమ్మిలమ్ము జక్కనొత్తడు వివాదప్రోత్థిత శ్రీకుచో
పరి చేలాంచలమైన వీడడు గజప్రాణావనోత్సాహియై
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి