సదాశివా సన్యాసీ తాపసీ కైలాసవాసీ
ఓం నమో శివ రుద్రాయా
ఓం నమో శితికంఠాయా
ఓం నమో హర నాగాభరణాయా ... ప్రణవాయ
ఢమ ఢమ ఢమరుకనాదానందాయ
ఓం నమో నిఠలాక్షాయా
ఓం నమో భస్మాంగాయా
ఓం నమో హిమ శైలావరణాయ ... ప్రమధాయా
ధిమి ధిమి తాండవకేళి లోలాయ
సదాశివా సన్యాసీ తాపసీ కైలాసవాసీ
నీ పాదముధ్రలు మోసి పొంగిపోయినాది పల్లె కాశి
యే సూపుల చుక్కాని దారిగా
సుక్కల తివాసి మీదిగా
సూడ సక్కని సామి దిగినాడురా
ఏసెయ్ రా ఊరు వాడా దండోరా
యే రంగుల హంగుల పొడ లేదురా
ఈడు జంగమ శంకర శివుడేనురా
నిప్పు గొంతున నిలుపు మచ్చ సాక్షిగా
నీ తాపం శాపం తీర్చే వాడేరా
పైపైకలా బైరాగిలా ఉంటాదిరా ఆ లీలా
లోకాలనేలె టోడు నీకు సాయం కాకపోడూ
నీలొనే కొలువున్నోడూ నిన్నుదాటి పొనెపోడూ
OM namah Siva jai jai jai ..
om namah Siva jai jai jai
OM namah Siva groove to the trance and say jai jai jai
singing on the sing a Shiva Shambho all the way
OM namahshiva jai jai jai .. heal the world is all we pray
save our lives and take our pain away .. jai jai jai
singing on the sing a Shiva shiva Shambho all the way
సదాశివా సన్యాసీ తాపసీ కైలాసవాసీ
నీ పాదముధ్రలు మోసి పొంగిపోయినాది పల్లె కాశి
యెక్కడ వీడుంటే నిండుగా
అక్కడ నేలంతా పండగా
చుట్టు పక్కల చీకటి పెళ్ళగించగా
అడుగేసాడంటా కాచే దొరలాగా
మంచును మంటను ఒక తీరుగా
లెక్క సెయ్యనే సెయ్యని శంకరయ్యగా
ఉక్కు పంచగా ఊపిరి నిలిపాడురా
మనకండాదండ వీడె నికరంగా
సామీ అంటే హామీ తానై ఉంటాడురా చివరంటా
లోకాలనేలె తోడు నీకు సాయం కాకపోడూ
నీలొనే కొలువున్నోడూ నిన్ను దాటి పొనేపోడూ
OM namah Siva jai jai jai .. om namah Siva jai jai jai ..
OM namah Siva groove to the trance and say jai jai jai ..
singing on the sing a Shiva Shambho all the way ..
OM namahshiva jai jai jai .. heal the world is all we pray ..
save our lives and take our pain away .. jai jai jai ..
singing on the sing a Shiva shiva Shambho all the way .
8 కామెంట్లు:
రాజీ గారు..బ్లాగ్ చాలా బావుంది ధన్యవాదములు.
"వనజవనమాలి" గారూ..
నా భక్తిప్రపంచానికి స్వాగతమండీ..
బ్లాగ్ నచ్చినందుకు,మీ అభినందనలకు ధన్యవాదములు..
శివ స్తుతి చాలా బాగుంది రాజి గారూ!...@శ్రీ
నాకీ పాట చాలా ఇష్టం రాజీ గారూ.. ఎన్ని సార్లైనా వినాలనిపిస్తుంది.
"శ్రీ" గారూ..
"శివ స్తుతి" నచ్చినందుకు థాంక్సండీ..
"సుభ" గారూ..
ఈ పాట నాకు కూడా చాలా ఇష్టమండీ..
మీకు నచ్చినందుకు ధన్యవాదములు..
సినిమా పాటే కదండి ఇది...బాగుంది.
"the tree" గారూ..
అవునండీ ఇది సినిమాలో పాటే కానీ అర్ధవంతంగా బాగుంటుంది..
ThankYou..!
కామెంట్‌ను పోస్ట్ చేయండి