Keblinger

Keblinger

1, నవంబర్ 2012, గురువారం

ఓం నమో శివ రుద్రాయా..



 సదాశివా సన్యాసీ  తాపసీ కైలాసవాసీ 




ఓం నమో శివ రుద్రాయా        
ఓం  నమో శితికంఠాయా      
ఓం నమో హర నాగాభరణాయా ... ప్రణవాయ     
ఢమ ఢమ ఢమరుకనాదానందాయ

ఓం నమో నిఠలాక్షాయా 
ఓం నమో భస్మాంగాయా 
ఓం నమో హిమ శైలావరణాయ ... ప్రమధాయా  
ధిమి ధిమి తాండవకేళి లోలాయ    

సదాశివా సన్యాసీ  తాపసీ కైలాసవాసీ     
నీ పాదముధ్రలు మోసి పొంగిపోయినాది  పల్లె కాశి  

యే సూపుల చుక్కాని దారిగా 
 సుక్కల తివాసి మీదిగా 
సూడ సక్కని సామి దిగినాడురా 
ఏసెయ్ రా  ఊరు వాడా  దండోరా     

యే  రంగుల హంగుల పొడ లేదురా 
ఈడు జంగమ శంకర శివుడేనురా
నిప్పు గొంతున నిలుపు మచ్చ సాక్షిగా
నీ తాపం శాపం తీర్చే వాడేరా 

పైపైకలా బైరాగిలా ఉంటాదిరా ఆ లీలా 
లోకాలనేలె టోడు  నీకు సాయం కాకపోడూ 
నీలొనే కొలువున్నోడూ నిన్నుదాటి పొనెపోడూ  

OM namah Siva jai jai jai .. 
om namah Siva jai jai jai
OM namah Siva groove to the trance and say jai jai jai 

singing on the sing a Shiva Shambho all the way
OM namahshiva jai jai jai .. heal the world is all we pray
save our lives and take our pain away .. jai jai jai
singing on the sing a Shiva shiva Shambho all the way

సదాశివా సన్యాసీ  తాపసీ కైలాసవాసీ     
నీ పాదముధ్రలు మోసి పొంగిపోయినాది  పల్లె కాశి  

యెక్కడ వీడుంటే నిండుగా
అక్కడ నేలంతా పండగా 
చుట్టు పక్కల చీకటి పెళ్ళగించగా 
 అడుగేసాడంటా కాచే దొరలాగా  

మంచును మంటను ఒక తీరుగా 
లెక్క సెయ్యనే సెయ్యని శంకరయ్యగా
ఉక్కు పంచగా ఊపిరి నిలిపాడురా
మనకండాదండ వీడె నికరంగా

సామీ అంటే హామీ తానై  ఉంటాడురా చివరంటా  
లోకాలనేలె తోడు  నీకు సాయం కాకపోడూ 
నీలొనే కొలువున్నోడూ  నిన్ను దాటి పొనేపోడూ  

OM namah Siva jai jai jai .. om namah Siva jai jai jai ..
OM namah Siva groove to the trance and say jai jai jai .. 

singing on the sing a Shiva Shambho all the way ..
OM namahshiva jai jai jai .. heal the world is all we pray ..
save our lives and take our pain away .. jai jai jai ..
singing on the sing a Shiva shiva Shambho all the way .



8 కామెంట్‌లు:

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

రాజీ గారు..బ్లాగ్ చాలా బావుంది ధన్యవాదములు.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"వనజవనమాలి" గారూ..
నా భక్తిప్రపంచానికి స్వాగతమండీ..
బ్లాగ్ నచ్చినందుకు,మీ అభినందనలకు ధన్యవాదములు..

శ్రీ చెప్పారు...

శివ స్తుతి చాలా బాగుంది రాజి గారూ!...@శ్రీ

సుభ/subha చెప్పారు...

నాకీ పాట చాలా ఇష్టం రాజీ గారూ.. ఎన్ని సార్లైనా వినాలనిపిస్తుంది.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"శ్రీ" గారూ..
"శివ స్తుతి" నచ్చినందుకు థాంక్సండీ..

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"సుభ" గారూ..
ఈ పాట నాకు కూడా చాలా ఇష్టమండీ..
మీకు నచ్చినందుకు ధన్యవాదములు..

భాస్కర్ కె చెప్పారు...

సినిమా పాటే కదండి ఇది...బాగుంది.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"the tree" గారూ..
అవునండీ ఇది సినిమాలో పాటే కానీ అర్ధవంతంగా బాగుంటుంది..

ThankYou..!

Related Posts Plugin for WordPress, Blogger...

ॐ స్తోత్రమాలిక ॐ

అన్నమయ్య (1997) (11) అన్నమయ్య అలమేల్మంగా వైభవం (15) అన్నమాచార్య సంకీర్తనలు (41) అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే (1) అమ్మోరు (3) ఓం శ్రీ మాత్రే నమః (33) కార్తీక పురాణం (31) కార్తీకమాసం 2014 (7) క్షీరాబ్ధి ద్వాదశి పూజ విధానము (1) గణేశ స్తోత్రములు (6) గురుపాదుకా స్తోత్రం (1) తిరుప్పావై పాశురాలు - 30 (2) తిరుమలేశుని బ్రహ్మోత్సవం - 2014 (10) తిరుమలేశుని బ్రహ్మోత్సవం - 2015 (9) తులసీ స్తోత్రాలు (2) తోటకాష్టకం (1) దత్త బోధ సుధ (1) దేవీ నవరాత్రులు - 2010 (11) దేవీ నవరాత్రులు (2012) (15) దేవుళ్ళు (1) పంచభూత క్షేత్రాలు (2) పద్మశ్రీ Dr. శోభారాజు (8) మహా గణపతిం మనసా స్మరామి (1) మహాచండి (1) మహాదేవి (1) యక్ష ప్రశ్నలు - వాటి జవాబులు (1) రమణ మహర్షి ... (1) వినాయక చవితి పూజ విధానం (2) శివ భక్తిగీతాలు (11) శోభారాజ్ (1) శ్రావణమాసం వరలక్ష్మీ పూజ (2) శ్రీ కృష్ణ స్తోత్రాలు (20) శ్రీ తులసీ స్తోత్రాలు (1) శ్రీ దేవి అష్టోత్తర శతనామావళి (10) శ్రీ దేవీ నవరాత్రులు - 2016 (11) శ్రీ దేవీ నవరాత్రులు - 2014 (10) శ్రీ దేవీ నవరాత్రులు - 2015 (15) శ్రీ నరసింహ స్వామి స్తోత్రాలు (2) శ్రీ బ్రహ్మ స్తోత్రాలు (1) శ్రీ మంజునాధ (2001) (4) శ్రీ మహాలక్ష్మి (12) శ్రీ రామ గీతాలు (14) శ్రీ రామదాసు (2006) (3) శ్రీ రామదాసు కీర్తనలు (6) శ్రీ రామరాజ్యం (1) శ్రీ విష్ణు - వెంకటేశ్వర స్తోత్రాలు (16) శ్రీ వెంకటేశ్వర భక్తిగీతాలు (11) శ్రీ శివ స్తోత్రాలు (44) శ్రీ సరస్వతీ స్తోత్రాలు (4) శ్రీ సాయి గానామృతం (28) శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రం (1) శ్రీ సూర్య భగవాన్ (3) షష్టీ దేవి స్తోత్రం (1) షిరిడీసాయి హారతులు (4) సంక్రాంతి (3) సకల దేవతా స్తోత్రములు (1) సత్యసాయిబాబా (3) స్తోత్ర కదంబం (8) హనుమాన్ (6) హనుమాన్ చాలీసా (1) M.S. సుబ్బలక్ష్మి అన్నమాచార్య కీర్తనలు (1) Sacred Chants by A.R.Rahman (1)