అర్ధ నారీశ్వర స్తోత్రం
చాంపేయగౌరార్ధశరీరకాయై
కర్పూరగౌరార్ధశరీరకాయ
ధమ్మిల్లకాయై చ జటాధరాయ
నమః శివాయై చ నమః శివాయ
కర్పూరగౌరార్ధశరీరకాయ
ధమ్మిల్లకాయై చ జటాధరాయ
నమః శివాయై చ నమః శివాయ
కస్తూరికాకుంకుమచర్చితాయై
చితారజఃపుంజ విచర్చితాయ
కృతస్మరాయై వికృతస్మరాయ
నమః శివాయై చ నమః శివాయ
ఝణత్క్వణత్కంకణనూపురాయై
పాదాబ్జరాజత్ఫణినూపురాయ
హేమాంగదాయై భుజగాంగదాయ
నమః శివాయై చ నమః శివాయ
విశాలనీలోత్పలలోచనాయై
వికాసిపంకేరుహలోచనాయ
సమేక్షణాయై విషమేక్షణాయ
నమః శివాయై చ నమః శివాయ
మందారమాలాకలితాలకాయై
కపాలమాలాంకితకంధరాయ
దివ్యాంబరాయై చ దిగంబరాయ
నమః శివాయై చ నమః శివాయ
అంభోధరశ్యామలకుంతలాయై
తటిత్ప్రభాతామ్రజటాధరాయ
నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ
నమః శివాయై చ నమః శివాయ
ప్రపంచసృష్ట్యున్ముఖలాస్యకాయై
సమస్తసంహారకతాండవాయ
జగజ్జనన్యై జగదేకపిత్రే
నమః శివాయై చ నమః శివాయ
ప్రదీప్తరత్నోజ్జ్వలకుండలాయై
స్ఫురన్మహాపన్నగభూషణాయ
శివాన్వితాయై చ శివాన్వితాయ
నమః శివాయై చ నమః శివాయ
ఏతత్పఠేదష్టకమిష్టదం యో
భక్త్యా స మాన్యో భువి దీర్ఘజీవీ
ప్రాప్నోతి సౌభాగ్యమనంతకాలం
భూయాత్సదా తస్య సమస్తసిద్ధిః
4 కామెంట్లు:
అర్థ నారీశ్వర తత్వం లాంటిది ఎంత అరుదో...
అది కేవలం ఉమా మహేశ్వరులకి మాత్రమె చెల్లిందేమో....
అద్భుతమైన స్తోత్రం మాకందించారు రాజి గారూ!...@శ్రీ
"అర్ధ నారీశ్వర తత్వం" గురించి చక్కగా చెప్పారండీ.. థాంక్యూ "శ్రీ" గారూ...
రాజిగారు! అద్భుతమైన స్తోత్రం అలాగే అర్థ నారీశ్వర తత్వం గురుంచి తెలిసింది గోరంత,తెలియాల్సింది కొండత.
మొన్న నే యాగంటి వెళ్ళాను.అక్కడకువెళ్ళాక తెలిసింది,అక్కడఉమామహేశ్వర్లు,కలిసివుంటారు. చాల అద్భుతం అనిపించింది.నిజమైన అర్థ నారీశ్వర తత్వం అక్కడ కనిపించింది నాకు. అదంతా పచ్చటి వనాలు ఎక్కడ చూసిన ప్రకృతి అక్కడే ఉమా మహేశ్వరుడు ఇద్దరు వున్నారు. వాళ్ళకు బంటు అక్కడ యాగంటి బసవయ్య. ఎప్పుడెప్పుడు రంకెలేస్తూ బయటికికొద్దమా అన్నట్లు వుంటాడు.అసలు అక్కడ నుంచి రాభుద్ది కాలేదు. మరొక్కసారి మీ మూలంగా అర్థ నారీశ్వరలను దర్శనం చేసుకోవడం జరిగింది
"పూర్వ ఫల్గుణి(poorva phalguni)" గారూ..
యాగంటి మేము కూడా చూడాలనుకునే ప్రదేశమండీ.. ఎప్పటికి మాకు ఆ దర్శనభాగ్యం ఉందో మరి
మీ వలన ఈ రోజు యాగంటి విశేషాలను గురించి వినే అవకాశం కలిగింది..
ధన్యవాదములు..
కామెంట్‌ను పోస్ట్ చేయండి