జగజ్జననీ శుకపాణి కళ్యాణి
జగజ్జననీ శుకపాణి కళ్యాణి
జగజ్జననీ శుకపాణి కళ్యాణి
జగజ్జననీ శుకపాణి కళ్యాణి
జగజ్జననీ శుకపాణి కళ్యాణి
శుక స్వరూపిణీ మధురవాణీ
శుక స్వరూపిణీ మధురవాణీ
శుక స్వరూపిణీ మధురవాణీ
శుక స్వరూపిణీ మధురవాణీ
శుక స్వరూపిణీ మధురవాణీ
జగజ్జననీ శుకపాణి కళ్యాణి
జగజ్జననీ శుకపాణి కళ్యాణి
జగజ్జననీ .. జగజ్జననీ
జగజ్జననీ శుకపాణి కళ్యాణి
జగజ్జననీ .. జగజ్జననీ
పాండ్యకుమారి .. భవానీ
పాండ్యకుమారి .. భవానీ
పాండ్యకుమారి .. భవానీ
అమ్మా శివరంజనీ పరమేశ్వరీ
అమ్మా శివరంజనీ పరమేశ్వరీ
అమ్మా శివరంజనీ పరమేశ్వరీ
వేద వేదాంత గాన స్వరూపిణీ
వేద వేదాంత గాన స్వరూపిణీ
వేద వేదాంత గాన స్వరూపిణీ
వేద వేదాంత గాన స్వరూపిణీ
జగజ్జననీ శుకపాణి కల్యాణి
జగజ్జననీ శుకపాణి కల్యాణి
జగజ్జననీ .. జగజ్జననీ .. జగజ్జననీ
2 కామెంట్లు:
శ్రీ దుర్గా సూక్తం సప్తపది సినిమాలోది మీ బ్లాగులో చూసాను.మళ్ళీ అది కనిపించడం లేదు లింక్ ఇస్తారా ?
నీహారిక గారు .. శ్రీ దుర్గా సూక్తం సప్తపదిలోది ఈ బ్లాగ్ లో పోస్ట్ చేయలేదండి. "సరిగమలు ... గలగలలు" బ్లాగ్ లో
పోయిన సంవత్సరం నవరాత్రులప్పుడు పోస్ట్ చేశాను. ఇదే లింక్
http://raaji-telugusongslyrics.blogspot.in/2015/10/blog-post_17.html
Thank You
కామెంట్‌ను పోస్ట్ చేయండి