ఇన్నిట ఇంతట ఇరవొకటే
ఇన్నిట ఇంతట ఇరవొకటే
వెన్నుని నామమే వేదంబాయే
ఇన్నిట ఇంతట ఇరవొకటే
వెన్నుని నామమే వేదంబాయే
ఇన్నిట ఇంతట ఇరవొకటే
నలినదళాక్షుని నామ కీర్తనము
కలిగి లోకమున కలదొకటే
ఇలనిదియే భజియింపగ పుణ్యులు
చెలగి తలప సంజీవనియాయే
ఇన్నిట ఇంతట ఇరవొకటే
వెన్నుని నామమే వేదంబాయే
ఇన్నిట ఇంతట ఇరవొకటే
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి