పొడగంటిమయ్య మిమ్ము పురుషోత్తమా
మమ్ము నెడయకుమయ్యా కోనేటి రాయడా
పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా
మమ్ము నెడయకుమయ్యా కోనేటి రాయడా
పొడగంటిమయ్య మిమ్ము పురుషోత్తమా
కోరిమమ్ము నేలినట్టి కులదైవమా
చాలా .. నేరిచి పెద్దలిచ్చిన నిధానమా
గారవించి దప్పిదీర్చు కాలమేఘమా
మాకు .. చేరువజిత్తములోని శ్రీనివాసుడా
పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా
మమ్ము నెడయకుమయ్యా కోనేటి రాయడా
భావింప గైవసమైన పారిజాతమా
మమ్ము .. చేవదేర గాచినట్టి చింతామణీ
కావించి కోరికలిచ్చే కామధేనువా
మమ్ము .. తావై రక్షించేటి ధరణీధరా
పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా
మమ్ము నెడయకుమయ్యా కోనేటి రాయడా
చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా రోగా
లడచి రక్షించే దివ్యౌషధమా
బడిబాయక తిరిగే ప్రాణబంధుడా మమ్ము
గడియించినట్టి శ్రీ వేంకటనాథుడా
మమ్ము నెడయకుమయ్యా కోనేటి రాయడా
పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా
మమ్ము నెడయకుమయ్యా కోనేటి రాయడా
పొడగంటిమయ్య మిమ్ము పురుషోత్తమా
కోరిమమ్ము నేలినట్టి కులదైవమా
చాలా .. నేరిచి పెద్దలిచ్చిన నిధానమా
గారవించి దప్పిదీర్చు కాలమేఘమా
మాకు .. చేరువజిత్తములోని శ్రీనివాసుడా
పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా
మమ్ము నెడయకుమయ్యా కోనేటి రాయడా
భావింప గైవసమైన పారిజాతమా
మమ్ము .. చేవదేర గాచినట్టి చింతామణీ
కావించి కోరికలిచ్చే కామధేనువా
మమ్ము .. తావై రక్షించేటి ధరణీధరా
పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా
మమ్ము నెడయకుమయ్యా కోనేటి రాయడా
చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా రోగా
లడచి రక్షించే దివ్యౌషధమా
బడిబాయక తిరిగే ప్రాణబంధుడా మమ్ము
గడియించినట్టి శ్రీ వేంకటనాథుడా
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి