శ్రీ శివ నామావళి అష్టకం
హే చంద్రచూడ మదనాంతక శూలపాణే
స్దాణో గిరీశ గిరిజేశ మహేశ శంభో
భూతేశ భీతభయసూదన మామనాధం
సంసార దుఃఖ గహనాజ్జగధీశ రక్ష
హే పార్వతీ హృదయవల్లభ చంద్రమాళే
భూతాదిప ప్రమధనాధ గిరీశ చాప
హే వామదేవ భవ రుద్ర పినాకపాణే
సంసార దుఃఖ గహనాజ్జగధీశ రక్ష
హే నీలకంఠ వృషభ ద్వజ పంచవక్త్ర
లోకేశ శేషవలయ ప్రమధేశ శర్వ
హే ధూర్జటే పశుపతే గిరి జాపతే మాం
సంసార దుఃఖ గహనాజ్జగధీశ రక్ష
హే విశ్వనాధ శివ శంకర దేవదేవ
గంగాధర ప్రమధ నాయక నందికేశ
బాణేశ్వరంధకరిపో హర లోకనాధ
సంసార దుఃఖ గహనాజ్జగధీశ రక్ష
వారాణసీపురపతే మణి కర్ణికేశ
వీరేశ దక్ష మఖకాల విభో గణేశ
సర్వజ్ఞ సర్వ హృదయైక నివాస నాధ
సంసార దుఃఖ గహనాజ్జగధీశ రక్ష
శ్రీ మన్మహేశ్వర కృపామయ హే దయాళో
హే వ్యోమకేశ శితికంఠ గణాదినాధ
భస్మాంగ రాగ నృకపాల కపాలమాల
సంసార దుఃఖ గహనాజ్జగధీశ రక్ష
కైలాస శైల వినివాస వృషాకపే
హే మృత్యుంజయ త్రినయన త్రిజగన్నివాస
నారాయణ ప్రియ ముదాపహ శక్తినాధ
సంసార దుఃఖ గహనాజ్జగధీశ రక్ష
విశ్వేశ విశ్వభవనాశక విశ్వరూప
విశ్వాత్మక త్రిభువనైక గుణాఖిలేశ
హే విశ్వనాధ కరుణామయ దీనబంధో
సంసార దుఃఖ గహనాజ్జగధీశ రక్ష
ఇతి శ్రీ శివనామావళ్యష్టకమ్ సంపూర్ణం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి