Keblinger

Keblinger

10, నవంబర్ 2015, మంగళవారం

తులసీ కవచం



తులసీ కవచం



శ్రీ తులసీదేవతా మమ ఈప్సితకామనాసిద్ధ్యర్ధే జపేవినియోగః

తులసీ శ్రీ మహాదేవి నమః పంకజధారిణి
శిరోమే తులసీపాతు ఫాలపాతుయశస్వినీ
దృశౌమే పద్మనయనా శ్రీ సఖీశ్రవణే మమ
ఘ్రాణం పాతు సుగంధామే ముఖాంచసుముఖీ మమ

జిహ్వంమే పాతు శుభదా కంఠం విద్యామయీ మమ
స్కందౌ కల్వారిణీపాతు హృదయం విష్ణువల్లభ
పుణ్యదామేపాతు మధ్యం నాభిం సౌభాగ్యదాయినీ
కటిం కుండలినీపాతు ఊరూనారదవందితా

జననీ జానునీ పాతు జంఘే సకలవందితా
నారాయణ ప్రియాపాదౌ సర్వాఙ్ఞం సర్వరక్షిణీ
సంకటే విషమే దుర్గే  భయే వాదే మహాహవే
నిత్యం త్రిసంధ్యయోః పాతు తులసీ సర్వతః సదా

ఇతీదం పరమంగుహ్యం తులస్యాః కవచామృతం
మర్త్యానాం అమృతార్థాయ భీతానామ భయాయచ
మోక్షాయచ ముముక్షూణాం  ధ్యానినాం ధ్యానయోగకృత్
వశ్యాయ వశ్యకామానాం విద్యాయై వేదవాదినాం

ద్రవీణాయ దరిద్రాణాం పాపినాం పాపశాంతయే 
ద్రవీణాయ దరిద్రాణాం పాపినాం పాపశాంతయే
అన్నాయ క్షుదితానాంచ స్వర్గాయస్వర్గమిచ్ఛతాం
యశస్యం పశుకామానాం పుత్రదం పుత్రకాంక్షిణాం

రాజ్యాయ  భ్రష్టరాజ్యానాం  అశాంతానాంచశాంతయే
భక్త్యర్థం  విష్ణుభక్తానాం విష్ణౌ సర్వాంతరాత్మనే
జాప్యం త్రివర్గ సిద్ధ్యర్థం గృహస్థేన విశేషతః
ఉద్యంతం చండకిరణ ముపస్థాయ కృతాంజలి:

తులసీ కాననేతిష్ఠన్నాసీనోవా జపేదిదం
సర్వంకామానవాప్నొతి తధైవ మమ సన్నిధం
మమ ప్రియకరం నిత్యం హరిభక్తి వివర్ధనం
యస్యాన్మృత ప్రజానారీ తస్యా అంగం ప్రమార్జయేత్

సాపుత్రం లభతే దీర్ఘజీవనం చాప్యరోగిణాం
వంథ్యాయా మార్జయేదంగం కుశైర్మంత్రేణ సాధకః
సాపి సంవత్సరాదేవ గర్భం ధత్తే మనోహరం
అశ్వత్ధే రాజవశ్యార్ధీ జపేదగ్నేః సురూపభాక్

ఫలాశమూలే విద్యార్థీ తేజోర్థ్యభిముభూరమేః
కన్యార్థీ చండికాగేహే శత్రుహంత్త్యైః గృహే మమ
శ్రీ కామో విష్ణగేహేచ ఉద్యానే స్త్రీవశాభవేత్
కిమత్ర బహునోక్తేన శృణం సైన్యేశ తత్త్వతః

యంయం కామమభిద్యాయే త్తంత్తం ప్రాప్నోత్యం వసంశయం
మమగేహ గతస్త్వంతు నరకస్య వధేచ్ఛయా
జపమ్ స్తోత్రంచ కవచం తులసీగతమానసః 
మండలాత్తారకం హంతా భవిష్యసినసంశయః

ఇతి శ్రీ బ్రహ్మాండపురాణే తులసీమహత్యేం
 తులసీ కవచం సంపూర్ణం.


కామెంట్‌లు లేవు:

Related Posts Plugin for WordPress, Blogger...

ॐ స్తోత్రమాలిక ॐ

అన్నమయ్య (1997) (11) అన్నమయ్య అలమేల్మంగా వైభవం (15) అన్నమాచార్య సంకీర్తనలు (41) అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే (1) అమ్మోరు (3) ఓం శ్రీ మాత్రే నమః (33) కార్తీక పురాణం (31) కార్తీకమాసం 2014 (7) క్షీరాబ్ధి ద్వాదశి పూజ విధానము (1) గణేశ స్తోత్రములు (6) గురుపాదుకా స్తోత్రం (1) తిరుప్పావై పాశురాలు - 30 (2) తిరుమలేశుని బ్రహ్మోత్సవం - 2014 (10) తిరుమలేశుని బ్రహ్మోత్సవం - 2015 (9) తులసీ స్తోత్రాలు (2) తోటకాష్టకం (1) దత్త బోధ సుధ (1) దేవీ నవరాత్రులు - 2010 (11) దేవీ నవరాత్రులు (2012) (15) దేవుళ్ళు (1) పంచభూత క్షేత్రాలు (2) పద్మశ్రీ Dr. శోభారాజు (8) మహా గణపతిం మనసా స్మరామి (1) మహాచండి (1) మహాదేవి (1) యక్ష ప్రశ్నలు - వాటి జవాబులు (1) రమణ మహర్షి ... (1) వినాయక చవితి పూజ విధానం (2) శివ భక్తిగీతాలు (11) శోభారాజ్ (1) శ్రావణమాసం వరలక్ష్మీ పూజ (2) శ్రీ కృష్ణ స్తోత్రాలు (20) శ్రీ తులసీ స్తోత్రాలు (1) శ్రీ దేవి అష్టోత్తర శతనామావళి (10) శ్రీ దేవీ నవరాత్రులు - 2016 (11) శ్రీ దేవీ నవరాత్రులు - 2014 (10) శ్రీ దేవీ నవరాత్రులు - 2015 (15) శ్రీ నరసింహ స్వామి స్తోత్రాలు (2) శ్రీ బ్రహ్మ స్తోత్రాలు (1) శ్రీ మంజునాధ (2001) (4) శ్రీ మహాలక్ష్మి (12) శ్రీ రామ గీతాలు (14) శ్రీ రామదాసు (2006) (3) శ్రీ రామదాసు కీర్తనలు (6) శ్రీ రామరాజ్యం (1) శ్రీ విష్ణు - వెంకటేశ్వర స్తోత్రాలు (16) శ్రీ వెంకటేశ్వర భక్తిగీతాలు (11) శ్రీ శివ స్తోత్రాలు (44) శ్రీ సరస్వతీ స్తోత్రాలు (4) శ్రీ సాయి గానామృతం (28) శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రం (1) శ్రీ సూర్య భగవాన్ (3) షష్టీ దేవి స్తోత్రం (1) షిరిడీసాయి హారతులు (4) సంక్రాంతి (3) సకల దేవతా స్తోత్రములు (1) సత్యసాయిబాబా (3) స్తోత్ర కదంబం (8) హనుమాన్ (6) హనుమాన్ చాలీసా (1) M.S. సుబ్బలక్ష్మి అన్నమాచార్య కీర్తనలు (1) Sacred Chants by A.R.Rahman (1)