Keblinger

Keblinger

9, నవంబర్ 2015, సోమవారం

శ్రీ తులసీ స్తోత్రం



శ్రీ తులసీ స్తోత్రం



జగద్ధాత్రి నమస్తుభ్యం విష్ణోశ్చ ప్రియవల్లభే
యతోబ్రహ్మాదయో దేవః సృష్టిస్థిత్యంతకారిణి
నమస్తులసి కళ్యాణి నమో విష్ణుప్రియే శుభే
నమో మోక్షప్రదేదేవి నమః సంపత్ర్పదాయికే

తులసీపాతు మాంనిత్యం సర్వాపర్ధ్యోపి సర్వదా
కీర్తితా వాపి స్మితా వాపి పవిత్ర యతి మానవం
నమామి శిరసాదేవీం  తులసీం విలసత్తనూం
యాందృష్ట్వాపాపినో మర్త్యాః ముచ్యంతే సర్వకిల్బిషాత్

తులస్యారక్షితం సర్వం జగదేతచ్చరాచరం
యావినర్హంతి పాపాని దృష్ట్వావా పాపిభిర్నరైః
నమస్తులస్యతి తరాం యస్యై బద్వాంజలింకలౌ
కలయంతి సుఖం సర్వం స్త్రియో వైశ్యాస్థధాపరే

తులస్యానాపరం కించిద్దైవతం జగతీతలే
యయా పవిత్రితో  లోకో విష్ణుసంగేన వైష్ణవః
తులస్యాః పల్లవం విష్ణోః శిరస్యారోపితం కలౌ
ఆరోపయతి సర్వాణి శ్రేయాంసి వరమస్తకే

తులస్యాం సకలాదేవా వసంతి సతతం యతః
అతస్తా మర్చయేల్లోకే  సర్వాందేవాన్స మర్చయన్
నమస్తులసి సర్వజ్ఞే పురుషోత్తమ వల్లభే
పాహిమాం సర్వపాపేభ్యః సర్వసంపత్ర్పదాయికే

ఇతి స్తోత్రం పురాగీతం పుండరీకేణధీమతా
విష్ణు మర్చయతా నిత్యం శోభనైస్తులసీదళైః
తులసీ శ్రీ మహాలక్ష్మీర్విద్యా విద్యాయశస్వినీ
ధర్మాధర్మాననా దేవీ  దేవ మనః ప్రియా

లక్ష్మీ ప్రియసఖీదేవి ద్యౌర్భూమి రచలాచలా
షోడశైతాని నామాని తులస్యాః కీర్తయేన్నరః
లభతే సుతరాం భక్తిమంతే విష్ణుపదం లభేత్
తులసీ భూర్మహాలక్ష్మీః పద్మినీ శ్రీ హరిప్రియా

తులసీ శ్రీ సఖి శుభే పాపహారిణి పుణ్యదే
నమస్తే నారదనుతే నారాయణ మనః ప్రియే

ఇతి శ్రీ పుండరీకకృతం తులసీ స్తోత్రం సంపూర్ణం

తులసి ప్రదక్షిణ స్తోత్రం

యన్మూలే సర్వ తీర్ధాని
యన్మధ్యే సర్వదేవతా
యదగ్రే సర్వవేదాశ్చ
తులసీం త్వాం నమామ్యహం



కామెంట్‌లు లేవు:

Related Posts Plugin for WordPress, Blogger...

ॐ స్తోత్రమాలిక ॐ

అన్నమయ్య (1997) (11) అన్నమయ్య అలమేల్మంగా వైభవం (15) అన్నమాచార్య సంకీర్తనలు (41) అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే (1) అమ్మోరు (3) ఓం శ్రీ మాత్రే నమః (33) కార్తీక పురాణం (31) కార్తీకమాసం 2014 (7) క్షీరాబ్ధి ద్వాదశి పూజ విధానము (1) గణేశ స్తోత్రములు (6) గురుపాదుకా స్తోత్రం (1) తిరుప్పావై పాశురాలు - 30 (2) తిరుమలేశుని బ్రహ్మోత్సవం - 2014 (10) తిరుమలేశుని బ్రహ్మోత్సవం - 2015 (9) తులసీ స్తోత్రాలు (2) తోటకాష్టకం (1) దత్త బోధ సుధ (1) దేవీ నవరాత్రులు - 2010 (11) దేవీ నవరాత్రులు (2012) (15) దేవుళ్ళు (1) పంచభూత క్షేత్రాలు (2) పద్మశ్రీ Dr. శోభారాజు (8) మహా గణపతిం మనసా స్మరామి (1) మహాచండి (1) మహాదేవి (1) యక్ష ప్రశ్నలు - వాటి జవాబులు (1) రమణ మహర్షి ... (1) వినాయక చవితి పూజ విధానం (2) శివ భక్తిగీతాలు (11) శోభారాజ్ (1) శ్రావణమాసం వరలక్ష్మీ పూజ (2) శ్రీ కృష్ణ స్తోత్రాలు (20) శ్రీ తులసీ స్తోత్రాలు (1) శ్రీ దేవి అష్టోత్తర శతనామావళి (10) శ్రీ దేవీ నవరాత్రులు - 2016 (11) శ్రీ దేవీ నవరాత్రులు - 2014 (10) శ్రీ దేవీ నవరాత్రులు - 2015 (15) శ్రీ నరసింహ స్వామి స్తోత్రాలు (2) శ్రీ బ్రహ్మ స్తోత్రాలు (1) శ్రీ మంజునాధ (2001) (4) శ్రీ మహాలక్ష్మి (12) శ్రీ రామ గీతాలు (14) శ్రీ రామదాసు (2006) (3) శ్రీ రామదాసు కీర్తనలు (6) శ్రీ రామరాజ్యం (1) శ్రీ విష్ణు - వెంకటేశ్వర స్తోత్రాలు (16) శ్రీ వెంకటేశ్వర భక్తిగీతాలు (11) శ్రీ శివ స్తోత్రాలు (44) శ్రీ సరస్వతీ స్తోత్రాలు (4) శ్రీ సాయి గానామృతం (28) శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రం (1) శ్రీ సూర్య భగవాన్ (3) షష్టీ దేవి స్తోత్రం (1) షిరిడీసాయి హారతులు (4) సంక్రాంతి (3) సకల దేవతా స్తోత్రములు (1) సత్యసాయిబాబా (3) స్తోత్ర కదంబం (8) హనుమాన్ (6) హనుమాన్ చాలీసా (1) M.S. సుబ్బలక్ష్మి అన్నమాచార్య కీర్తనలు (1) Sacred Chants by A.R.Rahman (1)