Keblinger

Keblinger

11, నవంబర్ 2015, బుధవారం

కార్తీకమాస స్నాన సంకల్పము




ప్రార్థనం:

"నిర్విఘ్నం కురుమే దేవ దామోదర నమోస్తుతే" 
(అనుకుంటూ ఆచమనం చేసి)

సంకల్పం:

దేశకాలౌ సంకీర్త్య గంగావాలుకాభి సప్తర్షి మండల పర్యంతం కృతవారాశేః పౌండరీకాశ్వమేధాది సమస్త క్రతు ఫలావాప్త్యర్థం, ఇహ జన్మని జన్మాంతరేచ బాల్య కౌమార యౌవన వార్థకేషు జాగ్రత్ స్వప్న సుషుప్త్యవస్థాషు జ్ఞానతోజ్ఞానతశ్చ, కామతోకామతః, స్వతః ప్రేరణాయా సంభావితానాం సర్వేషాం పాపానా మపనోదనార్థం, ధర్మార్థకామ మోక్ష చతుర్విధ పురుషార్థసిద్ధ్యర్థం, క్షేమస్థయిర్య విజయాయురారోగ్యైశ్వర్యాదినాం ఉత్తరోత్తరాభివృద్ధ్యర్థం శ్రీ శివకేశవానుగ్రహ సిద్ధ్యర్థం వర్షేవర్షే ప్రయుక్త
కార్తీకమాసే .. వాసరయుక్తాయాం .. తిధౌ..శ్రీ .. గోత్రాభిజాతం .. నామధేయోహం పవిత్ర కార్తీక ప్రాతఃస్నానం కరిష్యే

మంత్రం:

తులారాశింగతే సూర్యే, గంగా త్రైలోక్యపావనీ |
సర్వత్ర ద్రవరూపేణ సా సంపూర్ణా భవేత్తదా ||

అనే మంత్రంతో ప్రవాహానికి ఎదురుగానూ, వాలుగానూ, తీరానికి పరాంగ్ముఖంగానూ స్నానం ఆచరించి, కుడిచేతి బొటనవ్రేలితో నీటిని ఆచమనంచేసి, 3 దోసిళ్ల నీళ్లు తీరానికి జల్లి, తీరంచేరి, కట్టుబట్టలకొనలను నీరు కారేలా పిండాలి. దీనినే యక్షతర్పణం అంటారు. అనంతరం మడి వస్త్రాలను, నామాలనూ ధరించి ఎవరెవరి కులాచారాల రిత్యా సంధ్యావందన గాయత్ర్యాదులను నెరవేర్చుకుని నదీతీరంలో గాని, ఆలయానికి వెళ్లిగాని శివవిష్ణువులను అర్చించి, ఆవునేతితో దీపారాధనం చేసి, అనంతరం స్త్రీలు తులసి మొక్కనూ, దీపాన్ని - పురుషులు కాయలున్న ఉసిరికొమ్మనూ, దీపాన్ని బ్రాహ్మణులకు దక్షిణయుతంగా దానం చేయాలి.


దానము చేయువారు చెప్పవలసిన మంత్రము

ఓం ఇదం, ఏతద్ ఓమితిచిత్తనిరోధస్స్యాత్ ఏతదితి కర్మణి ఇదమితి కృత్యమిత్యర్ధాత్ అముకం ..గోత్ర,నామధేయః దాతృ సర్వపాప అనౌచిత్య ప్రవర్తనాదిక సమస్త దుష్ఫలవినాశార్ధం ఇదం అముకం దానం ఇదమితి దృష్ట్యాన అముకమితి వస్తు నిర్దేశాదిత్యాదయః పరిహృహ్ణామి స్వీగృహ్ణామి దానమును తీసికొనవలయును.


దానము తీసుకొనువారు చెప్పవలసిన మంత్రం

ఓం ఇదం, ఏతద్ ఓమితిచిత్తనిరోధస్స్యాత్ ఏతదితి కర్మణి ఇదమితి కృత్యమిత్యర్ధాత్ అముకం ......గోత్ర,నామధేయః దాతృ సర్వపాప అనౌచిత్య ప్రవర్తనాదిక సమస్త దుష్ఫలవినాశార్ధం ఇదం అముకం దానం ఇదమితి దృష్ట్యాన అముకమితి వస్తు నిర్దేశాదిత్యాదయః పరిహృహ్ణామి స్వీగృహ్ణామి దానమును తీసికొనవలయును.




కామెంట్‌లు లేవు:

Related Posts Plugin for WordPress, Blogger...

ॐ స్తోత్రమాలిక ॐ

అన్నమయ్య (1997) (11) అన్నమయ్య అలమేల్మంగా వైభవం (15) అన్నమాచార్య సంకీర్తనలు (41) అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే (1) అమ్మోరు (3) ఓం శ్రీ మాత్రే నమః (33) కార్తీక పురాణం (31) కార్తీకమాసం 2014 (7) క్షీరాబ్ధి ద్వాదశి పూజ విధానము (1) గణేశ స్తోత్రములు (6) గురుపాదుకా స్తోత్రం (1) తిరుప్పావై పాశురాలు - 30 (2) తిరుమలేశుని బ్రహ్మోత్సవం - 2014 (10) తిరుమలేశుని బ్రహ్మోత్సవం - 2015 (9) తులసీ స్తోత్రాలు (2) తోటకాష్టకం (1) దత్త బోధ సుధ (1) దేవీ నవరాత్రులు - 2010 (11) దేవీ నవరాత్రులు (2012) (15) దేవుళ్ళు (1) పంచభూత క్షేత్రాలు (2) పద్మశ్రీ Dr. శోభారాజు (8) మహా గణపతిం మనసా స్మరామి (1) మహాచండి (1) మహాదేవి (1) యక్ష ప్రశ్నలు - వాటి జవాబులు (1) రమణ మహర్షి ... (1) వినాయక చవితి పూజ విధానం (2) శివ భక్తిగీతాలు (11) శోభారాజ్ (1) శ్రావణమాసం వరలక్ష్మీ పూజ (2) శ్రీ కృష్ణ స్తోత్రాలు (20) శ్రీ తులసీ స్తోత్రాలు (1) శ్రీ దేవి అష్టోత్తర శతనామావళి (10) శ్రీ దేవీ నవరాత్రులు - 2016 (11) శ్రీ దేవీ నవరాత్రులు - 2014 (10) శ్రీ దేవీ నవరాత్రులు - 2015 (15) శ్రీ నరసింహ స్వామి స్తోత్రాలు (2) శ్రీ బ్రహ్మ స్తోత్రాలు (1) శ్రీ మంజునాధ (2001) (4) శ్రీ మహాలక్ష్మి (12) శ్రీ రామ గీతాలు (14) శ్రీ రామదాసు (2006) (3) శ్రీ రామదాసు కీర్తనలు (6) శ్రీ రామరాజ్యం (1) శ్రీ విష్ణు - వెంకటేశ్వర స్తోత్రాలు (16) శ్రీ వెంకటేశ్వర భక్తిగీతాలు (11) శ్రీ శివ స్తోత్రాలు (44) శ్రీ సరస్వతీ స్తోత్రాలు (4) శ్రీ సాయి గానామృతం (28) శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రం (1) శ్రీ సూర్య భగవాన్ (3) షష్టీ దేవి స్తోత్రం (1) షిరిడీసాయి హారతులు (4) సంక్రాంతి (3) సకల దేవతా స్తోత్రములు (1) సత్యసాయిబాబా (3) స్తోత్ర కదంబం (8) హనుమాన్ (6) హనుమాన్ చాలీసా (1) M.S. సుబ్బలక్ష్మి అన్నమాచార్య కీర్తనలు (1) Sacred Chants by A.R.Rahman (1)