మహాదేవ శంభో..
మహాదేవ శంభో..ఓ..ఓ ..ఓ
మహాదేవ శంభో..ఓ ఓ
మహేశా గిరీశా ప్రభో దేవ దేవా
మొరాలించి పాలించ రావా
మహాదేవ శంభో..ఓ..ఓ ..ఓ
మహాదేవ శంభో..ఓ ఓ
జటాఝూటధారి శివా చంద్రమౌళీ
నిటాలాక్ష నీవే సదా నాకు రక్ష
జటాఝూటధారి శివా చంద్రమౌళీ
నిటాలాక్ష నీవే సదా నాకు రక్ష
ప్రతీకార శక్తి ప్రసాదించ రావా
ప్రసన్నమ్ము కావా ... ప్రసన్నమ్ము కావా
2 కామెంట్లు:
మహాదేవుడు.... గొంతెత్తి పిలిస్తే చాలు వెనకా ముందు చూడకుండా మంచివారికైనా చెడువారికైనా ఎంతటి వరాన్నైనా అనుగ్రహించే భోళాశంకరుడు. అందుకే భీష్ముణ్ణి ఎదిరించటానికి మహాదేవునే వేడుకుంది అంబ. మంచి పాట వేసారు.
శివుడి గురించి, పాట గురించి చక్కని వ్యాఖ్యానం ..
Thank You Mahesh గారు..
కామెంట్‌ను పోస్ట్ చేయండి