ఓం నమశ్శివాయా
నవనీత హృదయా సమప్రకాశా
కరునేందుభూషా నమో శంకరా దేవ దేవా
మహేశా పాపవినాశా కైలాసవాసా ఈశా
నవనీత హృదయా సమప్రకాశా
కరునేందుభూషా నమో శంకరా దేవ దేవా
మహేశా పాపవినాశా కైలాసవాసా ఈశా
నిన్ను నమ్మినాను రావా నీలకంధరా ..దేవా
మహేశా పాప వనాశా కైలాసవాసా ఈశా
నిన్ను నమ్మినాను రావా నీలకంధరా
భక్తి యేదో పూజ లేవో తెలియనైతినే
పాపమేదో పుణ్యమేదో కాననైతినే ... దేవా
పాపమేదో పుణ్యమేదో కాననైతినే ... దేవా
మహేశా పాపవినాశా కైలాసవాసా ఈశా
నిన్ను నమ్మినాను రావా నీలకంధరా
మంత్రయుక్త పూజచేయ మనసు కరుగునా
మంత్ర యుక్త పూజచేయ మనసు కరుగునా
మంత్రమో తంత్రమో యెరుగ నైతినే
మంత్రమో తంత్రమో యెరుగ నైతినే
నాదమేదో వేదమేదో తెలియనైతినే
నాదమేదో వేదమేదో తెలియనైతినే
వాదమేల పేద బాధా... తీర్చరావయా .. స్వామీ
వాదమేల పేద బాధా... తీర్చరావయా .. స్వామీ
మహేశా పాపవినాశా కైలాసవాసా ఈశా
నిన్ను నమ్మినాను రావా నీలకంధరా
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి