శ్రీ శివ మంగళాష్టకం
భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే
కాల కాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళమ్
వృషా రూడాయ భీమాయ వ్యాఘ్రచర్మాంబరాయ చ
పశూనాం పతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళమ్
భస్మోద్దూళితదేహాయ నాగయజ్ఞోపవీవీతే
రుద్రాక్షమాలా భూషాయ వ్యోమకేశాయ మంగళమ్
సూర్యచంద్రాగ్ని నేత్రాయనమ: కాలాస వాసినే
సచ్చిదానందరూపాయ,ప్రమథేశాయ మంగళమ్
మృత్యంజయాయ సాంబాయ సృష్టి స్థిత్యంతకారిణే
త్ర్యంబకాయ శాంతాయ త్రిలోకేశాయ మంగళమ్
గంగాధరాయ సోమాయ నమో హరిహరాత్మనే
ఉగ్రాయ త్రిపురఘ్నాయ వామదేవాయ మంగళమ్
సద్యోజాతాయ శర్వాయ భవ్య జ్ఞాన ప్రదాయినే
ఈశానాయ నమస్తుభ్యం పంచవక్త్రాయ మంగళమ్
సదాశివ స్వరూపాయ నమస్తత్పురుషాయ చ
అఘోరాయ చ ఘోరాయ మహాదేవాయ మంగళమ్
మహాదేవస్య దేవస్య య: పఠేన్మంగాళాష్టకమ్
సర్వార్థ సిద్ధి మాప్నోతి స సాయుజ్యం తత: పరమ్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి