జననీ శివకామినీ
జననీ శివకామినీ జయ శుభకారిణి
విజయ రూపిణీ...జననీ శివకామినీ
జయ శుభకారిణివిజయ రూపిణీ
అమ్మవు నీవే అఖిల జగాలకు
అమ్మలగన్న అమ్మవు నీవే
అమ్మవు నీవే అఖిల జగాలకు
అమ్మలగన్న అమ్మవు నీవే
నీ చరణములే నమ్మితినమ్మా...
నీ చరణములే నమ్మితినమ్మా...
శరణము కోరితినమ్మా భవానీ...
జననీ శివకామినీ జయ శుభకారిణి
విజయ రూపిణీ...జననీ శివకామినీ
నీ దరినున్న తొలగు భయాలు...
నీ దయలున్నా కలుగు జయాలు
నీ దరినున్న తొలగు భయాలు...
నీ దయలున్నా కలుగు జయాలు
నిరతము మాకు నీడగా నిలిచి...
నిరతము మాకు నీడగా నిలిచి
జయము నీయవే అమ్మా...
జయము నీయవే అమ్మా భవానీ...
జననీ శివకామినీ జయ శుభకారిణి
విజయ రూపిణీ...జననీ శివకామినీ
జననీ శివకామినీ
2 కామెంట్లు:
మహా కనకదుర్గా విజయ కనకదుర్గా పాటతో ,
శ్రీ బాలా త్రిపుర సుందరి స్తోత్రం తో,
జననీ శివకామినీ జయ శుభకారిణి అన్న పాటతో.......
ఏమని చెప్పనూ?
నాదొక అనిర్వచనీయమైన భావపారవశ్యం.
రాజీ గారు!
అమ్మ అనుగ్రహం సర్వత్రా సర్వదా మీకు, మీ కుటుంబ సభ్యులకు ఉంటుంది.
"భారతి" గారూ అమ్మను ఈ సందర్భంగానైనా నిత్యం స్మరించుకోవటం అదృష్టం కదండీ..
అమ్మ పాటలు మీకు నచ్చినందుకు చాలా సంతోషంగా వుంది.
అమ్మ అనుగ్రహం, మీలాంటి పెద్దల దీవెనలు ఎల్లప్పుడూ మాకు వుండాలని కోరుకుంటున్నాను..
కామెంట్‌ను పోస్ట్ చేయండి