నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప
నగరాజధరుడ శ్రీనారాయణ
నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప
నగరాజధరుడ శ్రీనారాయణ
నారాయణ శ్రీమన్నారాయణ
నారాయణ వేంకట నారాయణ
దీపించు వైరాగ్య దివ్య సౌంఖ్యంభీయ
నోపక కదా నన్ను నొడబరుపుచు
పైపైని .. పైపైన సంసార బంధముల కట్టేవు
నా పలుకు చెల్లునా నారాయణ
పైపైని సంసార బంధముల కట్టేవు
నా పలుకు చెల్లునా నారాయణ
నిగమ గమదని సగమగసని
నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప
నగరాజధరుడ శ్రీనారాయణ
నారాయణ శ్రీమన్నారాయణ
నారాయణ లక్ష్మి నారాయణ
నీస గసగసగసగసగ దనిసగమగసగమగ
సనిదస నీసాద
సగమ గమగ మదని దనిసమగసనిదమగస
వివిధ నిర్భంధముల
వివిధ నిర్భంధముల వెడలద్రోయకనన్ను
భవసాగరముల దడబడజేతురా
దివిజేంద్రవంధ్య శ్రీ తిరువేంకటాద్రిశ
హరే ..హరే ..హరే
దివిజేంధ్రవంధ్య శ్రీ తిరువేంకటాద్రిశ
నవనీతచోర శ్రీ నారాయణ
నిగమ సగమగసనిదమగని
నిగమ గసమగదమనిదస
నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప
నగరాజధరుడ శ్రీనారాయణ
నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ
వేద నారాయణ వేంకట నారాయణ
తిరుమల నారాయణ లక్ష్మి నారాయణ
హరి హరి నారాయణ
ఆది నారాయణ హరే హరే హరే
చిత్రం - అన్నమయ్య
సంగీతం - M.M. కీరవాణి
గీతరచన - అన్నమయ్య
గానం - S.P. బాలు, K.S. చిత్ర
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి