ఈ తల్లి పరమశివుడితో కలసి అర్థనారీశ్వరుడిగా అవతరించింది. చతుర్భుజి. సింహవాహనాన్ని అధిరోహించింది. కమలవాసిని. కుడిచేతుల్లో గదను, చక్రాన్ని, ఎడమచేతుల్లో శంఖాన్ని, కమలాన్ని ధరించింది. ఈ మాతను ఉపాసించిన వారికి సకల సిద్ధులు లభిస్తాయి .. నైవేద్యంగా పాయసాన్నం సమర్పించాలి.
సిద్ధ గంథర్వయక్షాద్వైః అసురైరమరైరపి
సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయినీ
జై సిద్ధిధాత్రీ జగదంబా
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి