ఓం జాతవేదసేసునవా మసోమమరాతీ యతోనిదహా తివేదః
సనః పర్షదతి దుర్గాణి విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః
తామగ్ని వర్ణాం తపసాజ్వలంతీం వైరోచనీం కర్మ ఫలేషు జుష్టామ్
దుర్గాం దేవీగం శరణమహం ప్రపద్యే సుతరసి తరసే నమః
అగ్నేత్వం పారయా నవ్యో అస్మాన్ స్వస్తిభి రతి దుర్గాణి విశ్వా
పూశ్చ పృథ్వీ బహులాన ఉర్వీ భవాతోకాయ తనయాయ శంయోః
విశ్వాని నోదుర్గహా జాతవేద స్సింధుం ననావా దురితాతి పర్షి
అగ్నే అత్రివన్మనసా గృహణానో స్మాకం బోధ్యవితా తనూనామ్
పృతనాజితగం సహమాన ముగ్ర మగ్నిగం హువేమ పరమాత్సధస్దాత్
సనః పర్షదతి దుర్గాణి విశ్వక్షామద్దేవో అతిదురితాత్యగ్నిః
ప్రత్నోషికమీడ్యో అధ్వరేషు సనాచ్చ హోతా నవ్యశ్చ సత్సి
స్వాంచాగ్నే తనువం పిప్రయస్వాస్మభ్యంచ సౌభగ మాయజస్వ
గోభి ర్జుష్టమయుజో నిషిక్తం తవేంద్ర విష్ణొరనుసంచరేమ
నాకస్య పృష్ఠ మభిసంవసానో వైష్ణవీం లోక ఇహ మదయంతామ్
కాత్యాయనాయ విద్మహే కన్య కుమారి దీమహి తన్నో దుర్గిః ప్రచోదయాత్
సప్తమా కాళరాత్రిశ్చ
2 కామెంట్‌లు:
జయ త్వందేవీ చాముండే జయ భూతార్తిహారిణీ
జయ సర్వ గతే దేవీ కాళరాత్రీ నమోస్తుతే.
మీకు కూడా
శుభాకాంక్షలు రాజి గారూ!
ThankYou శ్రీ గారూ..
మీకు కూడా దుర్గాష్టమి శుభాకాంక్షలు..!
కామెంట్‌ను పోస్ట్ చేయండి