శ్రీ సరస్వతీ దేవి (మూలా నక్షత్రం) - 20 - 10 -2012
ఆశ్వీయుజ శుద్ధ పంచమి,షష్టి
శ్రీ సరస్వతీ ద్వాదశ నామస్తోత్రం
సరస్వతీ త్వయం దృష్ట్యా వీణాపుస్తక ధారిణీ
హంసవాహ సమాయుక్తా విద్యాదానకరీ మమ
ప్రథమం భారతీనామా ద్వితీయం చ సరస్వతీ
తృతీయం శారదాదేవీ చతుర్థం హంసవాహనీ
తృతీయం శారదాదేవీ చతుర్థం హంసవాహనీ
పంచమం జగతీ ఖ్యాతం షష్ఠం వాగీశ్వరీ తథా
కౌమారీ సప్తమం ప్రోక్త మష్టమం బ్రహ్మచారిణీ
కౌమారీ సప్తమం ప్రోక్త మష్టమం బ్రహ్మచారిణీ
నవమం బుద్ధిధాత్రీ చ దశమం వరదాయినీ
ఏకాదశం క్షుద్రఘంటా ద్వాదశం భువనేశ్వరీ
ఏకాదశం క్షుద్రఘంటా ద్వాదశం భువనేశ్వరీ
బ్రహ్మీ ద్వాదశ నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః
సర్వసిద్ధికరీ తస్య ప్రసన్నా పరమేశ్వరీ
సామే వసతు జిహ్వాగ్రే బ్రహ్మరూపా సరస్వతీ
సర్వసిద్ధికరీ తస్య ప్రసన్నా పరమేశ్వరీ
సామే వసతు జిహ్వాగ్రే బ్రహ్మరూపా సరస్వతీ
పంచమా స్కందమాతేతి
సింహాసనగతా నిత్యం పద్మాశ్రితకరద్వయా |
శుభదాస్తు సదా దేవీ స్కందమాతా యశస్వినీ ||
శుభదాస్తు సదా దేవీ స్కందమాతా యశస్వినీ ||
2 కామెంట్లు:
సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ...
రాజి గారూ! ఆ చదువుల తల్లి
సరస్వతీ దేవి కటాక్షంతోనే ఈనాడు ఇలా ఉన్నాం కదా!
ఆ తల్లికి నీరాజనం...
@శ్రీ
శ్రీ గారూ నిజమేనండీ..
ఆ సరస్వతీ దేవి కటాక్షం అందరికీ కావాల్సిందే కదా..
ధన్యవాదములు..
కామెంట్‌ను పోస్ట్ చేయండి