జయజనార్ధనా కృష్ణా రాధికాపతే
జయజనార్ధనా కృష్ణా రాధికాపతే
జనవిమోచనా కృష్ణ జన్మమోచనా
గరుడవాహనా కృష్ణా గోపికాపతే
నయనమోహనా కృష్ణా నీరజేక్షణా
జయజనార్ధనా కృష్ణ రాధికాపతే
జనవిమోచనా కృష్ణ జన్మమోచనా
సుజనబాంధవా కృష్ణా సుందరాకృతే
మదనకోమలా కృష్ణా మాధవాహరే
వసుమతీపతే కృష్ణా వాసవానుజా
వరగుణాకరా కృష్ణా వైష్ణవాకృతే
సురుచిరాననా కృష్ణా శౌర్యవారిదే
మురహరావిభో కృష్ణా ముక్తిదాయకా
విమలపాలకా కృష్ణా వల్లభిపతే
కమలలోచనా కృష్ణా కామ్యదాయకా
జయజనార్ధనా కృష్ణ రాధికాపతే
జనవిమోచనా కృష్ణ జన్మమోచనా
విమలగాత్రనే కృష్ణా భక్తవత్సలా
చరణపల్లవం కృష్ణా కరుణకోమలం
కువలయేక్షనా కృష్ణా కోమలాకృతే
తవపదాంబుజం కృష్ణా శరణమాశ్రయే
భువననాయకా కృష్ణా పావనాకృతే
గుణగణోజ్వలా కృష్ణా నళినలోచనా
ప్రణయవారిధే కృష్ణా గుణగణాకరా
దామసోదరా కృష్ణా దీనవత్సలా
జయజనార్ధనా కృష్ణ రాధికాపతే
జనవిమోచనా కృష్ణ జన్మమోచనా
కామసుందరా కృష్ణా పాహిసర్వదా
నరకనాశనా కృష్ణా నరసహయకా
దేవకీసుతా కృష్ణా కారున్యాంబుదే
కంసనాశనా కృష్ణా ద్వారక స్థితా
పావనాత్మకా కృష్ణా దేహిమంగళం
త్వత్పదాంబుజం కృష్ణా శ్యామకోమలం
భక్తవత్సలా కృష్ణా కామ్యదాయకా
పాలిసెన్ననూ కృష్ణా శ్రీహరీనమో
జయజనార్ధనా కృష్ణ రాధికాపతే
జనవిమోచనా కృష్ణ జన్మమోచనా
భక్తదాసనా కృష్ణా హరసునీ సదా
కాదునింతెనా కృష్ణా సలహయావిభో
గరుడవాహనా కృష్ణా గోపికాపతే
నయనమోహనా కృష్ణా నీరజేక్షణా
జయజనార్ధనా కృష్ణా రాధికాపతే
జనవిమోచనా కృష్ణా జన్మమోచనా
గరుడవాహనా కృష్ణా గోపికాపతే
నయనమోహనా కృష్ణా నీరజేక్షణా
జయజనార్ధనా కృష్ణా రాధికాపతే
జనవిమోచనా కృష్ణ జన్మమోచనా
13 కామెంట్లు:
మంచిపాటపెట్టేరు
నేనూ బ్లాగులో పాటలు పెట్టేస్తున్నానండోయ్!
"kastephale" గారూ..
పాట నచ్చినందుకు థాంక్సండీ..
మీరు కూడా కన్నయ్య పాటలు పెడుతున్నారా ఐతే అవి కూడా వినాలండీ..
కన్నయ్య పుణ్యమా అని మీరు రోజూ నా భక్తిప్రపంచానికి రావటం,
మా కన్నయ్యను మెచ్చుకోవటం నాకు చాలా సంతోషంగా వుంది..
ధన్యవాదములు..
రాజి గారూ!
రోజూ కృష్ణునికి గీతా సుమాలను అర్పిస్తున్నారు...
వీడియో చాలా బాగుంది...అభినందనలు...
ఈ రోజే జోహారు శిఖిపించ మౌళీ పాటకి వీడియో చేసాను ..
నేను ఎంచుకున్న చిత్రాలు అన్నీ ఎక్కువ రాధక్రిష్ణులవే...
గాయని ఎవరండీ?
@శ్రీ
"శ్రీ" గారూ..
మా గీతా సుమాలు మీకు నచ్చినందుకు థాంక్సండీ ...
ఈ పాట ఒక 3 ఇయర్స్ పాప పాడిందని వుంటుందండీ
కానీ పూర్తి వివరాలు తెలియలేదు..
మీరు కూడా వీడియో చేశారన్నమాట మీరు చేసిన వీడియో చూడాలని వుంది...
ThankYou..
రాజీ గారు ఎంత చక్కగా వుందో పాట, super.
"the tree" గారూ..
పాట నచ్చినందుకు థాంక్సండీ!!
mIru templete lO pettina aalayaM ekkadadamdi ? nayanamanoharam gaaumdi
"durgeswara" గారూ..
ఈ టెంప్లేట్ లో వున్న గుడి తమిళనాడు శ్రీపురం శ్రీ నారాయణి అమ్మవారి ఆలయమండీ..
మేము లాస్ట్ ఇయర్ వెళ్ళాము నిజంగానే ఆ ఆలయం నయనమనోహరంగా వుంటుంది..
ThankYou!!
chala bagundi pata
@ " RV SINDHUJA "
పాట నచ్చి మీ అభిప్రాయం తెలిపినందుకు చాలా థాంక్సమ్మా..
ఆ కృష్ణయ్య ఆశీస్సులు మీకు ఎప్పుడూ వుండాలని కోరుకుంటూ
కృష్ణాష్టమి శుభాకాంక్షలు....
చాలా బాగా పోస్ట్ చేశారు.. చిన్ని పాప భలేగా హృద్యముగా పాట పాడింది.
Thank You "RAJ A" గారు ..
నిజంగా ఈ పాట వేరే వాళ్లు పాడినవి చాలా ఉన్నా, ఈ పాప పాడిందే వినాలనిపిస్తుంది.ఇప్పటికీ..
కామెంట్‌ను పోస్ట్ చేయండి