Keblinger

Keblinger

6, ఆగస్టు 2012, సోమవారం

చందన చర్చిత నీలకళేబర పీతవసన వనమాలి








హరి విహముగ్ధవ ధూని కరే  విలాసిని విలసతి కేళిపరే 
చందన చర్చిత నీలకళేబర  పీతవసన వనమాలి 

చందన చర్చిత నీలకళేబర  
పీతవసన వనమాలి
 కేళి చలన్మని కుండల మండిత  
గండయుగస్మిత సాలి 

హరి విహముగ్ధవ ధూని కరే 
 విలాసిని విలసతి కేళిపరే

కాపి విలాస విలోల విలోచన  
కేలన జనిత మనోజం 
 
కాపి విలాస విలోల విలోచన  
కేలన జనిత మనోజం 

కాపి విలాస విలోల విలోచన  
కేలన జనిత మనోజం
ధ్యాయతి
ముగ్ధ వదూరధికం  
మధుసూదన వదనసరోజం 

ధ్యాయతి ముగ్ధ వదూరధికం  
మధుసూదన వదనసరోజం
 హరి విహముగ్ధవ ధూని కరే  
విలాసిని విలసతి కేళిపరే

ఇష్యతి కామపి చుంబతి కామపి  
రమయతి కామపి రామాం 
ఇష్యతి కామపి చుంబతి కామపి 
 రమయతి కామపి రామాం 

సథ్యతి సస్మిత చారుతరాం  
అపరామను గస్యతి రామా..
హరి విహ ముగ్ధవ ధూని కరే  
విలాసిని విలసతి కేళిపరే 

చందన చర్చిత నీలకళేబర పీతవసన వనమాలి

8 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

మధురం

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"kastephale" గారూ..
ధన్యవాదములండీ..

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

వనమాలీ .. పనిమాలి ..నాపై ఒకసారి దయ చూపవా.. అన్నట్లు ఉంది.
వావ్..రాజీ గారు. ధన్యవాదములు.

శ్రీ చెప్పారు...

మంచి అష్టపది వినిపించారు...
ధన్యవాదాలు రాజి గారూ!
@శ్రీ

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"వనజవనమాలి" గారూ..
ఈ పాట లిరిక్స్ రాస్తున్నంత సేపు నాకు మీ పేరే గుర్తుకొచ్చిందండీ..

"వనమాలీ .. పనిమాలి ..నాపై ఒకసారి దయ చూపవా.."
భలే చెప్పారండీ :)

పాట నచ్చినందుకు,మీ స్పందనకు థాంక్సండీ..

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"శ్రీ" గారూ..
అష్టపది నచ్చినందుకు,మీ స్పందనకు థాంక్సండీ..

భాస్కర్ కె చెప్పారు...

నాకు నచ్చే పాట వినిపించారు, అభినందనలు.
హిరోషిమా మీద అణుబాంబు వేసిన రోజిది.
ప్రపంచశాంతిని కోరుకుందాం – యుద్దాలను వ్యతిరేకిద్దాం

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"the tree" గారూ..
పాట నచ్చినందుకు థాంక్సండీ..
మనశ్శాంతిని మించిన సౌఖ్యము లేదటండీ..
అది అందరికీ భగవంతుడు ప్రసాదించాలని,
యుద్ధాలు ఎక్కడా జరగకూడదని కోరుకుంటాను..

Related Posts Plugin for WordPress, Blogger...

ॐ స్తోత్రమాలిక ॐ

అన్నమయ్య (1997) (11) అన్నమయ్య అలమేల్మంగా వైభవం (15) అన్నమాచార్య సంకీర్తనలు (41) అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే (1) అమ్మోరు (3) ఓం శ్రీ మాత్రే నమః (33) కార్తీక పురాణం (31) కార్తీకమాసం 2014 (7) క్షీరాబ్ధి ద్వాదశి పూజ విధానము (1) గణేశ స్తోత్రములు (6) గురుపాదుకా స్తోత్రం (1) తిరుప్పావై పాశురాలు - 30 (2) తిరుమలేశుని బ్రహ్మోత్సవం - 2014 (10) తిరుమలేశుని బ్రహ్మోత్సవం - 2015 (9) తులసీ స్తోత్రాలు (2) తోటకాష్టకం (1) దత్త బోధ సుధ (1) దేవీ నవరాత్రులు - 2010 (11) దేవీ నవరాత్రులు (2012) (15) దేవుళ్ళు (1) పంచభూత క్షేత్రాలు (2) పద్మశ్రీ Dr. శోభారాజు (8) మహా గణపతిం మనసా స్మరామి (1) మహాచండి (1) మహాదేవి (1) యక్ష ప్రశ్నలు - వాటి జవాబులు (1) రమణ మహర్షి ... (1) వినాయక చవితి పూజ విధానం (2) శివ భక్తిగీతాలు (11) శోభారాజ్ (1) శ్రావణమాసం వరలక్ష్మీ పూజ (2) శ్రీ కృష్ణ స్తోత్రాలు (20) శ్రీ తులసీ స్తోత్రాలు (1) శ్రీ దేవి అష్టోత్తర శతనామావళి (10) శ్రీ దేవీ నవరాత్రులు - 2016 (11) శ్రీ దేవీ నవరాత్రులు - 2014 (10) శ్రీ దేవీ నవరాత్రులు - 2015 (15) శ్రీ నరసింహ స్వామి స్తోత్రాలు (2) శ్రీ బ్రహ్మ స్తోత్రాలు (1) శ్రీ మంజునాధ (2001) (4) శ్రీ మహాలక్ష్మి (12) శ్రీ రామ గీతాలు (14) శ్రీ రామదాసు (2006) (3) శ్రీ రామదాసు కీర్తనలు (6) శ్రీ రామరాజ్యం (1) శ్రీ విష్ణు - వెంకటేశ్వర స్తోత్రాలు (16) శ్రీ వెంకటేశ్వర భక్తిగీతాలు (11) శ్రీ శివ స్తోత్రాలు (44) శ్రీ సరస్వతీ స్తోత్రాలు (4) శ్రీ సాయి గానామృతం (28) శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రం (1) శ్రీ సూర్య భగవాన్ (3) షష్టీ దేవి స్తోత్రం (1) షిరిడీసాయి హారతులు (4) సంక్రాంతి (3) సకల దేవతా స్తోత్రములు (1) సత్యసాయిబాబా (3) స్తోత్ర కదంబం (8) హనుమాన్ (6) హనుమాన్ చాలీసా (1) M.S. సుబ్బలక్ష్మి అన్నమాచార్య కీర్తనలు (1) Sacred Chants by A.R.Rahman (1)