Keblinger

Keblinger

3, ఆగస్టు 2012, శుక్రవారం

మధురాష్టకం



అధరం మధురం వదనం మధురం





అధరం మధురం వదనం మధురం 
నయనం మధురం హసితం మధురమ్ 
హృదయం మధురం గమనం మధురం 
మధురాధిపతేరఖిలం మధురమ్

అధరం మధురం వదనం మధురం
 నయనం మధురం హసితం మధురమ్ 
 హృదయం మధురం గమనం మధురం
 మధురాధిపతేరఖిలం మధురమ్

వచనం మధురం చరితం మధురం
 వసనం మధురం వలితం మధురమ్ 
వచనం మధురం చరితం మధురం 
వసనం మధురం వలితం మధురమ్ 

చలితం మధురం భ్రమితం మధురం 
మధురాధిపతేరఖిలం మధురమ్వేణు-ర్మధురో రేణు-ర్మధురః 
పాణి-ర్మధురః పాదౌ మధురం 

వేణు-ర్మధురో రేణు-ర్మధురః 
పాణి-ర్మధురః  పాదౌ మధురం 
నృత్యం మధురం సఖ్యం మధురం 
మధురాధిపతేరఖిలం మధురమ్

గీతం మధురం పీతం మధురం 
భుక్తం మధురం సుప్తం మధురమ్ 
గీతం మధురం పీతం మధురం 
భుక్తం మధురం సుప్తం మధురమ్
   
రూపం మధురం తిలకం మధురం 
మధురాధిపతేరఖిలం మధురమ్

కరణం మధురం తరణం మధురం
 హరణం మధురం స్మరణం మధురమ్ 
 కరణం మధురం తరణం మధురం 
హరణం మధురం స్మరణం మధురమ్ 

వమితం మధురం శమితం మధురం 
మధురాధిపతేరఖిలం మధురమ్

గుఞ్జా మధురా మాలా మధురా
 యమునా మధురా వీచీ మధురా 
గుఞ్జా మధురా మాలా మధురా 
యమునా మధురా వీచీ మధురా

 సలిలం మధురం కమలం మధురం 
మధురాధిపతేరఖిలం మధురమ్

గోపీ మధురా లీలా మధురా 
యుక్తం మధురం ముక్తం మధురమ్ 
గోపీ మధురా లీలా మధురా 
యుక్తం మధురం ముక్తం మధురమ్ 

దృష్టం మధురం శిష్టం మధురం 
మధురాధిపతేరఖిలం మధురమ్

గోపా మధురా గావో మధురా 
యష్టి ర్మధురా సృష్టి ర్మధురా 
గోపా మధురా గావో మధురా 
యష్టి ర్మధురా  సృష్టి ర్మధురా 

దలితం మధురం ఫలితం మధురంమధురాధిపతేరఖిలం మధురమ్ 
మధురాధిపతేరఖిలం మధురమ్ 
మధురాధిపతేరఖిలం మధురమ్

||
ఇతి శ్రీమద్వల్లభాచార్యవిరచితం మధురాష్టకం సమ్పూర్ణమ్ ||

6 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

మధురంగా మధురాష్టకం వినిపించినందుకు ధన్యవాదాలు.

అజ్ఞాత చెప్పారు...

మధురాష్టకం మీ బ్లాగునుంచి దొంగిలించి నా బ్లాగులో పెట్టుకున్నా.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"kastephale" గారూ

మధురాష్టకం నచ్చినందుకు,మీ స్పందన తెలిపినందుకు ధన్యవాదములండీ..
అలాగే మధురాష్టకం మీ బ్లాగులో కూడా పొస్ట్ చేసి అక్కడ నా బ్లాగ్ లింక్ ఇవ్వటం చాలా సంతోషంగా అనిపించింది.

ThankYou!!

అజ్ఞాత చెప్పారు...

దొంగతనం చెయ్యకుండా ఉండలేకపోయా, కన్నయ్యను విన్నతరవాత.

Sudhakar చెప్పారు...

రాజీ గారూ,
మీ బ్లాగులన్నీ చాలా బాగున్నాయండీ ! చాలా శ్రమ తీసుకొని టపాలు పోస్ట్ చేస్తున్నట్టున్నారు. భక్తి ప్రపంచం , ఆపాత మధురాలు బ్లాగు ప్రత్యేకించి బాగున్నాయి. మీకు రోజులో 48 గంటలు ఉన్నాయనుకుంటున్నాను. ఎలా రన్ చేయ గలుగుతున్నారు ఇన్ని బ్లాగులు ?
వీలుంటే ' www.baagu.wordpress.com బ్లాగు చూడండి.
అభినందనలు.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

" Sudhakar Anumanchi " గారూ..
నా బ్లాగులు నచ్చినందుకు థాంక్సండీ!!

"మీకు రోజులో 48 గంటలు ఉన్నాయనుకుంటున్నాను"
భలే సందేహం వచ్చిందండీ మీకు :)

నాకు పాటలు వినటం,సేకరించటం చాలా ఇష్టం అదేదో ఇలా బ్లాగుల్లో ఎందుకు చేయకూడదు అనిపించింది అందుకే ఈ బ్లాగులన్నీ..

మీ బ్లాగ్ చూశాను ఆరోగ్య విషయాల పైన అందరికీ అవగాహన పెంచాలని మీరు చేస్తున్న ప్రయత్నం అభినందనీయం..

ThankYou & All The best..

Related Posts Plugin for WordPress, Blogger...

ॐ స్తోత్రమాలిక ॐ

అన్నమయ్య (1997) (11) అన్నమయ్య అలమేల్మంగా వైభవం (15) అన్నమాచార్య సంకీర్తనలు (41) అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే (1) అమ్మోరు (3) ఓం శ్రీ మాత్రే నమః (33) కార్తీక పురాణం (31) కార్తీకమాసం 2014 (7) క్షీరాబ్ధి ద్వాదశి పూజ విధానము (1) గణేశ స్తోత్రములు (6) గురుపాదుకా స్తోత్రం (1) తిరుప్పావై పాశురాలు - 30 (2) తిరుమలేశుని బ్రహ్మోత్సవం - 2014 (10) తిరుమలేశుని బ్రహ్మోత్సవం - 2015 (9) తులసీ స్తోత్రాలు (2) తోటకాష్టకం (1) దత్త బోధ సుధ (1) దేవీ నవరాత్రులు - 2010 (11) దేవీ నవరాత్రులు (2012) (15) దేవుళ్ళు (1) పంచభూత క్షేత్రాలు (2) పద్మశ్రీ Dr. శోభారాజు (8) మహా గణపతిం మనసా స్మరామి (1) మహాచండి (1) మహాదేవి (1) యక్ష ప్రశ్నలు - వాటి జవాబులు (1) రమణ మహర్షి ... (1) వినాయక చవితి పూజ విధానం (2) శివ భక్తిగీతాలు (11) శోభారాజ్ (1) శ్రావణమాసం వరలక్ష్మీ పూజ (2) శ్రీ కృష్ణ స్తోత్రాలు (20) శ్రీ తులసీ స్తోత్రాలు (1) శ్రీ దేవి అష్టోత్తర శతనామావళి (10) శ్రీ దేవీ నవరాత్రులు - 2016 (11) శ్రీ దేవీ నవరాత్రులు - 2014 (10) శ్రీ దేవీ నవరాత్రులు - 2015 (15) శ్రీ నరసింహ స్వామి స్తోత్రాలు (2) శ్రీ బ్రహ్మ స్తోత్రాలు (1) శ్రీ మంజునాధ (2001) (4) శ్రీ మహాలక్ష్మి (12) శ్రీ రామ గీతాలు (14) శ్రీ రామదాసు (2006) (3) శ్రీ రామదాసు కీర్తనలు (6) శ్రీ రామరాజ్యం (1) శ్రీ విష్ణు - వెంకటేశ్వర స్తోత్రాలు (16) శ్రీ వెంకటేశ్వర భక్తిగీతాలు (11) శ్రీ శివ స్తోత్రాలు (44) శ్రీ సరస్వతీ స్తోత్రాలు (4) శ్రీ సాయి గానామృతం (28) శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రం (1) శ్రీ సూర్య భగవాన్ (3) షష్టీ దేవి స్తోత్రం (1) షిరిడీసాయి హారతులు (4) సంక్రాంతి (3) సకల దేవతా స్తోత్రములు (1) సత్యసాయిబాబా (3) స్తోత్ర కదంబం (8) హనుమాన్ (6) హనుమాన్ చాలీసా (1) M.S. సుబ్బలక్ష్మి అన్నమాచార్య కీర్తనలు (1) Sacred Chants by A.R.Rahman (1)