Keblinger

Keblinger

2, ఫిబ్రవరి 2015, సోమవారం

జగదానందకారక - MS. సుబ్బు లక్ష్మి



జగదానందకారకా




జగదానందకారక జగదానందకారక జగదానందకారక
జగదానందకారక జగదానందకారక జగదానందకారక

జయ జానకీ ప్రాణనాయక
గగనాధిప సత్కులజ రాజరాజేశ్వర
సుగుణాకర సురసేవ్య భవ్యదాయక సదా సకల

జగదానందకారకా

అమర తారక నిచయ కుముదహిత పరిపూర్ణానఘ
ధరసురభూజ దధిపయోధి వాసహరణ
సుందరతరవదన సుధామయ వచోబృంద గోవింద
సానంద మావరాజరాప్త శుభకరానేక

జగదానందకారకా

నిగమ నిరజామృతజ పోషకానిమషవైరి
వారిది సమీరణ ఖగతురంగ సత్కవి హృదాలయ
అగణిత వానరాధిప నతాంఘ్రియుగ

జగదానందకారకా

ఇంద్రనీలమణి సన్ని భావఘన
చంద్ర సూర్యనయనా ప్రమేయ
వాగీంద్ర జనక సకలేశ శుభ్ర
నాగేంద్ర శయన శమనవైరి సన్నుత

జగదానందకారకా

పాద విజిత మౌనిశాప సవ పరి-
పాల వరమంత్రగ్రహణలోల
పరమశాంతచిత్త జనకజాధిప
సరోజభవ వరదాఖిల

జగదానందకారకా

సృష్టి స్థిత్యంత కారక
అమితకామితఫలద అసమానగాత్ర
శచీపతి నుతాబ్ధిమదహర
అనురాగ రాగరాజిత కథాసారహిత

జగదానందకారకా

సజ్జనమానసాబ్ధి సుధాకర
కుసుమ విమాన సురసారిపుకరాబ్జ
లాలిత చరణ అవగుణా
సురగణ మదహరణ సనాతనాజనుత

జగదానందకారకా

ఓంకార పంజరకీర పురహర
సరోజ భవ కేశవవాది రూప
వాసవ రిపు జనకాంతక కలాధర
కకాధరాప్త ఘృణాకర
శరణాగత జనపాలన సుమనోరమణ
నిర్వికార నిగమ సారతర

జగదానందకారకా

కరదృత శరజాలాసుర మదాపహరణా

వనీసుర సురావన
కనీస బిలజ మౌనికృత చరిత్ర
సన్నుత శ్రీ త్యాగరాజ సన్నుత

జగదానందకారకా


పురాణపురుష నృవరాత్నజాశ్రిత-
పరాధీన ఖరవిరాధరావణ
విరావణ అనఘ పరాశర
మనోహరావికృత త్యాగరాజసన్నుత

జగదానందకారకా

అగణితగుణ కనకచేల సారవిదళన
అరుణాభ సమాచరణ
అపారమహిమాద్భుత సుకవి
జనహృత్సదన సురమునిగణిత విహిత
కలశనీరనిధిజారమణ పాపగజనృసింహ
వర త్యాగరాజాదినుత

జగదానందకారక
జయ జానకీ ప్రాణనాయక
జగదానందకారకా 

కామెంట్‌లు లేవు:

Related Posts Plugin for WordPress, Blogger...

ॐ స్తోత్రమాలిక ॐ

అన్నమయ్య (1997) (11) అన్నమయ్య అలమేల్మంగా వైభవం (15) అన్నమాచార్య సంకీర్తనలు (41) అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే (1) అమ్మోరు (3) ఓం శ్రీ మాత్రే నమః (33) కార్తీక పురాణం (31) కార్తీకమాసం 2014 (7) క్షీరాబ్ధి ద్వాదశి పూజ విధానము (1) గణేశ స్తోత్రములు (6) గురుపాదుకా స్తోత్రం (1) తిరుప్పావై పాశురాలు - 30 (2) తిరుమలేశుని బ్రహ్మోత్సవం - 2014 (10) తిరుమలేశుని బ్రహ్మోత్సవం - 2015 (9) తులసీ స్తోత్రాలు (2) తోటకాష్టకం (1) దత్త బోధ సుధ (1) దేవీ నవరాత్రులు - 2010 (11) దేవీ నవరాత్రులు (2012) (15) దేవుళ్ళు (1) పంచభూత క్షేత్రాలు (2) పద్మశ్రీ Dr. శోభారాజు (8) మహా గణపతిం మనసా స్మరామి (1) మహాచండి (1) మహాదేవి (1) యక్ష ప్రశ్నలు - వాటి జవాబులు (1) రమణ మహర్షి ... (1) వినాయక చవితి పూజ విధానం (2) శివ భక్తిగీతాలు (11) శోభారాజ్ (1) శ్రావణమాసం వరలక్ష్మీ పూజ (2) శ్రీ కృష్ణ స్తోత్రాలు (20) శ్రీ తులసీ స్తోత్రాలు (1) శ్రీ దేవి అష్టోత్తర శతనామావళి (10) శ్రీ దేవీ నవరాత్రులు - 2016 (11) శ్రీ దేవీ నవరాత్రులు - 2014 (10) శ్రీ దేవీ నవరాత్రులు - 2015 (15) శ్రీ నరసింహ స్వామి స్తోత్రాలు (2) శ్రీ బ్రహ్మ స్తోత్రాలు (1) శ్రీ మంజునాధ (2001) (4) శ్రీ మహాలక్ష్మి (12) శ్రీ రామ గీతాలు (14) శ్రీ రామదాసు (2006) (3) శ్రీ రామదాసు కీర్తనలు (6) శ్రీ రామరాజ్యం (1) శ్రీ విష్ణు - వెంకటేశ్వర స్తోత్రాలు (16) శ్రీ వెంకటేశ్వర భక్తిగీతాలు (11) శ్రీ శివ స్తోత్రాలు (44) శ్రీ సరస్వతీ స్తోత్రాలు (4) శ్రీ సాయి గానామృతం (28) శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రం (1) శ్రీ సూర్య భగవాన్ (3) షష్టీ దేవి స్తోత్రం (1) షిరిడీసాయి హారతులు (4) సంక్రాంతి (3) సకల దేవతా స్తోత్రములు (1) సత్యసాయిబాబా (3) స్తోత్ర కదంబం (8) హనుమాన్ (6) హనుమాన్ చాలీసా (1) M.S. సుబ్బలక్ష్మి అన్నమాచార్య కీర్తనలు (1) Sacred Chants by A.R.Rahman (1)