మహాలక్ష్మి అష్టకం...
నమస్తేస్తు మహామాయే శ్రీ పీఠే సురపూజితే
శంఖచక్ర గధాహస్తే, మహాలక్ష్మి నమోస్తుతే
నమస్తే గరుడారూఢే , డోలాసుర భయంకరి,
సర్వపాప హరేదేవి, మహాలక్ష్మి నమోస్తుతే
సర్వజ్ఞే సర్వవరదే, సర్వదుష్ట భయంకరి,
సర్వదుఃఖ హరేదేవి, మహాలక్ష్మి నమోస్తుతే
సిద్దిబుద్ధి ప్రదేదేవి, భుక్తిముక్తి ప్రదాయిని,
మంత్రమూర్తే సదాదేవి, మహాలక్ష్మి నమోస్తుతే
ఆద్యంతరహితేదేవి, ఆదిశక్తి మహేశ్వరి,
యోగజ్ఞే యోగసంభూతే, మహాలక్ష్మి నమోస్తుతే
స్థూలసూక్ష్మే మహారౌద్రే, మహాశక్తి మహోదరే ,
మహాపాప హరేదేవి, మహాలక్ష్మి నమోస్తుతే
పద్మాసన స్థితేదేవి, పరబ్రహ్మ స్వరూపిణి,
పరమేశి జగన్మాత, మహాలక్ష్మి నమోస్తుతే
శ్వేతాంభరధరే దేవీ, నానాఅలంకార భూషితే,
జగస్తితే జగన్మాత, మహాలక్ష్మి నమోస్తుతే
మహాలక్ష్మి అష్టకం స్తోత్రం యః పఠేత్ భక్తిమాన్ నరః
సర్వ సిద్ది మవాప్నోతి, రాజ్యం ప్రాప్నోతి సర్వదా
ఏకకాలే పఠేనిత్యం, మహా పాప వినాశనం
ద్వికాలే పఠేనిత్యం, ధనధాన్య సమన్వితం
త్రికాలే పఠేనిత్యం, మహాశత్రు వినాశనం
మహాలక్ష్మిర్ భావే నిత్యం, ప్రసన్నా వరదా శుభా
ఇతి ఇంద్రకృత మహాలక్ష్మిఅష్టకం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి