జో లాలి పాడవచ్చ తల్లినై నేను వచ్చా..
నేనున్నా నీకోసం చిన్నారీ
నీ వెంటే నేనుంటా బంగారీ...
తల్లీ తల్లీ శరణం శరణం
ఊరువాడ కదిలిందిర ఓరన్నా
అమ్మలగన్న అమ్మ వెంట నడిచిందిరా
మహాచండీ ...ఆది పరాశక్తీ..
నమ్మిన వారిని సంరక్షించే మహాకాళీ
నిన్ను నమ్ముకున్న వారిమమ్మా మహా చండీ...
ఓం శక్తి జై శక్తి పరాశక్తి మహా శక్తి అమ్మా
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి