Keblinger

Keblinger

నిన్నేకొలువగా శ్రీ సాయినాధా మనసారా..

| గురువారం 3 నవంబర్ 2011

వరమిచ్చు స్వామికి మనసా స్మరామి
సిరులిచ్చి స్వామికి శిరసా ప్రణామి...




దరిచేరనీయరా శరణు వేడగా
నిన్నే
కొలువగా శ్రీ సాయినాధా మనసారా..




ఓం సాయి నమో నమః శ్రీ సాయి నమో నమః
జై జై సాయి నమో నమః
సద్గురు సాయి నమో నమః





0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

Copyright © 2010 ☼ భక్తిప్రపంచం ☼