Keblinger

Keblinger

18, అక్టోబర్ 2012, గురువారం

శ్రీ అన్నపూర్ణేశ్వరి - 18 - 10 -2012



 శ్రీ అన్నపూర్ణేశ్వరి - 18 - 10 -2012


 ఆశ్వయుజ తదియ 


శ్రీ అన్నపూర్ణాష్టకం 
  

నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ
నిర్ధూతాఖిలఘోరపాపనికరీ ప్రత్యక్షమాహేశ్వరీ
ప్రాలేయాచలవంశపావనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ


త్రితీయా చంద్ర ఘంటేతి
   
పిండజప్రవరారూఢా చందకోపాస్త్రకైర్యుతా |
ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుతా ||

 

 


4 కామెంట్‌లు:

శ్రీ చెప్పారు...

రాజి గారూ!
మాతాన్నపూర్ణేశ్వరి, చంద్రఘంటా దేవి
మీ స్తుతులకు మెచ్చి చల్లగా చూడాలని కోరుతూ...@శ్రీ

భారతి చెప్పారు...

ప్రతీరోజు మా ఇంట అమ్మ దర్శనం అవుతుంది - మీ బ్లాగ్ ద్వారా!
ధన్యవాదాలు రాజీగారు.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

ThankYou "శ్రీ" గారూ..
మీరు చెప్పినట్లు "నవదుర్గా స్తోత్రం" ప్రకారం కూడా అమ్మవారి స్తోత్రాన్ని పెడుతున్నానండీ..

మీ అందరి దీవెనలతో పాటూ ఆ అమ్మ చల్లని చూపులు కూడా ఎప్పుడూ తోడుగా వుండాలని కోరుకుంటాను..

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"భారతి" గారూ..
నా బ్లాగ్ ద్వారా మీరు అమ్మ దర్శనం చేసుకోవటం నిజంగా నా అదృష్టమండీ..
ఈ నవరాత్రులలో అమ్మని నా భక్తిప్రపంచంలో నిలుపుకోవాలన్న నా కోరిక మీకు కూడా సంతోషాన్ని కలిగించినందుకు ధన్యవాదములు..

Related Posts Plugin for WordPress, Blogger...

ॐ స్తోత్రమాలిక ॐ

అన్నమయ్య (1997) (11) అన్నమయ్య అలమేల్మంగా వైభవం (15) అన్నమాచార్య సంకీర్తనలు (41) అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే (1) అమ్మోరు (3) ఓం శ్రీ మాత్రే నమః (33) కార్తీక పురాణం (31) కార్తీకమాసం 2014 (7) క్షీరాబ్ధి ద్వాదశి పూజ విధానము (1) గణేశ స్తోత్రములు (6) గురుపాదుకా స్తోత్రం (1) తిరుప్పావై పాశురాలు - 30 (2) తిరుమలేశుని బ్రహ్మోత్సవం - 2014 (10) తిరుమలేశుని బ్రహ్మోత్సవం - 2015 (9) తులసీ స్తోత్రాలు (2) తోటకాష్టకం (1) దత్త బోధ సుధ (1) దేవీ నవరాత్రులు - 2010 (11) దేవీ నవరాత్రులు (2012) (15) దేవుళ్ళు (1) పంచభూత క్షేత్రాలు (2) పద్మశ్రీ Dr. శోభారాజు (8) మహా గణపతిం మనసా స్మరామి (1) మహాచండి (1) మహాదేవి (1) యక్ష ప్రశ్నలు - వాటి జవాబులు (1) రమణ మహర్షి ... (1) వినాయక చవితి పూజ విధానం (2) శివ భక్తిగీతాలు (11) శోభారాజ్ (1) శ్రావణమాసం వరలక్ష్మీ పూజ (2) శ్రీ కృష్ణ స్తోత్రాలు (20) శ్రీ తులసీ స్తోత్రాలు (1) శ్రీ దేవి అష్టోత్తర శతనామావళి (10) శ్రీ దేవీ నవరాత్రులు - 2016 (11) శ్రీ దేవీ నవరాత్రులు - 2014 (10) శ్రీ దేవీ నవరాత్రులు - 2015 (15) శ్రీ నరసింహ స్వామి స్తోత్రాలు (2) శ్రీ బ్రహ్మ స్తోత్రాలు (1) శ్రీ మంజునాధ (2001) (4) శ్రీ మహాలక్ష్మి (12) శ్రీ రామ గీతాలు (14) శ్రీ రామదాసు (2006) (3) శ్రీ రామదాసు కీర్తనలు (6) శ్రీ రామరాజ్యం (1) శ్రీ విష్ణు - వెంకటేశ్వర స్తోత్రాలు (16) శ్రీ వెంకటేశ్వర భక్తిగీతాలు (11) శ్రీ శివ స్తోత్రాలు (44) శ్రీ సరస్వతీ స్తోత్రాలు (4) శ్రీ సాయి గానామృతం (28) శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రం (1) శ్రీ సూర్య భగవాన్ (3) షష్టీ దేవి స్తోత్రం (1) షిరిడీసాయి హారతులు (4) సంక్రాంతి (3) సకల దేవతా స్తోత్రములు (1) సత్యసాయిబాబా (3) స్తోత్ర కదంబం (8) హనుమాన్ (6) హనుమాన్ చాలీసా (1) M.S. సుబ్బలక్ష్మి అన్నమాచార్య కీర్తనలు (1) Sacred Chants by A.R.Rahman (1)