Keblinger

Keblinger

14, డిసెంబర్ 2012, శుక్రవారం

నవదుర్గా స్తోత్రంనవదుర్గా స్తోత్రం


శైలపుత్రీ
వందే వాంఛితలాభాయ చంద్రార్ధకృతశేఖరాం
వృషారూఢాం శూలధరాం శైలపుత్రీ యశస్వినీ

బ్రహ్మచారిణీ
దధానా కరపద్మాభ్యాం అక్షమాలా కమండలః
దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా

చంద్రఘంటా
పిండజప్రవరారూఢా చండకోపాస్త్రకైర్యుతా
ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుతా

కూష్మాండా
సురాసంపూర్ణకలశం రుధిరాప్లుతమేవ చ
దధానా హస్తపద్మాభ్యాం కూష్మాండా శుభదాస్తు మే

స్కందమాతా
సింహాసనగతా నిత్యం పద్మాశ్రితకరద్వయా
శుభదాస్తు సదా దేవీ స్కందమాతా యశస్వినీ

కాత్యాయనీ
చంద్రహాసోజ్జ్వలకరా శార్దూలవరవాహనా
కాత్యాయనీ శుభం దద్యా దేవీ దానవఘాతినీ

కాళరాత్రీ
ఏకవేణీ జపాకర్ణ పూరా నగ్నా ఖరాస్థితా
లంబోష్ఠీ కర్ణికా కర్ణీ తైలాభ్యక్త శరీరిణీ
వామపాదోల్లసల్లోహ లతాకంటక భూషణా
వర్ధనమూర్ధ్వజా కృష్ణా కాళరాత్రిర్భయంకరీ

మహాగౌరి
శ్వేతే వృషే సమారూఢా శ్వేతాంబరధరా శుచిః
మహాగౌరీ శుభం దద్యాన్మహాదేవ ప్రమోదదా

సిద్ధిదాత్రీ
సిద్ధగంధర్వయక్షాద్యై రసురైరమరైరపి
సేవ్యమానా సదా భూయాత్సిద్ధిదా సిద్ధిదాయినీ

13, డిసెంబర్ 2012, గురువారం

శ్రీ శివ మంగళాష్టకం
శ్రీ శివ మంగళాష్టకం   
భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే 
కాల కాలాయ రుద్రాయ  నీలగ్రీవాయ మంగళమ్


వృషా రూడాయ భీమాయ వ్యాఘ్రచర్మాంబరాయ చ 
పశూనాం పతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళమ్


భస్మోద్దూళితదేహాయ నాగయజ్ఞోపవీవీతే 
రుద్రాక్షమాలా భూషాయ వ్యోమకేశాయ మంగళమ్


సూర్యచంద్రాగ్ని నేత్రాయనమ: కాలాస వాసినే 
సచ్చిదానందరూపాయ,ప్రమథేశాయ మంగళమ్మృత్యంజయాయ సాంబాయ సృష్టి స్థిత్యంతకారిణే
 త్ర్యంబకాయ శాంతాయ త్రిలోకేశాయ మంగళమ్


గంగాధరాయ సోమాయ నమో హరిహరాత్మనే 
ఉగ్రాయ త్రిపురఘ్నాయ వామదేవాయ మంగళమ్


సద్యోజాతాయ శర్వాయ భవ్య జ్ఞాన ప్రదాయినే 
ఈశానాయ నమస్తుభ్యం పంచవక్త్రాయ మంగళమ్


సదాశివ స్వరూపాయ నమస్తత్పురుషాయ చ 
అఘోరాయ చ ఘోరాయ మహాదేవాయ మంగళమ్మహాదేవస్య దేవస్య య: పఠేన్మంగాళాష్టకమ్

సర్వార్థ సిద్ధి మాప్నోతి స సాయుజ్యం తత: పరమ్

  


12, డిసెంబర్ 2012, బుధవారం

శివోహం శివోహం, శివోహం శివోహం
శివోహం శివోహం, శివోహం శివోహం
శివోహం శివోహం, శివోహం శివోహం, శివోహం శివోహం
శివోహం శివోహం, శివోహం శివోహం, శివోహం శివోహం

మనో బుధ్యహంకార చిత్తాని నాహం
న చ శ్రోత్రం న జిహ్వా న చ ఘ్రాణనేత్రం 
న చ వ్యోమ భూమి ర్న తేజో న వాయుః
చిదానంద రూపః శివోహం శివోహం

అహం ప్రాణ సంజ్ఞో న వైపంచ వాయుః
న వా సప్తధాతు ర్నవా పంచ కోశాః
నవాక్పాణి పాదౌ న చోపస్థ పాయూ
చిదానంద రూపః శివోహం శివోహం

న మే ద్వేషరాగౌ న మే లోభమోహో
మదో నైవ మే నైవ మాత్సర్యభావః
న ధర్మో న చార్ధో న కామో న మోక్షః
చిదానంద రూపః శివోహం శివోహం

న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం
న మన్త్రో న తీర్ధం న వేదా న యజ్ఞః
అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా
చిదానంద రూపః శివోహం శివోహం

అహం నిర్వికల్పో నిరాకార రూపో
విభూత్వాచ్చ సర్వత్ర సర్వేంద్రియాణామ్
న వా బన్దనం నైవ ముక్తి న బంధః
చిదానంద రూపః శివోహం శివోహం

న మృత్యు ర్న శంకా న మే జాతి భేదః
పితా నైవ మే నైవ మాతా న జన్మ
న బంధు ర్న మిత్రం గురుర్నైవ శిష్యః
చిదానంద రూపః శివోహం శివోహం

శివోహం శివోహం, శివోహం శివోహం, శివోహం శివోహం
 శివోహం శివోహం, శివోహం శివోహం, శివోహం శివోహం
11, డిసెంబర్ 2012, మంగళవారం

శివ శివ శంకర హర హర శంకర - ఢమరుకం
శివ శివ శంకర
హర హర శంకర
జయ జయ శంకర దిగిరారా

10, డిసెంబర్ 2012, సోమవారం

నమో భూతనాధా నమో దేవదేవానమో భూతనాధా నమో దేవదేవా
    హే చంద్రచూడ మదనాంతక శూలపాణే
    స్థాణో గిరీశ గిరిజేశ మహేశ శంభో
    హే పార్వతీ హృదయవల్లభ చంద్రమౌళే
    భూతాధిపా ప్రమథనాథ గిరీశ చాప

    నమో భూతనాధా నమో దేవదేవా
    నమో భక్తపాలా నమో దివ్యతేజా
    నమో భూతనాధా నమో దేవదేవా
    నమో భక్తపాలా నమో దివ్యతేజా
    నమో భూతనాధా
    భవా వేదసారా సదా నిర్వికారా
    భవా వేదసారా సదా నిర్వికారా
    భవా వేదసారా సదా నిర్వికారా
    జగాలెల్లబ్రోవా  ప్రభూ నీవె కావా
    నమో పార్వతీ వల్లభా నీలకంఠా

    నమో భూతనాధా నమో దేవదేవా
    నమో భక్తపాలా నమో దివ్యతేజా
    నమో భూతనాధా
 
సదా సుప్రకాశా మహాపాపనాశా
సదా సుప్రకాశా మహాపాపనాశా
    కాశీ విశ్వనాథా దయాసింధువీవే
    నమో పార్వతీ వల్లభా నీలకంఠా

    నమో భూతనాధా నమో దేవదేవా
    నమో భక్తపాలా నమో దివ్యతేజా
    నమో భూతనాధా


9, డిసెంబర్ 2012, ఆదివారం

శ్రీ శివ మానసపూజా స్తోత్రంశ్రీ  శివమానసపూజా స్తోత్రం
రత్నైః కల్పిత మాసనం హిమజలైః స్నానం చ దివ్యాంబరం
నానారత్న విభూషితం మృగమదా మోదాంకితం చందనమ్

జాతీ చంపక బిల్వపత్ర రచితం పుష్పం చ ధూపం తథా
దీపం దేవ దయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతామ్

సౌవర్ణే నవరత్నఖండరచితే పాత్రే ఘృతం పాయసం
భక్ష్యం పంచవిధం పయో దధియుతం రంభాఫలం పానకమ్

శాకానా మయుతం జలం రుచికరం కర్పూరఖండోజ్జ్వలం
తాంబూలం మనసా మయా విరచితం భక్త్యాప్రభో స్వీకురు

ఛత్రం చామరయోర్యుగం వ్యంజనకం చాదర్శకం నిర్మలం
వీణాభేరి మృదంగ కాహళకలా గీతం చ నృత్యం తథా

సాష్టాంగం ప్రణతిః స్తుతిర్బహువిధా హ్యేత త్సమస్తం మయా
సంకల్పేన సమర్పితం తవ విభో పూజాం గృహాణ ప్రభో

ఆత్మాత్వం గిరిజామతిః స్సహచరాః ప్రాణా శ్శరీరం గృహం
పూజాతే విషయోపభోగరచనా నిద్రా సమాధిస్థితిః

సంచారః పదయోః ప్రదక్షిణవిధిః స్త్రోత్రాణి సర్వా గిరో
యద్యత్కర్మ కరోమి తత్త దఖిలం శంభో తవారాధనమ్.

కరచరణకృతం వా కర్మవాక్కాయజయం వా
శ్రవణ నయనజం వా మానసం వాపరాధం

విహిత మవిహితం వా సర్వ మేతత్ క్షమస్వ
జయ జయ కరుణాబ్దే శ్రీ మహాదేవ శంభో.
జయ జయ కరుణాబ్దే శ్రీ మహాదేవ శంభో.
జయ జయ కరుణాబ్దే శ్రీ మహాదేవ శంభో.
 
ఇతి శివమానస పూజా స్త్రోత్రం8, డిసెంబర్ 2012, శనివారం

ఓం మహా ప్రాణ దీపం శివం శివంఓం మహా ప్రాణ దీపం శివం శివం 
ఓం మహా ప్రాణ దీపం శివం శివం
మహోంకార  రూపం శివం శివం
మహా సూర్య చంద్రాగ్ని నేత్రం పవిత్రం
మహా గాఢ తిమిరాంతకం సౌరగాత్రం

మహా కాంతి భీజం మహా దివ్య తేజం
భవానీ సమేతం  భజే మంజునాథం
ఓం ఓం ఓం నమ: శంకరాయచ
మయస్కరాయచ నమ: శివాయచ
శివతరాయచ  భవహరాయచ

మహా ప్రాణ దీపం శివం శివం
భజే మంజునాథం శివం శివం

అద్వైత భాస్కరం   అర్ఠనారీశ్వరం
త్రిదశ హృదయంగమం  చతుర్దతిసంగమం
పంచభూతాత్మకం  శత్చత్రునాశకం
సప్త స్వరేశ్వరం  అష్ట సిద్దిశ్వరం
నవరస మనోహరం  దశ దిశా సువిమలం

ఏకాదశోజ్వలం   ఏకనాదేశ్వరం
ప్రస్తుతివశంకరం  ప్రనదగణ కింకరం
దుర్జన భయంకరం   సజ్జన శుభంకరం
ప్రాణి భవతారకం  ప్రకృతి హిత కారకం
భువన భవ్య భవనాయకం భాగ్యాత్మకం  రక్షకం

ఈశమ్, సురేశం, ఋషేశం, పరేశం
నటేశం, గౌరీశం, గణేశం, భూతేశం
మహామధుర పంచాక్షరీ మంత్రమార్చం
మహా హర్ష వర్ష ప్రవర్షం సుశీర్శమ్

ఓం నమోహరాయచ స్మర హరాయచ 
పుర హరాయచ రుద్రాయచ భద్రాయచ 
ఇంద్రాయచ నిత్యాయచ నిర్నిద్రాయచ

మహా ప్రాణ దీపం శివం శివం
భజే మంజునాథం శివం శివం

డండండ డండండ డండండ డండండ
డక్కానినాధ నవ తాండవాడంబరం
తద్దిమ్మి తకదిమ్మి దిద్దిమ్మి దిమిదిమ్మి
సంగీత సాహిత్య సుమ కమల భంబరం

ఓంకార హ్రీంకార  శ్రీంకార  ఐంకార
మంత్రభీజాక్షరం మంజునాదేశ్వరం
రుగ్వేదమాద్యం యజుర్వేద వేద్యం
సామ ప్రగీతమ్ అధర్మ ప్రగాతం
 పురణేతిహాసం ప్రసిద్ధం విశుద్ధం
ప్రపంచైక సూత్రం విబుద్దం సుసిద్దం

నకారం మకారం శికారం వకారం యకారం
నిరాకార సాకార సారం
మహా కాల కాలం మహా నీలకంఠం
మహానందనందం మహాటాట్టహాసం

జటాజూటరంగైకగంగాసుచిత్రం
జ్వలద్వుగ్ర నేత్రం సుమిత్రం సుగోత్రం
మహాకాశ భాసం మహా భానులింగం
మహా వత్రు వర్ణం సువర్ణం ప్రవర్ణం

సౌరష్ట్ర సుందరం సౌమనాదేశ్వరం
శ్రీశైల మందిరం శ్రీ మల్లికార్జునం
ఉజ్జయినిపుర మహాకాళేశ్వరం
బైద్యనాదేశ్వరం మహాభీమేశ్వరమ్ 

అమరలింగేశ్వరం రామలింగేశ్వరం
కాశి విశ్వేశ్వరం  పరంఘ్రుష్మేశ్వరం
త్ర్యమ్బకాదీశ్వరమ్ నాగలింగేశ్వరం
శ్రీ కేదారలింగేశ్వరం

అగ్నిలింగాత్మకం జ్యోతిలింగాత్మకం
వాయులింగాత్మకం అత్మలింగాత్మకం
అఖిలలింగాత్మకం అగ్నిసోమాత్మకం 

అనాదిం అమేయం అజేయం అచింత్యం
అమోఘం అపూర్వం అనంతం అఖండం
అనాదిం అమేయం అజేయం అచింత్యం
అమోఘం అపూర్వం అనంతం అఖండం 

 ధర్మస్థలక్షేత్ర వరపరంజ్యోతిం
ధర్మస్థలక్షేత్ర వరపరంజ్యోతిం
ధర్మస్థలక్షేత్ర వరపరంజ్యోతిం

ఓం నమ: సోమయచ సౌమ్యయచ
భవ్యాయచ భాగ్యాయచ శాంతాయచ శౌర్యాయచ
యోగాయచ భోగాయచ కాలాయచ కాంతాయచ
రమ్యాయచ  గమ్యాయచ ఈశాయచ శ్రీశాయచ
శర్వాయచ సర్వయచా...


7, డిసెంబర్ 2012, శుక్రవారం

శివ శివ శంకర..భక్తవశంకర..
శివ శివ శంకర..భక్తవశంకర 

 శివ శివ శంకర..భక్తవశంకర
శంభో  హర హర.. నమో నమో
 శివ శివ శంకర..భక్తవ శంకర
శంభో  హర హర.. నమో నమో

పున్నెము పాపము ఎరుగని నేను
పూజలు సేవలు తెలియని నేను
పున్నెము పాపము ఎరుగని నేను
పూజలు సేవలు తెలియని నేను

ఏ పూలు తేవాలి నీ పూజకు
ఏ పూలు తేవాలి నీ పూజకు
ఏ లీల చేయాలి నీ సేవలు

 శివ శివ శంకర ... భక్తవశంకర
శంభో  హర హర.. నమో నమో

మారేడు నీవని ఏరేరి తేనా
మారేడు దళములు నీ పూజకు
మారేడు నీవని ఏరేరి తేనా
మారేడు దళములు నీ పూజకు

గంగమ్మ మెచ్చిన జంగమయ్యవని
గంగమ్మ మెచ్చిన జంగమయ్యవని
గంగను తేనా నీ సేవకు

శివ శివ శంకర..భక్తవశంకర 
శంభో  హర హర ... నమో నమో 

చిత్రం : భక్త కన్నప్ప (1976)

  

6, డిసెంబర్ 2012, గురువారం

మహేశా పాప వినాశా ... కైలాస వాసా ఈశా

 మహేశా పాప వినాశా కైలాస వాసా ఈశా

ఓం నమశ్శివాయా 
నవనీత హృదయా సమప్రకాశా 
కరునేందుభూషా  నమో శంకరా దేవ దేవా 

మహేశా పాపవినాశా  కైలాసవాసా ఈశా 
నిన్ను నమ్మినాను రావా  నీలకంధరా ..దేవా
మహేశా పాప వనాశా  కైలాసవాసా ఈశా 
నిన్ను నమ్మినాను రావా  నీలకంధరా 

భక్తి యేదో పూజ లేవో  తెలియనైతినే 
పాపమేదో పుణ్యమేదో  కాననైతినే ... దేవా
పాపమేదో పుణ్యమేదో  కాననైతినే ... దేవా

మహేశా పాపవినాశా  కైలాసవాసా ఈశా 
నిన్ను నమ్మినాను రావా  నీలకంధరా

మంత్రయుక్త పూజచేయ మనసు కరుగునా 
మంత్ర యుక్త పూజచేయ మనసు కరుగునా
మంత్రమో తంత్రమో యెరుగ నైతినే 
మంత్రమో తంత్రమో యెరుగ నైతినే

నాదమేదో  వేదమేదో  తెలియనైతినే 
నాదమేదో వేదమేదో  తెలియనైతినే
వాదమేల పేద బాధా...  తీర్చరావయా .. స్వామీ
వాదమేల పేద బాధా...  తీర్చరావయా .. స్వామీ

మహేశా పాపవినాశా  కైలాసవాసా ఈశా 
నిన్ను నమ్మినాను రావా  నీలకంధరా
5, డిసెంబర్ 2012, బుధవారం

దేవ దేవ ధవళాచల మందిర గంగాధర హర నమో నమో..దేవ దేవ ధవళాచల మందిర
గంగాధర హర నమో నమో

దేవ దేవ ధవళాచల మందిర
గంగాధర హర నమో నమో
దైవతలోక  సుధాంబుధి  హిమకర
లోక శుభంకర  నమో నమో

దేవ దేవ ధవళాచల మందిర
గంగాధర హర నమో నమో
దైవతలోక  సుధాంబుధి  హిమకర
లోక శుభంకర  నమో నమో  
 పాలిత కింకర  భవనా శంకర
శంకర పుర హర నమో నమో
పాలిత కింకర  భవనా శంకర
శంకర పుర హర నమో నమో
 

హాలాహాల ధర  శులాయుధ కర
శైలసుతా వర  నమోనమో   
 
హాలాహాలధర  శులాయుధ  కర
శైలసుతా వర  నమోనమో

    దేవ దేవ ధవళాచల మందిర
గంగాధర హర నమో నమో
దైవతలోక  సుధాంబుధి  హిమకర
లోక శుభంకర  నమో నమో  
 

దురిత విమోచన పాల విలోచన
పరమ దయాకర  నమో నమో
కరి చర్మాంభర చంద్ర కళా ధర
సాంబ దిగంబర  నమో నమో 
కరి చర్మాంభర చంద్ర కళా ధర
సాంబ దిగంబర  నమో నమో  

 దేవ దేవ ధవళాచల మందిర
గంగాధర హర నమో నమో
దైవతలోక  సుధాంబుధి  హిమకర
లోక శుభంకర  నమో నమో  

నమో నమో  నమో నమో  
నమో నమో నమో నమో  

4, డిసెంబర్ 2012, మంగళవారం

నీలకంధరా దేవా దీనబాంధవా రారా..  నీలకంధరా దేవా దీనబాంధవా రారా..
జయ జయ మహాదేవ శంభో సదాశివా
ఆశ్రిత మందారా  శ్రితిశిఖర సంచారా
నీలకంధరా దేవా దీనబాంధవా రారా
నన్ను గావరా

సత్యసుందరా స్వామీ నిత్య నిర్మలా పాహీ
 సత్యసుందరా స్వామీ నిత్య నిర్మలా పాహీ
నీలకంధరా దేవా  దీనబాంధవా రారా
నన్ను గావరా

అన్య దైవము గొలువ  నీదు పాదము విడువ
అన్య దైవము గొలువ  నీదు పాదము విడువ
దర్శనమ్ము నీరా మంగళాంగ గంగాధరా
దర్శనమ్ము నీరా మంగళాంగ గంగాధరా

నీలకంధరా దేవా దీనబాంధవా రారా
నన్ను గావరా

దేహియన వరములిడు దానగుణశీమా
పాహి యన్నను ముక్తి నిడు పరంధామా
నీమమున నీ దివ్య నామ సంస్మరణా
ఏమరక చేయుదును భవతాప హరణా

నీ దయామయ దృష్టి దురితమ్ములారా
వరసుధావృష్టి  నా వాంఛ లీడేర
కరుణించు పరమేశ దరహాస భాసా
హర హర మహాదేవ కైలాస వాసా... కైలాస వాసా

ఫాలలోచన నాదు మొర విని జాలిని బూనవయా
నాగభూషణ నన్ను కావగ జాగును సేయకయా
ఫాలలోచన నాదు మొర విని జాలిని బూనవయా
నాగభూషణ నన్ను కావగ జాగును సేయకయా

కన్నుల విండుగ భక్త వత్సల కానగరావయ్యా
 కన్నుల విండుగ భక్త వత్సల కానగరావయ్యా
ప్రేమ మీరా నీదు భక్తుని మాటను నిల్పవయా
ప్రేమ మీరా నీదు భక్తుని మాటను నిల్పవయా

ఫాలలోచన నాదు మొర విని జాలిని బూనవయా
నాగభూశణ నన్ను గావగ జాగును సేయకయా
శంకరా! శివశంకరా! అభయంకరా! విజయంకరా!
శంకరా! శివశంకరా! అభయంకరా! విజయంకరా!

భూ కైలాస్ - (1958)


3, డిసెంబర్ 2012, సోమవారం

శ్రీ శివరక్షా స్తోత్రం - అభయంకర కవచము శ్రీ  శివరక్షా స్తోత్రం - అభయంకర కవచము

ఓం అస్యశ్రీ శివరక్షాస్తోత్ర మహామంత్రస్య 
యాజ్ఞ వల్క్య ఋషిః శ్రీ సదాశివో అనుష్టుప్ ఛందః
శ్రీ సదాశివ ప్రీత్యర్ధే శ్రీ శివరక్షా స్తోత్ర జపే వినియోగః

చరితం దేవదేవస్య మహాదేవస్య పావనం
అపారం పరమామోదం మహాదేవస్య పావనం 

గౌరీ వినాయకోపేతం పంచవక్త్రం త్రినేత్రకమ్
శివం ధ్యాత్వా దశభుజం శివరక్షాం పఠేన్నరః

 ఓం నమశ్శివాయ  ఓం నమశ్శివాయ 

గంగాధర శ్శిరః పాతు ఫాల మర్ధేందు శేఖరః
నయనే మదన ద్వంసీ కర్ణో సర్ప విభూషణః

ఘ్రాణం పాతు పురారాతిః ముఖం పాతు జగత్పతిః
జిహ్వం వాగీశ్వరః పాతు కంధరాం శశికంధరః

 ఓం నమశ్శివాయ  ఓం నమశ్శివాయ 

శ్రీ కంఠః పాతుమే కంఠం స్కందౌ విస్వదురంధరః
భుజౌ భూభార సంహర్తా కరౌ పాతు పినాకి ధృత్

హృదయం శంకరః పాతు జఠరం గిరిజాపతిః
నాభిం మృత్యుంజయః పాతు కటీవ్యాఘ్ర్యా జినాంబరః

ఓం నమశ్శివాయ  ఓం నమశ్శివాయ  

సక్ధినీ పాతు దీనార్తః శరణాగత వత్సలః
ఊరూ మహేశ్వరః పాతు జానునీ జగదీశ్వరః

జంఘే పాతు జగత్కర్తా గుల్భౌ పాతు గణాధిపః
చరణౌ కరుణాసింధుః సర్వాంగాని సదాశివః

  ఓం నమశ్శివాయ  ఓం నమశ్శివాయ 

ఏతాం శివ బలోపేతాం రక్షాం యః సుకృతీ పఠేత్
స భుక్త్వా సకలాన్ కామాన్ శివ సాయుజ్య మాప్నుయాత్
గ్రహ భూత పిశాచాద్యా స్త్రైలోక్యే విచరంతి యే
దురా దాశుః పలాయంతే శివనామాభి రక్షణాత్

   ఓం నమశ్శివాయ  ఓం నమశ్శివాయ 

అభయంకర నామేదం కవచం పార్వతీపతేః
భక్త్యా భిభర్తి యః కంఠే తస్య వశ్యం జగత్త్రయమ్
ఇమం నారాయణః స్వప్నే శివరక్షాం యథా దిశత్
ప్రాతరుత్ధాయ యోగీంద్రో యాజ్ఞవల్క్యః తథాలిఖత్
ఓం శాంతిః శాంతిః శాంతిః

ఫలం : సకలేష్టసిద్ధి జగద్వశ్యము మొ
శ్రీ యాజ్ఞవల్కౄవిరచితమ్ 

  

2, డిసెంబర్ 2012, ఆదివారం

శ్రీ రుద్రాష్టకంశ్రీ రుద్రాష్టకం 

నమామీశ మీశాన నిర్వాణ రూపం
విభుం వ్యాపకం బ్రహ్మ వేద స్వరూపం
అజం నిర్గుణం నిర్వి కల్పం నిరీగం
చిదాకార మాకాశ వాసం భజేహం

నమామీశ మీశాన నిర్వాణ రూపం
విభుం వ్యాపకం బ్రహ్మ వేద స్వరూపం

నిరాకార ఓంకార మూలం పురీయం
గిరాజ్ఞాన గోతీ గభీశం గిరీశం
కరాళం మహాకాల కాలం కృపాలం
గుణాకార సంసార సారం నఘోహం

ఉషారాగ్ని సంకాశ గౌరం గభీరం
మనో భూత కోటి ప్రభాశీష హీరం
స్పురన్ మౌళి కల్లోలిని చారు గంగ
రసత్ బాల బాలేందు కంఠే భుజంగ

జలత్ కుండలం శుభ్ర నేత్రం విశాలం
ప్రసన్ననానం నీలకంఠం దయాలం
మృగాదీశ చర్మాబరం ముండ మారం
ప్రియం శంఖరం సర్వ నాదం భజానం

ప్రచండం ప్రకృష్టం ప్రగల్భం పరేశం
అఖండం భజే భాను కోటి ప్రకాశం
త్రైశూల నిర్మూలనం శూల పాణిం
భజేహం భవానీ పతిం భావ గమ్యం

కలాతీత కళ్యాణ కల్పాంత కారిః  
సదా సజ్జనానంద దాతా పురారిః
చిదానంద సందోహ మో హాపహారి
ప్రసీద ప్రసీద ప్రభో మన్మదారిః

నయావత్ ఉమానాద పాదార విందం
భజంతి హలోకే పరే వాన హారం
గతావత్ సుఖం వాపి సంతాప నాశం
ప్రసీద ప్రభో సర్వ భూతాది వాసా

నజానామి దోతం జపం దైవ పూజాం
నతోహం సదా సర్వ దాదేవ తుభ్యం
జరా జన్మ దుఃఖౌ గతా తప్య మానం
ప్రభో పార్ధి శాపాన మామీశ శంభో

రుద్రాష్టక మిదం ప్రోప్తం విప్రేణ హర తుష్టయే
యే పఠంతి నరా భత్యా తేషాం శంభుః ప్రసీదతీ


  

1, డిసెంబర్ 2012, శనివారం

మృతసంజీవన స్తోత్రం
మృతసంజీవన స్తోత్రం
ఏవమారాధ్య గౌరీశం దేవం మృత్యుంజయేశ్వరమ్
మృతసంజీవనం నామ్నా కవచం ప్రజపేత్సదా ||


సారాత్సారతరం పుణ్యం గుహ్యాద్గుహ్యతరం శుభమ్
మహాదేవస్య కవచం మృతసంజీవనామకం ||


సమాహితమనా భూత్వా శృణుష్వ కవచం శుభమ్
శృత్వైతద్దివ్య కవచం రహస్యం కురు సర్వదా ||


వరాభయకరో యజ్వా సర్వదేవనిషేవితః
మృత్యుంజయో మహాదేవః ప్రాచ్యాం మాం పాతు సర్వదా ||


దధానః శక్తిమభయాం త్రిముఖం షడ్భుజః ప్రభుః
సదాశివోగ్నిరూపీమాం ఆగ్నేయ్యాం పాతు సర్వదా ||


అష్టాదశభుజోపేతో దండాభయకరో విభుః
యమరూపీ మహాదేవో దక్షిణస్యాం సదావతు ||


ఖడ్గాభయకరో ధీరో రక్షోగణనిషేవితః
రక్షోరూపీ మహేశో మాం నైరృత్యాం సర్వదావతు ||


పాశాభయభుజః సర్వరత్నాకరనిషేవితః
వరూణాత్మా మహాదేవః పశ్చిమే మాం సదావతు ||


గదాభయకరః ప్రాణ నాయకః సర్వదాగతిః
వాయవ్యాం మారుతాత్మామాం శంకరః పాతు సర్వదా ||


శంఖాభయకరస్థో మాం నాయకః పరమేశ్వరః
సర్వాత్మాంతరదిగ్భాగే పాతు మాం శంకరః ప్రభుః ||


శూలాభయకరః సర్వ విద్యానామధినాయకః
ఈశానాత్మా తథైశాన్యాం పాతుమాం పరమేశ్వరః ||


ఊర్ధ్వభాగే బ్రహ్మరూపీ విశ్వాత్మాధః సదావతు
శిరో మే శంకరః పాతు లలాటం చంద్రశేఖరః ||


భ్రూమధ్యం సర్వలోకేశస్త్రినేత్రో లోచనేవతు
భ్రూయుగ్మం గిరిశః పాతు కర్ణౌ పాతు మహేశ్వరః ||


నాసికాం మే మహాదేవ ఓష్ఠౌ పాతు వృషధ్వజః
జిహ్వాం మే దక్షిణామూర్తిర్దంతాన్మే గిరిశోవతు ||


మృత్యుంజయో ముఖం పాతు కంఠం మే నాగభూషణః
పినాకీ మత్కరౌ పాతు త్రిశూలీ హృదయం మమ ||


పంచవక్త్రః స్తనౌ పాతు ఉదరం జగదీశ్వరః
నాభిం పాతు విరూపాక్షః పార్శ్వౌ మే పార్వతీపతిః ||


కటిద్వయం గిరీశో మే పృష్ఠం మే ప్రమథాధిపః
గుహ్యం మహేశ్వరః పాతు మమోరూ పాతు భైరవః ||


జానునీ మే జగద్ధర్తా జంఘే మే జగదంబికా
పాదౌ మే సతతం పాతు లోకవంద్యః సదాశివః ||


గిరిశః పాతు మే భార్యాం భవః పాతు సుతాన్మమ
మృత్యుంజయో మమాయుష్యం చిత్తం మే గణనాయకః ||


సర్వాంగం మే సదా పాతు కాలకాలః సదాశివః
ఏతత్తే కవచం పుణ్యం దేవతానాం చ దుర్లభమ్ ||


మృతసంజీవనం నామ్నా మహాదేవేన కీర్తితమ్
సహస్రావర్తనం చాస్య పురశ్చరణమీరితమ్ ||


యః పఠేచ్ఛృణుయాన్నిత్యం శ్రావయేత్సుసమాహితః
స కాలమృత్యుం నిర్జిత్య సదాయుష్యం సమశ్నుతే ||


హస్తేన వాయదా స్పృష్ట్వా మృతం సంజీవయత్యసౌ
ఆధయో వ్యాధయస్తస్య న భవంతి కదాచన ||


కాలమృత్యుమపి ప్రాప్తమసౌ జయతి సర్వదా
అణిమాదిగుణైశ్వర్యం లభతే మానవోత్తమః ||


యుద్ధారంభే పఠిత్వేదమష్టావింశతివారకమ్
యుద్ధమధ్యే స్థితః శత్రుః సద్యః సర్వైర్న దృశ్యతే ||


న బ్రహ్మాదీని చాస్త్రాణి క్షయం కుర్వంతి తస్య వై
విజయం లభతే దేవయుద్ధమధ్యేపి సర్వదా ||


ప్రాతరుత్థాయ సతతం యః పఠేత్కవచం శుభమ్
అక్షయ్యం లభతే సౌఖ్యమిహలోకే పరత్ర చ ||


సర్వవ్యాధివినిర్మృక్తః సర్వరోగవివర్జితః
అజరామరణోభూత్వా సదా షోడశవార్షికః ||


విచరత్యఖిలాన్లోకాన్ప్రాప్య భోగాంశ్చ దుర్లభాన్
తస్మాదిదం మహాగోప్యం కవచం సముదాహృతమ్ ||


మృతసంజీవనం నామ్నా దేవతైరపి దుర్లభమ్
మృతసంజీవనం నామ్నా దేవతైరపి దుర్లభమ్ || 

30, నవంబర్ 2012, శుక్రవారం

మహామృత్యుంజయ మంత్రముమహా మృత్యుంజయ మంత్రము
ఓం త్ర్యంబకం యజామహే 
సుగంధిం పుష్టి వర్ధనం 
ఊర్వారుకమివ బంధనాత్ 
మృత్యోర్ముక్షీయ మామృతాత్ 

 మంత్రమునకు అర్థం
" సుగంధ పరిమళం కలిగి, పుష్టిని వృద్ధి చేసే 
మూడు కన్నుల పరమేశ్వరా ! నిన్ను పూజిస్తున్నాను... 
బంధనాత్ = బంధనం నుంచి ( అంటే తీగనుంచి లేదా తొడిమనుంచి ); 
ఉర్వారుకమివ = దోసకాయను వలె ; 
మృత్యోః = చావునుంచి ; 
ముక్షీయ = విడివడిన వాడను అగుదును గాక; 
అమృతాత్ = మోక్షము నుంచి; 
మా = వద్దు ( వదిలిపెట్టబడినవాడను కాకుండా ఉందునుగాక ) 

తొడిమ నుండి దోసపండును ఎలా వేరుచేస్తున్నావో అలాగే మృత్యువు నుంచి నన్ను వేరుచేయుము. అమృత సమానమైన మోక్షము నుండి 
నేను విడివడకుండ ఉందును గాక." 

 మృత్యంజయ మంత్రము లేదా మహామృత్యుంజయ మంత్రము 
ఋగ్వేదం లోని ఒక మంత్రము.ఇది ఋగ్వేదంలో 7వ మండలం, 
59వ సూత్రంలో 12వ మంత్రంగా వస్తుంది. 

దీనినే "త్ర్యంబక మంత్రము","రుద్ర మంత్రము", "మృత సంజీవని మంత్రము" అని కూడా అంటారు. ఇదే మంత్రం యజుర్వేదం లో కూడా ఉన్నది. 

ఈ మంత్రాన్ని మృత్యుభయం పోగొట్టుకోవడానికి,మోక్షం కొరకు జపిస్తారు. 
గాయత్రీ మంత్రములాగానే ఇది కూడా హిందూ మతములో ఒక సుప్రసిద్ధమైన మంత్రము. 

ఈ మంత్రమునకు ఋషి వశిష్టుడు. దేవత శివుడు (శ్రీ మృత్యుంజయ త్ర్యంబకేశ్వరుడు). 
బీజము "హామ్". శక్తి దేవి అమృతేశ్వరి.ఈ మంత్రాన్ని శివుడు శుక్రాచార్యునికి ఉపదేశించాడు. 


29, నవంబర్ 2012, గురువారం

శ్రీ మహా మృత్యుంజయ స్తోత్రం
  శ్రీ  మహా  మృత్యుంజయ స్తోత్రం
ఓం రుద్రం పశుపతిం స్థాణుం నీలకంఠ ముమాపతిమ్
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

కాలకంఠం కాలమూర్తిం కాలాగ్నిం కాలనాశనం
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

నీలకంఠం విరూపాక్షం నిర్మలం నిలయప్రభుం
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

వామదేవం మహాదేవం లోకనాథం జగద్గురుం
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

దేవదేవం జగన్నాథం దేవేశం వృషభధ్వజం
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

గంగాధరం మహాదేవం సర్పాభరణ భూషితం
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

అనాధ పరమానందం కైవల్యపద గామినం
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

స్వర్గాపవర్గ దాతారం సృష్టి స్థితి వినాశనం
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

ఉత్పత్తి స్థితి సంహార కర్తారం గురుమీశ్వరం
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

మార్కండేయకృతం స్తోత్రం యః పఠేచ్ఛివ సన్నిధౌ
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

తస్య మృత్యు భయం నాస్తి- నాగ్నిచోరభయం క్వచిత్
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

శతావర్తం ప్రవర్తవ్యం సంకటే కష్ట నాశనం
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

శుచిర్భూత్వా పఠేత్ స్తోత్రం సర్వసిద్ధి ప్రదాయకం
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

మృత్యుంజయ మహాదేవ త్రాహి మాం శరణాగతం
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

జన్మ మృత్యు జరారోగైః పీడితం కర్మ బంధనైః
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

తావతస్త్వద్గత ప్రాణః త్వచ్చిత్తోహం సదామృడ
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

ఇతి విజ్ఞాప్య దేవేశం త్ర్యంబకాఖ్యం మనుం జపేత్
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

నమశ్శివాయ సాంబాయ  హరయే పరమాత్మనే
ప్రణత క్లేశనాశాయ  యోగినాం పతయే నమః ||

మృకండు సూను మార్కండేయ కృత
మృత్యుంజయ స్తోత్రం సంపూర్ణమ్.

  

Related Posts Plugin for WordPress, Blogger...

ॐ స్తోత్రమాలిక ॐ

అన్నమయ్య (1997) (11) అన్నమయ్య అలమేల్మంగా వైభవం (15) అన్నమాచార్య సంకీర్తనలు (41) అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే (1) అమ్మోరు (3) ఓం శ్రీ మాత్రే నమః (33) కార్తీక పురాణం (31) కార్తీకమాసం 2014 (7) క్షీరాబ్ధి ద్వాదశి పూజ విధానము (1) గణేశ స్తోత్రములు (6) గురుపాదుకా స్తోత్రం (1) తిరుప్పావై పాశురాలు - 30 (2) తిరుమలేశుని బ్రహ్మోత్సవం - 2014 (10) తిరుమలేశుని బ్రహ్మోత్సవం - 2015 (9) తులసీ స్తోత్రాలు (2) తోటకాష్టకం (1) దత్త బోధ సుధ (1) దేవీ నవరాత్రులు - 2010 (11) దేవీ నవరాత్రులు (2012) (15) దేవుళ్ళు (1) పంచభూత క్షేత్రాలు (2) పద్మశ్రీ Dr. శోభారాజు (8) మహా గణపతిం మనసా స్మరామి (1) మహాచండి (1) మహాదేవి (1) యక్ష ప్రశ్నలు - వాటి జవాబులు (1) రమణ మహర్షి ... (1) వినాయక చవితి పూజ విధానం (2) శివ భక్తిగీతాలు (11) శోభారాజ్ (1) శ్రావణమాసం వరలక్ష్మీ పూజ (2) శ్రీ కృష్ణ స్తోత్రాలు (20) శ్రీ తులసీ స్తోత్రాలు (1) శ్రీ దేవి అష్టోత్తర శతనామావళి (10) శ్రీ దేవీ నవరాత్రులు - 2016 (11) శ్రీ దేవీ నవరాత్రులు - 2014 (10) శ్రీ దేవీ నవరాత్రులు - 2015 (15) శ్రీ నరసింహ స్వామి స్తోత్రాలు (2) శ్రీ బ్రహ్మ స్తోత్రాలు (1) శ్రీ మంజునాధ (2001) (4) శ్రీ మహాలక్ష్మి (12) శ్రీ రామ గీతాలు (14) శ్రీ రామదాసు (2006) (3) శ్రీ రామదాసు కీర్తనలు (6) శ్రీ రామరాజ్యం (1) శ్రీ విష్ణు - వెంకటేశ్వర స్తోత్రాలు (16) శ్రీ వెంకటేశ్వర భక్తిగీతాలు (11) శ్రీ శివ స్తోత్రాలు (44) శ్రీ సరస్వతీ స్తోత్రాలు (4) శ్రీ సాయి గానామృతం (28) శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రం (1) శ్రీ సూర్య భగవాన్ (3) షష్టీ దేవి స్తోత్రం (1) షిరిడీసాయి హారతులు (4) సంక్రాంతి (3) సకల దేవతా స్తోత్రములు (1) సత్యసాయిబాబా (3) స్తోత్ర కదంబం (8) హనుమాన్ (6) హనుమాన్ చాలీసా (1) M.S. సుబ్బలక్ష్మి అన్నమాచార్య కీర్తనలు (1) Sacred Chants by A.R.Rahman (1)