Keblinger

Keblinger

26, మే 2011, గురువారం

సాయిబాబా హారతి


సాయిబాబా హారతి - 1
సాయిబాబా హారతి - 2
సాయిబాబా హారతి - 325, మే 2011, బుధవారం

అన్నమాచార్య నిత్య సంకీర్తనలు .2అన్నమాచార్య నిత్య సంకీర్తనలు
అన్నమాచార్య నిత్య సంకీర్తనలు .1అన్నమాచార్య నిత్య సంకీర్తనలు .1
కొండవీటి జోతిర్మయి అన్నమాచార్య కీర్తనలు...కొండవీటి జోతిర్మయి అన్నమాచార్య కీర్తనలు...
21, మే 2011, శనివారం

శ్రీ వెంకటేశ్వర స్తోత్రాలు


గోవిందా ఆహా గోవిందా
తాతలు
తండ్రులు కొలిచినవాడవు
దాతవు
నీవే దైవమా..

కళ్యాణరూప కంటిపాప
నిన్ను చూడని కనులెందుకు.

వాడల వాడల వెంట వాడవో
కంటి శుక్రవారము గడియలేడింట
అంటి అలమేల్మంగా అండనుండే స్వామిని కంటి

వెంకటేశ్వర సుప్రభాతం
19, మే 2011, గురువారం

శ్రీ సాయిమహత్యం.ఎంతెంత దయ నీది సాయి
నిను ఏమని పొగడను సర్వాంతర్యామి..
సాయి దేవ సాయి దేవ సాయి దేవ
పరమపదంలా దొరికేనులే ప్రభు నీ చరణసేవ..
కదిలింది శ్రీ సాయి పల్లకి కరుణామయుని పూలపల్లకి
అది సుభాకారిణి ఆత్మవిహారిణి ఆనంద పధసంచారిణి

దైవం మానవ రూపంలో అవతరించునీ లోకంలో
దీనుల హీనుల పాపుల పతితుల వుద్ధరించాగా యుగయుగాలలో
15, మే 2011, ఆదివారం

శ్రీ ఆంజనేయ స్తోత్రములు


హనుమాన్ చాలీసా...
దోహా

శ్రీ గురుచరణ సరోజరజ,నిజమనముకుర సుధార
బరణౌ రఘువర విమల యశ,జోదాయక ఫలచార

బుద్దిహీన తనుజానికై సుమిరౌ పవన కుమార
బలబుధ్ధి విద్యాదేహు మోహిం హరహు కలేశ్ వికార

1.జయహనుమాన జ్ఞాన గుణసాగర జయకపీశ తిహులోక ఉజాగర
2.రామదూత అతులిత బలధామ అంజనీపుత్ర పవన సుతనామ
3.మహావీర విక్రమ బజరంగీ కుమతినివార సుమతికే సంగీ
4.కంచన వరణ విరాజసువేశ కానన కుండల కుంచిత కెశా
5.హాథ వజ్ర ఔద్వజా విరాజై కాంథే మూంజ జనేవూ సాజై
6.శంకర సువన కేసరి నందన తేజ ప్రతాప మహాజగ వందన
7.విద్యావాన గుణి అతిచాతుర రామకాజ కరివేకో ఆతుర
8.ప్రభుచరిత్ర సునివేకో రసియా రామలఖన సీత మన బసియా
9.సూక్ష్మ రూప ధరి సియహిదిఖావ వికటరూప ధరి లంక జరావ
10.భీమరూప ధరి అసుర సమ్హారే రామ చంద్రకే కాజ సవారే
11.లాయ సజీవన లఖన జియాయే శ్రీ రఘువీర హరషి వురలాయే
12.రఘుపతి కీన్హీ బహుత బడాయి తుమ మమ ప్రియ భరత హి సమభాయి
13.సహస వదన తుమ్హరో యశగావై అసకహి శ్రీపతి కంఠలగావై
14.సనకాదిక బ్రహ్మాది మునీశా నారద శారద సహిత అహీశా
15.యమ కుభేర దిగపాల జహాతే కవికోవిద కహి సకై కహాతే
16.తుమ ఉపకార సుగ్రీవహిం కీన్హా రామ మిలాయ రాజపద దీన్హా
17.తుమ్హరో మంత్ర విభీషణ మానా లంకేశ్వర భయే సబ జగజానా
18.యుగ సహస్ర యోజన పరభానూ లీల్యో తాహి మధుర ఫల జానూ
19.ప్రభుముద్రికా మేలిముఖ మహీ జలధి లాంఘిగయే అచరజ నాహీ
20.దుర్గమ కాజ జగతకే జేతే సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే
21.రామ దు ఆరే తమ రఖవారే హోతన ఆజ్ఞా బిను పైసారే
22.సబ సుఖ లహై తుమ్హారీ సరనా తుమ రక్షక కాహూ కో డరనా
23.ఆపన తేజ సమ్హారో ఆపై తీనోం లోక హాంకతే కాంపై
24.భూత పిశాచ నికట నహి ఆవై మహావీర జబనామ సునావై
25.నాశై రోగ హరై సబ పీరా జపత నిరంతర హనుమత బలవీరా
26.సంకట సే హనుమాన చుడావై మన క్రమ బచన ద్యాన జోలావై
27.సబ పర రామ తపస్వీ రాజా తినకే కాజ సకల తుమ సాజా
28.ఔర మనోరథ జోకో ఇలావై నోయి అమిత జీవన ఫల పావై
29.చారో యుగ పరతాప తుమ్హారా హై పరసిద్ధ జగత ఉజియారా
30.సాధు సంతకే తుమ రఖవారే అసుర నికందన రామ దులారే
31.అష్ట సిద్ది నవనిధి కే దాతా అస వర దీన జానకీ మాతా
32.రామ రసాయన తుమ్హరే పాసా సదా రహో రఘుపతికే దాసా
33.తుమ్హరే భజన రామకో పావై జన్మ జన్మకే దుఖ బిసరావై
34.అంతకాల రఘుపతి పురజాయీ జహా జన్మ హరిబక్త కహాయీ
35.ఔర దేవతా చిత్తన ధరయీ హనుమత సేయు సర్వ సుఖ కరయీ
36.సంకట హరై మిటై సబవీరా జో సుమిరై హనుమత బలవీరా
37.జైజైజై హనుమాన గోసాయీ కృపాకరో గురుదేవకీనాయీ
38.జోహ శతబార పాఠకర జోయీ చూటహి బంది మహా సుఖ హోయీ
39.జో యహ పడై హనుమాన చాలీసా హోయసిద్ది సాఖీ గౌరీసా
40.తులసీదాస సదా హరిచేరా కీజైనాథ హృదయ మహడేరా

దోహా

పవనతనయ సంకటహరన మంగళ మూరతి రూప
రామలఖన సీతాసహిత హృదయ బసహు సురభూప

14, మే 2011, శనివారం

దేవుళ్ళు...


జయ జయ శుభకర వినాయక
శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక..

మహా కనకదుర్గా విజయ కనకదుర్గా
పరాశక్తి లలితా శివానంద చరితా..

సిరులనోసగి సుఖ సంతులు కూర్చును షిరిడీ సాయికధ
మధుర మధుర మహిమాన్విత బోధ సాయి ప్రేమ సుధా...

అందరి బందువయా భద్రాచల రామయ్యా
ఆదుకునే
ప్రభువయ్యా అయోధ్య రామయ్యా..

అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః...

సాయి శరణం బాబా శరణం శరణం
సాయి శరణం బాబా శరణం  శరణం

హే! పాండురంగా! హే! పండరి నాథా!
శరణం శరణం శరణం

సాయీ శరణం బాబా శరణం శరణం
సాయీ చరణం 

గంగా యమున సంగమ సమానం

ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే
మా పాండురంగడు కరుణామయుడు సాయే

సాయీ శరణం బాబా శరణం శరణం
సాయీ చరణం 

గంగా యమున సంగమ సమానం

ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే
మా పాండురంగడు కరుణామయుడు సాయే


సాయీ శరణం బాబా శరణం శరణం
సాయీ చరణం 

గంగా యమున సంగమ సమానం

విద్యా బుద్ధులు వేడిన బాలకు
అగుపించాడు విఘ్నేశ్వరుడై
పిల్లా పాపల కోరిన వారిని
కరుణించాడు సర్వేశ్వరుడై

తిరగలి చక్రం తిప్పి వ్యాధిని 

అరికట్టాడు విష్ణు రూపుడై
మహల్సా, శ్యామాకు మారుతి గాను
మరి కొందరికి దత్తాత్రేయుడుగా


యద్భావం తద్భవతని 

దర్శనమిచ్చాడు ధన్యుల జేశాడు

సాయీ శరణం బాబా శరణం శరణం
సాయీ చరణం 

గంగా యమున సంగమ సమానం

పెను తుఫాను తాకిడిలో 

అలమటించు దీనులను
ఆదరించె తాననాథ నాథుడై


అజ్ఞానం అలముకొన్న అంధులను చేరదీసి
అసలు చూపు ఇచ్చినాడు వైద్యుడై


వీధి వీధి బిచ్చమెత్తి 

వారి వారి పాపములను
పుచ్చుకొని మోక్షమిచ్చే పూజ్యుడై

పుచ్చుకున్న పాపమునకు ప్రక్షాళన చేసుకొనెను
దౌత్య క్రియ సిద్ధితో శుద్ధుడై
అంగములను వేరు చేసి ఖండయోగ సాధనలో
ఆత్మ శక్తి చాటినాడు సిద్ధుడై

జీవరాశులన్నిటికి 

సాయే శరణం..  సాయే శరణం
విద్య దాన సాధనకు 

సాయే శరణం..  సాయే శరణం

ఆస్తికులకు సాయే శరణం  

నాస్తికులకు సాయే శరణం

భక్తికీ సాయే శరణం .. ముక్తికీ సాయే శరణం
భక్తికీ సాయే శరణం .. ముక్తికీ సాయే శరణం  
 సాయీ శరణం బాబా శరణం శరణం
సాయీ చరణం 

గంగా యమున సంగమ సమానం

ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే
మా పాండురంగడు కరుణామయుడు సాయే
ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే
మా పాండురంగడు కరుణామయుడు సాయే


మహాచండిజో లాలి పాడవచ్చ తల్లినై నేను వచ్చా..
నేనున్నా నీకోసం చిన్నారీ
నీ వెంటే నేనుంటా బంగారీ...తల్లీ తల్లీ శరణం శరణంఊరువాడ కదిలిందిర ఓరన్నా
అమ్మలగన్న అమ్మ వెంట నడిచిందిరామహాచండీ ...ఆది పరాశక్తీ..
నమ్మిన వారిని సంరక్షించే మహాకాళీ
నిన్ను నమ్ముకున్న వారిమమ్మా మహా చండీ...ఓం శక్తి జై శక్తి పరాశక్తి మహా శక్తి అమ్మా
Related Posts Plugin for WordPress, Blogger...

ॐ స్తోత్రమాలిక ॐ

అన్నమయ్య (1997) (11) అన్నమయ్య అలమేల్మంగా వైభవం (15) అన్నమాచార్య సంకీర్తనలు (41) అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే (1) అమ్మోరు (3) ఓం శ్రీ మాత్రే నమః (33) కార్తీక పురాణం (31) కార్తీకమాసం 2014 (7) క్షీరాబ్ధి ద్వాదశి పూజ విధానము (1) గణేశ స్తోత్రములు (6) గురుపాదుకా స్తోత్రం (1) తిరుప్పావై పాశురాలు - 30 (2) తిరుమలేశుని బ్రహ్మోత్సవం - 2014 (10) తిరుమలేశుని బ్రహ్మోత్సవం - 2015 (9) తులసీ స్తోత్రాలు (2) తోటకాష్టకం (1) దత్త బోధ సుధ (1) దేవీ నవరాత్రులు - 2010 (11) దేవీ నవరాత్రులు (2012) (15) దేవుళ్ళు (1) పంచభూత క్షేత్రాలు (2) పద్మశ్రీ Dr. శోభారాజు (8) మహా గణపతిం మనసా స్మరామి (1) మహాచండి (1) మహాదేవి (1) యక్ష ప్రశ్నలు - వాటి జవాబులు (1) రమణ మహర్షి ... (1) వినాయక చవితి పూజ విధానం (2) శివ భక్తిగీతాలు (11) శోభారాజ్ (1) శ్రావణమాసం వరలక్ష్మీ పూజ (2) శ్రీ కృష్ణ స్తోత్రాలు (20) శ్రీ తులసీ స్తోత్రాలు (1) శ్రీ దేవి అష్టోత్తర శతనామావళి (10) శ్రీ దేవీ నవరాత్రులు - 2016 (11) శ్రీ దేవీ నవరాత్రులు - 2014 (10) శ్రీ దేవీ నవరాత్రులు - 2015 (15) శ్రీ నరసింహ స్వామి స్తోత్రాలు (2) శ్రీ బ్రహ్మ స్తోత్రాలు (1) శ్రీ మంజునాధ (2001) (4) శ్రీ మహాలక్ష్మి (12) శ్రీ రామ గీతాలు (14) శ్రీ రామదాసు (2006) (3) శ్రీ రామదాసు కీర్తనలు (6) శ్రీ రామరాజ్యం (1) శ్రీ విష్ణు - వెంకటేశ్వర స్తోత్రాలు (16) శ్రీ వెంకటేశ్వర భక్తిగీతాలు (11) శ్రీ శివ స్తోత్రాలు (44) శ్రీ సరస్వతీ స్తోత్రాలు (4) శ్రీ సాయి గానామృతం (28) శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రం (1) శ్రీ సూర్య భగవాన్ (3) షష్టీ దేవి స్తోత్రం (1) షిరిడీసాయి హారతులు (4) సంక్రాంతి (3) సకల దేవతా స్తోత్రములు (1) సత్యసాయిబాబా (3) స్తోత్ర కదంబం (8) హనుమాన్ (6) హనుమాన్ చాలీసా (1) M.S. సుబ్బలక్ష్మి అన్నమాచార్య కీర్తనలు (1) Sacred Chants by A.R.Rahman (1)