Keblinger

Keblinger

30, నవంబర్ 2012, శుక్రవారం

మహామృత్యుంజయ మంత్రముమహా మృత్యుంజయ మంత్రము
ఓం త్ర్యంబకం యజామహే 
సుగంధిం పుష్టి వర్ధనం 
ఊర్వారుకమివ బంధనాత్ 
మృత్యోర్ముక్షీయ మామృతాత్ 

 మంత్రమునకు అర్థం
" సుగంధ పరిమళం కలిగి, పుష్టిని వృద్ధి చేసే 
మూడు కన్నుల పరమేశ్వరా ! నిన్ను పూజిస్తున్నాను... 
బంధనాత్ = బంధనం నుంచి ( అంటే తీగనుంచి లేదా తొడిమనుంచి ); 
ఉర్వారుకమివ = దోసకాయను వలె ; 
మృత్యోః = చావునుంచి ; 
ముక్షీయ = విడివడిన వాడను అగుదును గాక; 
అమృతాత్ = మోక్షము నుంచి; 
మా = వద్దు ( వదిలిపెట్టబడినవాడను కాకుండా ఉందునుగాక ) 

తొడిమ నుండి దోసపండును ఎలా వేరుచేస్తున్నావో అలాగే మృత్యువు నుంచి నన్ను వేరుచేయుము. అమృత సమానమైన మోక్షము నుండి 
నేను విడివడకుండ ఉందును గాక." 

 మృత్యంజయ మంత్రము లేదా మహామృత్యుంజయ మంత్రము 
ఋగ్వేదం లోని ఒక మంత్రము.ఇది ఋగ్వేదంలో 7వ మండలం, 
59వ సూత్రంలో 12వ మంత్రంగా వస్తుంది. 

దీనినే "త్ర్యంబక మంత్రము","రుద్ర మంత్రము", "మృత సంజీవని మంత్రము" అని కూడా అంటారు. ఇదే మంత్రం యజుర్వేదం లో కూడా ఉన్నది. 

ఈ మంత్రాన్ని మృత్యుభయం పోగొట్టుకోవడానికి,మోక్షం కొరకు జపిస్తారు. 
గాయత్రీ మంత్రములాగానే ఇది కూడా హిందూ మతములో ఒక సుప్రసిద్ధమైన మంత్రము. 

ఈ మంత్రమునకు ఋషి వశిష్టుడు. దేవత శివుడు (శ్రీ మృత్యుంజయ త్ర్యంబకేశ్వరుడు). 
బీజము "హామ్". శక్తి దేవి అమృతేశ్వరి.ఈ మంత్రాన్ని శివుడు శుక్రాచార్యునికి ఉపదేశించాడు. 


29, నవంబర్ 2012, గురువారం

శ్రీ మహా మృత్యుంజయ స్తోత్రం
  శ్రీ  మహా  మృత్యుంజయ స్తోత్రం
ఓం రుద్రం పశుపతిం స్థాణుం నీలకంఠ ముమాపతిమ్
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

కాలకంఠం కాలమూర్తిం కాలాగ్నిం కాలనాశనం
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

నీలకంఠం విరూపాక్షం నిర్మలం నిలయప్రభుం
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

వామదేవం మహాదేవం లోకనాథం జగద్గురుం
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

దేవదేవం జగన్నాథం దేవేశం వృషభధ్వజం
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

గంగాధరం మహాదేవం సర్పాభరణ భూషితం
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

అనాధ పరమానందం కైవల్యపద గామినం
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

స్వర్గాపవర్గ దాతారం సృష్టి స్థితి వినాశనం
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

ఉత్పత్తి స్థితి సంహార కర్తారం గురుమీశ్వరం
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

మార్కండేయకృతం స్తోత్రం యః పఠేచ్ఛివ సన్నిధౌ
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

తస్య మృత్యు భయం నాస్తి- నాగ్నిచోరభయం క్వచిత్
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

శతావర్తం ప్రవర్తవ్యం సంకటే కష్ట నాశనం
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

శుచిర్భూత్వా పఠేత్ స్తోత్రం సర్వసిద్ధి ప్రదాయకం
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

మృత్యుంజయ మహాదేవ త్రాహి మాం శరణాగతం
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

జన్మ మృత్యు జరారోగైః పీడితం కర్మ బంధనైః
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

తావతస్త్వద్గత ప్రాణః త్వచ్చిత్తోహం సదామృడ
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

ఇతి విజ్ఞాప్య దేవేశం త్ర్యంబకాఖ్యం మనుం జపేత్
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

నమశ్శివాయ సాంబాయ  హరయే పరమాత్మనే
ప్రణత క్లేశనాశాయ  యోగినాం పతయే నమః ||

మృకండు సూను మార్కండేయ కృత
మృత్యుంజయ స్తోత్రం సంపూర్ణమ్.

  

28, నవంబర్ 2012, బుధవారం

ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనం - శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం

 

శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం

సౌరాష్ట్రే సోమనాధంచ శ్రీశైలే మల్లికార్జునమ్
ఉజ్జయిన్యాం మహాకాళం ఓంకారేత్వ మామలేశ్వరం
పర్ల్యాం వైద్యనాధంచ ఢాకిన్యాం భీమ శంకరం
సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే
వారణాశ్యాంతు విశ్వేశం త్రయంబకం గౌతమీతటే
హిమాలయేతు కేదారం ఘృష్ణేశంతు విశాలకే
ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః
సప్త జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి

ఇతి శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం సంపూర్ణమ్


 ద్వాదశ జ్యోతిర్లింగాలు 

1. సోమనాధ లింగం (సౌరాష్ట్రం)


పన్నెండు జ్యోతిర్లింగాలలోమొదటిది  సోమనాధ స్వామి..
సోముడు అనగా చంద్రుడు. లింగరూపుడై ఇక్కడ వెలసిన 
శివుని చంద్రుడు ఆరాధించాడు కనుక దీనికి సోమనాధ క్షేత్రం 
అని పేరు వచ్చింది.ఈ క్షేత్రం "గుజరాత్ లోని సౌరాష్ట్ర" లో వుంది. 

 2. మల్లికార్జున లింగం (శ్రీశైలం)


ఆంద్రప్రదేశ్ లోని కర్నూల్ జిల్లా శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున స్వామి. 
 'శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ న విద్యతే', శ్రీశైల శిఖర దర్శనం 
చేసిన వారికి పునర్జన్మ అనేది ఉండదని నమ్మిక.

 3. మహాకాళ లింగం (ఉజ్జయిని)


మధ్యప్రదేశ్  లోని ఉజ్జయిని లో శిప్రా నదీ తీరంలోని (మాళవ) 
ఉజ్జయినీ నగరంలో వెలసిన క్షేత్రం మహాకాళేశ్వరుడు... 
సంధ్యా సమయంలో ఈ కాళేశ్వర లింగాన్ని దర్శించడం విశేష ఫలప్రదం.

4. ఓంకారేశ్వర, అమలేశ్వలింగం (ఓంకారం)


 మధ్యప్రదేశ్  లోని నర్మదాతీరంలో ఉన్న ఈ జ్యోతిర్లింగం, జ్యోతిర్లింగాలలో నాలుగవది. ఇక్కడ ఒకే లింగము రెండు బాగములుగా ఉండి, 
రెండు పేర్లతో పూజింపబడుతున్నది.

 5.కేదారేశ్వర లింగం (కేదారనాథ్)


 హిమాలయ పర్వత శ్రేణులలో, ఒక కొండ కొనకొమ్ము ఆకృతిలో 
సదాశివుడు కేదారనాధుడిగా అవతరించడానికి నరనారాయణులనే మునివర్యులే కారకులు. వారి ఉగ్రతపోదీక్షకు మెచ్చిన శివుడు 
ఇక్కడ జ్యోతిర్లింగ రూపుడైనాడు

6. భీమశంకర లింగం (ఢాకిని):
 

  మహారాష్ట్ర,  పూనా లోని భువనగిరి  లో వెలసిన జ్యోతిర్లింగ క్షేత్రం 
సంపూర్ణ శివభక్తులైన సుదక్షిణ - కామరూపుల జంట సంరక్షణార్థం పార్వతీపతి జ్యోతిర్లింగ రూపుడై సహ్యాద్రి కనుమలలో భీమనదీ ఉత్తర దిశాతీరాన భీమశంకర జ్యోతిర్లింగంగా వెలసిన క్షేత్రం 

 7. విశ్వేశ్వర లింగం (వారణాశి)


మహా క్షేత్ర తీర్థరాజమై, సర్వ విద్యాధామమై విరాజిల్లే ముక్తి క్షేత్రమైన వారణాశి లేదా కాశీ లో విశ్వేశ్వరుడు జ్యోతిర్లింగంగా వెలసిన క్షేత్రం

8. త్రయంబకేశ్వర లింగం (త్రయంబకం)


 మహారాష్ట్ర , నాసిక్ లోని  జ్యోతిర్లింగ క్షేత్రం.. బ్రహ్మగిరిపై గౌతమ మహర్షి తపస్సుకు అనుగ్రహించి, నాసిక్ వద్ద తన జటాజూటం నుండి గోదావరి 
నదిని ప్రవహింపజేసి అనుగ్రహించిన పరమేశ్వరుడు ఈ నదీ తీరాన త్రయంబకేశ్వరుడనే జ్యోతిర్లింగంగా వెలిశాడు.

 9. వైద్యనాథ లింగం లేక అమృతేశ్వరుడు 
( వైద్యనాదం, దేవఘర్)


 జార్ఖండ్ లోని దేవఘర్ లో జ్యోతిర్లింగంగా  వైద్యనాధస్వామిగా వెలసిన క్షేత్రం.. శివుడు ప్రత్యక్షంగా రోగనివారకుడై అనుగ్రహిస్తున్నాడిక్కడ.

 10. నాగేశ్వర లింగం (ద్వారక)


 నాగనాధుడు లేక నాగేశ్వరుడుగా గుజరాత్ లోని ద్వారకా పట్టణాన 
విరాజిల్లు తున్న పరమేశ్వర జ్యోతిర్లింగం పదవది.
  
11. రామేశ్వర జ్యోతిర్లింగం (రామేశ్వరం)


తమిళ నాడులోని రామేశ్వరం లో వెలసిన జ్యోతిర్లింగం త్రేతాయుగంలో రాముడు, రావణవధ అనంతరం, సేతుబంధనం చేసిన ప్రాంతంలో 
శివార్చన చేసి,జ్యోతిర్లింగ రూపంలో అక్కడే స్థిరుడిగా ఉండమని 
కోరగా పరమశివుడు వెలసిన క్షేత్రం

12. ఘృష్ణేశ్వర లింగం (దేవగిరి)


 మహారాష్ట్రలోని ఎల్లోరా గృహలకి దగ్గరలో దేవగిరి పర్వత సమీపంలో
 ఘశ్మ అనే మహా భక్తురాలి కోరికపై ఘశ్మేశ్వర లింగరూపుడైనాడా మహేశ్వరుడు


27, నవంబర్ 2012, మంగళవారం

శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం
శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం
విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం
పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథానిద్రయా
యస్సాక్షాత్కురుతే ప్రభోధసమయే స్వాత్మానమే వాద్వయం
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

బీజస్యాంతతి వాంకురో జగదితం ప్రాఙ్నర్వికల్పం పునః
మాయాకల్పిత దేశకాలకలనా వైచిత్ర్యచిత్రీకృతమ్ 
మాయావీవ విజృంభయత్యపి మహాయోగీవ యః స్వేచ్ఛయా
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

యస్యైవ స్ఫురణం సదాత్మకమసత్కల్పార్థకం భాసతే
సాక్షాత్తత్వమసీతి వేదవచసా యో బోధయత్యాశ్రితాన్ 
యస్సాక్షాత్కరణాద్భవేన్న పురనావృత్తిర్భవాంభోనిధౌ
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

నానాచ్ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం
ఙ్ఞానం యస్య తు చక్షురాదికరణ ద్వారా బహిః స్పందతే
జానామీతి తమేవ భాంతమనుభాత్యే తత్సమస్తం జగత్
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే 

దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధిం చ శూన్యం విదుః
స్త్రీ బాలాంధ జడోపమాస్త్వహమితి భ్రాంతాభృశం వాదినః 
మాయాశక్తి విలాసకల్పిత మహావ్యామోహ సంహారిణే
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే 

రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్ఛాదనాత్
సన్మాత్రః కరణోప సంహరణతో యో‌உభూత్సుషుప్తః పుమాన్ 
ప్రాగస్వాప్సమితి ప్రభోదసమయే యః ప్రత్యభిఙ్ఞాయతే
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే 

బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథా సర్వాస్వవస్థాస్వపి   
వ్యావృత్తా స్వను వర్తమాన మహమిత్యంతః స్ఫురంతం సదా
స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే 

విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామిసంబంధతః
శిష్యచార్యతయా తథైవ పితృ పుత్రాద్యాత్మనా భేదతః 
స్వప్నే జాగ్రతి వాయ ఏష పురుషో మాయా పరిభ్రామితః
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే   

భూరంభాంస్యనలో‌உనిలో‌உంబర మహర్నాథో హిమాంశుః పుమాన్
ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకమ్ 
నాన్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్పరస్మాద్విభో
తస్మై గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే 

సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మిన్ స్తవే
తేనాస్వ శ్రవణాత్తదర్థ మననాద్ధ్యానాచ్చ సంకీర్తనాత్ 
సర్వాత్మత్వమహావిభూతి సహితం స్యాదీశ్వరత్వం స్వతః
సిద్ధ్యేత్తత్పునరష్టధా పరిణతం చైశ్వర్య మవ్యాహతమ్ 

26, నవంబర్ 2012, సోమవారం

శ్రీ కాలభైరవాష్టకమ్

   

శ్రీ కాలభైరవాష్టకమ్

 

 

 

 

దేవ రాజ సేవ్య మాన పావనాంఘ్రి పంకజం
వ్యాళ యజ్ఞ సూత్ర మిందు శేఖరం కృపాకరమ్
నారదాది యోగిబృంద వందితం దిగంబరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే

భాను కోటి భాస్వరం భవాబ్ది తారకం పరం
నీలకంఠ మీప్సితార్ధ దాయకం త్రిలోచనమ్
కాల కాల మంబుజాక్ష మక్ష శూల మక్షరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే

శూలటంక పాశదండ పాణిమాది కారణం
శ్యామ కాయ మాది దేవ మక్షరం నిరామయమ్
భీమవిక్రమం ప్రభుం విచిత్ర తాండవప్రియం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే

భుక్తి ముక్తి దాయకం ప్రశస్త చారు విగ్రహం
భక్తవత్సలం స్థితం సమస్త లోక విగ్రహమ్
నిక్వణన్మనోజ్ఞ హేమ కింకిణీలసత్కటిం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే

ధర్మ సేతు పాలకం త్వధర్మమార్గ నాశకం
కర్మ పాశ మోచకం సుశర్మదాయకం విభుమ్
స్వర్ణవర్ణ కేశపాశశోభితాంగ మండలం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే

రత్నపాదుకాప్రభాభిరామ పాదయుగ్మకం
నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనమ్
మృత్యుదర్పనాశనం కరాళదంష్ట్రభూషణం
కాశికాపురాధి నాథ కాలభైరవం భజే

అట్టహాసభిన్న పద్మజాండకోశసంతతిం
దృష్టిపాతనష్ట పాపజాలముగ్రశాశనమ్
అష్టశిద్ధిదాయకం కపాలమాలికాధరం
కాశికాపురాధి నాథ కాలభైరవం భజే

భూతసంఘనాయకం విశాలకీర్తి దాయకం
కాశివాసిలోకపుణ్య పాపశోధకం విభుమ్
నీతిమార్గకోవిదం పురాతనం జగత్ప్రభుం
కాశికాపురాధి నాథ కాలభైరవం భజే

కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం
జ్ఞానముక్తిసాధనం విచిత్రపుణ్యవర్ధనమ్
శోకమోహదైన్యలోభకోపతాపనాశనం
తే ప్రయాంతి కాలభైరవాంఘ్రిసన్నిధిం ధ్రువమ్


కాశికాపురాధి నాథ కాల భైరవం భజే
కాశికాపురాధి నాథ కాల భైరవం భజే
కాల భైరవం భజే ... కాల భైరవం భజే

 ఇతి శ్రీమచ్ఛంకరాచార్య విరచితం 
కాలభైరవాష్టకం సంపూర్ణమ్ 

  
 

25, నవంబర్ 2012, ఆదివారం

శివ అక్షరమాలా స్తోత్రం
తెలుగు అక్షరమాల లోని ప్రతి అక్షరం తో పరమేశ్వరుని స్తుతించే 
శివ  అక్షరమాలా స్తోత్రం.. సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ
సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ


ద్భుత విగ్రహ అమరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ       
నందామృత ఆశ్రిత రక్షక ఆత్మానంద మహేశ శివ                 
ఇందు కళాధర ఇంద్రాదిప్రియ సుందరరూప సురేశ శివ           
శ సురేశ మహేశ జనప్రియ కేశవ సేవిత కీర్తి శివ                 
రగాదిప్రియ ఉరగవిభూషణ నరకవినాశ నటేశ శివ                 
ర్జిత దానవనాశ పరాత్పర ఆర్జిత పాపవినాశ శివ                  
గ్వేదశ్రుతి మౌళి విభూషణ రవి చంద్రాగ్ని త్రినేత్ర శివ           
పనామాది ప్రపంచ విలక్షణ తాపనివారణ తత్వ శివ           
ళుల్లిస్వరూప సహస్ర కరోత్తమ వాగీశ్వర వరదేశ శివ                
ళూతాధీశ్వర రూపప్రియహర వేదాంతప్రియ వేద్య శివ 

సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ
సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ
        
కానేక స్వరూప సదాశివ భోగాదిప్రియ పూర్ణ శివ                 
శ్వర్యాశ్రయ చిన్మయ చిద్ఘన సచ్చిదానంద సురేశ శివ             
ఓంకారప్రియ ఉరగవిభూషణ హ్రీంకారప్రియ ఈశ శివ                
రసలాలిత అంతకనాశన గౌరిసమేత గిరీశ శివ                     
అంబరవాస చిదంబర నాయక తుంబురు నారద సేవ్య శివ        
హారప్రియ అష్ట దిగీశ్వర యోగి హృదిప్రియవాస శివ               
మలాపూజిత కైలాసప్రియ కరుణాసాగర కాశి శివ                  
డ్గశూల మృడ టంక ధనుర్ధర విక్రమరూప విశ్వేశ శివ             
గంగా గిరిసుత వల్లభ శంకర గణహిత సర్వజనేశ శివ               
ఘాతక భంజన పాతకనాశన దీనజనప్రియ దీప్తి శివ               
జ్ఞాన్త స్వరూపానంద జనాశ్రయ వేదస్వరూప వేద్య శివ              
చండవినాశన సకలజనప్రియ మండలాధీశ మహేశ శివ             
త్రకిరీట సుకుండల శోభిత పుత్రప్రియ భువనేశ శివ                
న్మజరా మృత్యాది వినాశన కల్మషరహిత కాశి శివ                

సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ
సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ

ఝంకారప్రియ భృంగిరిటప్రియ ఒంకారేశ్వర విశ్వేశ శివ              
జ్ఞానాజ్ఞాన వినాశన నిర్మల దీనజనప్రియ దీప్తి శివ                
టంకస్వరూప సహస్ర కరోత్తమ వాగీశ్వర వరదేశ శివ                
క్కాద్యాయుధ సేవిత సురగణ లావణ్యామృత లసిత శివ          
డంభవినాశన డిండిమభూషణ అంబరవాస చిదేశ శివ               
ఢంఢండమరుక ధరణీనిశ్చల ఢుంఢివినాయక సేవ్య శివ           
నానామణిగణ భూషణనిర్గుణ నతజనపూత సనాథ శివ             
త్వమస్యాది వాక్యార్థ స్వరూప నిత్యస్వరూప నిజేశ శివ            
స్థావరజంగమ భువనవిలక్షణ తాపనివారణ తత్వ శివ             
దంతివినాశన దళితమనోభవ చందన లేపిత చరణ శివ             
రణీధరశుభ ధవళవిభాసిత ధనదాదిప్రియ దాన శివ              
ళినవిలోచన నటనమనోహర అళికులభూషణ అమృత శివ       
న్నగభూషణ పార్వతినాయక పరమానంద పరేశ శివ             
ఫాలవిలోచన భానుకోటిప్రభ హాలాహలధర అమృత శివ            

సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ
సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ

బంధవిమోచన బృహతీపావన స్కందాదిప్రియ కనక శివ            
స్మవిలేపన భవభయమోచన విస్మయరూప విశ్వేశ శివ          
న్మథనాశన మధురానాయక మందరపర్వతవాస శివ            
తిజన హృదయాధినివాస విధివిష్ణ్వాది సురేశ శివ                
రామేశ్వరప్రియ రమణముఖాంబుజ సోమేశ్వర సుకృతేశ శివ     
లంకాధీశ్వర సురగణ సేవిత లావణ్యామృత లసిత శివ             
రదాభయకర వాసుకిభూషణ వనమాలాది విభూష శివ           
శాంతిస్వరూప అతిప్రియసుందర వాగీశ్వర వరదేశ శివ             
ణ్ముఖజనక సురేంద్ర మునిప్రియ షాడ్గుణ్యాది సమేత శివ         
సంసారార్ణవ నాశన శాశ్వత సాధుజన ప్రియవాస శివ               
రపురుషోత్తమ అద్వైతామృత మురరిపు సేవ్య మృదేశ శివ      
లాళిత భక్తజనేశ నిజేశ్వర కాళినటేశ్వర కామ శివ                   
క్షరరూపాభి ప్రియాన్విత సుందర సాక్షాత్ స్వామిన్నంబా సమేత శివ

సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ
సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ 

24, నవంబర్ 2012, శనివారం

అర్ధ నారీశ్వర స్తోత్రం అర్ధ నారీశ్వర స్తోత్రం
చాంపేయగౌరార్ధశరీరకాయై
కర్పూరగౌరార్ధశరీరకాయ
ధమ్మిల్లకాయై చ జటాధరాయ
నమః శివాయై చ నమః శివాయ 

కస్తూరికాకుంకుమచర్చితాయై
చితారజఃపుంజ విచర్చితాయ
కృతస్మరాయై వికృతస్మరాయ
నమః శివాయై చ నమః శివాయ

ఝణత్క్వణత్కంకణనూపురాయై
పాదాబ్జరాజత్ఫణినూపురాయ
హేమాంగదాయై భుజగాంగదాయ
నమః శివాయై చ నమః శివాయ

విశాలనీలోత్పలలోచనాయై
వికాసిపంకేరుహలోచనాయ
సమేక్షణాయై విషమేక్షణాయ
నమః శివాయై చ నమః శివాయ

మందారమాలాకలితాలకాయై
కపాలమాలాంకితకంధరాయ
దివ్యాంబరాయై చ దిగంబరాయ
నమః శివాయై చ నమః శివాయ

అంభోధరశ్యామలకుంతలాయై
తటిత్ప్రభాతామ్రజటాధరాయ
నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ
నమః శివాయై చ నమః శివాయ

ప్రపంచసృష్ట్యున్ముఖలాస్యకాయై
సమస్తసంహారకతాండవాయ
జగజ్జనన్యై జగదేకపిత్రే
నమః శివాయై చ నమః శివాయ

ప్రదీప్తరత్నోజ్జ్వలకుండలాయై
స్ఫురన్మహాపన్నగభూషణాయ
శివాన్వితాయై చ శివాన్వితాయ
నమః శివాయై చ నమః శివాయ

ఏతత్పఠేదష్టకమిష్టదం యో
భక్త్యా స మాన్యో భువి దీర్ఘజీవీ
ప్రాప్నోతి సౌభాగ్యమనంతకాలం
భూయాత్సదా తస్య సమస్తసిద్ధిః 


23, నవంబర్ 2012, శుక్రవారం

శివాష్టకంశివాష్టకం

ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం  
జగన్నాథ నాథం సదానంద భాజాం
భవద్భవ్య భూతేశ్వరం భూతనాథం

శివం శంకరం శంభు మీశానమీడే

గళే రుండమాలం తనౌ సర్పజాలం

మహాకాల కాలం గణేశాది పాలం
జటాజూట గంగోత్తరంగై ర్విశాలం 

శివం శంకరం శంభు మీశానమీడే

ముదామాకరం మండనం మండయంతం 

మహా మండలం భస్మ భూషాధరం తమ్
అనాదిం హ్యపారం మహా మోహమారం 

శివం శంకరం శంభు మీశానమీడే

వటాధో నివాసం మహాట్టాట్టహాసం 

మహాపాప నాశం సదా సుప్రకాశమ్
గిరీశం గణేశం సురేశం మహేశం

 మహేశం శివం శంకరం శంభు మీశానమీడే

గిరీంద్రాత్మజా సంగృహీతార్ధదేహం 

గిరౌ సంస్థితం సర్వదాపన్న గేహమ్
పరబ్రహ్మ బ్రహ్మాది భిర్వంద్యమానం

 శివం శంకరం శంభు మీశానమీడే

కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం 

పదామ్భోజ నమ్రాయ కామం దదానమ్
బలీవర్ధమానం సురాణాం ప్రధానం

 శివం శంకరం శంభు మీశానమీడే

శరచ్చంద్ర గాత్రం గణానందపాత్రం 

త్రినేత్రం పవిత్రం ధనేశస్య మిత్రమ్
అపర్ణా కళత్రం సదా సచ్చరిత్రం 

శివం శంకరం శంభు మీశానమీడే

హరం సర్పహారం చితా భూవిహారం 

భవం వేదసారం సదా నిర్వికారం
శ్మశానే వసంతం మనోజం దహంతం 

శివం శంకరం శంభు మీశానమీడే

స్వయం యః ప్రభాతే నరశ్శూల పాణే 

పఠేత్ స్తోత్రరత్నం త్విహప్రాప్యరత్నం
సుపుత్రం సుధాన్యం సుమిత్రం కళత్రం 

విచిత్రై స్సమారాధ్య మోక్షం ప్రయాతి


 

22, నవంబర్ 2012, గురువారం

శివ పంచాక్షరీ స్తోత్రం


శివ పంచాక్షరీ స్తోత్రం
ఓం నమశ్శివాయ నమశ్శివాయ  
గంగాధర హర నమశ్శివాయ 
ఓం నమశ్శివాయ నమశ్శివాయ  
గంగాధర హర నమశ్శివాయ

 నాగేంద్రహారాయ త్రిలోచనాయ
భస్మాంగరాగాయ మహేశ్వరాయ
నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ
తస్మై "" కారాయ నమశ్శివాయ   

ఓం  నమశ్శివాయ నమశ్శివాయ  
గంగాధర హర నమశ్శివాయ

మందాకినీ సలిల చందన చర్చితాయ
నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ
మందార ముఖ్య బహుపుష్ప పూజితాయ
తస్మై "" కారాయ నమశ్శివాయ

ఓం నమశ్శివాయ నమశ్శివాయ  
గంగాధర హర నమశ్శివాయ

శివాయ గౌరీ వదనారవింద
సూర్యాయ దక్షాధ్వర నాశనాయ
శ్రీ నీలకంఠాయ వృషభద్వజాయ
తస్మై "శి" కారాయ నమశ్శివాయ

ఓం నమశ్శివాయ నమశ్శివాయ  
గంగాధర హర నమశ్శివాయ 

వశిష్ఠ కుంభోద్భవ గౌతమాది
మునీంద్ర దేవార్చిత శేఖరాయ
చంద్రార్క వైశ్వానర లోచనాయ
తస్మై "" కారాయ నమశ్శివాయ

ఓం నమశ్శివాయ నమశ్శివాయ  
గంగాధర హర నమశ్శివాయ

యక్షస్వరూపాయ జటాధరాయ
పినాకహస్తాయ సనాతనాయ
సుదివ్యదేహాయ దిగంబరాయ
తస్మై "" కారాయ నమశ్శివాయ

ఓం నమశ్శివాయ నమశ్శివాయ  
గంగాధర హర నమశ్శివాయ

పంచాక్షరమిదం పుణ్యం యః పఠేచ్ఛివ సన్నిధౌ
శివలోక మవాప్నోతి శివేన సహమోదతే

21, నవంబర్ 2012, బుధవారం

లింగాష్టకంలింగాష్టకం
బ్రహ్మ మురారి సురార్చిత లింగం
నిర్మల భాసిత శోభిత లింగం
జన్మజ దుఃఖ వినాశక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం

దేవముని ప్రవరార్చిత లింగం
కామదహన కరుణాకర లింగం
రావణ దర్ప వినాశక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం

సర్వ సుగంధ సులేపిత లింగం
బుద్ధి వివర్ధన కారణ లింగం
సిద్ధ సురాసుర వందిత లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం

కనక మహామణి భూషిత లింగం
ఫణిపతి వేష్టిత షోభిత లింగం
దక్ష సుయజ్న నినాశక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం

కుంకుమ చందన లేపిత లింగం
పంకజ హార సుశోభిత లింగం
సంచిత పాప వినాశక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం

దేవగణార్చిత సేవిత లింగం
భావైర్భక్తిభి రేవచ లింగం
దినకర కోటి ప్రభాకర లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం

అష్టదళోపరివేష్టిత లింగం
సర్వసముద్భవ కారణ లింగం
అష్టదరిద్ర వినాశక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం

సురగురు సురవర పూజిత లింగం
సురవన పుష్ప సదార్చిత లింగం
పరమపదం పరమాత్మక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం

లింగాష్టకమిదం పుణ్యం యః పఠేచ్చివ సన్నిధౌ
శివలోకమవాప్నోతి శివేన సహమోదతే.


  

20, నవంబర్ 2012, మంగళవారం

విశ్వనాధాష్టకం

విశ్వనాధాష్టకం
గంగా తరంగ రమణీయ జటా కలాపం
గౌరీ నిరంతర విభూషిత వామ భాగం
నారాయణ ప్రియ మనంగ మదాపహారం
వారాణసీ పుర పతిం భజ విశ్వనాధం

వాచామగోచరమనేక గుణ స్వరూపం
వాగీశ విష్ణు సుర సేవిత పాద పద్మం
వామేణ విగ్రహ వరేన కలత్రవంతం
వారాణసీ పుర పతిం భజ విశ్వనాధం

భూతాదిపం భుజగ భూషణ భూషితాంగం
వ్యాఘ్రాంజినాం బరధరం, జటిలం, త్రినేత్రం
పాశాంకుశాభయ వరప్రద శూలపాణిం
వారాణసీ పుర పతిం భజ విశ్వనాధం

సీతాంశు శోభిత కిరీట విరాజమానం
బాలేక్షణాతల విశోషిత పంచబాణం
నాగాదిపా రచిత బాసుర కర్ణ పూరం
వారాణసీ పుర పతిం భజ విశ్వనాధం

పంచాననం దురిత మత్త మతంగజానాం
నాగాంతకం ధనుజ పుంగవ పన్నాగానాం
దావానలం మరణ శోక జరాటవీనాం
వారాణసీ పుర పతిం భజ విశ్వనాధం

తేజోమయం సగుణ నిర్గుణమద్వితీయం
ఆనంద కందమపరాజిత మప్రమేయం
నాగాత్మకం సకల నిష్కళమాత్మ రూపం
వారాణసీ పుర పతిం భజ విశ్వనాధం

ఆశాం విహాయ పరిహృత్య పరశ్య నిందాం
పాపే రథిం చ సునివార్య మనస్సమాధౌ
ఆధాయ హృత్ కమల మధ్య గతం పరేశం
వారాణసీ పుర పతిం భజ విశ్వనాధం

రాగాధి దోష రహితం స్వజనానురాగం
వైరాగ్య శాంతి నిలయం గిరిజా సహాయం
మాధుర్య ధైర్య సుభగం గరళాభిరామం
వారాణసీ పురపతిం భజ విశ్వనాధం

వారాణసీ పుర పతే స్థవనం శివస్య
వ్యాఖ్యాతం అష్టకమిదం పఠతే మనుష్య
విద్యాం శ్రియం విపుల సౌఖ్యమనంత కీర్తిం
సంప్రాప్య దేవ నిలయే లభతే చ మోక్షం

విశ్వనాధాష్టకమిదం పుణ్యం యః పఠేః శివ సన్నిధౌ
శివలోక మవాప్నోతి శివేన సహమోదతే19, నవంబర్ 2012, సోమవారం

బిల్వాష్టకంబిల్వాష్టకం

త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం త్రియాయుధం
త్రిజన్మ పాపసంహారం ఏకబిల్వం శివార్పణం.

త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్చిద్రైః కోమలైః శుభైః
తవపూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం.

కోటి కన్యా మహాదానం తిలపర్వత కోటయః
కాంచనం క్షీలదానేన ఏకబిల్వం శివార్పణం.

కాశీక్షేత్ర నివాసం కాలభైరవ దర్శనం
ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం.

ఇందువారే వ్రతం స్థిత్వా నిరాహారో మహేశ్వరాః
నక్తం హౌష్యామి దేవేశ ఏకబిల్వం శివార్పణం.

రామలింగ ప్రతిష్ఠా వైవాహిక కృతం తధా
తటాకానిచ సంధానం ఏకబిల్వం శివార్పణం.

అఖండ బిల్వపత్రం ఆయుతం శివపూజనం
కృతం నామ సహస్రేణ ఏకబిల్వం శివార్పణం.

ఉమయా సహదేవేశ నంది వాహనమేవ
భస్మలేపన సర్వాంగం ఏకబిల్వం శివార్పణం.

సాలగ్రామేషు విప్రాణాం తటాకం దశకూపయోః
యజ్నకోటి సహస్రస్చ ఏకబిల్వం శివార్పణం.

దంతి కోటి సహస్రేషు అశ్వమేధ శతక్రతౌ
కోటికన్యా మహాదానం ఏకబిల్వం శివార్పణం.

బిల్వాణాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం
అఘోర పాపసంహారం ఏకబిల్వం శివార్పణం.

సహస్రవేద పాటేషు బ్రహ్మస్తాపన ముచ్యతే
అనేకవ్రత కోటీనాం ఏకబిల్వం శివార్పణం.

అన్నదాన సహస్రేషు సహస్రోప నయనం తధా
అనేక జన్మపాపాని ఏకబిల్వం శివార్పణం.

బిల్వస్తోత్రమిదం పుణ్యం యః పఠేచ్చివ సన్నిధౌ
శివలోకమవాప్నోతి ఏకబిల్వం శివార్పణం. 
Related Posts Plugin for WordPress, Blogger...

ॐ స్తోత్రమాలిక ॐ

అన్నమయ్య (1997) (11) అన్నమయ్య అలమేల్మంగా వైభవం (15) అన్నమాచార్య సంకీర్తనలు (41) అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే (1) అమ్మోరు (3) ఓం శ్రీ మాత్రే నమః (33) కార్తీక పురాణం (31) కార్తీకమాసం 2014 (7) క్షీరాబ్ధి ద్వాదశి పూజ విధానము (1) గణేశ స్తోత్రములు (6) గురుపాదుకా స్తోత్రం (1) తిరుప్పావై పాశురాలు - 30 (2) తిరుమలేశుని బ్రహ్మోత్సవం - 2014 (10) తిరుమలేశుని బ్రహ్మోత్సవం - 2015 (9) తులసీ స్తోత్రాలు (2) తోటకాష్టకం (1) దత్త బోధ సుధ (1) దేవీ నవరాత్రులు - 2010 (11) దేవీ నవరాత్రులు (2012) (15) దేవుళ్ళు (1) పంచభూత క్షేత్రాలు (2) పద్మశ్రీ Dr. శోభారాజు (8) మహా గణపతిం మనసా స్మరామి (1) మహాచండి (1) మహాదేవి (1) యక్ష ప్రశ్నలు - వాటి జవాబులు (1) రమణ మహర్షి ... (1) వినాయక చవితి పూజ విధానం (2) శివ భక్తిగీతాలు (11) శోభారాజ్ (1) శ్రావణమాసం వరలక్ష్మీ పూజ (2) శ్రీ కృష్ణ స్తోత్రాలు (20) శ్రీ తులసీ స్తోత్రాలు (1) శ్రీ దేవి అష్టోత్తర శతనామావళి (10) శ్రీ దేవీ నవరాత్రులు - 2016 (11) శ్రీ దేవీ నవరాత్రులు - 2014 (10) శ్రీ దేవీ నవరాత్రులు - 2015 (15) శ్రీ నరసింహ స్వామి స్తోత్రాలు (2) శ్రీ బ్రహ్మ స్తోత్రాలు (1) శ్రీ మంజునాధ (2001) (4) శ్రీ మహాలక్ష్మి (12) శ్రీ రామ గీతాలు (14) శ్రీ రామదాసు (2006) (3) శ్రీ రామదాసు కీర్తనలు (6) శ్రీ రామరాజ్యం (1) శ్రీ విష్ణు - వెంకటేశ్వర స్తోత్రాలు (16) శ్రీ వెంకటేశ్వర భక్తిగీతాలు (11) శ్రీ శివ స్తోత్రాలు (44) శ్రీ సరస్వతీ స్తోత్రాలు (4) శ్రీ సాయి గానామృతం (28) శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రం (1) శ్రీ సూర్య భగవాన్ (3) షష్టీ దేవి స్తోత్రం (1) షిరిడీసాయి హారతులు (4) సంక్రాంతి (3) సకల దేవతా స్తోత్రములు (1) సత్యసాయిబాబా (3) స్తోత్ర కదంబం (8) హనుమాన్ (6) హనుమాన్ చాలీసా (1) M.S. సుబ్బలక్ష్మి అన్నమాచార్య కీర్తనలు (1) Sacred Chants by A.R.Rahman (1)