Keblinger

Keblinger

31, జనవరి 2015, శనివారం

బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే




బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే



బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే
బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే
పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే

తందనానా ఆహి తందనానాపురే
తందనానా భళ.తందనానా

పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే
పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే

తందనానా ఆహి తందనానాపురే
తందనానా భళ.తందనానా
భళ తందనానా భళ తందనానా

కందువగు హీనాధికములెందు లేవు
అందరికి శ్రీహరే అంతరాత్మా
హరే అంతరాత్మా హరే అంతరాత్మా

నిండారరాజు నిద్రించు నిద్రయునొకటె
అండనేబంటు నిద్ర ఆదియు నొకటె

మెండైన బ్రహ్మణుడు మెట్టుభూమి యొకటే
మెండైన బ్రహ్మణుడు మెట్టుభూమి యొకటే
చండాలుడుండేట్టి సరి భూమి యొకటే

బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే
పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే
కడగి ఏనుగు మీద కాయు యెండొకటే
పుడమి శునకము మీద పొలయు యెండొకటే

కడుపుణ్యులను పాపకర్ములను సరిగావ
జడియు శ్రీవేంకటేశ్వరు నామమొక్కటే
కడుపుణ్యలను పాపకర్ములను సరిగావ
జడియు శ్రీవేంకటేశ్వరు నామమొక్కటే

బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే
పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే

తందనానా ఆహి తందనానాపురే
తందనానా భళ తందనానా

పర బ్రహ్మమొక్కటే భళ తందనానా
పర బ్రహ్మమొక్కటే భళ తందనానా
పర బ్రహ్మమొక్కటే భళ తందనానా
పర బ్రహ్మమొక్కటే భళ తందనానా



30, జనవరి 2015, శుక్రవారం

అన్ని మంత్రములు ఇందే ఆవహించెను



అన్ని మంత్రములు ఇందే ఆవహించెను



అన్ని మంత్రములు ఇందే ఆవహించెను
వెన్నతో నాకు గలిగె వేంకటేశు మంత్రము
అన్ని మంత్రములు ఇందే ఆవహించెను
వెన్నతో నాకు గలిగె వేంకటేశు మంత్రము

అన్ని మంత్రములు ఇందే ఆవహించెను

నారడుండు జపియించె నారాయణ మంత్రము
చేరె ప్రహ్లాదుడు నారసింహ మంత్రము
కోరి విభీషణుడు చేకొనె రామ మంత్రము
వేరె నాకు గలిగె వేంకటేశు మంత్రము

అన్ని మంత్రములు ఇందే ఆవహించెను
వెన్నతో నాకు గలిగె వేంకటేశు మంత్రము
అన్ని మంత్రములు ఇందే ఆవహించెను

వెంకటేశాయా నమః శ్రీనివాసాయ నమః

రంగగు వాసుదేవ మంత్రము ధృవుడు జపియించె
అంగవించె కృష్ణ మంత్రము అర్జునుడును 

ముంగిట విష్ణు మంత్రము మొగిశుకుడు పఠించె
వింగడమై నాకు నబ్బె వేంకటేశు మంత్రము

అన్ని మంత్రములు ఇందే ఆవహించెను
వెన్నతో నాకు గలిగె వేంకటేశు మంత్రము
అన్ని మంత్రములు ఇందే ఆవహించెను

ఇన్ని మంత్రముల కెల్ల ఇందిరనాథుడె గుఱి
పన్నిన దిదియే పరబ్రహ్మ మంత్రము
నన్ను గావగలిగేబో నాకు గురుడియ్యగాను
వెన్నెల వంటిది శ్రీవేంకటేశు మంత్రము

అన్ని మంత్రములు ఇందే ఆవహించెను
వెన్నతో నాకు గలిగె వేంకటేశు మంత్రము
అన్ని మంత్రములు ఇందే ఆవహించెను



29, జనవరి 2015, గురువారం

గోవిందాశ్రిత గోకుల బృందా




గోవిందాశ్రిత గోకుల బృందా



గోవిందా .. గోవిందా .. గోవిందా

గోవిందాశ్రిత గోకుల బృందా
గోవిందాశ్రిత గోకుల బృందా
పావన జయజయ పరమానంద
పావన జయజయ పరమానంద

గోవిందాశ్రిత గోకుల బృందా
పావన జయజయ పరమానంద
పావన జయజయ పరమానంద

జగదభిరామ సహస్రనామ
సుగుణధామ సంస్తుతనామ
జగదభిరామ సహస్రనామ
సుగుణధామ సంస్తుతనామ

గగనశ్యామ ఘనరిపు భీమ
అగణిత రఘువంశాంబుధి సోమ
గగనశ్యామ ఘనరిపు భీమ
అగణిత రఘువంశాంబుధి సోమ

గోవిందాశ్రిత గోకుల బృందా
పావన జయజయ పరమానంద
పావన జయజయ పరమానంద

గరుడ తురంగా సారోత్తుంగా
శరధి భంగా ఫణిశయనాంగా
గరుడ తురంగా సారోత్తుంగా
రధి భంగా ఫణిశయనాంగా

కరుణాపాంగా కమలా  సంగా
వర శ్రీ వేంకట గిరిపతి రంగా
కరుణాపాంగా కమలా  సంగా

వర శ్రీ వేంకట గిరిపతి రంగా
గోవిందాశ్రిత గోకుల బృందా
పావన జయజయ పరమానంద
పావన జయజయ పరమానంద


28, జనవరి 2015, బుధవారం

హరినామము కడు ఆనందకరము




హరినామము కడు ఆనందకరము



హరినామము కడు ఆనందకరము
మరుగవొ మరుగవొ మరుగవొ మనసా
హరినామము కడు ఆనందకరము
మరుగవొ మరుగవొ మరుగవొ మనసా

నళినాక్షుని శ్రీనామము
కలిదోష హరము కైవల్యము
నళినాక్షుని శ్రీనామము
కలిదోష హరము కైవల్యము

ఫలసారము బహుబంధమోచనము
తలచవొ తలచవొ తలచవొ
తలచవొ తలచవొ తలచవొ మనసా

హరినామము కడు ఆనందకరము
మరుగవొ మరుగవొ మరుగవొ మనసా
హరినామము కడు ఆనందకరము

నగధరునామము నరకహరణము
జగదేకహితము సమ్మతము
నగధరునామము నరకహరణము
జగదేకహితము సమ్మతము

సగుణ నిర్గుణము సాక్షాత్కారము
పొగడవొ పొగడవొ పొగడవొ
పొగడవొ పొగడవొ పొగడవొ మనసా

హరినామము కడు ఆనందకరము
మరుగవొ మరుగవొ మరుగవొ మనసా
హరినామము కడు ఆనందకరము

కడిగి శ్రీవేంకటపతి నామము
బడి బడినే సంపత్కరము
కడిగి శ్రీవేంకటపతి నామము
బడి బడినే సంపత్కరము

అడియాలంబిల నతిసుఖమూలము
తడవవొ తడవవొ తడవవొ
తడవవొ తడవవొ తడవవొ మనసా

హరినామము కడు ఆనందకరము
మరుగవొ మరుగవొ మరుగవొ మనసా
హరినామము కడు ఆనందకరము



27, జనవరి 2015, మంగళవారం

నగుమోము గనలేని నా జాలి తెలిసీ


నగుమోము గనలేని



నగుమోము గనలేని నా జాలి తెలిసీ
నగుమోము గనలేని నా జాలి తెలిసీ
నను బ్రోవగారాదా ? శ్రీ రఘువర !
నీ నగుమోము గనలేని నా జాలి తెలిసీ

నగరాజ .. నగరాజ ధరా నీదు పరివారులెల్ల
ఒగి భోదన జేసేవారలు గారే? యిటు లుండుదురే ?

నీనగుమోము గనలేని నా జాలి తెలిసీ
నను బ్రోవగారాదా ? శ్రీ రఘువర !
నీ నగుమోము గనలేని నా జాలి తెలిసీ

ఖగరాజు నీ యానతి విని వేగ చనలేదో?
గగనానికి ఇలకూ బహుదూరంబని నాడో?
జగమేలే .. జగమేలే పరమాత్మా

ఎవరితో మొరలిడుదు?
వగ చూపకు తాళను
నన్నేలుకోరా త్యాగరాజనుత

నీనగుమోము గనలేని నా జాలి తెలిసీ
నను బ్రోవగారాదా ? శ్రీ రఘువర ! 
నీ నగుమోము గనలేని నా జాలి తెలిసీ



26, జనవరి 2015, సోమవారం

ఆదిత్యహృదయ స్తోత్రం


రధసప్తమి శుభాకాంక్షలు



ఆదిత్యహృదయ స్తోత్రం




తతో యుద్ధపరిశ్రాంతం సమరే చింతయా స్థితం
రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం

దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణం
ఉపాగమ్యాబ్రవీద్రామం అగస్త్యో భగవానృషిః

రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం
యేన సర్వానరీ వత్స సమరే విజయిష్యసి

ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రువినాశనం
జయావహం జపేన్నిత్యం అక్షయ్యం పరమం శివం

సర్వమంగళమాంగళ్యం సర్వపాపప్రణాశనం
చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం

రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం
పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం

సర్వదేవాత్మకోహ్యేషః తేజస్వీ రశ్మిభావనః
ఏష దేవాసురగణా లోకా పాతి గభస్తిభిః

ఏష బ్రహ్మ చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః
మహేంద్రో ధనదః కాలో యమః సోమో హ్యపాం పతిః

పితరో వసవః సాధ్యా హ్యశ్వినౌ మరుతో మనుః
వాయుర్వహ్నిః ప్రజాప్రాణః ఋతుకర్తా ప్రభాకరః

ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమా
సువర్ణసదృశో భానుః హిరణ్యరేతా దివాకరః
హరిదశ్వః సహస్రార్చిః సప్తసప్తిర్మరీచిమా
తిమిరోన్మథనః శంభుస్త్వష్టా మార్తాండ అంశుమా

హిరణ్యగర్భః శిశిరస్తపనో భాస్కరో రవిః
అగ్నిగర్భోదితేః పుత్రః శంఖః శిశిరనాశనః

వ్యోమనాథస్తమోభేదీ ఋగ్యజుస్సామపారగః
ఘనవృష్టిరపాం మిత్రో వింధ్యవీథీప్లవంగమః

ఆతపీ మండలీ మృత్యుః పింగళః సర్వతాపనః
కవిర్విశ్వో మహాతేజాః రక్తః సర్వభవోద్భవః

నక్షత్రగ్రహతారాణామధిపో విశ్వభావనః
తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మ నమోస్తుతే

నమః పూర్వాయ గిరియే పశ్చిమాయాద్రయే నమః
జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః

జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః
నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః

జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః
నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః

నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః
నమః పద్మప్రబోధాయ మార్తాండాయ నమో నమః

బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్యవర్చసే
భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః

తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయామితాత్మనే
కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః

తప్తచామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే
నమస్తమోభినిఘ్నాయ రవయే లోకసాక్షిణే

నాశయత్యేష వైభూతం తథైవ సృజతి ప్రభుః
పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః

ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః
ఏష ఏవాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్నిహోత్రిణాం

వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ
యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవిః ప్రభుః

ఫలశ్రుతిః

ఏనమాపత్సు కృచ్ఛేషు కాంతారేషు భయేషు చ
కీర్తయ పురుషః కశ్చి్ నావసీదతి రాఘవ

పూజయస్వైనమేకాగ్రో దేవదేవం జగత్పతిం
ఏతత్ త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి

అస్మి్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి
ఏవముక్త్వా తదా గస్త్యో జగామ చ యథాగతం

ఏతచ్ఛ్ర్‌త్వా మహాతేజా నష్టశోకోభవత్తదా
ధారయామాస సుప్రీతో రాఘవః ప్రయతాత్మవా

ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వా తు పరం హర్షమవాప్తవా్
త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవా్

రావణం ప్రేక్ష్య హృష్టాత్మా యుద్ధాయ సముపాగమత్
సర్వయత్నేన మహతా వధే తస్య ధృతో భవత్

అథ రవిరవదన్నిరీక్ష్య రామం
ముదితమనాః పరమం ప్రహృష్యమాణః
నిశిచరపతి సంక్షయం విదిత్వా
సురగణమధ్యగతో వచస్త్వరేతి

 ఇతి ఆదిత్యహృదయం సంపూర్ణం 

25, జనవరి 2015, ఆదివారం

శ్రీ పంచమి -- మహా సరస్వతీ స్తోత్రం


చదువుల తల్లి సరస్వతీ దేవి దీవెనలు  కోరుకుంటూ 
వసంతపంచమి శుభాకాంక్షలు



మహా సరస్వతీ స్తోత్రం



సరస్వతీ మహా భద్రా మహామాయా వరప్రదా 
శ్రీప్రదా పద్మనిలయా పద్మాక్షీ పద్మ వక్రకా 

శివానుజా  పుస్తక వృత్ జ్ఞాన ముద్రార మాపర
కామరూపా  మహావిద్యా మహాపాతక నాశినీ

మహాశయా మాలినీచా మహాభోగా మహాభుజా
మహాభాగా మహోత్సాహా దివ్యాంగా సుర వందితా 

మహాకాళీ మహాపాశా మహావారా మహాంకుశా 
ఈతాచ విమలా విశ్వా విద్యున్ మాలాచ వైష్ణవీ 

చంద్రికా చంద్రవదనా చంద్రలేఖా విభూషితా 
సావిత్రీ సురసా దేవీ దివ్యాలంకార భూషితా 

వాగ్దేవీ వసుధా తీవ్రా మహాభద్రా మహాబలా 
భోగతా భారతీ భామా గోవిందా గోమతీ శివా 

ద్వివిదా వింధ్య వాసాచ వింధ్యాచల విరాజితా 
చంద్రికా వైష్ణవీభ్యాంగీ బ్రహ్మ జ్ఞానైక సాధనః 

సౌదామినీ సుధామూర్తి సుభద్రా సురపూజితా 
సువాసినీ సునాశాచవినిద్రా పద్మలోచనా 

విద్యారూపా విశాలాక్షీ బ్రహ్మచర్యాయా మహాబలా 
త్రయీమూర్తి త్రికాలాజ్ఞ త్రిగుణా శస్త్ర రూపిణీ 

సుంభాసుర ప్రమదినీ శుభధాచ స్వరాత్మికా 
రక్తబీజ నిహంత్రీచ చాముండా చంద్రికా తదా 

ముండాకాయా ప్రహరణా ధూమ్ర లోచన మర్దనా 
సర్వదేవస్తుతా సౌమ్యా సురాసుర నమస్కృతా 

కాళరాత్రీ కాలాధారారూప సౌభాగ్యదాయినీ 
వాగ్దేవీ చ వరారోహా వారాహీ వారిజాసనా 
 
చిత్రాంబర చిత్రకందా చిత్రమాల్యా విభూషితా 

కాంతా కామ ప్రదావంద్యా విద్యాధర సుకూజితా 

శ్వేతాననా నీలభుజా చాతుర్వర్ణ ఫలప్రదా 
చతురానన సామ్రాజ్యా రక్తమత్యా నిరంజనా 

హంసాసనా నీల జంఘా బ్రహ్మ విష్ణు శివాత్మికా 
ఏవం సరస్వతి దేవ్యాం నామ్నాం అష్టోత్తరం శతం

ఇతి శ్రీ సరస్వతి శతనామ స్తోత్రం సంపూర్ణం 
ఓం శాంతి శాంతి శాంతి:


24, జనవరి 2015, శనివారం

వాణీ మాంపాహీ .. గీర్వాణీ మాంపాహీ



సరస్వతీ నమస్తుభ్యం



సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ
సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ

విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా 
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా

సురా సురై సేవితా పాద పంకజా 

 కరేష రాజిత కమనీయ పుస్తకా 

వాణీ మాంపాహీ గీర్వాణీ మాంపాహీ 

వాణీ మాంపాహీ పుస్తక పాణీ  మాంపాహీ

పుస్తక పాణీ మాంపాహీ వాణీ మాంపాహీ

వీణా పాణీ మాంపాహీ వాణీ మాంపాహీ

పన్నగ వేణీ మాంపాహీ  

సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా 
  

23, జనవరి 2015, శుక్రవారం

డోలాయాం చల డోలాయాం






డోలాయాం చల డోలాయాం హరే డోలాయాం
డోలాయాం చల డోలాయాం హరే డోలాయాం
డోలాయాం చల డోలాయాం హరే డోలాయాం
డోలాయాం చల డోలాయాం హరే డోలాయాం

మీనకూర్మ వరాహా మృగపతి అవతారా
మీనకూర్మ వరాహా మృగపతి అవతారా
దానవారే గుణశౌరే ధరణిధర మరుజనక

డోలాయాం చల డోలాయాం హరే డోలాయాం
డోలాయాం చల డోలాయాం హరే డోలాయాం

వామన రామ రామ వరకృష్ణ అవతారా
వామన రామ రామ వరకృష్ణ అవతారా
శ్యామలాంగా రంగ రంగా సామజవరద మురహరణ

డోలాయాం చల డోలాయాం హరే డోలాయాం
డోలాయాం చల డోలాయాం హరే డోలాయాం

దారుణ బుద్ద కలికి దశవిధ అవతారా
దారుణ బుద్ద కలికి దశవిధ అవతారా
శీరపాణే గోసమాణే శ్రీ వేంకటగిరికూటనిలయ 
 శీరపాణే గోసమాణే శ్రీ వేంకటగిరికూటనిలయ

డోలాయాం చల డోలాయాం హరే డోలాయాం
డోలాయాం చల డోలాయాం హరే డోలాయాం 
డోలాయాం చల డోలాయాం హరే డోలాయాం 

 డోలాయాం..  డోలాయాం..  డోలాయాం 

22, జనవరి 2015, గురువారం

గోవర్ధన గిరిధారా గోవిందా







గోవర్ధన గిరిధారా గోవిందా



గోవర్ధన గిరిధారా గోవర్ధన గిరిధారా
గోవర్ధన గిరిధారా గోవిందా 

గోవర్ధన గిరిధారా గోకుల పాలక పరమానందా 
గోవర్ధన గిరిధారా గోవిందా
గోవర్ధన గిరిధారా గోకుల పాలక పరమానందా 
గోవర్ధన గిరిధారా.. 

శ్రీ వత్సాంకిత శ్రీ కౌస్తుభ ధర 
శ్రీ వత్సాంకిత శ్రీ కౌస్తుభ ధర
భావజా భయహర పాహిముకుందా 

గోవర్ధన గిరిధారా గోకుల పాలక పరమానందా 
గోవర్ధన గిరిధారా..


21, జనవరి 2015, బుధవారం

తిరువేంకటాధీశ జగదీశా



తిరువేంకటాధీశ జగదీశా  



శ్రీశైలవాసా ... శేషాద్రివాసా   
గరుడాద్రివాసా ... వేంకటాద్రీశా    
నారాయణాద్రీశ ... వృషభాద్రివాసా     
వృషశైలవాసా .. సర్వలోకేశా    
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..    

తిరువేంకటాధీశ జగదీశా    
కరుణనేలగ రావె కమలేశా
తిరువేంకటాధీశ జగదీశా       
   
కోటి గొంతులు నిన్ను గోవిందయని పిలువ    
కోటి చేతులు నీకు కోరి జోతలు చేయ    
కోరికల దీర్చేటి కొంగు బంగారమై    
కొండలేడింటిపై కొలువు తీరేవయ్యా  

తిరువేంకటాధీశ జగదీశా    
కరుణనేలగ రావె కమలేశా    
   
పాతకమ్ములదీర్చు పంచధారల నడుమ    
బహు పుణ్యప్రదమైన స్వామిగ్రహ తీరాన    
ఆనంద నిలయాన అందాన కొలువున్న    
ఆనందరూప మమ్మాదరింపగ రావె

తిరువేంకటాధీశ జగదీశా    
కరుణనేలగ రావె కమలేశా
   
శివరూపమీవంచు చెప్పుదురు కొందరు     
ఆదిశక్తివటంచు అందురింకొందరు
నారాయణుండంచు నమ్ముదురు కొందరు    
మూడుశక్తులు గూడ ముచ్చటౌ రూపమ్ము    

తిరువేంకటాధీశ జగదీశా   
కరుణనేలగ రావె కమలేశా    
తిరువేంకటాధీశ జగదీశా  .. జగదీశా .. జగదీశా



20, జనవరి 2015, మంగళవారం

భావయామి గోపాలబాలం


 
 భావయామి గోపాలబాలం



భావయామి గోపాలబాలం మనస్సేవితం
తత్పదం చింతయేహం సదా
భావయామి గోపాలబాలం మనస్సేవితం
తత్పదం చింతయేహం సదా

కటి ఘటిత మేఖలా ఖచిత మణి ఘంటికా
కటి ఘటిత మేఖలా ఖచిత మణి ఘంటికా
పటల నినదేన విభ్రాజమానం
కటి ఘటిత మేఖలా ఖచిత మణి ఘంటికా
పటల నినదేన విభ్రాజమానం

భావయామి గోపాలబాలం మనస్సేవితం
తత్పదం చింతయేహం సదా

కుటిల పద ఘటిత సంకుల శింజితానతం
కుటిల పద ఘటిత సంకుల శింజితానతం
చటుల నటనా సముజ్జ్వల విలాసం
చటుల నటనా సముజ్జ్వల విలాసం

భావయామి గోపాలబాలం మనస్సేవితం
తత్పదం చింతయేహం సదా

నిరత కరకలిత నవనీతం నిరత కరకలిత నవనీతం
నిరత కరకలిత నవనీతం బ్రహ్మాది
సుర నికర భావనా శోభిత పదం

నిరత కరకలిత నవనీతం బ్రహ్మాది
సుర నికర భావనా శోభిత పదం
నిరత కరకలిత నవనీతం బ్రహ్మాది
సుర నికర భావనా శోభిత పదం

తిరువేంకటాచల స్థితం  అనుపమం హరిం
పరమ పురుషం గోపాలబాలం
తిరువేంకటాచల స్థితం  అనుపమం హరిం
పరమ పురుషం గోపాలబాలం


19, జనవరి 2015, సోమవారం

నటనల భ్రమయకు నా మనసా




నటనల భ్రమయకు నా మనసా


నటనల భ్రమయకు నా మనసా
నటనల భ్రమయకు నా మనసా
నటనల భ్రమయకు నా మనసా
ఘటియించు హరియే కలవాడు

నటనల భ్రమయకు నా మనసా
ఘటియించు హరియే కలవాడు
నటనల భ్రమయకు నా మనసా

ముంచిన జగమిది మోహినీ గజము
పొంచిన యా(ఆ)స పుట్టించేది
ముంచిన జగమిది మోహినీ గజము
పొంచిన యాస పుట్టించేది

వంచనలు  నిజము ..
వంచనలు  నిజము వలెనే వుండును
వంచనలు  నిజము వలెనే వుండును
మంచులు మాయలె మరునాడు

నటనల భ్రమయకు నా మనసా
ఘటియించు హరియే కలవాడు
నటనల భ్రమయకు నా మనసా

సరి సంసారము సంతలకూటమి
సొరిది బజారము చూపేదిది
సరి సంసారము సంతలకూటమి
సొరిది బజారము చూపేదిది 

గరిమ నెప్పుడు కలకల మనుచుండును
గరిమ నెప్పుడు కలకల మనుచుండును
మరులగు విధమే మాపటికి

కందువ దేహముగాని ముదియదిది
అందిన బహురూప మాడేదిది
 కందువ దేహముగాని ముదియదిది
అందిన బహురూప మాడేదిది

యెందును శ్రీ వేంకటేశ్వరుండును
డిందు పడగనిదె తెరమరుగు
యెందును శ్రీ వేంకటేశ్వరుండును
డిందు పడగనిదె తెరమరుగు

నటనల భ్రమయకు నా మనసా
ఘటియించు హరియే కలవాడు
నటనల భ్రమయకు నా మనసా


18, జనవరి 2015, ఆదివారం

దేవ దేవం భజే దివ్యప్రభావం




దేవ దేవం భజే దివ్యప్రభావం



దేవ దేవం భజే దివ్యప్రభావం
దేవ దేవం భజే దివ్యప్రభావం
దేవ దేవం భజే దివ్యప్రభావం
రావణాసురవైరి రఘుపుంగవం

రామం దేవ దేవం భజే దివ్యప్రభావం
రావణాసురవైరి రఘుపుంగవం
రామం దేవ దేవం భజే దివ్యప్రభావం

రాజవరశేఖరం రవికులసుధాకరం
రాజవరశేఖరం రవికులసుధాకరం
ఆజానుబాహు నీలాభ్రకాయం
ఆజానుబాహు నీలాభ్రకాయం

రాజారి కోదండ రాజ దీక్షాగురుం
రాజారి కోదండ రాజ దీక్షాగురుం
రాజీవలోచనం రామచంద్రం

రామం దేవ దేవం భజే దివ్యప్రభావం
రావణాసురవైరి రఘుపుంగవం
రామం దేవ దేవం భజే దివ్యప్రభావం

పంకజాసన వినుత పరమనారాయణం
పంకజాసన వినుత పరమనారాయణం
శంకరార్జిత జనక చాపదళనం
శంకరార్జిత జనక చాపదళనం

లంకా విశోషణం లాలితవిభీషణం
లంకా విశోషణం లాలితవిభీషణం
వేంకటేశం సాధు విబుధ వినుతం
రామం వేంకటేశం సాధు విబుధ వినుతం

రామం దేవ దేవం భజే దివ్యప్రభావం
రావణాసురవైరి రఘుపుంగవం
రామం దేవ దేవం భజే దివ్యప్రభావం

Related Posts Plugin for WordPress, Blogger...

ॐ స్తోత్రమాలిక ॐ

అన్నమయ్య (1997) (11) అన్నమయ్య అలమేల్మంగా వైభవం (15) అన్నమాచార్య సంకీర్తనలు (41) అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే (1) అమ్మోరు (3) ఓం శ్రీ మాత్రే నమః (33) కార్తీక పురాణం (31) కార్తీకమాసం 2014 (7) క్షీరాబ్ధి ద్వాదశి పూజ విధానము (1) గణేశ స్తోత్రములు (6) గురుపాదుకా స్తోత్రం (1) తిరుప్పావై పాశురాలు - 30 (2) తిరుమలేశుని బ్రహ్మోత్సవం - 2014 (10) తిరుమలేశుని బ్రహ్మోత్సవం - 2015 (9) తులసీ స్తోత్రాలు (2) తోటకాష్టకం (1) దత్త బోధ సుధ (1) దేవీ నవరాత్రులు - 2010 (11) దేవీ నవరాత్రులు (2012) (15) దేవుళ్ళు (1) పంచభూత క్షేత్రాలు (2) పద్మశ్రీ Dr. శోభారాజు (8) మహా గణపతిం మనసా స్మరామి (1) మహాచండి (1) మహాదేవి (1) యక్ష ప్రశ్నలు - వాటి జవాబులు (1) రమణ మహర్షి ... (1) వినాయక చవితి పూజ విధానం (2) శివ భక్తిగీతాలు (11) శోభారాజ్ (1) శ్రావణమాసం వరలక్ష్మీ పూజ (2) శ్రీ కృష్ణ స్తోత్రాలు (20) శ్రీ తులసీ స్తోత్రాలు (1) శ్రీ దేవి అష్టోత్తర శతనామావళి (10) శ్రీ దేవీ నవరాత్రులు - 2016 (11) శ్రీ దేవీ నవరాత్రులు - 2014 (10) శ్రీ దేవీ నవరాత్రులు - 2015 (15) శ్రీ నరసింహ స్వామి స్తోత్రాలు (2) శ్రీ బ్రహ్మ స్తోత్రాలు (1) శ్రీ మంజునాధ (2001) (4) శ్రీ మహాలక్ష్మి (12) శ్రీ రామ గీతాలు (14) శ్రీ రామదాసు (2006) (3) శ్రీ రామదాసు కీర్తనలు (6) శ్రీ రామరాజ్యం (1) శ్రీ విష్ణు - వెంకటేశ్వర స్తోత్రాలు (16) శ్రీ వెంకటేశ్వర భక్తిగీతాలు (11) శ్రీ శివ స్తోత్రాలు (44) శ్రీ సరస్వతీ స్తోత్రాలు (4) శ్రీ సాయి గానామృతం (28) శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రం (1) శ్రీ సూర్య భగవాన్ (3) షష్టీ దేవి స్తోత్రం (1) షిరిడీసాయి హారతులు (4) సంక్రాంతి (3) సకల దేవతా స్తోత్రములు (1) సత్యసాయిబాబా (3) స్తోత్ర కదంబం (8) హనుమాన్ (6) హనుమాన్ చాలీసా (1) M.S. సుబ్బలక్ష్మి అన్నమాచార్య కీర్తనలు (1) Sacred Chants by A.R.Rahman (1)