
ఎంతెంత దయ నీది ఓ సాయి
నిను ఏమని పొగడను సర్వాంతర్యామి..
సాయి దేవ సాయి దేవ సాయి దేవ
పరమపదంలా దొరికేనులే ప్రభు నీ చరణసేవ..
కదిలింది శ్రీ సాయి పల్లకి కరుణామయుని పూలపల్లకి
అది సుభాకారిణి ఆత్మవిహారిణి ఆనంద పధసంచారిణి
దైవం మానవ రూపంలో అవతరించునీ లోకంలో
దీనుల హీనుల పాపుల పతితుల వుద్ధరించాగా యుగయుగాలలో
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి